CATEGORIES
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సిఎం జగన్
తల్లితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి సిఎన్ఎ చరి ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్, ప్రారంభం
అరాచకం పెరిగితే అనర్ధమే
ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు ఏర్పడుతుంది న్యాయవ్యవస్థకు మౌలిక వసతుల బాధ్యత ప్రభుత్వాలదే! విజయవాడ సభలో సిజెఐ ఎన్వీ రమణ జస్టిస్ రమణకు రోటరీ జీవనసాఫల్య పురస్కారం ప్రదానం
నిమిషాల్లో 3.60లక్షలు దర్శన టిక్కెట్లు బుక్
రానున్న నూతన ఆంగ్ల సంవత్సరాది జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరు మల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనాల టిక్కెట్లు క్షణాల్లో భక్తులు అందుకున్నారు.
సిఆర్ఎస్ ఉన్నతాధికారిచే రైల్వే 3వ లైన్ పరిశీలన
దక్షిణ మధ్య రైల్వే కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి ఎ.కె. రాయ్ శుక్రవారం గూడూరు-శ్రీ వెంకటేశ్వరపాళెం మధ్య రైల్వే 3వ లైన్ వ పూర్తయిన పనులను పరిశీలించారు.
జనవరి 13న మాడవీధుల్లో స్వర్ణరథం ఊరేగింపునకు కసరత్తు
తిరుమలక్షేత్రంలో అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకా దశి ఘడియల్లో శేషాచలవాసుడికి జరిగే స్వర్ణరథం రానున్న జనవరిలో ఆలయ మాడవీధుల్లో ఊరేగిం పునకు తిరుమల తిరుపతి దేవస్థానం కసరత్తు చేపట్టింది.
ముంబయిలో వాటర్ టాక్సీలు.. వచ్చే యేడాది నుంచి అందుబాటులోకి
ముంబయ్ లో త్వరలోనే సరికొత్త రవాణా విధానం అందుబాటులోకి రానుంది. 2022 జనవరి నుంచి నగరంలో వాటర్ టాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి.
హిందుల పండుగలంటే జగనకు చిన్నచూపు: పరిపూర్ణానంద
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో డెల్టా పేరుతో పండగులపై ప్రభుత్వ ఆంక్షలు పెట్టి బందన్నారు.
పేదలందరికి ఇళ్లు' విజయవంతం చేయాలి
ఇళ్ల నిర్మాణానికి కోర్టు కేసులు అడ్డంకులు తొలగాయి గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, విఎడబ్యు.ఎస్ అజయ్ జైన్
జనవరిలోనూ గృహస్తులతో ఆర్జితసేవలు లేనట్లే!
వర్చువల్ లో 5,500 టిక్కెట్లు విడుదల నేడు జనవరి నెల ప్రత్యేక ప్రవేశదర్శన టిక్కెట్లు జారీ
పారిశ్రామిక ప్రగతితో యువతకు ఉపాధి
• గోపవరంలో రూ 956 కోట్లతో సెంచురీ ఫై వుడ్ పరిశ్రమకు శంకుస్థాపన • కడప కొప్పర్తిలో రూ 613 కోట్లతో మరికొన్ని పరిశ్రమలు ఏర్పాటుకు శ్రీకారం • నాలుగు వేల మందికి ఉద్యోగాలు • రూ 515 కోట్లతో ప్రొద్దుటూరు అభివృద్ధి పనులు • ప్రొద్దుటూరు బహిరంగ సభలో సిఎం జగన్
తిరుమలలో శ్రీలంక ప్రధాని రాజపక్సే
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సు లందుకోవడానికి శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే, ఆయన సతీమణి శిరంతిరాజపక్స గురువారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్నారు.
ఎల్ అండ్ టి రూ.13,600కోట్లు సమీకరణ
హైదరాబాద్ మెట్రోను నడుపు తున్న ఎఅండ్ కంపెనీ నిధుల సమీకరణ నిమిత్తం మెట్రో రైల్ బాండ్లు, రుణపత్రాలు జారీచేసే యోచనలో ఉంది.
యధావిధిగా సిఎం కర్నూలు పర్యటన
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా నాయకులు, అధికార గణం కర్నూలు శాశ్వత నీటి పథకానికి సిఎం హామీ
జీవోలు వెబ్ సైట్లో ఎందుకు పెట్టడం లేదు?
జీవోఐఆర్టీ వెబ్ సైట్లో జీవోలను ఎందుకు పెట్టడం లేదని ఏపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మండిపడింది. సజావుగా జరిగే ప్రక్రియకు ఆటంకం కలిగించడంపై అసహనం వ్యక్తం చేసింది.
గ్రామీణ యువత ఉపాధికి ప్రాధాన్యం
వ్యవసాయ, పశుసంవర్థక విద్యలోనూ ప్రాధాన్యత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో యువతకు గుర్తింపు కల్పించడమే లక్ష్యం ఐటి రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన: సిఎం జగన్
గో ఆధారిత వ్యవసాయంపై టిటిడి చొరవ
సుమారు వందసంవత్సరాల క్రిందటి తరహాలో కలియుగవైకుంఠవాసుడు తిరుమల శ్రీవేంకేటశ్వరస్వామికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటల ఆహారపదార్థాలను నైవేద్యంగా వినియోగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాచరణ రూపొందించింది.
