CATEGORIES
రోడ్డు మరమ్మతుకు పవన్ శ్రమదానం
కదిలిన జనసైనికులు విశాఖ ఉక్కు ఆందోళనకు సంఘీభావంగా దీక్ష
బ్యాంకు డిపాజిట్లకు బీమా రూ.5 లక్షలకు పెంపు
బ్యాంకుల శ్రేయస్సు కోసం ముందు బ్యాంకుల్లో భద్రపరిచిన డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పిం చాలని, నిర్దేశిత కాలవ్యవధికి డిపాజిట్ బీమా చెల్లింపులు ఐదు లక్షలవరకూ చెల్లించాలని ప్రధానిమోడీ సూచించారు.
మేమూ మనుషులమే
మీకు నచ్చలేదని మొత్తం కోర్టును నిందిస్తారా? జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు వ్యాఖ్య ఎపి హైకోర్టు సిజె ప్రశాంత్ కుమార్ మిశ్రా అసహనం డైరెక్టర్ తో సినిమా తీయించుకోండి : జస్టిస్ దేవానంద్
కాశీ విశ్వనాథ్ నడవాతో నవచరిత్ర
రూ. 399 కోట్లతో మూడేళ్లలో పూర్తి వయోవృద్ధులు, దివ్యాంగులకు సైతం ఆలయ దర్శనం విశ్వనాథుని ఆలయం నుంచి గంగాఘాట్లవరకు అనుసంధానం
ఒమిక్రాన ను ఎదుర్కొంటాం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకో వాలని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆది శించారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలన్నారు.
ఇక టిడిపి ప్రక్షాళన!
ఇద్దరు నేతలను సస్పెండ్ చేసిన చంద్రబాబు నెల్లూరు నేతల పనితీరుపై ఆగ్రహం త్వరలో మరికొన్ని చోట్ల కూడా మార్పులు!
ఉద్యోగులకు 14.29% ఫిట్మెంట్!
72 గంటల్లో సిఎం నిర్ణయం ప్రకటించే అవకాశం పిఆర్సి నివేదికలో 11 ప్రతిపాదనలు చేసాం ప్రభుత్వంపై రూ.10వేల కోట్లు అదనపుభారం! నివేదికను వెబ్ సైట్లో పెడతాం, ఉద్యోగ సంఘాలకు అందిసాం:సిఎస్
'సహకారం' పరిపుష్టం
పరపతి సంఘాలు మరింత శక్తిమంతం నాన్ క్రెడిట్ సేవలు విస్తరణ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరమైన లాభాలతో వాణిజ్య వ్యవస్థగా మారాలి రుణ విధానంలోనూ మార్పులు రావాలి: సిఎం జగన్
శ్రీవేంకటేశ్వరతత్త్వం ప్రచారానికి నామకోటి పుస్తకాలు
• జనవరిలో ఆర్జితసేవలకోసం గృహస్థ భక్తులకు అనుమతి • జనవరి 13నుంచి పదిరోజులు వైకుంఠ ద్వార దర్శనం:టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడి
రిటైర్డ్ ఐఎఎస్ లక్ష్మీనారాయణ ఇంటో సిఐడి సోదాలు
మాజీ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఈనెల 13వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు.
మూడోఘాట్ రోడ్డుపై కీలక నిర్ణయం!
తిరుమలకు ప్రస్తుతం ఉన్న రెండు ఘాట్ రోడ్లతో కొండచరియలు విరిగే పడే ప్రమాదం వుందని గ్రహించి ప్రత్యామ్నాయంగా మూడోఘాట్ రోడ్డు నిర్మాణం విషయంగా టిటిడి బోర్డులో చర్చించ నుంది.
మూడురోజులు మూతపడనున్న పూరీ ఆలయం
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ ఆలయం మూడు రోజులపాటు మూతపడనుంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు.
ప్రాణాలతో పోరాడుతున్న వరుణ్ సింగ్
ఎంచుకున్న వృత్తిలో రాణించేవరకు ఆయన కూడా సాధారణ విద్యార్డే. చెప్పుకోదగ్గ మార్కులేం రాలేదట. ఇవే మాటలు చెపుతూ తాను చదివిన హర్యానలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సి పలు సెప్టెంబరులో వరుణ్ లేఖ రాశారు. తాము సాధారణం అని భావంచే విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
పునీత్ త్రీడీ విగ్రహాలు
కన్నడ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ అకాల మృతి తెలిసిందే.. అభిమా నులు ఆయన్ని వారి గుండెల్లో పదిలపర్చు కున్నారు.. అభిమానులు ఆయన జాపకాల ను భద్రపర్చుకుంటున్నారు.
