CATEGORIES
17న కేబినెట్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కరోనా వైరస్ ప్రోటో కాల్స్ మధ్య అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
3 ఎమ్మెలీ సీట్లకు 29న పోలింగ్
అదేరోజు ఫలితాలు వెల్లడి , 16న నామినేషన్ల స్వీకరణ 22 వరకు ఉపసంహరణకు గడువు
దాక్షాయణిగా అనసూయ ఫస్ట్ లుక్
దాక్షా యణిగా అనసూయ పాత్రను పరిచయం చేశారు.. నోట్లో ఆకు నములుతూ, చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడుతూ అనసూయ ఇచ్చిన లుకకు మంచి స్పందన వస్తోంది..
చత్తీస్ గఢ్ లో జవాన్ల మధ్య కాల్పులు
చత్తీస్ గఢ్ రాష్ట్రంలో జవాన్ల మధ్య కాల్పులు కలకలం సృష్టిం చాయి. తెలంగాణ సరిహద్దు చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా మారాయిగూడెం సమీపంలోని లిం గంపల్లి బేస్ క్యాంపులో దీపావళి పండుగ అనంతరం సెలవుల విషయంలో జవాన్ల మధ్య కాల్పులకు దారి తీసింది.
'అనంత'లో కాలేజి ముట్టడి ఉద్రిక్తం
రాళ్లు రువ్విన విద్యార్థులు విద్యార్థినికి గాయాలు లాఠీ చార్జీ చేసిన పోలీసులు నేడు విద్యాసంస్థల బందు పిలుపు నేడు నారా లోకేష్ రాక
ఉత్తరాంధ్ర సాగునీటికి ప్రాధాన్యం
నేరడిబ్యారేజి నిర్మాణం జరిగేట్లు చర్యలు నేడు ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తో చర్చలు ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేట్లుగా నిర్మాణం బ్యారేజి నిర్మాణానికి ఒడిశా వైపు నుంచి 103ఎకరాలు అవసరం చర్చల్లో కీలకాంశాలు ప్రస్తావన: సిఎం జగన్
ఇంధన ధరలు తగ్గించం
రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన కేంద్ర ఆర్థికమంత్రి సీతారామతో చర్చలు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గింపుపై ఆచితూచి నిర్ణయం
ఎపి, ఒడిశా సమస్యలపై సంయుక్త కమిటీ
ఉభయ రాష్ట్రాల సీఎంలు జగన్, నవీన్ పట్నాయక్ వెల్లడి అమావోయిస్టు కార్యకలపాల నియంత్రణ, గంజాయి సాగు, రవాణా నిరోధం పై కలిసికట్టుగా చర్యలు అనేక అంశాల్లో ఉభయ రాష్ట్రాలు పరస్పర అవగాహనతో సాగాలని నిర్ణయం సాగునీటి ప్రయోజనాలను అవగాహనతో పరిష్కరించుకోవడానికి అంగీకారం
నేడు ఢిల్లీకి విశ్వభూషణ్
ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ మూడు రోజుల అధికారిక పర్యటన కోసం బుధవా రం న్యూఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.
అలిపిరిలో అధునాతన భూ స్కానర్లు !
త్వరలో పూర్తిస్థాయిలో వాహనాల తనిఖీ
టోల్బూత్లోకి దూసుకెళ్లిన ట్రక్కు
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సెంట్రల్ మెక్సికోలోని రహదారిపై ఉన్న టోల్ బూత్ లోకి ఒకట్రక్ దూసుకురావడంతో 20 మంది మరణిం చగా, పలువురు గాయపడ్డారు. టోల బూత్ వద్ద ఆపిఉంచిన వాహనా
కార్తీక పౌర్ణమినాడు అరుదైన చంద్రగ్రహణం
ఆకాశంలో మరో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఈ శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం నవంబరు 19న ఏర్పడుతున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనున్నట్లు తెలిపింది.
ఆయన రోడ్డుపై పరుగెతారు..
ఆ ముగ్గురు గోడ దూకి పారిపోయారు.. వివేకా హత్య ఘటనవెంటనే కనిపించిన దృశ్యం ఇది సిబిఐ సంచలన నివేదిక
పాపికొండల్లో మళ్లీ బోటింగ్
తూర్పుగోదావరి జిల్లాలోని గండి పోచమ్మ బోట్ పాయింట్ వద్ద రెండు బోట్లను జెండా ఊపి రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆది వారం ప్రారంభించారు.
హస్తినలో మృత్యుగాలి
మితిమీరిన వాయు కాలుష్యంతో వినిపిస్తున్న ప్రమాద ఘంటికలు నీటి జల్లులతో గాలిని కడిగివేస్తున్న వైనం కరోనా మరణాలు పెరుగుతాయంటున్న ఎయిమ్స్ డైరెక్టర్
పేలిన ఆయిల్ ట్యాంకర్
పశ్చిమాఫ్రికా సియారా లియోన్ రాజధాని ఫ్రీటౌన్కు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి రోడ్లు శవాలతో అల్లక ల్లోలంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కాలిన మానవ శరీర భాగాలే దర్శనమిస్తున్నాయి.
