CATEGORIES
ఐదుగురు మండలి సభ్యుల ప్రమాణం
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, వంటేరు యాదవ రెడ్డి, ఎల్ రమణ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
సుప్రీం హెచ్చరికలతో ప్రజలే మేల్కోవాలి !
ప్రజలు అభివృద్ధిని కోరుకుంటుంటే..పాలకులు అధికారం కోరుకుంటున్నారు.ఎంతకు తెగించి అయినా అధికారంలోకి రావడమే లక్ష్యంగా అనేకానేక ఉచిత పథకాల హామీలను గుప్పిస్తున్నారు.
వాసాలమర్రివాసులు ఇతర గ్రామాల ప్రజలకు ఆదర్శంగా నిలవాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రి దళితబంధు అమలులో రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు.
కొవార్టిన్, కొవిషీల్డ్ ఒక్కో డోసు 275!
మన దేశంలో అభివృద్ధి పరిచిన కొవార్టిన్, కొవిషీల్డ్ టీకాలు త్వరలోనే బహిరంగ మార్కెట్లోకి రానున్నాయి. అయితే, వీటి ధరలను సామాన్యులకు అందుబాటులో ఉ ంచాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) భావిస్తోంది.
రిషబ్ పంత్ దూకుడు అవసరమా..కాదా
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కేవలం కొన్ని బంతుల్లోనే మ్యాచ్ ను మలుపు తిప్పుతాడు. ఫార్మాట్ ఏదైనా సరే, పంత్ తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేస్తాడు.
అఫిడవిట్ విషయంలో అనవసర ఆరోపణలు
కొందరు బురదజల్లే యత్నాలు చేస్తున్నారు దీనిపై ఢిల్లీ హైకోర్టు కేసు కొట్టేసింది మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాసగౌడ్
షుగర్ మిల్స్ అమ్మకాల్లో 25వేల కోట్ల భారీ కుంభకోణం
25వేల కోట్ల అవకతవకలు జరిగాయన్న అన్నాహజారే విచారణ కోరుతూ హోంమంత్రి అమిత్ షాకు హజారే లేఖ
గణతంత్రం సందర్భంగా ఢిల్లీలో లిక్కర్ బంద్
ఢిల్లీ ప్రభుత్వం తన కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. సంవత్సరంలో లిక్కర్ షాపుల మూసివేత రోజుల సంఖ్యను 3 రోజులకు తగ్గించింది. ఇది. గతేడాది 21 రోజులుగా ఉండేది. గ
వైద్యరంగంలో దేశంలోనే అగ్రగామి
వనవర్తిలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏడేళ్లలో 65 కేంద్రాలకు పెంచామన్న మంత్రి హరీష్ రావు
ఈసారి 939 మందికి గ్యాలంట్రీ అవార్డులు
ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ భద్రతలో అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించిన వీర జవాన్లకు శౌర్య పురస్కారాలు అందజేస్తారు.
317 జివో రద్దుకు బిజెపి డిమాండ్
317 జీవో ఉపసంహరణ చేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశామని బీజేపీ నేత రామచంద్రరావు అన్నారు. దీనితో ఉద్యోగులకు తీరని ఆందోళన నెలకొందన్నారు.
రెండేళ్లుగా ఎదురుచూపు
తెలంగాణకు రావాల్సిన నిధులు విడుదల చేయండి గ్రాంట్ల పరిమితి పెంచండి రూ.24, 205 కోట్లు కేటాయించండి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలకు హరీష్ రావు లేఖ
మార్కెట్ల పై బేర్ పంజా
భారీగా మార్కెట్ సూచీలు పతనం 1500లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 619 పాయింట్లను నష్టపోయిన గా నిఫ్టీ
ప్రభుత్వ సహకారం లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి
భూములు, నిధులు కేటాయింపుల్లో పూర్తి నిర్లక్ష్యం రైల్వే ప్రాజెక్టులపై లెక్కలతో సహా కేసీఆరు కిషన్ రెడ్డి లేఖ కేంద్రాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడంపై మండిపాటు
దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు
రైతుబంధు, మిషన్ భగీరథలను కాపీ కొట్టిన కేంద్రం హైదరాబాద్ మంచినీటి సమస్యకు బృహత్తర ప్రణాళిక రూ.1200 కోట్ల వ్యయంతో శాశ్వత మంచినీట పథకం నగరంలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఆన్లైన్ క్లాసుల పేరుతో దోపిడీ
లక్షల ఫీజులు గుంజుతున్న వైనం లక్షలు వసూలు చేస్తున్న నారాయణ స్కూల్స్ యాజమాన్యం కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘలు
శ్రీ రంగనాయకా.! కాపాడు స్వామి
శంకరన్న కోసం నెల్లికుదురు టీఆర్ఎస్ నాయకుల పూజలు పూజలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు
మే నాటికి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి
జనవరి నెలాఖరులోగా భూసేకరణ పూర్తి 6.45 లక్షల ఎకరాలకు సాగునీరు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్
మొదలైన జాతర సందడి
మేడారం తరలివచ్చిన వేలాదిగా భక్తులు మహాజాతరకు ముందస్తు మొక్కులు చెల్లింపు
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
అపార్ట్ మెంట్ 18వ అంతస్థులో మంటలు ఇద్దరు సజీవ దహనం, ఐదుగురు చికిత్స పొందుతూ మృతి అగ్ని ప్రమాద మృతులకు ఆర్థిక సాయం 2లక్షల సాయం ప్రకటించిన కేంద్రం
మహిళల సింగిల్స్ లో సెమీసక్కు పివి సింధు
సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు సెమి ఫైనల్ కు దూసుకెళ్లింది.
