CATEGORIES
ఉపాధ్యాయ సంఘాలతో సీఎస్ భేటీ
జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జీఓ నెంబర్ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు
ప్రభుత్వ తప్పిదానికి వారు బలవుతున్నారు నిరుద్యోగ సమస్యలై 27న ఇందిరాపార్కు వద్ద ధర్నా ధాన్యం కొనుగోళ్లపై ఎంపిలు తోక ముడిచారు కావాలనే సీఎం శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు మండిపడ్డ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై ఆగ్రహం
ఆన్లైన్ క్లాతో తగ్గిన ఫలితాల శాతం ఇంటర్ బోర్డు ముందు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన అధికారుల తీరుపై మండిపడుతూ నిరసనలు రైలుకిందపడి విద్యార్థిని ఆత్మహత్య
అగ్గి ఎక్కడ?
అగ్గిపుట్టిస్తానని వెళ్లి కేసీఆర్ దిల్లీలో ఏం చేశారు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు మడిమ్యాల నుంచి యాత్రలో పాల్గొన్న దిగ్విజయ్
రిటైర్మెంటా... అప్పుడేనా !
టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. అందుకు చాలా సమయం ఉందంటూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
బీసీ కులగణన సాధ్యం కాదు
దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ సరైన సాధనం కాదని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశా రు.
ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణభయం లేదు
బూస్టర్ డోస్ కోసం కేంద్రాన్ని కోరుతాం ప్రతి ఒక్కరు మాస్కు ధరించాల్సిందే కరోనా జాగ్రత్తలను నిరంతరం పాటించాలి మంత్రి హరీశ్ రావు
నూతన సంవత్సర వేడుకలపై నిఘా
• మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు • అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాల అరెస్ట్ • వివరాలని వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్
అన్నదాతల దోపిడీ ఇంకెంతకాలం !
ఏటా పంటల సమయంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ ఎరుకే. పంట ఎలా అమ్ముకో వాలన్నదే రైతుల ఆందోళన. పంటల మాటున వారిని ఎలా దోచుకోవాలన్నది మిల్లర్లు, దళారులకు ఎరుక. ఎంత తక్కువ ధరలకు కొంటే ఎంత దోచుకోవచ్చో దళారులకు బాగా తెలుసు.
ఉస్మానియాలో 50పడకల ఐసీయూ
త్వరలోనే అందుబాటులోకి రానున్న సౌకర్యం క్యాథ్ ల్యాబ్, సీటీ స్కాన్లను ప్రారంభించిన మంత్రి రోగులకు టెస్టులను త్వరగా అందించాలన్న హరీష్ రావు
వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాం
కాంగ్రెస్ వర్గీకరణకు కట్టుబడి ఉందన్న ఉత్తమ్ ఎస్సీ వర్గీకరణకు రాహుల్ మద్దతు ఇచ్చారన్న మధు యాష్కి వర్గీకరణ హామీని నెరవేర్చకుంటే బీజేపీని తిరగనీయమన్న మందకృష్ణ
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మరింత బలపడాలి
రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు.. ఈ రెంటిని అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. నీతి ఆయోగ్ ఏర్పాటు సందర్భంగా ప్రధాని మోడీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కొత్త నిర్వచనం ఇచ్చారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఇండోనేసియాలో భారీ భూకంపం
ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రగర్భంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఫోర్స్ ఐలాండ్ లో ఈ భూకంపం సంభవించిందని..సునామీ వచ్చే ఛాన్సులు ఉన్నాయని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది.
అద్భుత కళాఖండంగా యాదాద్రి
కేసీర్ కృషిని కొనియాడిన వేముల శరత్ రెడ్డి నరసింహుని సేవలో మరో కిరణాలు చైర్మన్ ప్రదీప్ రెడ్డి
రాష్ట్రంలో లో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు
విదేశాల నుంచి వచ్చే వారికి తక్షణ పరీక్షలు గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌లో పారిశుధ్యం పెంపు వైద్యారోగ్య రంగంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కృషి
అందుకు ప్రజలు కూడా సహకరించాలి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
వణికిస్తోంది
ప్రపంచదేశాలకు ఒమిక్రాన్ భయాలు జెట్ స్పీడ్ లో విస్తరిస్తున్న మహమ్మారి ఒమిక్రాన్ ను లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
ఇక రెండు గంటల్లోనే..
