CATEGORIES
పశువైద్య అంబులెన్స్‌లు
పశు సంవర్థక రంగంలో సంచలనాత్మక సంస్కరణలను తీసుకునివస్తోన్నట్లు సిఎం జగన్ తెలిపారు.
టిటిడి ఉత్పత్తుల విక్రయాలకు కొత్త ఐటి అప్లికేషన్
ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం సేవాభావంతో పలు రకాల ఉత్పత్తులను తయారుచేసిన భక్తులకు అందిస్తున్న వాటికోసం కొత్త ఐటి అప్లికేషన్ రూపొందించనుంది.
ప్రధాన ఎన్నికల అధికారిగా ముఖేష్ కుమార్ మీనా బాధ్యతల స్వీకారం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు.
బెండపూడి విద్యార్థులతో సిఎం జగన్ మాటామంతి
బెండపూడి విద్యార్థులతో సిఎం జగన్ ఇంగ్లీషుపై పట్టుసాధించినందుకు అభినందన
విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యా కానుక
ప్రతి పాఠశాలలో విధిగా కంటింజెన్సీ ఫండ్ ఫలితాలు సాధిస్తున్న ఆంగ్ల మాధ్యమం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కళాశాల : సిఎం జగన్
సిఎం దాక్కోవడానికి బంకర్లు లేవు
వైఎస్సార్సీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: టీడీపీ నేత, ఎమ్మెల్సీ బిటి నాయుడు సంచలన వ్యాఖ్యలు
బడులకు పక్కా భవనాలు
• సొంత గూడులేని 390 స్కూళ్లకు బిల్డింగ్‌ల నిర్మాణం • జులైనుంచి ప్రభుత్వ బడుల్లో సిబిఎస్ విధానం • విద్యా సమీక్షలో సిఎం జగన్
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు.
చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
ప్రఖ్యాత హిందూధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా ఏడు అంతస్థుల్లో 350 పడకలతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
గుజరాతీ యువతుల హల్చల్
వాహనచోదకుల నుంచి డబ్బులు వసూలు అదుపులోకి తీసుకున్న పోలీసులు
వినూత్న రీతిలో విద్యుదుత్పత్తి
రూ.15 వేల కోట్లతో గ్రీన్ కో ఎనర్జీస్ నిర్మాణం ఒకే చోట సౌర, పవన, హైడల్ విద్యుదుత్పాదన నిరంతరాయంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తి ఇది కొత్త చరిత్రకు నాంది: సిఎం జగన్
మిస్ ఆంధ్ర బెస్ట్ ఐకాగా చంద్రగిరి యువతి భావన
అచ్చ తెలుగు 16 అణాల మన చంద్రగిరి అమ్మాయి భావన మిస్ ఆంధ్రా బెస్ట్ ఐకాన్ పోటీలలో విజయం సాధించి మనందరికీ గర్వకారణంగా నిలిచారు.
మళ్లీ విజయసాయి కొత్తగా ముగ్గురు
నాలుగు రాజ్యసభ సీట్లకు అభ్యర్ధులు ఖరారు బిసి జాతీయ నేత ఆర్ కృష్ణయ్యకూ అవకాశం
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి సహకారం
రాయలసీమ జిల్లాల్లోనే మహిమాన్వితమైన, వారంరోజులు జాతర వేడుకలు జరిగే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి తమవంతు సహకార మందిస్తామని రాష్ట్రదేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ తెలిపారు.
హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ఎంత కష్టం వచ్చిందో.. ఎంత బాధ కలి గించిందో తెలియదుగాని విధి నిర్వహణలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఆత్మ సుబ్బారావు (ఫైల్) హత్యకు పాల్పడిన సంఘ టన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లతో చోటుచేసుకుంది.
రైతులకు మరింత భరోసా
దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తున్నాం.. రైతు భరోసా కింద వారి ఖాతాల్లోకి యేటా రూ. 13,500 జమ రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు కోత యంత్రాలు కూడా సరఫరా చేస్తున్నాం: సిఎం జగన్
నైరుతి పవనాలు వచ్చేశాయ్..