పలుకరించుకున్న దగ్గుబాటి, చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మం త్రి నారా చంద్రబాబు, ఆయన తోడల్లుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి దగ్గు బాటు వెంకటేశ్వరరావులు సుదీర్ఘకాలం తరువాత ఒకరి నొకరు పరాస్పరం పలుకరించుకున్నారు.
కృష్ణలో ఈతకు వెళ్లి ఆరుగురు బాలురు మృతి
గుంటూరు జిల్లాలో విషాదం వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తింపు
ఉచిత వైద్యం, ఆరోగ్య ఆసరా
పలాస, కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 560 పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు : సిఎం జగన్
'సీమ'సాగుకు ప్రాజెక్టులు
అన్నమయ్య ప్రాజెక్టు సహా ఇతర సాగునీటి పథకాల సామర్ధ్యం పెంపు సాగునీటి పథకాల కాల్వల అభివృద్ధికి చర్యలు: సిఎం జగన్
రూ. 96 కోట్లతో విశాఖలో క్రూయిజ్ బెర్త్
సాగరమాల పథకం కింద విశాఖపట్నం పోర్టు ట్రలోని ఔటర్ హార్బర్ లో క్రూయిజ్ టెర్మినల్ బెర్త్, టెర్మినల్ భవనం నిర్మాణం కోసం పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వశాఖ 96 కోట్లు కేటాయించగా క్రూయిజ్ కమ్ కోస్టల్ కార్లో టెర్మినల్ నిర్మాణం కోసం పర్యాటక శాఖ 38 కోట్ల రూపాయలు కేటాయించినట్టు పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం రాజ్యసభలో వెల్లడించారు.
ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు : ఎమ్మెల్యే భూమన
తిరుపతి వేదికగాజనవరిలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు అందరూకృషి చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణా కర్ రెడ్డి అన్నారు.
ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు పూర్తి భద్రత
• ఇరిగేషన్ అధికారులతో సిఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం • గత ప్రభుత్వం నిపుణుల నివేదికను నిర్లక్ష్యం చేసింది • ప్రాజెక్టుల సామర్థ్యం పెంచాలి • అన్నమయ్య ప్రాజెక్టును రీడిజైన్ చేయాలి: సిఎం
ఆసుపత్రిలో చేరిన ఫుట్ బాల్ ప్లేయర్ పీలే
బ్రెజిల్ దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలే ఆసుపత్రిలో చేరాడు. కోలన్ ట్యూమర్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సావోపోలోలోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
అల్లి ఏరియాలో ఏనుగుల గుంపు హల్చల్
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో మారుమూల గిరిజన ప్రాంతమైన అత్తి ఏరియాలోని నాయుడుగూడ శివారులో నాలుగు ఏనుగులు గుంపు గురువారం హల్చల్ చేయడంతో ఒక్కసారిగా అక్కడి గిరిజనులు భీతిల్లుతున్నారు.
హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ మన్మధరావు, జస్టిస్ భానుమతి ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ డాక్టర్. కుంభాజడల మన్మధ రావు, జస్సిట్ కుమారి. బొడ్డుపల్లి శ్రీభానుమతి లతో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు.
హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన చిత్తూరువాసి జవాన్ సాయితేజ
కురబలకోట మండలం ఎగువ రేగిడికి చెందిన మోహన్, భువనేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు సాయితేజ, మహేన్లు ఆర్మీలో పనిచేస్తున్నారు. రైతు కుటుంబంలో జన్మించిన సాయితేజ దేశ సేవకోసం 2013లో బెంగు ళూరులో సిపాయిగా చేరాడు.
వెంకన్న నుంచి దేవేరికి సారె
కలియుగవైకుంఠవాసుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి నుంచి తనదేవరి తిరుచానూరులో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారికి సాంప్రదాయంగా భక్తి ప్రపత్తులతో సారె తీసుకెళ్ళి టిటిడి సమర్పించింది.
ఇక పేదలకు సొంతిల్లు నిర్మాణం
రాష్ట్రంలో పేదవారందరికీ సొంత ఇంటి సౌకర్యం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు.
'స్థానిక ఎమ్మెల్సీల ప్రమాణం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 10 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు బుధవారం ఏపి మండలి చైర్మన్ కార్యాలయంలోను, అసెంబ్లీ ప్రాంగణంలోను ప్రమాణస్వీకరం చేశారు.
మారుతారా..మార్చమంటారా!
ఎంపిలలో క్రమశిక్షణా రాహిత్యంపై ప్రధాని మోడీ హెచ్చరిక పార్లమెంటులో వ్యవహరించిన తీరుపై సూచనలు
సాయుధ దళాలకు జోహారు
అమరవీరుల కుటుంబాలకు పూర్తిసాయం సాయుధ దళాల పతాకనిధికి భారీగా విరాళాలు రాష్ట్ర హోంమంత్రి సుచరిత