CATEGORIES
కేన్సర్ కు ఉచిత చికిత్సలు
దేశంలో ప్రజలను పట్టిపీడిస్తున్న క్యాన్సర్ వ్యాధికి రానున్న రోజుల్లో సమూలంగా చెక్ పెట్టేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా తిరుపతినగరంలో ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టాటా ట్రస్ట్ సహకారంతో అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది.
ఇక గ్రామ సచివాలయ సేవలు విస్తరణ
రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వలంటీర్లు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా మరిన్ని సేవలు 1902 టోల్ ఫ్రీ సేవలు మరింత ఉపయుక్తంగా ఉండాలి: సిఎం జగన్
ఆరోగ్య సమాజమే లక్ష్యం
పల్లె, పట్టణాల్లో ప్రత్యేక చర్యలు రూ.30,691 కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సౌకర్యాలు వ్యర్థజలాల శుద్ధికి ట్రీట్ మెంట్ ప్లాంట్లు పైపుల ద్వారా విశాఖకు గోదావరి జలాలు తర్వాత మెట్రోప్రాజెక్టుకు కృషి: సిఎం జగన్
13నుంచి నారాపుర వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
డాక్టర్ వైఎస్ఆర్ కడపజిల్లా జమ్మలమడుగులోని ಟಿಟಿಡಿ అనుబంధం ఆలయం నారాపురవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13వతేదీ నుంచి 21వరకు జరగనున్నాయి.
మాట ఇచ్చిన జగనన్నకు తోడుగా నిలవండి
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మూడు సంవత్సరాల కాలంలో పేదప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా విద్యార్థులకు అన్ని రకాల పథకాలు అమలుచేయడం జరుగుతోందని, ఈ స్థాయిలో పెద్ద మొత్తంలో నిధులు అందించిన మీ జగనన్నకు తోడుగా నిలబడండని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
సుపరిపాలనతో మార్గనిర్దేశం
టెన్ పేపర్ల లీక్ టిడిపి దొంగలపనే.. విద్యాదీవెన కింద రూ. 709 కోట్లు విడుదల చేసిన సిఎం జగన్
ప్రజలకోసమే నా ఆరాటం
సిఎం జగన్ పాలనలో ఎన్నో ఆరిష్టాలు, లక్షల కోట్లు అప్పులుచేసి ప్రజానీకం భయభ్రాం తులవుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగేళ్ల డిగ్రీ ఎపిలోనే ఫస్ట్
అసమానతలు లేని సమాజం. మానవ నైపుణ్యతల పెంపే లక్ష్యంగా జాతీయ విద్యావిధానం-2020 స్పష్టమైన క్యాచరణతో ముందుకు సాగుతుందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు
దుగ్గిరాల ఎంపిపిగా రూపవాణి
రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన దుగ్గిరాల ఎంపిపి ఎంపిక ఎట్టకేలకు గురువారం సుఖాంతంగా ముగిసింది.
శుక్రుడిపై ప్రయోగాలకు 'ఇస్రో
సౌర మండలంలోనే అత్యంత వేడి గ్రహం శుక్రుడు. మన భూమికి కవల గ్రహం, పొరుగు గ్రహం అనీ దానిని పిలుస్తుంటారు.
పక్కా ప్లాన్‌తోనే గంజి ప్రసాద్ హత్య
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో జరిగిన గంజి ప్రసాద్ హత్య కేసులో నిందితులను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
నిరంతర విద్యుత్ కోసమే భారీ కొనుగోళ్లు
రాష్ట్రంలో వినియోగదారులకు అసౌకర్యం కలుగకూడదనే ఉద్దే శంతో ఎంత ఖర్చు అవుతున్నా లెక్కించకుండా విద్యుత్తును భారీ ఎత్తున కొనుగోలు చేసి అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు.
ఆర్టీసీలో అద్దెబస్సులు
ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేదు ఎండి ద్వారకా తిరుమలరావు
ఆరు రాష్ట్రాల్లోనే మళ్లీ పెరుగుతున్న వైరస్ కేసులు
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముందురోజు కంటే మరికొన్ని కేసులు పెరిగి గడచిన 24 గంటల్లో 3205 మందికి కొత్తగా ఈ వైరస్ సంక్రమించింది.
ప్రత్యామ్నాయ పంటలకు సహకారం
• చిరుధాన్యాల కోసం ప్రత్యేక బోర్డు • మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో సదుపాయాల కోసం రూ.14,562 కోట్ల వ్యయం, 10750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, తొలి విడతలో 3250 కేంద్రాలు ఏర్పాటు: సిఎం జగన్
ప్యాంగాంగ్ సరస్సు వంతెన సమీపంలో రహదారి నిర్మాణం ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
ప్యాంగాంగ్ సరస్సు పై ఖుర్నాక్ వద్ద చైనా చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తయింది. దీంతో పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని స్పం గూర్ సరస్సు వద్ద ఉన్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్, సిరి జాలలోని స్థావరాల నుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకా శం లభించింది.
పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కొవిడ్
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 2568 మందికి గడచిన 24 గంటల్లో కరోనాసోకి హోం ఐసొలేషన్‌లో కొందరు ఆసుపత్రుల్లో మరికొందరు గడుపుతున్నారు.
నిబంధనలు అతిక్రమించే యూజర్లపై చర్యలు
వాట్సాప్‌లో ఒక్క నెలలోనే 18 లక్షల ఖాతాలపై నిషేధం
అత్యంత వైభవంగా సింహాచలేశ్వరుని నిజరూపదర్శనం
కుంభవృష్టితో పులకించిన సింహగిరి తొలిదర్శనం చేసుకున్న పూసపాటి వంశీయులు
తిరుమల ఘాట్ రోడ్లకు మహర్దశ!
శేషాచలంకొండల్లోని కలియుగవైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంకు రవాణా మార్గంగా ఉన్న ఘాట్ రోడ్లును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు రూపొందించింది.
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా పటిష్టం
జూన్ నాటికి రాష్ట్రంలో రహదార్ల మరమ్మతులు పూర్తి 46 వేల కి.మీ. రోడ్ల పునర్నిర్మాణానికి చర్యలు జలకళ కింద బోర్ల ఏర్పాటు: సిఎం జగన్
కౌన్సిల్ చీఫ్ విప్ గా ఉమ్మారెడ్డి
ఎపి శాసన మండలి ప్రభుత్వ చీపివిప్ గా వైఎస్సా ఆర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంఎల్‌సి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.
కార్మికులే వెన్నెముక
మేడే పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మైదానంలో సినీ కార్మికోత్సవ వేడు కలు ఘనంగా నిర్వహించారు.
ఇమ్రాన్ అరెస్టుకు రంగం సిద్ధం
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సౌదీ అరేబియాలోని ఓ ప్రార్ధనా మందిరం దగ్గర పాక్ ప్రస్తుత ప్రధాని షాహబాజ షరీఫ్ కు వ్యతిరేకంగా ఇమ్రాన్ నినాదాలు చేశారన్నది ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ
అంచనాలకు మించి భక్త జనం
శ్రీకాళహస్తీశ్వరాలయానికి సోమవారం ఉదయం అంచనాలకు మించి భక్తులు తరలి వచ్చారు. ఉదయం రాహుకాల సమయంలో పూజలు జరిపించుకోవాలనే తపనలో క్యూలైన్లలో భక్తులు తోపులాటకు పాల్పడ్డారు.
దాతల ప్రోత్సాహం దిశగా టిటిడి!
ప్రపంచప్రసిద్ధిగాంచిన హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం దాతలను ప్రోత్సహించే దిశగా కార్యాచరణ సిద్దంచేసింది.
తెలంగాణా సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా సాగాలి
బిసిల సమగ్రవికాసం. సమున్నత లక్ష్యాలసాధన దిశగా బృహత్తర ప్రణాళికతో తెలంగాణా రాష్ట్రంలో ముందుకు వెళుతున్నామని, అందుకు ఏడుకొండల వెంకన్న స్వామికృప ఉండాలని వేడుకున్నట్లు తెలం గాణా బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు.
పశు సంవర్థక శాఖలో ఇక సంస్కరణలు
• 6099 వెటర్నరీ డాక్టర్ల పోస్టులు భర్తీ • పశువైద్య సేవలకు అంబులెన్స్, మత్స్యవిశ్వవిద్యాలయం ఏర్పాటు • జువ్వలదిన్నె, ఉప్పాడ,నిజాంపట్టణం, మచిలీపట్టణం ఫిషింగ్ హార్బరు పనులు వెంటనే ప్రారంభించాలి • రైతుభరోసా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటరు పనితీరును పరిశీలించాలి • పశువులు బీమా క్లైయిమ్స్ మూడు నెలలకొకసారి పరిష్కరించాలి: సిఎం జగన్
రేపల్లె ఘటనపై సిఎం ఆగ్రహం: మంత్రి విడదల రజనీ
మహిళ లకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను అత్యంత తీవ్ర స్థాయిలో కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడుదల రజని హెచ్చ రించారు.
ఎండ మంటలు
44°కి చేరిన ఉష్ణోగ్రత. మూడు రోజులు వడగాడ్పుల సూచన