CATEGORIES
వాయిదా ప్రసక్తే లేదు
సివిల్స్ మెయిన్స్ వాయిదా పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు నేటినుంచి యధావిధిగా ఎగ్జామ్స్
జీవో 317 సవరించాల్సిందే
మెడలు వంచైనా జీవోను సవరిస్తాం ఉద్యోగులకు అండగా బీజేపీ పోరాటం కొనసాగుతుంది ఉద్యోగ సంఘాలు మౌనం వీడి బయటకు రావాలి కేసీఆర్ తీరుపై మండిపడ్డ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ పై పోరును కొనసాగించండి : జేపీ నడ్డా
గ్రామస్థాయి ప్రణాళికలే శ్రీరామరక్ష
దేశం బలపడాలంటే గ్రామాలు బలపడాలి. గ్రామాలు ఆర్థికంగా వృద్ధి చెందాలి. వ్యవసాయం బలపడాలి. అన్నదాతలు ఆర్థికంగగా బలపడితేనే అనుబంధరంగాలు పెరుగుతాయి.
అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్: ఎమ్మెల్సీ పల్లా
రాష్ట్రంలోని అన్నదాతలందరికి అండగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని తెలంగాణ రాష్ట్ర రైతు బంధు చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
సిరుల బంగారం
తెల్లబంగారానికి ఆల్‌టైమ్ రికార్డు ధర ఖమ్మంలో క్వింటాకు పదివేలు పత్తిరైతులను అభినందించిన మంత్రి పువ్వాడ
బండిసంజయ్ కి హైకోర్టులో ఊరట
తక్షణం విడుదల చేయాలంటూ జైళ్లశాఖకు ఆదేశాలు రిమాండ్ రిపోర్టును తప్పుపట్టిన ఉన్నతన్యాయస్థానం కేసు విచరణను 7కు వాయిదా వేసిన కోర్టు జైలునుంచి విడుదలైన బండి సంజయ్ బండి సంజయ్ కు స్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు 10న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైందన్న బండి సంజయ్ ధర్మయుద్ధంలో బీజేపీ గెలిచిందన్న లక్ష్మణ్
ఝార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
పొగమంచుతో రెండు వాహనాలు ఢీ 16మంది మృతి, పలువురికి గాయాలు మృతులకు లక్ష రూపాయల ప్రభుత్వ సాయం
కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విమాన చార్జీలు..!
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావం చూపింది. అయితే, కోవిడ్ ఆంక్షలు పెట్టే అవకాశం ఉందంటూ ముందుగా పోటీపడి స్వదేశాలకు, సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి భారీగా ఖర్చు చేశారు.. ఆ సమయంలో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి..కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది..
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో అగ్రస్థానంలో నిలుపుదాం
సమిష్టి కృషితో ముందుకు సాగుదాం ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులతో కేటీఆర్
రాష్ట్రంలో కరోనా విజృంభణ
వెయ్యి దాటిన కరోనా కేసులు ఒక్కరోజే 1,052 కేసులు నమోదు జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 659 కేసులు! కొత్తగా 10 ఒమైక్రాన్ కేసులు నమోదు హైకోర్టు చీఫ్స్టిస్ సతీష్ చంద్రశర్మకు కరోనా న్యాయ వ్యవస్థ పై కరోనా ప్రభావం హైకోర్టుల్లో ప్రత్యక్ష విచారణ నిలిపివేత ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టీస్
బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హైకోర్టులో చేసిన లంచ్ మోషన్ పీడిపప్పుజీ తరుహిరణ్.
తొలిసారిగా బ్రెయిలీ లిపిలో మున్సిపల్ చట్టం ముద్రణ
ఆవిష్కరించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి
తెలంగాణలో నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ
రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ పౌరసరఫరాలశాఖ తెలిపింది.
