CATEGORIES
![వాళ్లిద్దరూ ఒకటయ్యారట! వాళ్లిద్దరూ ఒకటయ్యారట!](https://reseuro.magzter.com/100x125/articles/23149/1244489/9HEtY0Hd91678524277219/1678524635317.jpg)
వాళ్లిద్దరూ ఒకటయ్యారట!
పవిత్రా లోకేష్‌ను వివాహం చేసుకున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.
![ప్రకృతి వైపరీత్యాలను కట్టడిచేసేందుకు భావితరం టెక్నాలజీ వినియోగం ఎంతో మేలు 2 ప్రకృతి వైపరీత్యాలను కట్టడిచేసేందుకు భావితరం టెక్నాలజీ వినియోగం ఎంతో మేలు 2](https://reseuro.magzter.com/100x125/articles/23149/1244489/VnYT9qtBT1678524206920/1678524277853.jpg)
ప్రకృతి వైపరీత్యాలను కట్టడిచేసేందుకు భావితరం టెక్నాలజీ వినియోగం ఎంతో మేలు 2
ప్రకృతి వైపరీత్యా లనష్టాన్ని తగ్గించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భవిష్యత్ అందిపుచ్చుకోవాలని ప్రధానిమోడీ సూచించారు.
![మంటల్లో చిక్కుకున్న బస్సు, కండక్టర్ మృతి మంటల్లో చిక్కుకున్న బస్సు, కండక్టర్ మృతి](https://reseuro.magzter.com/100x125/articles/23149/1244489/6Ahjy8c0z1678524130279/1678524206561.jpg)
మంటల్లో చిక్కుకున్న బస్సు, కండక్టర్ మృతి
బెంగళూరులోని లింగధీరహల్లిలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బిఎంటిసి) అగ్నిప్రమాదం బస్టాండ్‌లో జరిగింది.ఆగి ఉన్న బస్సులో బిఎంటిసి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అదే సమ యంలో ఆ బస్సులో కండక్టర్ నిద్రపోతు న్నాడు.
![జర్మనీలో కాల్పులు, 8మంది మృతి జర్మనీలో కాల్పులు, 8మంది మృతి](https://reseuro.magzter.com/100x125/articles/23149/1244489/uUf6KLPUe1678524072912/1678524129404.jpg)
జర్మనీలో కాల్పులు, 8మంది మృతి
జర్మనీలోని హంబర్గ్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి.జెహోవా విట్నెస్ సెంటర్లో జరిగిన కాల్పుల ఘటనలో 8మంది చనిపోగా, పలువురు గాయపడ్డారని శుక్రవారం స్థానిక పోలీసులు వెల్లడించారు.
![పుల్వామా అమర జవాన్ల భార్యల అరెస్ట్ పుల్వామా అమర జవాన్ల భార్యల అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/23149/1244489/4VR9_8zf91678523921099/1678524072825.jpg)
పుల్వామా అమర జవాన్ల భార్యల అరెస్ట్
పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన అమరవీర జవాన్ల భార్యలను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
![విశ్వనగరంగా విజయవాడ విశ్వనగరంగా విజయవాడ](https://reseuro.magzter.com/100x125/articles/23149/1243457/utDJsslcx1678452945808/1678453359256.jpg)
విశ్వనగరంగా విజయవాడ
• ఎత్తైన అంబేద్కర్ విగ్రహంతో పెరగనున్న నగర ప్రతిష్ట • విగ్రహం తయారీకి 352 టన్నుల ఉక్కు, 112 టన్నుల ఇత్తడి • స్మృతివనంలో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్ • విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణంపై సిఎం జగన్ సమీక్ష
![సందడే సందడి.. సందడే సందడి..](https://reseuro.magzter.com/100x125/articles/23149/1243457/8UHFvmgQA1678452642030/1678453321261.jpg)
సందడే సందడి..