బీజేపీ ఉల్లంఘనలకు పాల్పడుతుంది
ఆర్ఎస్ఎస్ విధానాలనే బీజేపీ అమలు చేస్తుంది ప్రజా ఉద్యమాలతోనే కేంద్రం దిగి వస్తోంది సీపీఐ జాతీయ సమావేశాల్లో సీతారాం ఏచూరి
గెలుపు ముంగిట బోల్తా పడ్డ టీమిండియా
4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా
100 వంటలు చేస్తుంది!
బెంగళూరుకి చెందిన మెకానికల్ చెఫ్ ఘుమఘుమలాడే భారతీయ వంటకాలు చేస్తుంది. సుమారుగా 100 వంటలను అవలీలగా చేసి పెడుతుంది. ఇందులో ఉండే సూచనలను పాటిస్తూ రుచికరమైన వంటకాలను మనకు రుచి చూపిస్తుంది.
సీఈఎం గోల్డ్ కప్ రన్నరప్ హైదరాబాద్ ఎసీ బి
హైదరాబాద్ ఎఫ్ సీ రిజర్వ్ జట్టు (బి) అదరగొట్టింది.సీఈఎం గోల్డ్ కప్ 2022 రన్నరప్ గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన టైటిల్ పోరులో విజేతను పెనాల్టీ షూటౌట్ ద్వారా తేల్చారు.
శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన వార్నర్
ఆస్ట్రేలియన్ విధ్వంసకర క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి తనదైన స్టైల్లో మెరిశాడు. ఇప్పటికే పుష్ప సినిమా డైలాగ్ తో పాటు 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' పాటకు స్టెప్పులేసిన వార్నర్.. తాజాగా శ్రీవల్లీ పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు.
లండన్ కోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు
భారత్ లో బ్యాంకులకు రుణాలు ఎగవేసి బ్రిటనకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో చుక్కెదురైంది. లండన్లోని ఆయన నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు స్విస్ బ్యాంక్ యూబీఎసకు న్యాయస్థానం మార్గం సుగమం చేసింది.
రాజ్ పథ్ పరేడ్లో సామాన్యులకు ఎంట్రీ
తొలిసారి డ్రోన్ఫరేడ్.. ఎకో ఫ్రెండ్లీ ఇన్విటేషన్ రక్షణశాఖ వర్గాల వెల్లడి సాంస్కృతికత ఆధారంగా శకటాల ఎంపిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శకటాలకు దక్కని చోటు! అత్యున్నత స్థాయి ప్రముఖులతో కూడిన కమిటీదే బాధ్యత శకటాల తిరస్కరణపై స్టాలిన్, మమతలకు రాజ్నాథ్ సింగ్ లేఖలు
మధుమేహం రోగులకు శుభవార్త
డయాబెటిస్ కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటెడ్ ఔషధాన్ని నోవోనార్డిస్క్ సంస్థ మాత్ర రూపంలో భారత్ లోకి తీసుకొచ్చింది.
మధ్యతరగతి ప్రజల ఆశయాలతో ఆడుకుంటున్న రియల్ ఎస్టేట్ కంపెనీ
జిల్లాలోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మధ్యతరగతి ప్రజల ఆశలను ఆసరాగా తీసుకోని వాళ్ళతో ఆడుకుంటుంది. రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా అనుమతులతో వెంచర్ చేసి అమ్ముతున్నాం అని చెప్పి, వెంచర్ చేసి అందులోని ప్లాట్స్న మధ్యతరగతి ప్రజలకి 8 నెలలు క్రితం అమ్మారు.