CATEGORIES
సర్కార్ బడులకు మళ్లీ మహర్దశ !
ప్రభుత్వ పాఠశాలలు పూర్వవైభవం దిశగా పయనిస్తున్నాయి. తల్లిదండ్రుల దృక్కోణంలో మార్పు కనిపిస్తోంది. కరోనా సంక్షోభం మొదట సర్కారు బడుల ఆస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసినప్పటికీ ఆ తరువాత ఆ పాఠశాలల రూపురేఖలను మార్చేసింది.
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు
వ్యాక్సిన్ తీసుకోని వారికి రేషన్ కట్ అంటూ ప్రచారం ప్రచారాన్ని ఖండించిన వైద్యారోగ్యశాఖ
ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు ఈటల తాకట్టు
ఈటలకు ఆత్మగౌరవం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీయే ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఆత్మగౌరవం ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి హరీష్ రావు
సబ్ మెరైన్ సమాచారం లీక్
సబ్ మెరైన్ సమాచారాన్ని తప్పుదోవ పట్టించిన ముగ్గురు నేవీ అధికారుల్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా అరెస్ట్ చేసింది.
ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సమయం అసన్నమైంది. సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి..
మరింత జోష్
ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లు కొనుగోలు చేసిన అదానీ గ్రూప్
షమీకిపై జాత్యహంకార వ్యాఖ్యలు
ఎన్నో అద్భుతాలు చేస్తూ భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న షమికి ఆదివారం బ్యాడ్ డే అని చెప్పాలి. అతడు వేసిన 3.5 ఓవర్లలో 43 పరుగులు వచ్చాయి. దీంతో ఓటమికి షమి బాధ్యుడిని చేస్తూ.. నెట్టింట ట్రోలింగ్ మొదలైంది.
ప్రభుత్వ ఆసుపత్రిలోనే సొంత కూతురికి డెలివరీ చేసిన సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజ్
జనగామ ప్రభుత్వ అసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు తన కూతురు తేజశ్రీ అలోక్ బాషకర్లకు సోమవారం డెలివరీ చేసి అందరికి ఆదర్శంగా నిలిచి వృత్తి ధర్మాన్ని నెరవేర్చారు.
దళితబంధుపై ముగిసిన వాదనలు
దళిత బంధు పిటిషన్ పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. దళిత బంధువును ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో నాలుగు పిటీషన్లు దాఖలయ్యాయి.
కరోనా ముగియలేదు
కట్టడి మన చేతుల్లోనే ఉంది వారానికి 50,000 మంది చనిపోతున్నారు జాగ్రత్తలు పాటిస్తే మహమ్మారిని అంతమొందించొచ్చు డబ్ల్యుహెచవో చీఫ్ టెడ్డీస్ అథనామ్
వాటాల్లో గొడవ వల్లే హుజూరాబాద్ ఉపఎన్నిక
వేషం మార్చినంత మాత్రాన ఈటల ఉత్తముడు కాదు ఈటల రాజేందర్, మంత్రి హరీశ్ రావు ఇద్దరు ఒక్కటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మత్స్య శాఖకు రూ.20వేల కోట్ల నిధులు .
ఆత్మ నిర్బర్ భారత్ లో భాగంగా విడుదల పెద్దఎత్తున సముద్ర నాచు పెంపకానికి ప్రోత్సాహం సీఫుడ్ కు మంచి ఆదరణ ఉందన్న కేంద్ర మంత్రి మురుగన్
రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి
వెమ్ టెక్నాలజీతో ..ఎంవోయూ కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం 2వేల మందికి ఉపాధి లభిస్తుందన్న మంత్రి కేటీఆర్
తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెంచాలి
జమ్మూకాశ్మీర్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసెంబ్లీ సీట్ల పెంపుపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం నియోజకవ ర్గాల పునర్విభజన ప్రక్రియ సాగుతోందని, అది జరగ్గానే ఎన్నికలు నిర్వహి స్తామని అమిత్ షా ప్రకటించారు.