'రాజు గారికి కోపమొచ్చింది!
దేవాదాయ శాఖ అధికారుల తీరుపై చిందులేసిన అశోకగజపతిరాజు రేకు శిలాఫలకాన్ని దూరంగా విసిరేయించిన వైనం మరో సారి వార్తల్లోకెక్కిన 'రామ తీర్థం'
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు తథ్యం: మంత్రి కొడాలి నాని
రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నానికి స్పష్టం చేసారు. ఈ విషయంలో ప్రభుత్వ స్థిర చిత్తంతో ఉంద న్నారు.
రెండు రోజులోనే 11 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. బుల్ రంకెలు వేయడం, అప్పుడప్పుడూ బేర్ ఓ సారి తొంగి చూడడం మాత్రమే తెలిసిన మదుపరికి బేర్ ఒక్కసారి ఒళ్లు విరుచుకుని మీద పడితే ఎలా ఉంటుందో రుచి చూపించింది.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై తగ్గేదేలే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తగ్గేటట్లు కన్పించడం లేదు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ప్రసక్తే లేదని పార్లమెంట్ లో స్పష్టం చేసింది.
పేదలకు 'సంపూరగృహ హక్కు
50 లక్షలుపైగా కుటుంబాలకు లబ్ధి సొంత ఇంటికల సాకారానికి మహా ప్రణాళిక 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ ఒక్కొక్కరికి 5 నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి తణుకు సభలో సిఎం జగన్
మద్యం సీసాలు పగులగొట్టి తెలుగు మహిళల వినూత్న నిరసన
జగన్ అధికారంలోనికి వస్తే మధ్యపాన నిషేదం చేస్తానని మహిళల తలలు నిమిరి, బుగ్గలు రుద్ది మరీ చెప్పి మహిళల ఓట్లతో అధికారంలోనికి వచ్చిని జగన్ రెడ్డి అధికారంలోనికి వచ్చాక మద్యపాన నిషేదం చేయకపోగా దేశంలో ఎక్కడా లేని కత్తీ బ్రాండ్లు తెచ్చి మహిళల తాళిబొట్లతో చెలగాటం మాడుతున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.
భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం
వడ్డీ కాసులవాడు ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి హుంఢీ ఆదాయం గత ఏడాది కాలంలో చేకూరనంతగా సోమవారం పరకామణి లెక్కింపుల్లో 4.35 కోట్ల రూపాయలు చేకూరింది.
పంట కొనుగోళ్లలో రైతుకు భరోసా
ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో సొమ్ము రైతుల ఖాతాల్లో జమ సిసిఆర్సీ కార్డ్స్ వల్ల రైతుల హక్కులకు ఎలాంటి భంగం ఉండదు ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లు, ఆర్బీకెలపై సిఎం జగన్ సమీక్ష
ఘనంగా సిఎం జగన్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 48వ జన్మదిన వేడుకలను వైకాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసారు.
డెల్టాకంటే ఒమిక్రాన్ ముప్పు ఎక్కువే!
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న ఒమీక్రాన్ వేరియంట్ కి వేగంగా వ్యాపించే గుణం అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉండవచ్చని ఇప్పటివరకు భావిస్తున్నారు.
ఉద్యోగులే అభివృద్ధికి సోపానాలు..
అమర్ రాజా సంస్థలు అభివృద్ధి చెందడానికి ఉద్యోగులు, కార్మికులే సోపానాలని సంస్థ వ్యవస్థాపకులుగల్లా రామచంద్రనాయుడు, చైర్మన్ గల్లా జయదేవ్ సంయుక్తంగా పేర్కొన్నారు. రేణిగుంట మండలం కరకంబాడీ అమరాజా కర్మాగారంలో వ్యవస్థాపకదినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
అన్నవరంలో అవినీతిపై విజిలెన్స్'!
24 అంశాలపై 10 పుటల ఫిర్యాదు ఫిర్యాది సాక్షాత్తూ పాలకవర్గం సభ్యుడే 25 ఏళ్లుగా పాతుకు పోయిన అవినీతి సిబ్బంది గుండెల్లో గుబులు
నిండుపున్నమిన గరుడునిపై గోవిందుడు దర్శనం
నిండుపున్నమివేళ శ్రీవేంకటేశ్వరస్వామి తనకెంతో ఇష్టమైన గరుడ్మంతుని వాహనంగా చేసుకుని ఆలయ మాడవీధుల్లో విహ రించారు.
ఫిలిప్పీన్స్ లో తుఫాను భీభత్సం
ఫిలిప్పీన్స్ లో రాయ్ , తుఫాను మారణహోమం సృష్టిస్తోంది. తుఫాను మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 112 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.