మోతెరా స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఉభయ దేశాల పిఎంలు మోడీ, ఆల్బనీస్
![జైల్లో ఉన్న సిసోడియా మళ్లీ అరెస్టు జైల్లో ఉన్న సిసోడియా మళ్లీ అరెస్టు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1243457/hfPCVMhgp1678452828188/1678453274500.jpg)
జైల్లో ఉన్న సిసోడియా మళ్లీ అరెస్టు
బెయిల్ పిటిషన్ విచారణ దశలో మరోకేసుకింద అరెస్టు చేసిన ఇడి
![నైపుణ్యాభివృద్ధి స్కాంలో మరో కీలక నిందితుడు భాస్కర్ అరెస్టు నైపుణ్యాభివృద్ధి స్కాంలో మరో కీలక నిందితుడు భాస్కర్ అరెస్టు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1243457/-MU1MCr7-1678453037056/1678453245732.jpg)
నైపుణ్యాభివృద్ధి స్కాంలో మరో కీలక నిందితుడు భాస్కర్ అరెస్టు
రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఎపీఎస్ఎస్ఎసీ) కుంభకోణంలో మరో కీలక నిందితునిగా ఉన్న సీమెన్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ప్రైవేటు లిమిటెడ్ మాజీ ఉద్యోగి జివిఎస్ భాస్కర్‌ను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆయన నివాసంలో సిఐడి అదుపులోకి తీసుకుంది.
![ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1243457/xU743d5N81678452897741/1678452943745.jpg)
ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు
వైఎస్సార్సీ అభ్యర్థులకు బిఫారాలు అందజేసిన సిఎం జగన్
![గగన్యోన్కు ముందుగా..పైలట్ పారాచూట్ల పరీక్షలు విజయవంతం గగన్యోన్కు ముందుగా..పైలట్ పారాచూట్ల పరీక్షలు విజయవంతం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1242036/yrovnqJ831678368683899/1678368835417.jpg)
గగన్యోన్కు ముందుగా..పైలట్ పారాచూట్ల పరీక్షలు విజయవంతం
గగనోన్ ప్రయోగానికి ముందుగా పారాచూట్ల పరీక్ష
![బడ్జెట్ ఫలాలు అందుకోండి బడ్జెట్ ఫలాలు అందుకోండి](https://reseuro.magzter.com/100x125/articles/23149/1242036/uR5D2rCuD1678368566414/1678368684396.jpg)
బడ్జెట్ ఫలాలు అందుకోండి
• పెటుబడులు మరింత పెంచండి • పదో బడ్జెట్ వెబినార్‌లో మోడీ
![రైతుల ఖాతాల్లోకి రూ.2లక్షల కోట్లు రైతుల ఖాతాల్లోకి రూ.2లక్షల కోట్లు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1242036/T-pl9R9kK1678368496238/1678368565373.jpg)
రైతుల ఖాతాల్లోకి రూ.2లక్షల కోట్లు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతు అనుకూల విధానాలపై సిఎం యోగీ ఆదిత్యనాథ్ మంగళవారం ఓ కీలక ప్రకటన చేశారు.
![నా ఫోన్లోకి పెగాసస్ చొప్పించారు! నా ఫోన్లోకి పెగాసస్ చొప్పించారు!](https://reseuro.magzter.com/100x125/articles/23149/1242036/L4ErIhlbM1678368235568/1678368497558.jpg)
నా ఫోన్లోకి పెగాసస్ చొప్పించారు!
