CATEGORIES
సిఎంతో గవర్నర్ భేటీ కావాలి.. అనిశ్చితి పోవాలి
తమిళనాడు బిల్లుల జాప్యంపై సుప్రీం బెంచ్
అసోం పబ్లిక్ సర్వీస్ కుంభకోణం
కుంభకోణంలో నిందితులుగా తేలిన ఉన్నతాధికా రులను అస్సాం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.మొత్తం 21 మంది ఉన్నతపదవుల్లో ఉన్న ప్రభుత్వ కుంభకోణంలో అధికారులు ఈ పాలుపంచుకున్నట్లు తేలింది
రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇడి అధికారి
దక్షిణ తమిళనాడులోని మదురైలో పనిచేస్తున్న ఎన్ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ అధికారి రూ.20 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఓటర్లను ప్రలోభపెట్టిన బిఆర్ఎస్, కాంగ్రెస్
బిజెపికి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు
అయోధ్యలో నిర్మిత మవుతున్న నూతన రామాయలం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది.
చిరంజీవి ఆరోగ్యబీమాను దేశవ్యాప్తంగా అమలుచేస్తాం
ఎఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
పోలీస్ స్టేషన్ నుండి విడియోకాల్
రూ.3.7 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
తమిళనాడులో కుండపోత వర్షాలు
తమిళనాడులో చెన్నైతో సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తు న్నాయి.
పన్నూ హత్య కుట్ర కేసు..భారత్ వ్యక్తిపై అమెరికా అభియోగాలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఫ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో కుట్ర జరిగిందంటూ కొద్దిరోజుల క్రితమే తెలిసింది.
భారత్ నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు!
శత్రు జలాంతర్గములను ఎదుర్కొనేందుకు నౌకదళానికి అదనపు శక్తి లభించింది.
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి!
రెండువైపులా బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో మారు పొడిగించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న సినీప్రముఖులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
'సాగర్' వద్ద ఉద్రిక్తత
తెలంగాణ, ఎపి పోలీసుల హైడ్రామా ఒకరినొకరు అడ్డుకొనడంతో టెన్షన్,
ఐస్లాండ్లో ఒకేరోజు 700 భూకంపాలు
అగ్నిపర్వత విస్పోటన ముప్పు
యుఎస్ఎ ప్రార్థనా స్థలాల్లో రాజకీయాలొద్దు
ఖలిస్థానీల దుశ్చర్యపై ‘సిఫ్స్ ఆఫ్ అమెరికా' ఖండన
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి
సర్వతోముఖాభివృద్ధి తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే యుపీ తరహా డబుల్ ఇంజన్ సర్కారు రావల్సి ముఖ్యమంత్రి యోగి ఉందని ఉత్తర్ ప్రదేశ్ అన్నారు
పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసన చండీగఢ్లోకి రాకుండా సరిహద్దులు మూసివేత
పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసనకు దిగుతున్నారు.
మాపై 250 కేసులు నమోదు
అక్రమంగా సంపాదించిన ఒక్క పైసా కూడా చూపించలేదు: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్
అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా
చైనా-అమెరికా మధ్య శిఖరాగ్ర స్థాయి చర్చలు ముగిసి రెండు వారాలు కూడా కాలేదు.
‘నవంబర్ 26 ఉగ్రదాడి’ భారత్పై జరిగిన అత్యంత హేయమైన చర్య
సరిగ్గా 15 యేళ్ల క్రితం ఇదే రోజున భారత్ అత్యంత హేయమైన ఉగ్ర దాడిని ఎదుర్కొందని ప్రధానిమోడీ గుర్తు చేశారు.
టన్నెల్ వద్ద 'వర్టికల్ డ్రిల్లింగ్' ఆరంభం
రెస్క్యూ కోసం సైనిక దళాలకు పిలుపు
మయన్మార్ సాయుధ గ్రూప్ చేతికి చైనా బోర్డర్ గేట్ !
మయన్మార్ ని కీలక ప్రదేశాలు సాయుధ గ్రూపుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.
సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
రాజ్యాం గ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఆవరణంలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు.
తనిఖీల్లో రూ. 709 కోట్లు జప్తు
ఇవిఎంల పరిశీలన పూర్తి.. ఎన్నికల విధుల్లో 2.5 లక్షల ఉద్యోగులు: సిఇఒ వికాస్ రాజ్
మరో 17మంది బందీలను విడిచిపెట్టిన హమాస్
మానవతా సాయం అందడంలో ఆలస్యం
ఐపిఎల్లోకి ద్రవిడ్
జట్టుకు మెంటార్ కీలక బాధ్యతలు
ప్రొ కబడ్డీ మెగా లీగ్కు జట్ల ఎంపిక
తొలి రోజు గుజరాత్, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్
మళ్లీ ఆగిపోయిన ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఇప్పట్లో బయటికి వచ్చే ఛాన్స్ కని పించడంలేదు.
ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం బటిండా ఎస్పిపై సస్పెన్షన్ వేటు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022 జనవరి 5న పంజాబ్లో జరిపిన పర్యటన భద్రతా లోపంపై బటిండా ఎస్పి గుర్వీందర్ సింగ్ సంఘాను సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ విక్టరీ ఖాయం ఓటు వేసిన సిఎం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.రాష్ట్రంలోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకావడం తో సర్దార్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిఎం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.