జనవరి 7న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప విగ్రహ రూపకల్పన
విగ్రహ తయారీకీ పంచలోహాలు అందించాలని భక్తులకు విజ్ఞప్తి అయ్యప్ప ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని వినతి ఫిబ్రవరి 7న ఆలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు ముమ్మరంగా సాగుతున్న ఆలయ నిర్మాణ ఏర్పాట్లు
రైతుబంధుకు 60వేలకోట్లు ఖర్చు
రైతుబంధుకు నిధుల కొరత లేదు వ్యవసాయాధికారులతో మంత్రి నిరంజన్ కాన్ఫరెన్స్ రూ.1047.41 కోట్ల రూపాయలు విడుదల రైతు సంక్షేమం లక్ష్యంగా కేసీఆర్ పథకాలు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి
ముమ్మాటికీ కుట్రే
లఖింపూర్ ఖేరి హింసాకాండ కేసులో సిట్ ఛార్జిషీటు ఇది కుట్ర కేసుగా తేల్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం కేంద్రమంత్రి తనయుడిని ప్రధాన దోషిగా కేసు నమోదు
పారంభమైన రైతుబంధు సంబురాలు
ఊరూరా పండుగ వాతావరణం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు
కోహ్లి లేకుండా టీమిండియా రాణించగలదా?
సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ గెలిచిన టీమిండియా ఎంతో దూకుడు మీద ఉంది. టీమిండియా జట్టు సెంచురుయాన్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించడంతో ఇక భారీ పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.
ఏపీవి గొంతమ్మ కోరికలు
ఏపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది విభజన చట్టంలో లేని అంశాలను లేవనెత్తుతుంది సింగరేణి లాంటి సంస్థలలో వాటా అడగడం విడ్డూరం రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదు రాష్ట్ర పునర్విభజన చట్టానికి తెలంగాణ కట్టుబడి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి లేదంటే గతనిర్ణయాల్లో ఎలాంటి మార్పులుండవు మరోసారి ఏపీ వైఖరిపై మండిపడ్డ సీఎం కేసీఆర్ 12న ఇరురాష్ట్రాల చీఫ్ సెక్రటరీల భేటీ భేటీపై సీఎస్ కు సీఎం కేసీఆర్ పలుసూచనలు
సేవ్ పీఎసీయూ సేవ్ ఇండియా
మోదీ ప్రభుత్వానికి మేకిన్ ఇండియా కాదు సేల్ ఇండియా పాలసీ అవసరం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని ప్రైవేటు పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
సీఎం జగనకు టీటీడీ పండితుల వేదాశీర్వచనం
నూతన సంవత్సరం సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
రెండో టెస్టుకు సిద్ధమవుతున్న టీమిండియా
దక్షిణాఫ్రికాతో సోమవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవు తోన్నారు. భారత ఆటగాళ్లు జోహన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ లో చెమటోడ్చారు.
భారతీయ యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్
17 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వెల్లడి
ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు
యాసంగిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4,02, 200 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని సంబంత శాఖ అకారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు 1, 15, 823 ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు అధికారులు చెబుతు న్నారు.
ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు
సినిమా పరిశ్రమ అంటే... నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు కాదు కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేలమంది జీవితాలు అందరి జీవితాలతో ముడిపడిన సినిమా పరిశ్రమ నా మౌనం చేతకానితనం కాదు కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా కలుద్దాం సినీ రంగం పరిస్థితి గురించి వివరిద్దాం సరైన న్యాయం చేయమని అడుగుదాం చిత్ర పరిశ్రమకు మోహన్‌బాబు బహిరంగ లేఖ
ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
నిర్మల్, ఆలాబాద్ జిల్లాల్లో రైతాం గానికి సాగునీరు అంంచేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కారు ముందుకు వెళ్తున్న. ఇప్పటికే ప్రా జెక్టుల పూర్తిపై రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దృష్టి పెట్టారు.
అంబులెన్సు సిబ్బంది వైద్యులయ్యారు
• వాహనంలోనే పురుడు • ప్రాణాలు కాపాడిన వైనం
సినిమా థియేటర్ల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఘనపూర్ (స్టే) మండల కేంద్రంలోని మహాలక్ష్మి ధియేటర్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ డిమాండ్ చేశారు.
వారసుడొచ్చాడు
భారతదేశంలోనే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యం రియలన్స్ ఇండస్ట్రీస్ పగ్గాలు ముఖేష్ కుమారుడు ఆకాష్ అంబానీ చేతుల్లోకి వెళ్లాయి.
మాస్క్ మస్ట్..
లేకుంటే రూ.వెయ్యి జరిమానా తెలంగాణలో కరోనా ఆంక్షలు కఠినం కొవిడ్ వ్యాప్తి నిరోధానికి చర్యలు ర్యాలీలు, బహిరంగసభలపై నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎస్ సమీక్ష