పది పరుగుల తేడాతో ఇంగ్లండిపై దక్షిణాఫ్రికా గెలుపు
టి20 ప్రపంచకప్ టోర్నీలో శనివారం దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొలివిడత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ బౌలర్లు ఎంత కట్టడిచేయాలని చూసినా జూలు విదిల్చిమరీ భారీ స్కోరు చేసారు.
గంజాయి రవాణాదారుల పై ఉక్కుపాదం
మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు: సిఎం జగన్ మద్య విమోచన కేంద్రాలు కచ్చితంగా పని చేయాలి కాలేజీలు, సాంకేతిక కళాశాలల వద్ద ప్రత్యేక నిఘా
ఆర్టీసి ఛార్జీల మోత! !
ప్రజలపై భారం మోపడానికి సిద్ధమైన రవాణాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు కి.మీకి 25పైసలు చొప్పున పెరిగే అవకాశం
బాలికల సంరక్షణకు కట్టుబడిన ప్రభుత్వం
ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి కుటుంబాన్ని ఆదుకున్న సిఎం జగన్
పంటకు సరైన గిటుబాటు ధర
అవినీతి, అవకతవకలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే ఏర్పాటు రైతులు మంచి ధర పొందడానికి తగిన సలహాలు, సూచనలు అవసరం మార్గదర్శనాలతో కరపత్రాలను రూపొందించాలి: సిఎం జగన్
మహనీయుల త్యాగం యువతకు స్పూర్తి
భవిష్యత్ తరాల అభివృద్ధికే స్వరాజ్య యోధులు జీవితాలను త్యాగం చేశారు ఆ మహనీయులకు ఘన నివాళి : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది..
రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపాలన నడుస్తుందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తున్నారా? లేక ముఖ్యమంత్రి కేబినెట్ మీటిం గ్ చెప్తే ఎఈసీ దానికి తానా తందానా అంటూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు.
కూలి పనులకు వెళ్తూ..కానరాని లోకాలకు..
అనంతపురం జిల్లా పామిడి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది. ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై ' ఒత్తిడి పెంచాలి
తిరుపతిలో 14న జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సన్నాహకాల పై సీఎం జగన్ సమీక్ష విభజన హామీలన్నింటిని పరిష్కరించే దిశలో కౌన్సిల్ లో కీలక ప్రస్తావన తేవాలి పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నిధుల కేటాయింపు రూ.6300 కోట్ల విద్యుత్తు బకాయిలు, రెవెన్యూలోటు భర్తీ అంశాలపై కౌన్సిల్ ప్రస్తావించాలి
ప్రముఖ తమిళనటుడు విజయ్ సేతుపతిపై దాడి
ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై ఓ అగంతకుడు దాడిచేశాడు.అయితే బృందం అతడికి దెబ్బలు తగలకుండా అడ్డుకోగలిగారు. ఈ ఘటనలో విజయ్ సేతుపతి పిఎకి స్వల్పంగా దెబ్బలు తగిలాయి.
24.84 కోట్లకు చేరుకున్న కరోనా బాధితులు
ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం రోజురోజుకూ పెరుగుతోంది. చిన్న చిన్న దేశాలు మరింతగా సతమతం అవుతున్నాయి.కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం నాటికి ప్రపంచదేశాల్లో మొత్తం 24.84 కోట్లమందికి పైగా కరోనా బాధితులు నమోదుకాగా వారిలో 50.32 లక్షలమంది చనిపోయారు.
పశ్చిమ బెంగాల్లో బంగ్లా ఉగ్రవాది అరెస్ట్
బంగ్లాదేశ్ కు చెందిన అనుమానిత జెఎంబి ఉగ్రవాదిని పశ్చిమ బెంగాల్ లో అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేర ఎఎ బృందం మంగళవారం సుభాస్ గ్రామ్ ప్రాంతంలో సోదాలు నిర్వహించి బంగ్లాదేశ్ జాతీయుడిని పట్టుకున్నట్టు ఎస్ఎఎ అధికారి తెలిపారు.
'ఇంటింటికి టీకా' సమర్థంగా అమలు జరపాలి
టీకా పంపిణీ వేగవంతంపై 40 మంది కలెక్టర్లకు ప్రధాని మోడీ దిశా నిర్దేశం పంపిణిలో స్థానిక మతపెద్దల సహాయం తీసుకోవాలని అధికార్లకు సలహా
ఆర్థికశాఖ పరిధిలోకి కొత్తగా వాణిజ్య పన్నులు
రాష్ట్ర ఆర్థికశాఖ పరిధిలోకి కొత్తగా వాణిజ్య పన్నులశాఖను రాష్ట్రప్రభుత్వం చేర్చిందని ఆర్థి కశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడిం చారు. ఇలా చేయడం వల్ల రెవెన్యూ ఆర్జనే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు.