CATEGORIES
విభజన హామీలకు కేంద్రం తూట్లు
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని వెల్లడి ఇప్పటికే లాతూరులో శవవేగంగా ఫ్యాక్టరీ పనులు
హుస్సేన్ సాగర్ లో కాలుష్యాన్ని అనుమతించం
• విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి • గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించలేమన్న హైకోర్టు
ప్రతి పేదోడికీ పది లక్షలు
• కేసీఆర్ సంచలన నిర్ణయం • బడ్జెట్ లో దళితబంధుకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తాం • సంవత్సరానికి రెండు లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు • అవసరాన్ని బట్టి నిధులు పెంచుకుంటూ పోతాం • వ్యాపార,ఉపాధి రంగాల్లో దళిత బంధు ద్వారా రిజర్వేషన్లు • 2, 3 వారాల్లో నిధులు విడుదల చేస్తాం • దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష • ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలు కొట్టేందుకే దళితబంధు • అసెంబ్లీ సాక్షిగా దళితబంధుకు రూపకల్పన • దళితబంధు సమీక్ష సీఎం కేసీఆర్ సమీక్షలో పాల్గొన్న బట్టి విక్రమార్క
ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు
మెన్స్, వుమెన్స్ క్రికెట్లో ఆగస్ట్ నెలకుగాను అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఈ అవార్డులు వరించాయి. మెన్స్ క్రికెట్లో ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్ జో రూట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎంపికయ్యాడు.
తీవ్ర మనస్తాపానికి గురయ్యా
చిన్నారిపై అత్యాచార ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..! బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని విజ్ఞప్తి
యూఎస్ గ్రాండ్సమ్ విజేత ఎమ్మా
యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ గెలిచిన 18 ఏళ్ల అమ్మాయి 44 ఏళ్ల తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుకున్న బ్రిటన్ మహిళ
కేసీఆర్‌కు అంబేద్కర్ అంటే లెక్కలేదు
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది ఎస్సీలేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన దళితభేరి సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు.
ప్రభుత్వ పథకాల్లో ఉన్న ప్రతి పైసా కేంద్రానిదే
కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్న కేసీఆర్ నాణ్యత లేకుండా డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మిస్తున్నారు ఏడేండ్ల నుంచి ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావడం లేదు పర్మిషన్లతో పండుగలు జరుపుకునే దుస్థితి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై నీలినీడలు
హుస్సేన్ సాగర్ గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైకోర్టు తీర్పుపై పిటిషన్ దాఖల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
మరో నాలుగు మండలాల్లో దళితబంధు
దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం ఈ నెల 13న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్‌లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
యువతరం నటుడు సాయిధరమ్ తేజ్కు తప్పిన ముప్పు
రాత్రి హైదరాబాద్లో బైక్ స్కీడ్ కావడంతో ప్రమాదం తొలుత మెడికోవర్..తరవాత అపోలోకు తరలింపు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రమాదం లేదన్న వైద్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అల్లు, చిరు ఆస్పత్రిలో పరామర్శించిన చెర్రీ, ఉపాసన దంపతులు అపోలోలకు వెళ్లి వాకబు చేసిన మంత్రి తలసాని
దేవాలయ భూములకు దేవుడి పేరుమీద పాస్ బుక్కులు
ఇటీవలి సుప్రీం ఆదేశాలతో కదిలిన మంత్రి ఇంద్ర అధికారులతో సమీక్ష.. భూములను స్వాధీనానికి ఆదేశాలు
గుజరాత్ బీజేపీ రాజకీయాల్లో కుదుపు
అనూహ్యంగా సీఎం విజయ్ రూపానీ రాజీనామా గవర్నర్ దేవతలు రాజీనామా సమర్పణ మోడీ రాష్ట్రంలో వేగంగా మారిన రాజకీయాలు అనూహ్య పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం
జీఎస్టీ కౌన్సిలకు హరీష్ రావుకు ఆహ్వానం
ఈ నెల 17వ తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కోరుతూ కౌన్సిల్ సభ్యులైన హరీశ్ రావుకు ఆహ్వానం అందింది.
