CATEGORIES
కెసిఆర్ ఢిల్లీ టూర్!
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కల్వకుంట్ల త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు.
563 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్
మే, జూన్ లో ప్రిలిమినరీ, సెప్టెంబర్- అక్టోబర్ మెయిన్ పరీక్షలు
రైతుల పాలిట శత్రువుగా మారిన మోడీ
సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ ఆరోపణ
ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్, బిఆర్ఎస్ మోసపూరిత వైఖరి
సికిందరాబాద్ నుంచి కిషన్రెడ్డిని ఎంపిగా గెలిపించాలి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
చైర్పర్సన్పై వీగిపోయిన అవిశ్వాసం
నిజాయితీవైపే అడుగులు వేసిన కౌన్సిలర్లు కోరం లేక వీగిన తీర్మానం
త్వరలో ఉచిత కంటి చికిత్సలు చేయిస్తాం
యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో శంకర నేత్రాలయ సంస్థ నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఐటి ఎగుమతుల్లో దేశానికే తెలంగాణ ఆదర్శం కావాలి
సోమవారం ఫ్యాబ్సటీలోని రీన్యూస్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ ఎంఒయు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు తదితరులు
గిరిజన తెగల మధ్య చెలరేగిన హింస
పపువా న్యూగునియా దేశంలో జరిగిన హింసలో 64 మంది మృతి చెందారు.
అమెరికాలో కాల్పులు
ఇండియానా పోలీస్ నగరంలో వాఫెల్ హౌజ్ రెస్టారెంట్లో ఫైరింగ్ జరిగింది
ఎవరితో పొత్తు లేదు
బిఎస్పీనేత మాయావతి క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోరు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆదివాసీ మహిళ కావడం ముర్ముకు అనర్హతా?
అందుకే రామాలయ ప్రారంభానికి ఆహ్వానించలేదు: రాహుల్ ఆరోపణ
ఇడి విచారణకు కేజీవాల్ మళ్లీ గైర్హాజర్
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్సె మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వరుసగా ఆరవసారి కూడా డుమ్మా కొట్టారు
'ఎయిమ్స్'లు 25న జాతికి అంకితం
నేడు జమ్ము-కాశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని మోడీ తర్వాత వరుస టూర్లు, ఎన్నికల సమరానికి సై
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
జిహెచ్ఎంసి బడ్జెట్ రూ,8,437 కోట్లు
నేడు ఆమోదించనున్న కార్పొరేటర్లు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసిన చినజీయర్ స్వామి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు
ఉత్తర్వులు జారీ, అన్ని శాఖల్లో అమలు
మోడీ పభ్రుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
రీఛార్జ్ చేస్తేనే కరెంటు సరఫరా!
బ్యాలెన్స్ లేకుంటే కట్! వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లు విద్యుత్ రంగంలో కీలక సంస్కరణలు
పైపులు, మోటార్లతో దోపిడికే లిఫ్ట్ ప్రాజెక్టులు
లక్షల కోట్లు దండుకొని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చుక్కనీరివ్వలేదని డిప్యుటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
పెరిగాం.. ఇంకా ఎదుగుతాం
•12 రాష్ట్రాలలో బిజెపికి అధికారం • ఎన్డీయె నేతృత్వంలో 17 రాష్ట్రాలు • బిజెపి జాతీయ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా
కాళేశ్వరం.. వరంకాదు కళంకం
• ఈ పాపాలకు కారణం మామా అల్లుళ్లే.. • వారి కమిటీయే వద్దన్నా నిర్మించారు.. • దోచుకొని దాచుకునేందుకు మేడిగడ్డ • నీటిపారుదల శ్వేతపత్రంపై చర్చలో సిఎం రేవంత్
లీకవుతున్న 'అన్నారం'
నీరు వదిలేయమని చెప్పిన ఎన్ఎస్ఎ డిజైన్లో లోపాలకు నిదర్శనం కాళేశ్వరం మేడిగడ్డ మరమ్మతులపై కార్యాచరణ
జిఎస్ఎల్వి ఎఫ్ 14 ప్రయోగం సక్సెస్
నింగికి దూసుకుపోతున్న జిఎస్ఎల్వి ఎఫ్ 14 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోయిన రాకెట్
మేడిగడ్డకు రిపేర్లు చేయించరేమో!
కూలిపోతే రాజకీయ లబ్ధికి వాడుకొనేందుకే ప్రభుత్వ ఎత్తుగడ కాంగ్రెస్పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది.
చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ను మార్చి తొలివారంలో జాతికి అంకితం ఇవ్వనున్న పిఎం మోడీ
సికిందరాబాద్ రైల్వే స్టేషన్కు ప్రత్నామ్నాయంగా చర్లపల్లిలో నిర్మిస్తున్న శాటిలైట్ టెర్మినల్ను త్వరంలో ప్రారం భించేందుకు అన్ని ఏర్పాట్లను రైల్వే చేస్తోంది.
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
గోఫస్ట్ కొనుగోలుకు స్పైసెజెట్, బిజీబీ జాయింట్ బిడ్!
స్పైస్ జెట్ ఛైర్మన్ అజయ్ సింగ్ బిజీబీ ఎయిర్వేస్తో కలిసి గోఫస్ట్ ఎయిర్వేస్ కోసం జాయింట్ బిడ్ దాఖలు చేసారు
దక్షిణాఫ్రికాతో టెస్టులో ఆసీస్ మహిళాక్రికెట్ జట్టు రికార్డ్!
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా మహిళాక్రికెటట్టు రికార్డుల దుమ్ము దులిపింది.