చైనా కొత్త ఎత్తుగడ
నూతన సరిహద్దు చట్టం అమలు . వచ్చే ఏడాది నుంచి నూతన చట్టం అమల్లోకి భారత్ తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం
వందకోట్ల డోసులపై బిల్ గేట్స్ హర్షం
100 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సినను ప్రజలకు ఇచ్చి రికార్డు సృష్టించిన భారత దేశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపిం చారు.
ప్రజల నమ్మకమే ప్రజాస్వామ్యానికి అత్యంత బలం
ఏ సమాజానికైనా కోర్టులు చాలా అవసరం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు రానున్న పార్లమెంటు సమావేశాల్లో చేపట్టండి కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు చీఫ్ జస్టిస్ సూచన
కరోనాతో రెండేళ్లు తగ్గిన భారతీయుల ఆయుర్దాయం
కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతీయుల ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు పడిపోయిందని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ నిర్వహించిన అస్టాటిస్టికల్ స్టడీ వెల్లడించింది.
భగ్గుమంటున్న ఉల్లి ధరలు
ఉల్లి ధరలపై కేంద్రం స్పందించింది. ప్రకటన చేసింది. దేశంలో ల్లిగడ్డల ధరలు తక్కువగానే ఉ న్నాయని, ప్రస్తుతం ఉల్లి ధరలు మరీ ఎక్కువ స్థాయిలో ఏమీ లేవని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అభిప్రాయపడింది.
జాతీయ రాజకీయ వ్యవస్థను శాసించేలా టీఆర్ఎస్
భారతదేశానికి దిక్సూచిగా మారిందన్న మంత్రి కేటీఆర్ ఎవరెన్ని కుట్రలు చేసినా గెల్లుదే గెలుపు హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు ఈటల పోటీ వెనక రహస్యం ఇదే అన్న మంత్రి కేటీఆర్
చరిత్ర సృష్టించిన నమీబియా
టి20 ప్రపంచకప్ 2021లో నమీబియా చరిత్ర సృష్టించింది. ఆడుతున్న తొలి టీ20 ప్రపంచకప్‌లోనే సూపర్ 12 దశకు అర్హత సాధించింది.
పెట్రోవాత
ఆగని పెట్రో ధరల పరుగు మరోమారు పెరిగిన ధరలు రాజస్థాన్‌లో 120కి చేరిన పెట్రోల్ లీటర్ ధర
ఈ నెల 24నుండి గొర్రెల పంపిణీ
7 లక్షలమంది గొల్ల, కురుమలకు పంపిణీ నవంబర్ 15 నాటికి 100శాతం ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ అధికారులతో సమీక్షలో స్పష్టం చేసిన మంత్రి తలసాని
ఏ శక్తి సీబీఐని ఆపలేదు
కేంద్ర ప్రభుత్వంతో సహా ఆ శక్తి ఎవరికీ లేదు సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
కశ్మీర్‌కు రాష్ట్ర హెదా పునరుద్ధరణ
జమ్మూ-కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని, ఆపై రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
చైనాలో మళ్లీ కరోనా విజృంభణ
వందలాది విమానాలు రద్దు స్కూళ్లను మూసివేస్తూ ఆదేశాలు
ఉపఎన్నిక జరిగే జిల్లా అంతటా ఎన్నికల కోడ్
సమీప జిల్లాలు, నియోజకవర్గాల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదు ఉపఎన్నికలకు మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ
బీసీ గణన ఎందుకు లెక్కించరు?
కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే ఉద్యమిస్తాం వకుళాభరణంకు సన్మాన సభలో కృష్ణయ్య
చరిత్ర సృష్టించిన భారత్
కోవిడ్-19 వ్యాక్సినేషన్లో భారత్ గొప్ప ఘనత సృష్టించిందని ప్రభుత్వం పేర్కొంది.వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు.
25నుంచి ఇంటర్ పరీక్షలు
గతంలో కరోనా కారణంగా ప్రమోట్ చేసిన ఇంటర్ విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.