వయసుమీరిన వారిలో కరోనా తీవ్రత
అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ముప్పు ఎక్కువే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ముప్పు ఉంటుందన్న సీడీసీ అధ్యయనం
మళ్లీ మొదలైన తాలిబన్ల రాక్షసకృత్యాలు
మహిళల ఆందోళనలను కవర్ చేసినందుకు ఆగ్రహం ఇద్దరు జర్నలిస్టులను చావబాదిన రాక్షసమూక సార్వే దౌత్యకార్యాలయంలో వైస్ సీసాలు పగులగొట్టి పుస్తకాలు దగ్ధం
కాలుష్య నివారణ కోసం మట్టి విగ్రహాలనే ఉపయోగిద్దాం
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలనే ఉపయోగిద్దామని లయన్స్ ఉప జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరశురాములు అన్నారు.
ఐదో టెస్ట్ కరోనా నీడలు
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభం కావాల్సిన చివరి టెస్టుపై కరోనా నీడలు కమ్ముకున్నాయి. భారత జట్టు సిబ్బందిలోని సపోర్ట్ స్టాలో మరొకరు కరోనా బారినపడడమే అందుకు కారణం.
ఆస్తుల ప్రైవేటీకరణకు కుదిరిన ముహూర్తం
తొలిదశలో దేశంలోని 13 ఎయిర్ పోర్ట్ ల ప్రైవేటీకరణ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తుది అనుమతి
రక్షణరంగంలోకి మహిళలు
ఎన్డీయే ద్వారా ఎంపికకు రక్షణశాఖ ఆమోదం త్రివిధ దళాలు అంగీకరించినట్లు సుప్రీంకు వివరణ
రూ.10,683 కోట్ల..
ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకం పీఎల్ పథకానికి మంత్రివర్గం ఆమోదం వస్త్ర పరిశ్రమ పై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం
బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం
ఢీకొన్న రెండు పడవలు ఒకరు మృతి, 50 మంది గల్లంతు
బీజేపీ ఎంపీ ఇంటిముందు బాంబు పేలుడు
బైకుపై వచ్చిన ముగ్గురు బాంబులు విసిరినట్లు గుర్తింపు పాక్షికంగా దెబ్బతిన్న ఎంపీ ఇల్లు తృణమూల్ పనేనని విమర్శలు చేసిన బీజేపీ
థర్డ్ వేవ్ ఆగుతుందా! ..
ఇప్పటివరకు ఎదుర్కొనే చర్యలేవి? ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకోరా.... తెలంగాణ సర్కారుపై హై కోర్టు ఆగ్రహం
ఖరారైన అమిత్ షా పర్యటన
తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 17న రాష్ట్రానికి రానున్నట్టు ఎంపీ సోయం బాపురావు తెలిపారు.
కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డు
కేవలం 13 రోజుల్లోనే 10 కోట్ల డోసులు పంపిణీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనస్సు మాండవీయ వెల్లడి
చిల్లర పార్టీలు..చిల్లర రాజకీయాలు
గంజిలో ఈగల్లాగా ఎగిరెగిరి పడుతున్నారు పత్రికల్లో హెడ్ లైన్ వార్తల కోసమే వారి విమర్శలు కేసీఆర్ భిక్షతోనే తెలంగాణ నేతలకు పదవులు 70 ఏళ్లలో చేయని అభివృద్ధిని చేసి చూపాం అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేదని నిరూపించాం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓ సమస్యే కాదు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో మండపడ్డ కేటీఆర్
పెగాసస్ వివాదంపై నివేదికకు గడువు
పెగాసస్ స్నూపింగ్ వివాదం పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణను సు ప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీ కి వాయిదా వేసింది.
ప్రధానిగా మొహమ్మద్ హసన్
ఆఫ్ఘానిస్తాన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్లు.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై తాజాగా ప్రకటన చేశారు.ఆఫ్ఘానిస్తాన్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తాలిబన్లు ప్రకటించారు.
తెలంగాణలో కరోనాను అదుపు చేయగలిగాం
సకాలంలో సరైన చర్యలు తీసుకోవడంతో సాధ్యమయ్యింది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తగ్గిన కేసుల సంఖ్య రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్