భారత్‌లో భారతీయ జనతాపార్టీ నిరంతరం అధికారంలో ఉండాలన్న విధానాన్నే ఇష్టపడుతుందని, అదే కలలుగా కంటుందని ఎఐసిసి మాజీ అధ్యక్షుడు వాయనాడు ఎంపి రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
![వెయ్యి కిలోల ఉపగ్రహాన్ని కూల్చేసిన ఇస్రో వెయ్యి కిలోల ఉపగ్రహాన్ని కూల్చేసిన ఇస్రో](https://reseuro.magzter.com/100x125/articles/23149/1242036/SNCNDkaEO1678368358174/1678368495755.jpg)
వెయ్యి కిలోల ఉపగ్రహాన్ని కూల్చేసిన ఇస్రో
అంతరిక్ష వ్యర్థాల నివారణకే ఈ చర్య 2011 నుంచి మేఘా ట్రోపిక్స్ శాటిలైట్ సేవలు
![ఆర్టీసీలోకి కొత్తగా 2736 సర్వీసులు ఆర్టీసీలోకి కొత్తగా 2736 సర్వీసులు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1242887/8LCQth-001678367740743/1678368199219.jpg)
ఆర్టీసీలోకి కొత్తగా 2736 సర్వీసులు
అద్దె ప్రాతిపదికన వెయ్యి విద్యుత్ బస్సులు ఎండి ద్వారకా తిరుమలరావు
![భారత్-ఆస్ట్రేలియా మధ్య 50 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం భారత్-ఆస్ట్రేలియా మధ్య 50 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1242887/1Ev0adikY1678366819160/1678368162143.jpg)
భారత్-ఆస్ట్రేలియా మధ్య 50 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం
మూడు రోజుల పర్యటనకు భారత్ వచ్చిన ఆసీస్ ప్రధాని ఆల్బనీస్
![మహిళా సాధికారతలో ఎపి టాప్ మహిళా సాధికారతలో ఎపి టాప్](https://reseuro.magzter.com/100x125/articles/23149/1242887/-KOMCr8Cp1678366590392/1678368113997.jpg)
మహిళా సాధికారతలో ఎపి టాప్
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సిఎం జగన్ కీలక మంత్రి పదవులు, ఏడు జడ్పీ చైర్మన్లు మహిళలకే 51 శాతం పదవులతో మహిళలు అగ్రస్థానం: సిఎం జగన్
![‘జన ఔషధి' కేంద్రాలలో నాణ్యమైన మందులు ‘జన ఔషధి' కేంద్రాలలో నాణ్యమైన మందులు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1242887/ME8joKinz1678367625689/1678368057069.jpg)
‘జన ఔషధి' కేంద్రాలలో నాణ్యమైన మందులు
జనరిక్ ఔషధాలే సరఫరా అధిక ధరలకు విక్రయించే ఫార్మా కంపెనీలపై నిఘా రాష్ట్ర ఆరోగ్య మంత్రి విడదల రజనీ
![గవర్నర్‌తో జస్టిస్ మన్మధరావు భేటీ గవర్నర్‌తో జస్టిస్ మన్మధరావు భేటీ](https://reseuro.magzter.com/100x125/articles/23149/1242887/RqF0lCI7a1678367915685/1678367983533.jpg)
గవర్నర్‌తో జస్టిస్ మన్మధరావు భేటీ
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీరను బుధవారం ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ మన్మధరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
![పోలవరం కాలువ తవ్వకాలపై స్టే పోలవరం కాలువ తవ్వకాలపై స్టే](https://reseuro.magzter.com/100x125/articles/23149/1241042/zOhGUlfl31678152299215/1678152708748.jpg)
పోలవరం కాలువ తవ్వకాలపై స్టే
పోలవరం కాలువ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధిం చింది. పోలవరం కాలువ అక్రమ మైనింగ్ జరుగు తుందంటూ పిల్లి సురేంద్రబాబు హైకోర్టులో పిటి షన్ దాఖలు చేసారు.
![ఏడు ఎమ్మెల్సీ సీట్లకు 23న పోలింగ్ ఏడు ఎమ్మెల్సీ సీట్లకు 23న పోలింగ్](https://reseuro.magzter.com/100x125/articles/23149/1241042/_doNB-L3q1678152047795/1678152616116.jpg)
ఏడు ఎమ్మెల్సీ సీట్లకు 23న పోలింగ్
నోటిఫికేషన్ జారీ అదే రోజు ఓట్ల లెక్కింపు
![వినూత్నంగా 'ఫ్యామిలీ డాక్టర్ వినూత్నంగా 'ఫ్యామిలీ డాక్టర్](https://reseuro.magzter.com/100x125/articles/23149/1241042/Cc5pYnMcD1678152165419/1678152593483.jpg)
వినూత్నంగా 'ఫ్యామిలీ డాక్టర్
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గం. వరకు అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ మూడోవిడత కంటి పరీక్షలు ప్రారంభించిన సిఎం జగన్ కంటి వెలుగు కోసం 376 టీమ్‌లు
![గోదావరి-కావేరి లింకు ఓకే! గోదావరి-కావేరి లింకు ఓకే!](https://reseuro.magzter.com/100x125/articles/23149/1241042/5KgSuz4Ib1678152229479/1678152551726.jpg)
గోదావరి-కావేరి లింకు ఓకే!
