CATEGORIES

రామప్ప అభివృద్ధికి ప్రణాళికలు
Maro Kiranalu

రామప్ప అభివృద్ధికి ప్రణాళికలు

పర్యాటక ప్రాంతంగా మరింతగా గుర్తింపు పలు అంశాలపై సమీక్షించిన అధికారులు

time-read
1 min  |
October 14, 2021
పోడు సమస్యలకు శాశ్వత పరిష్కారం
Maro Kiranalu

పోడు సమస్యలకు శాశ్వత పరిష్కారం

మూడో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్

time-read
1 min  |
October 14, 2021
టి20 ప్రపంచకప్ టీమ్ లోమార్పు
Maro Kiranalu

టి20 ప్రపంచకప్ టీమ్ లోమార్పు

టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది.ఇదివరకే ప్రకటించిన 15 మంది రెగ్యులర్ సభ్యుల్లో ఒకడైన అక్షర్ పటేల్ స్థానంలో స్టాండ్ బై ఆటగాడు శారూల్ ఠాకూర్‌కు చోటు కల్పిస్తూ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

time-read
1 min  |
October 14, 2021
ఆడపడచులకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
Maro Kiranalu

ఆడపడచులకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరా ధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల ఘనంగా జరుపుకోవడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

time-read
1 min  |
October 14, 2021
పదేళ్లలో రూ.200 కోట్లు!!
Maro Kiranalu

పదేళ్లలో రూ.200 కోట్లు!!

సాయి కుమార్ అక్రమాల గుట్టురట్టు అతని వెనక ఇంకా ఎవరున్నారనే కోణంలో సీసీఎస్ పోలీసుల ఆరా తెలుగు అకాడమీ కేసులో దర్యాప్తు ముమ్మరం

time-read
1 min  |
October 13, 2021
రాష్ట్రం తలరాత మార్చేస్తాం
Maro Kiranalu

రాష్ట్రం తలరాత మార్చేస్తాం

తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు నుంచే మొదలు పాలమూరు నుంచి 14 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తాం ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర పాలమూరు సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

time-read
1 min  |
October 13, 2021
ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతుల్లోకే!!
Maro Kiranalu

ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతుల్లోకే!!

14 నుండి నుంచి గెజిట్ అమలు స్పష్టం చేసిన కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగించాలన్న బోర్డు జలసౌధలో ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం నిర్ణయం స్పష్టం చేయని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వంతో మాట్లాడి చెబుతామన్న రజత్ కుమార్

time-read
1 min  |
October 13, 2021
సద్దుల బతుకమ్మ పై సర్వత్రా సందేహాలు
Maro Kiranalu

సద్దుల బతుకమ్మ పై సర్వత్రా సందేహాలు

నేడు సద్దుల బతుకమ్మ అంటూ విద్వత్ సభ నిర్ణయం గురువారమే పెద్ద బతుకమ్మ అంటున్న మరికొందరు అయోమయంలో తెలంగాణ ప్రజలు

time-read
1 min  |
October 13, 2021
ఉగ్రవాదంపై ఎ సమష్టి పోరు  సాగించాలి
Maro Kiranalu

ఉగ్రవాదంపై ఎ సమష్టి పోరు సాగించాలి

ఆఫ్ఘన్ ఉగ్రవాద కేంద్రం కాకుండా నిరోధించాలి జీ-20 సదస్సులో నరేంద్ర మోదీ

time-read
1 min  |
October 13, 2021
రైతులను బానిసలుగా మార్చే కుట్ర
Maro Kiranalu

రైతులను బానిసలుగా మార్చే కుట్ర

రైతు చట్టాలను ఉపసంహరించే వరకు పోరు యూపీలో అన్యాయంగా రైతులను తొక్కి చంపారు మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ రేవంత్, భట్టి

time-read
1 min  |
October 12, 2021
ముగిసిన గోదావరి యాజమాన్యబోర్డు భేటీ
Maro Kiranalu

ముగిసిన గోదావరి యాజమాన్యబోర్డు భేటీ

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. హైదరాబాద్ లోని జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

time-read
1 min  |
October 12, 2021
ఉత్తరాఖండ్లో బీజేపీకి షాక్
Maro Kiranalu

ఉత్తరాఖండ్లో బీజేపీకి షాక్

మంత్రి యశ్ పాల్, కుమారుడు సంజీవ్ ఆర్య పార్టీకి రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన

time-read
1 min  |
October 12, 2021
ఇరాన్, అఫ్ఘాన్, పాక్ దేశాల సరుకుల రవాణా నిలిపివేత
Maro Kiranalu

ఇరాన్, అఫ్ఘాన్, పాక్ దేశాల సరుకుల రవాణా నిలిపివేత

ఇటీవలి డ్రగ్స్ పట్టివేతతో సంచలన నిర్ణయం ఆదానీ గ్రూపు కీలక ప్రకటన

time-read
1 min  |
October 12, 2021
కొత్త పేట నుంచి తరలనున్న పండ్ల మార్కెట్
Maro Kiranalu

కొత్త పేట నుంచి తరలనున్న పండ్ల మార్కెట్

కోహెడలో అత్యాధునిక మార్కెట్ నిర్మిస్తామన్న మంత్రి మంత్రులతో కలసి స్థలాలను పరిశీలించిన నిరంజన్ రెడ్డి

time-read
1 min  |
October 12, 2021
రష్యాలో ఘోర విమాన ప్రమాదం
Maro Kiranalu

రష్యాలో ఘోర విమాన ప్రమాదం

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పో యినట్లు స్థానిక మీడియా తెలిపింది.ఆరుగురు గాయపడగా వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

time-read
1 min  |
October 11, 2021
స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
Maro Kiranalu

స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

భారతదేశంలో తయారవుతున్న రష్యన్ స్పుత్నిక్ లైట్ కొవిడ్-19 వ్యాక్సినను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సినను భారతదే శంలో అత్యవసర వినియోగానికి ఇంకా ఆమోదించలేదు.

time-read
1 min  |
October 11, 2021
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
Maro Kiranalu

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఈ నెల 13న ఏర్పడే అవకాశం మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం

time-read
1 min  |
October 11, 2021
భద్రత కరువు
Maro Kiranalu

భద్రత కరువు

మోదీ స్నేహితులకు తప్ప..ఎవరికీ భద్రత లేదు దేశంలో పేదలకు న్యాయం జరగడం లేదు..? మోదీ ఇలాకాలో ప్రియాంక గాంధీ గర్జన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ

time-read
1 min  |
October 11, 2021
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్
Maro Kiranalu

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్

బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ అదనపు ఛార్జీలు లేవన్న సజ్జనార్

time-read
1 min  |
October 11, 2021
సరిహద్దుల్లో బరితెగించిన చైనా సైనికులు
Maro Kiranalu

సరిహద్దుల్లో బరితెగించిన చైనా సైనికులు

సరిహద్దుల్లో చైనా మరోసారి బరితెగించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో చైనా ఆర్మీ భారత భూభాగంలోకి చొచ్చుకొ చ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ యాంగ్సే సమీపం లో భారత, చైనా బలగాలు మళ్లీ తలపడ్డాయి.

time-read
1 min  |
October 09, 2021
వలిగొండలో పిడుగుపాటు
Maro Kiranalu

వలిగొండలో పిడుగుపాటు

దద్దరిల్లిన సాయినగర్ కాలిపోయిన టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్ లు షార్ట్ సర్కూట్లో భారీ నష్టం

time-read
1 min  |
October 10, 2021
రాజకీయాల్లో మార్పు రావాలన్నదే నా తపన
Maro Kiranalu

రాజకీయాల్లో మార్పు రావాలన్నదే నా తపన

దిగితేనే కానీ రాజకీయం ఏంటో తెలియదు అభివృద్ధిని అడ్డుకునే వారే నా శత్రువులు హైదరాబాద్ లో తెలంగాణ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్

time-read
1 min  |
October 10, 2021
రంజిత్ సింగ్ హత్య కేసులో డేరాబాబా దోషి
Maro Kiranalu

రంజిత్ సింగ్ హత్య కేసులో డేరాబాబా దోషి

రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా)ను హరియానా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. గతంలో ఆయన ఆశ్రమంలో మేనేజర్ గా పనిచేసిన రంజిత్ సింగ్ 2002, జులై 10న హత్యకు గురయ్యాడు.

time-read
1 min  |
October 09, 2021
బాల్ ఆఫ్ ది సెంచరీ
Maro Kiranalu

బాల్ ఆఫ్ ది సెంచరీ

టి20 వుమెన్స్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ శిఖా పాండే అద్భుత బంతితో మెరిసింది. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో తొలి ఓవర్ రెండో బంతిని శిఖా పాండే ఆస్టంప్ దిశగా వేసింది.

time-read
1 min  |
October 10, 2021
ప్రపంచవ్యాప్త వ్యాక్సిన్ క్యాపిటల్ గా హైదరాబాద్
Maro Kiranalu

ప్రపంచవ్యాప్త వ్యాక్సిన్ క్యాపిటల్ గా హైదరాబాద్

ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సహకాలు టిఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం ఇండోఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ కంక్లేవ్ లో మంత్రి కేటీఆర్

time-read
1 min  |
October 09, 2021
ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం!!
Maro Kiranalu

ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం!!

బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తికి లోటు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ మోడీకి కేజీ లేఖ యూపీలోనూ తీవ్ర బొగ్గు కొరత మూతపడ్డ విద్యుత్ థర్మల్ ప్లాంట్లు

time-read
1 min  |
October 10, 2021
కుండపోత వర్షం..!
Maro Kiranalu

కుండపోత వర్షం..!

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం రోడ్డు పైకి వచ్చిన వరద నీరు పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు

time-read
1 min  |
October 09, 2021
అరుదైన సంఘటన
Maro Kiranalu

అరుదైన సంఘటన

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు ఓ మహిళ జన్మనిచ్చింది. సదాశివపేట మండలం కంబాలపల్లిలో ఈ అరుదైన సంఘటన జరిగింది

time-read
1 min  |
October 10, 2021
అడవి కథను హృద్యంగా మలచిన కొండపొలం
Maro Kiranalu

అడవి కథను హృద్యంగా మలచిన కొండపొలం

'ఉప్పెనలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా కావడంతో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రచించిన కొండపొలం' నవల ఆధారంగా తెరకెక్కడం, రాయలసీమ యాసకు ప్రాముఖ్యతనివ్వడం వంటి అంశాలతో చిత్రంపై ఆసక్తి నెలకొంది.

time-read
1 min  |
October 09, 2021
కృష్ణా, గోదావరి బోర్డులపై ముగిసిన కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష
Maro Kiranalu

కృష్ణా, గోదావరి బోర్డులపై ముగిసిన కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్ అమలు పురోగతిపై ఆరా మరోమారు కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ

time-read
1 min  |
October 08, 2021