ఒమిక్రానన్ను గుర్తించే టెస్ట్ టెస్ట్ కిట్లను అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ అధికారులు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం
భారతదేశం సమస్యలను నివారించదు
సమస్యలను పరిష్కరిస్తుంది జన్ ధన్ యోజనతో నిరుపేదలకూ రుణాలు అందరికీ అందుబాటులోకి బ్యాంకులు డీఐసీజీసీ చట్టంలో అనేక మార్పులు భారత ప్రధాని నరేంద్ర మోడీ
కాశీ చరిత్రలో నవచరిత సృష్టించాం
నాటి విద్శంసం నుంచి ఆలయానికి ముక్తి ఆలయ పునర్నిర్మాణ పనులతో కొత్త అందాలు 399 కోట్లతో నిర్మించిన కారిడార్‌కు ప్రధాని మోడీ ప్రారంభం ఔరంగజేబు దాడులతో ఈ మట్టిని పెకలించలేక పోయారు ఇక్కడ ఎలాంటి విధ్వంసానికి తావు లేదన్న మోడీ కాశీ ఆలయంలో మోడీ విశేష పూజలు గంగాస్నానంచేసి ప్రత్యేక జలంతో అభిషేకం
కాళేశ్వరంతో ముంపు ప్రభావం
60 నుంచి 80వేల ఎకరాల్లో పంట నష్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ
ఆర్భాటాలు చేయడం దశాబ్దాలుగా చూస్తున్నదే
మొన్నటికి మొన్న సాగుచట్టాలపై చర్చించలేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు సమస్యలపైనా చర్చకు అనుమతించడం లేదు. కనీసం ప్రకటన కూడా చేయడం లేదు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సమస్యలు చర్చించని పార్లమెంట్ వల్ల ప్రజలకు ఏమటి ఉపయోగం అన్నది పాలకులు ఆలోచన చేయాలి.
37 కేసులు
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు నమోదు దేశవ్యాప్తంగా 37కు చేరిన సంఖ్య! నాగపూర్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నిర్ధారణ ఏపీలో రెండుకు చేరిన ఒమిక్రాన్ కేసులు
ప్రాజెక్టుల అమలులో జాప్యం
తరచుగా ప్రాజెక్టుల వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది ప్రాజెక్టుల నత్త నడనపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు
వర్షకాలం పంట కొనబోమని కేంద్రం ఎక్కడా చెప్పలేదు
కేసీఆర్, మంత్రులు తమ బాషను మార్చుకోవాలి టీఆర్ఎస్ ,కాంగ్రెస్ మధ్య ఒప్పందం వచ్చే ఎన్నికలో కలిసి పోటీ చేస్తాయి! రాష్ట్ర ప్రభుత్వ తీరు పై నిప్పులు చెరిగిన బండి
ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రిక్ వాహనాలు
రాష్ట్రమంతటా మరో 600 చార్జింగ్ స్టేషన్లు ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో అవగాహన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
దేశంలో పెరుగుతున్న “ఒమిక్రాన్
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం “కొవిడ్” నిబంధనల పై నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరిక పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలని సూచన అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలన్న కేంద్రం అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ దేశంలో 33కి చేరిన కేసుల సంఖ్య రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం “కొవిడ్” నిబంధనల పై నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరిక పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలని సూచన అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలన్న కేంద్రం అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ దేశంలో 33కి చేరిన కేసుల సంఖ్య
తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
90శాతానికి పైగా పోలింగ్ నమోదు ఓటేసిన మంత్రి కేటీఆర్, పలువురు ఎమ్మెల్యేలు ఓటరు జాబితలో ఈటల ఓటు గల్లంతు ఓటు హక్కు వినియోగించుకున్న స్థానిక ప్రతినిధులు
త్వరలో పూర్తిస్థాయిలో పంట రుణాల మాఫీ
రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన పంట రుణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు.