CATEGORIES

కేటీఆర్ లాంటి వారుంటే నాతో పనిలేనట్లే
Maro Kiranalu

కేటీఆర్ లాంటి వారుంటే నాతో పనిలేనట్లే

అయినా తాను సేవా దృక్పథం వీడేది లేదన్న సోనూ సోనూసూద్ రియల్ హీరో అన్న మంత్రి కేటీఆర్

time-read
1 min  |
November 09, 2021
మిబియాపై భారత్ సునాయస విజయం..
Maro Kiranalu

మిబియాపై భారత్ సునాయస విజయం..

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్ లో నమీబియాపై టీమిండియా సునాయస విజయం సాధించింది. నమీబియా నిరేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 15.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 136 పరుగులు చేసింది.

time-read
1 min  |
November 09, 2021
విరిసిన పద్మాలు
Maro Kiranalu

విరిసిన పద్మాలు

అవార్డులు అందుకున్న ప్రముఖులు ప్రతేక ఆకర్షణగా నిలిచ్చిన ప్రకృతి మారాణి తులసి పద్మశ్రీ అవార్డును అందుకున్న తులసి పద్మభూషణ్ అవార్డును అందుకున్న ఆనంద్ మహీంద్రా మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్ సత్కారం తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్ గుప్పొడీ కనకరాజుకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

time-read
1 min  |
November 10, 2021
జమునా హాచరీలు నోటీసులు
Maro Kiranalu

జమునా హాచరీలు నోటీసులు

బీజేపీ నేత, హుజురా బాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమునా హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేసింది.

time-read
1 min  |
November 09, 2021
హరీశ్ రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ
Maro Kiranalu

హరీశ్ రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

time-read
1 min  |
November 10, 2021
స్వర్ణతాపడనికి మంత్రి మల్లారెడ్డి విరాళం
Maro Kiranalu

స్వర్ణతాపడనికి మంత్రి మల్లారెడ్డి విరాళం

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడం కోసం దాదాపుగా ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లు విరాళంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం యాదాద్రి ఆలయంలో ఈఓ గీతా రెడ్డికి అందజేశారు.

time-read
1 min  |
November 09, 2021
హైకోర్టు తీర్పుతో వాహనాలను అప్పగిస్తున్న పోలీసులు
Maro Kiranalu

హైకోర్టు తీర్పుతో వాహనాలను అప్పగిస్తున్న పోలీసులు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాలు సీజ్ చేయకూడదన్న హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు పోలీసులు తిరిగి ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ 8 వేలకు పైగా వాహనాలు పట్టుబడగా ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకొని వాహనాలను తిరిగి ఇచ్చేస్తున్నారు.

time-read
1 min  |
November 08, 2021
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోంది
Maro Kiranalu

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోంది

తెలుగు రాషాల్లో బీజేపీ పుంజుకుంటోందని ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

time-read
1 min  |
November 08, 2021
మద్యం దుకాణాల రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Maro Kiranalu

మద్యం దుకాణాల రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేష న్లపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, గౌలకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారం షాపులు కేటాయించేందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది.

time-read
1 min  |
November 08, 2021
నన్ను టచ్ చేసి చూడు
Maro Kiranalu

నన్ను టచ్ చేసి చూడు

కేసీఆర్‌ను టచ్ చేసి చూడు.. నన్ను జైలుకు పంపి తెలంగాణలో తిరగగులుగుతావా? బలుపా.. అహంకారమా?.. కళ్లు నెత్తికెక్కాయా నా మెడలు వంచడం కాదు.. నీ మెడలు వంచుతాం బండి చిల్లర మాటలను సహించం

time-read
1 min  |
November 08, 2021
కథ కంచికి ఇండియా ఇంటికి
Maro Kiranalu

కథ కంచికి ఇండియా ఇంటికి

గల్లంతైన టీమిండియా సెమీ ఆశలు కివీస్ పై అఫాన్ ఓటమి ఆఫ్ఘనిస్థాన్‌పై కివీస్ 8 వికెట్లతో ఘనవిజయం నేడు నమీబియాతో నామమాత్రపు మ్యాచ్

time-read
1 min  |
November 08, 2021
నకిలీ మావోలు
Maro Kiranalu

నకిలీ మావోలు

మావోయిస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్ నలుగురు మాజీ మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు ఎఓటీ పోలీసులు

time-read
1 min  |
November 07, 2021
వెండితెరపై జయమ్మగా బుల్లితెర సుమ
Maro Kiranalu

వెండితెరపై జయమ్మగా బుల్లితెర సుమ

వేదిక ఏదైన తన మాటలతో గారడి చేసే బుల్లితెర యాంకర్ సుమ.టెవిలిజన్ కార్యక్రమాలు, సినిమా వేడుకలు... ఇలా వేదిక ఏదైనా తనదైన శైలిలో అలరిస్తూ ఉంటుంది.

time-read
1 min  |
November 07, 2021
నేడు మహబూబ్నగరకు సీఎం కేసీఆర్
Maro Kiranalu

నేడు మహబూబ్నగరకు సీఎం కేసీఆర్

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరామర్శించనున్నారు.

time-read
1 min  |
November 07, 2021
ఆశారాం బాపుకు తీవ్ర అస్వస్థత
Maro Kiranalu

ఆశారాం బాపుకు తీవ్ర అస్వస్థత

పదహారేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్త్న్నో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు.

time-read
1 min  |
November 07, 2021
ఆఫ్రికాలో దారుణం
Maro Kiranalu

ఆఫ్రికాలో దారుణం

ఆయిల్ ట్యాంకర్ పేలి 91 మంది మృతి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

time-read
1 min  |
November 07, 2021
భారీ ఓదార్పు
Maro Kiranalu

భారీ ఓదార్పు

దిగివచ్చిన వంట నూనెల ధరలు భారీగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలూ మరింత తగ్గించే యోచన!

time-read
1 min  |
November 06, 2021
డ్రాగన్ కొత్త రాగం..
Maro Kiranalu

డ్రాగన్ కొత్త రాగం..

సైబర్ దాడుల వెనుక భారత్ హస్తమంటూ వాదన చైనా అధికారిక మీడియా 'గ్లోబల్స్ టైమ్స్' కట్టుకథ

time-read
1 min  |
November 06, 2021
ఆనవాయితీ పాటించిన మోడీ
Maro Kiranalu

ఆనవాయితీ పాటించిన మోడీ

సైనికులతో కలసి దీపావళి సంబరాలు వారిలో ఆత్మస్థయిర్యం నింపేలా ప్రసంగం

time-read
1 min  |
November 06, 2021
తృణమూల్ సీనియర్ నేత, మంత్రి సుబ్రతా ముఖర్జీ మృతి
Maro Kiranalu

తృణమూల్ సీనియర్ నేత, మంత్రి సుబ్రతా ముఖర్జీ మృతి

పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుబ్రత ముఖర్జీ (75) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ముఖర్జీ..కోల్‌కతాలోని ఎస్ఎస్కీమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

time-read
1 min  |
November 06, 2021
కార్తీకశోభ
Maro Kiranalu

కార్తీకశోభ

కార్తీక మాసంతో ఆలయాలకు పోటెత్తిన భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరణ యాదాద్రిలో బారులు తీరిన భక్తులు

time-read
1 min  |
November 06, 2021
వాహనదారులకు కేంద్రం శుభవార్త..!
Maro Kiranalu

వాహనదారులకు కేంద్రం శుభవార్త..!

దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీ తగ్గింపు

time-read
1 min  |
November 04, 2021
మోడీకి ఇజ్రాయిల్ ప్రధాని ఆహ్వానం
Maro Kiranalu

మోడీకి ఇజ్రాయిల్ ప్రధాని ఆహ్వానం

తమ దేశంలో పర్యటించాలని వినతి గ్లాస్కోలో మోడీకి భారత సంతతి ప్రజల ఘన వీడ్కోలు

time-read
1 min  |
November 04, 2021
మీ ఆలోచనలు చాలా ప్రమాదకరం
Maro Kiranalu

మీ ఆలోచనలు చాలా ప్రమాదకరం

కోవిడ్ సర్టిఫికెట్ పై మోడీ బొమ్మ ఎలా తొలగిస్తారు పిటిషన్ పై తీవ్రంగా స్పందించిన కేరళ హైకోర్టు రేపు నోటుపై గాంధీ బొమ్మ తొలగించమంటారేమోనని వ్యాఖ్య

time-read
1 min  |
November 04, 2021
భరతం పడతా
Maro Kiranalu

భరతం పడతా

మంత్రుల ఇలాఖాల్లో ఇక పర్యటిస్తా దళితబంధు ఎందుకు రాలేదో నిలదీస్తా కెసిఆర్ బొమ్మతోనే గెలుస్తామన్న వారికి చెంప పెట్టు గతంకన్నా ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నా కేంద్రమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్

time-read
1 min  |
November 04, 2021
బాలాకోట్ హీరో అభినందన్ కు  అరుదైన గౌరవం
Maro Kiranalu

బాలాకోట్ హీరో అభినందన్ కు అరుదైన గౌరవం

బాలాకోట్ హీరో అభినందనకు అరుదైన గౌరవం లభించింది. వింగ్ కమాండర్ నుంచి ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ గా నియా మితులయ్యారు.

time-read
1 min  |
November 04, 2021
పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత కలిసికట్టుగా ఒక ఉద్యమంలా ముందుకెళదాం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సులో ప్రధాని మోదీ
Maro Kiranalu

పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత కలిసికట్టుగా ఒక ఉద్యమంలా ముందుకెళదాం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సులో ప్రధాని మోదీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్లాస్టోలో జరగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్('కాప్ 26') సదస్సులో పాల్గొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ఈ సదస్సు జరగనుంది.

time-read
1 min  |
November 02, 2021
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదు
Maro Kiranalu

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదు

సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉ త్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు.

time-read
1 min  |
November 02, 2021
వ్యాక్సిన్ కీలకం
Maro Kiranalu

వ్యాక్సిన్ కీలకం

కరోనా అంతానికి వ్యాక్సిన్ సహయపడుతుంది అన్ని రకాల మహమ్మారులు, ఆరోగ్య విపత్తులకు టీకా అవసరం ఫ్రంట్‌లైన్ వ్యవస్థను బలోపేతం చేయాలి జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో టెడ్డీస్ అథనోమ్

time-read
1 min  |
November 02, 2021
వరివిత్తనాల పై కలెక్టర్ ఆదేశాలు ఎందుకు?
Maro Kiranalu

వరివిత్తనాల పై కలెక్టర్ ఆదేశాలు ఎందుకు?

వరివిత్తనాల అమ్మకాలపై సిద్ధిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని దీనిపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ పేర్కొన్నారు.

time-read
1 min  |
November 03, 2021