ఆరు రాష్ట్రాల సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకారం తమ వాటా నీటికి ఇబ్బంది ఉండరాదని పేర్కొన్న ఎపి
![పిల్లి పిల్లలు కాదు.. పులి పిల్లలే! పిల్లి పిల్లలు కాదు.. పులి పిల్లలే!](https://reseuro.magzter.com/100x125/articles/23149/1241042/-mcYGMhvi1678152347019/1678152498276.jpg)
పిల్లి పిల్లలు కాదు.. పులి పిల్లలే!
తల్లి వస్తే ఏమవుతుందోనని గ్రామస్థుల ఆందోళన నంద్యాల జిల్లా పెద్దగుమ్మడాపురంలో ఘటన
![డయాఫ్రం వాల్ మరమ్మతు ల ఈ సీజన్లో నే చేపడతాం డయాఫ్రం వాల్ మరమ్మతు ల ఈ సీజన్లో నే చేపడతాం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1239982/_PZSr55gm1678066128625/1678067413814.jpg)
డయాఫ్రం వాల్ మరమ్మతు ల ఈ సీజన్లో నే చేపడతాం
పోలవరం ప్రాజెక్టు అతి ముఖ్యమైన డయాఫ్రమ్ వాల్ పారదర్శకంగా అక్కడక్కడ మాత్రమే పోయిందని డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ నిపుణులు తేల్చి చెప్పారని జలవనురుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు
![తీరు మార్చుకోండి... తీరు మార్చుకోండి...](https://reseuro.magzter.com/100x125/articles/23149/1239982/6xYYLEYCB1678065950319/1678067401977.jpg)
తీరు మార్చుకోండి...
• నిరంకుశ పాలన వైపు వెళ్లడం మంచిదికాదు.. • సమాఖ్య స్పూర్తికి ప్రమాదం తెస్తున్న గవర్నర్లు • విపక్షాలను వేధిస్తున్న దర్యాప్తు సంస్థలు • ఫెడరలిజానికి వ్యతిరేకంగా కేంద్రం చర్యలు • ప్రధాని మోడీకి ప్రధాన విపక్షాల ఉమ్మడిలేఖ • కెసిఆర్, మమత, కేజీవాల్, భగవంత్, తేజస్వి, ఫరూక్, శరద్, ఉద్దవ్, అఖిలేష్ లేఖ
![పకడ్బందీగా 'దిశ' అమలు పకడ్బందీగా 'దిశ' అమలు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1239982/o72LIHVJu1678066192909/1678067244230.jpg)
పకడ్బందీగా 'దిశ' అమలు
అత్యాచారాల నిందితులను వెంటనే అదుపులోకి.. కఠిన శిక్షలు పడేవిధంగా ‘దిశ' పరిధిలో విచారణ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు: సిఎం జగన్
![మల్లన్న చెంత కన్నడిగుల సంబరాలకు సిద్ధం మల్లన్న చెంత కన్నడిగుల సంబరాలకు సిద్ధం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1239982/vdiLyZLt41678066672271/1678067167761.jpg)
మల్లన్న చెంత కన్నడిగుల సంబరాలకు సిద్ధం
నల్లమలగుండా కాలిబాటన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఉగాది మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు
![మోడీ వల్లే విద్యాసంస్కరణలు మోడీ వల్లే విద్యాసంస్కరణలు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1239982/pTffAb04J1678066406233/1678067123316.jpg)
మోడీ వల్లే విద్యాసంస్కరణలు
వినూత్న మార్పులు తెచ్చిన ఘనత ప్రధానిదే రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరగడంలేదు -కేంద్రమంత్రి లోకనాథన్ మురుగన్