CATEGORIES
'నగదు రహిత వైద్యం సీలింగ్ రూ.5లక్షలు చేయండి'
ధార్మిక సంస్థ తిరుమల తిరుపతిదేవస్థానంలో భక్తులకు ఇతోధికంగా తిరుమల - తిరుపతిలో పలు రకాలుగా విధులు నిర్వహించి సేవలందిస్తున్న ఉద్యోగుల, సిబ్బంది ఆరోగ్యసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నగదు రహిత వైద్యం అందించేలా చూసిన టిటిడి పాలకమండలి మరిన్ని సదుపాయాలు కల్పించాలని టిటిడి ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతు న్నారు.
'అనంత' ఆశాలపై నీళ్లు
కేబినెట్ లో చోటు దొరక్క అసంతృప్తి సెగలు, అనంత వెంకటరామిరెడ్డి.. తోపుదుర్తికి చోటు నిల్ డా.తిప్పేస్వామికి వచ్చినట్లే వచ్చి జారింది, శ్రీ సత్యసాయి జిల్లాకు క్యాబినెట్లో చోటు లేదు
నెరవేరిన తిరుపతి ప్రజల ఆకాంక్ష
నేటి నుంచి 'తిరుపతి జిల్లా' పాలన ' తొలి కలెక్టర్ గా వెంకటరమణారెడ్డి నూతన ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి
గడపగడపకు వైఎస్సార్
14 నుంచి ప్రారంభం ప్రజల ముందుకు ప్రభుత్వ ప్రగతి: మంత్రి ముత్తంశెట్టి
జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో అభివృద్ధి బాటలోకి: గవర్నర్
రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో అభి వృద్ధికి బాటు వేసినట్లయిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యా నించారు.
గడప గడపకు సంక్షేమం
ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు దగ్గరగా, మరింత చేరువగా తీసుకెళ్లి మెరుగైన సేవలు అందించేందుకు నంద్యాల జిల్లా అధికా రులు అందుబాటులో ఉంటారని వారిని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో నవశకం
నేడు కొత్త జిల్లాల ఆవిర్బావం మొత్తం 26 జిల్లాలతో మారిన రూపురేఖలు 72కు పెరిగిన రెవెన్యూ డివిజన్లు నూతన జిల్లాలను ప్రారంభించనున్న సిఎం జగన్ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాలుగా ప్రకాశం, నెల్లూరు అతి చిన్న జిల్లాలుగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు
భద్రాద్రి రాముడి కల్యాణానికొచ్చే భక్తులకు సకల సదుపాయాలు
అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఆర్టీసి బస్సుల్లో వచ్చేవారికి ఉచితంగా తలంబ్రాలు నవమి ఏర్పాట్లపై సమీక్షా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
వెంకన్న సర్వదర్శనానికి 72గంటలు
అనూ హ్యంగా పెరిగిన సామాన్య భక్తుల రద్దీ, ఆర్జి తసేవలు పునరుద్ధరణ వెరసి తిరుమలకొండ భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఆదివారం ఉదయం సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 72గంటల తరువాత ఏడుకొండలస్వామి దర్శనం కేటాయిస్తున్నారు.
వికేంద్రీకరణ ద్వారా మరింత సంక్షేమం
అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు పారదర్శకంగా లబ్దిదారుల గుర్తింపు ఆదాయవనరుల పెంపునకు చర్యలు: సిఎం జగన్
సుమీ నుంచి తప్పుకుంటున్న రష్యా దళాలు
ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతాలను ఆక్రమించిన రష్యా దళాలు క్రమంగా అక్కడి నుంచి తప్పుకుంటున్నాయి. తాజాగా ఈశాన్య ప్రాంతంలోని సుమీ నుంచి దళాలు వేగంగా వెనక్కి మళ్లుతున్నట్లు ఉక్రెయిన్ ప్రాంతీయ గవర్నర్ తెలిపారు.
లతా మంగేష్కర్ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది
నాకు లతా మంగే ష్కర్ అవార్డును ఇచ్చి సత్కరించడం ఆనందంగా ఉందని ప్రముఖ గాయని, గానకోకిల పి.సుశీల అన్నారు.
పుతినకు కేన్సర్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లలో పలుమార్లు ఆయన అజ్ఞా తంలోకి వెళ్లింది కాన్సర్ చికిత్స కోసమేనా, ఇందుకు సంబంధించి రష్యాకు చెందిన పరిశో ధానత్మక మీడియా సంస్థ ప్రొటెక్ట్ ప్రచురిం చిన కథనం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాశమైంది.
భారత్ మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యమే!
సత్వర పరిష్కారం లభిస్తుందన్న రష్యా విదేశాంగ మంత్రి ప్రధాని మోడీతో 40 నిమిషాలపాటు చర్చలు
కొత్త జిల్లాలు రేపే ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తును పూర్తి చేసింది. రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాలకు గాను కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి. కోనసీమ, రాజ మండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్న మయ్య, సత్యసాయి, ఎన్టీఆర్ విజయ వాడ జిల్లాలు అమలులోకి రానున్నా యి.