తెలంగాణలోకి జూన్ 8 లోగా వచ్చే అవకాశం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా కురిసిన వానలు అత్యధికంగా కామారెడ్డిలో 99.2 మిల్లీ మీటర్ల వర్షం
ఇక మూడు పంటల సాగు
లక్ష హెక్టార్లకు మూడోపంట విస్తరణ అధికారులకు కీలక ఆదేశాలు ప్రతి పంటకు పూర్తిగా కొనుగోలు అవకాశం ముందస్తు ఖరీఫు ప్రభుత్వం సైతం సిద్ధం
ఆగస్టు 15 తర్వాత అనూహ్య పరిణామాలు
కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసింది.. అని మంత్రి సురేష్ చెప్ప కనే చెప్పారు. అఫీషియల్ గా అనౌన్స్ చేయొద్దని అక్కడి వారిని ఆదేశించారు.
స్థానిక పాలనలో మహిళలకు ప్రాధాన్యం
మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సగంపైగా పదవులు మహిళలకే పాలనాదక్షత ఉన్న మహిళలు, యువతకు ప్రోత్సాహం నేతన్న నేస్తం ద్వారా మరో విడత సాయం: సిఎం జగన్
వెంకన్న బ్రహ్మోత్సవాలకు సిజెఐ రమణను ఆహ్వానించిన టిటిడి
దేశరాజధాని కొత్త ఢిల్లీలోని టిటిడి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని, స్వామివారి సేవలో పాల్గొనాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణను కోరారు.
సిఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలం మరో 6 నెలలు పొడిగిస్తునట్లు కేంద్రం శుక్రవారం పేర్కొంది.
రాష్ట్రాన్ని కాపాడుదాం..ప్రజలు ముందుకు రావాలి
రాజధాని అమరావతి రెండు లక్షల కోట్ల సంపద అని అలాంటి అమరావతిని, రాష్ట్రానికి వరమైన పోలవరం ప్రాజెక్టును సిఎం జగన్ రెడ్డి నాశనం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నా
కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలకు, రైతులకు మంచి జరగాలని స్వామివారిని ప్రార్ధించినట్లు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
రాజాభవన్ ముట్టడికి యత్నించిన విద్యార్థి, యువజనసంఘాలు
విజయవాడలో రాజ భవనకు సమీపంలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి, విద్యార్థు లకు, పోలీసులకు నడుమ తోపులాట జరిగింది. విద్యార్ధులు ధర్నా చౌక్ కు రాజ్ భవన్ వైపుకు దూసుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు.
మత్స్యకార జీవితాల్లో ఇక వెలుగులు
వారి ఖాతాలోకి నగదు జమ చేసిన సిఎం జగన్ చంద్రబాబు దత్తపుత్రుని నమ్ముకుంటున్నారు: ముఖ్యమంత్రి
ప్రముఖ పారిశ్రామికవేత్త కళ్లం హరనాథరెడ్డి మృతి
ప్రముఖ వ్యాపారవేత్త 'కళ్లం' సంస్థల అధినేత కళ్లం హరనాథరెడ్డి(85) శనివారం కన్ను మూశారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గుర య్యారు.
పెళ్లింట పెనువిషాదం
జీలకర్ర బెల్లం సమయానికి కుప్పకూలిన వధువు ఆమె హ్యాండ్ బ్యాగులో గన్నేరు పప్పు పొట్లం లభ్యం గుర్తు తెలియని విషం సేవించినట్టు వైద్యులు వెల్లడి వధువుకు ఇష్టం లేని వివాహమే కారణమా? ఆత్మహత్యాకోణంలో పోలీసులు దర్యాప్తు వరుడు టిఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విషాదంలో కుటుంబ సభ్యులు
నర్శింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం
అంతర్జాతీయ నర్శుల దినోత్సవం సందర్భంగా విశ్వవ్యాప్తంగా నిస్వార్ధంగా సేవచేస్తున్న నర్శులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమలేశుని దర్శించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం సాయంత్రం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం దర్శించుకున్నారు. ఉదయం తిరుపతి విమానాశ్రయం చేరుకున్న ఆయన హెలికాప్టర్ లో అనంతపురంలో జెఎన్టియు స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వెళ్ళారు.