తెలుగువారి పండుగలు సంస్కారానికి నిలువుటద్దాలు
తెలుగు వారి సంప్రదాయక పండుగలు సంస్కారానికి నిలువుటద్దాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
ఒంటిమిట్టలో 15న సీతారాముల కల్యాణం
పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం కల్యాణోత్సవానికి 2 లక్షల మంది భక్తులకు ఏర్పాట్లు ఇప్పటివరకు ఒంటిమిట్టలో రూ.63 కోట్లతో అభివృద్ధి పనులు తాళ్లపాక అన్నమయ్య థీమ్ పార్కు వద్ద శ్రీవారి ఆలయ నిర్మాణం నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాన్ని టిటిడిలో విలీనానికి చర్యలు: టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి
ఇంటి ముంగిటకే వైద్యం
డాక్టర్ వైఎస్సాఆర్ తల్లీబిడ్డల ఎఫ్ఎస్ సేవల్లో భాగంగా 500లు ఎసి వాహనాలను ప్రారంభించిన సిఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా 1,057 ప్రభుత్వాస్పత్రుల్లో యేడాదికి నాలుగు లక్షల ప్రసవాలు గర్భిణులకు ఆరోగ్యసేవల కోసం ప్రత్యేక యాప్ ఆరోగ్య ఆసరా ద్వారా తల్లులకు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు ఆర్థిక చేయూత
4 తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు సమాచారం
ఏపీలో ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లా ఏర్పాటవుతాయని రాష్ట్ర ప్రణాళికా కార్యదర్శి విజయకుమార్ స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నూతన జిల్లాలను ప్రారంభిస్తారని తెలిపారు.
రక్షణ వ్యవస్థ బలోపేతం
ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా కీలక ఆయుధాలు సైతం దేశీయంగా తయారీ మల్టీరోల్ హెలికాప్టర్ల తయారీకి ప్రాధాన్యం 'చేతక్' సేవలు అనిర్వచనీయం: రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్
శుభకృత్ లో అంతా శుభయోగమే!
ఉగాది ప్రతి ఇంట సిరులు నింపాలి, రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టం కావాలి: సిఎం జగన్ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా శుభకృత్నమ ఉగాది వేడుకలు యేడాది అంతా బాగుంటుందని పంచాంగ శ్రవణంలో వెల్లడించిన ఆస్థానపండితులు
శ్రీలంకలో పెల్లుబికిన ప్రజాగ్రహం
ఇంధన కొరత మరింత తీవ్ర తరం కావడంతో శ్రీలంకలో సుమారు 12 గంట లపాటు విద్యుత్ కోతలు అమలవుతుండటంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.
వివాద రహితంగా సమగ్ర భూసర్వే
ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వ కుండా, లంచాలకు తావులేకుండా వైఎస్సా ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమ నిర్వహణ కొనసాగాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు.
వాడకం పెరిగితేనే విద్యుత్తు భారం
ఎక్కు వ విద్యుత్ వినియో గించే వారిపైనే భారం వేసే విధంగా విద్యు త్ టారిఫ్ నిర్ణయిం చడం జగిందని ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
పాన్ ఆధార్ లింక్ గడువు యేడాదిపెంపు
పాన్ ఆధార్ లింకింగ్ గడువును కేంద్రం మరో ఏడాది పొడిగించింది. 2023 మార్చి 31వ తేదీవరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించింది.
తిరుమలకొండపై 'గజభయం'!
శేషాచలంఅటవీప్రాంతంలోని ఏడుకొండల్లో గజరాజుల సంచారంతో అటు భక్తులు ఇటు స్థానికులు, టిటిడి ఉద్యోగులు వణుకుతున్నారు.
8మంది ఐఎఎస్ ల కు జైలు శిక్ష
కోర్టు ధిక్కరణ కేసులో విధించిన హైకోర్టు క్షమాపణ కోరడంతో సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశం
భూ బకాసురుల నుంచి విశాఖకు విముక్తి
రూ. 5వేల కోట్ల విలువగల భూమి స్వాధీనం ఓటిఎస్ పథకానికి అపూర్వ స్పందన ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన లబ్ధిదారులు లేపాక్షి నందికి అరుదైన గౌరవం యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు ట్విట్టర్ వేదికగా ఎంపి విజయసాయిరెడ్డి
వచ్చేఖరీఫ్ కు పోలవరం
పోలవరంతో సహా పలు సాగునీటి ప్రాజెలపై సిఎం జగన్ సమీక్ష కాపర్ డ్యాం పనులు జూలై31 నాటికి పూర్తి ఇసిఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్లు త్వరలో ఖరారు 20946 కుటుంబాల్లో ఇప్పటికే 7962 పునరావాసం నెల్లూరు బ్యారేజ్ మే 15 నాటికి ప్రారంభోత్సవం
భారత సైనికులకు అధునాతన 'సాకో' రైఫిళ్లు
ప్రపంచంలో ఇప్పుడున్న ఆయుధాల్లో అత్యంత నమ్మకమైనదిగా సాకో 338 టిఆర్ జి-42 స్నైపర్ రైఫిల్ కు గుర్తింపు ఉంది.