CATEGORIES
పంటల మార్పిడిలో ఆయిల్ పామ్ కు అధిక ప్రోత్సాహం
సాంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టపోకుండా పంటల మార్పిడిని ప్రభుత్వం ప్రోత్స హిస్తుందని 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగులోకి తీసుకురావాలన్నదే సిఎం కెసిఆర్ సంకల్పమని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
ట్రిపుల్ ఆర్ సినిమా సాంగు జ్బోట్లర్,యశస్విజైస్వాల్ స్టెప్పులు
సినిమాల్లో వస్తున్న పాటలకు డ్యాన్సులు, నటుల చిత్రాలను ఫేస్ యాప్ సాయంతో మార్చే సుకుంటూ లిప్ సింకింగ్ ఇస్తున్న డేవిడ్ వార్నర్ బాట లోపుడు క్రికెటర్లు జోరుగా ముందుకువస్తున్నారు.
317 రద్దు చేయండి
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో నెంబరు 317ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ వద్దగల డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట బుధవారం ధర్నా చేస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆనేక మంది ఎస్ఎస్ యుఐ విద్యా ర్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.
వ్యాక్సిన్ మస్ట్...లేదంటే జాబ్ కే ఎసరు!
ఈ మధ్యే గూగుల్, ఇంటెల్ కంపెనీలు ఉద్యోగులకు వ్యాక్సీ నేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు పంపిన విషయం విదితమే.తాజాగా ఈ లిస్టులో మరో దిగ్గజం చేరింది.
సైబర్ నేరాల కేసుల విచారణలో నైపుణ్యం పెంచుకోవాలి
నిందితులకు శిక్షలు పడేలా ఆధారాలన్నీ సేకరించాలి యువ ఎస్ఏల ఓరియెంటేషన్ కోర్సులో కొత్వాల్ ఆనంద్ వెల్లడి
రైళ్ల నిర్వహణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జోన్లో భద్రత, చేపట్టిన మౌలిక సదుపాయాల అభి వృద్ధి పనుల పురోగతిపై నైరుతి రైల్వే ప్రధాన కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
యూనియన్ బ్యాంకులో రూ.2 కోట్ల గోల్మాల్
నకిలీ పత్రాలు సృష్టించి రైతు రుణాలు స్వాహా బాధితులకు నోటీసులు అందడంతో వెలుగులోకి వ్యవహారం
యువ నిపుణులకు సెబి శిక్షణ
సెక్యూరిటీ మార్కె ట్ కార్యకలా పాలు, న్యాయ, ఐటీ, పరిశో ధన వంటి వివిధ విభాగాల్లో యువ నిపుణు స్ లను భాగ స్వాములను చేయడానికి /మార్కెట్ (నియంత్రణ / సంస్థ సెబి సన్నా హాలు చేస్తోంది.
మోడీని చూపుతూ యానిమేటెడ్ విడియోలు
ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భటిండా ఫ్లై ఓవర్‌పై రైతుల నిరసనలో చిక్కుకోవడం ఆపై భద్రతా వైఫల్యా లపై దర్యాప్తులు విరివిగా కొనసాగు తున్న తరుణంలో ఇపుడు సోషల్ మీడియాలో ప్రధాని మోడీని రైతులు తరుముకుంటున్న వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ముఠా అరెస్టు రూ.16 లక్షల మాదకద్రవ్యాల పట్టివేత
భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం
అన్ని విభాగాలు సమన్వయ సేవలందించాలి టిటిడి ఇఓ డాక్టర్ జవహర్ రెడ్డి సమీక్ష
పిఆర్టీ లోపాలపై అధ్యయనమేది?
తె లంగా ణా తొలి వేతన సవరణ (పిఆర్సీ) ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛనదారులకు కొన్ని ప్రయోజ నాలను చేకూర్చిన అంతిమంగా నిరాశనిస్పృహలకు లోను చేశాయి.
పత్రికా స్వేచ్ఛపై దాడిచేస్తే ప్రజలపై చేసినట్టే
ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడే రాజ్యం హక్కులపై దాడి చేస్తుందని, పత్రికా స్వేచ్ఛ ప్రజల కోసమే కానీ రాజకీయ పార్టీల కోసం కాదని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
పార్టీల ప్రచారానికి 'సువిధా యాప్'
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకునేందుకు వీలుగా 'సువిధా యాప్'ను భారత ఎన్నికల కమిషన్ శనివారం నాడు ప్రారంభించింది.
దిగొచ్చిన పసిడి ధరలు
కొత్త యేడాదిలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. తాజాగా మరోసారి పసిడి ధర తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.350 తగ్గింది. నగల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగా రం 10 గ్రాముల ధర హైదరా బాద్ మార్కెట్లో ప్రస్తుతం రూ. 44,600గా ఉంది.
నిజరూప దర్శనంలో భద్రాద్రి రాముడు
భద్రుని కోరిక మేరకు సాక్షాత్ శ్రీమన్నా రాయణుడే శంఖుచక్రాలు ధరించి ఛతుర్భుజాలతో శ్రీరాముడుగా వెలసిన భద్రాద్రి పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అద్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి.
తిరుపతిలో హోరాహోరీగా కబడ్డీ లీగ్ పోటీలు
యాత్రాస్థలం తిరుపతి నగరంలో తిరు పతి నగరపాలకసంస్థ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీ య కబడ్డీ పోటీలు రెండవ రోజు గురువారం హోరాహోరీగా సాగాయి.
తిరుపతి జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ జట్ల ముందంజ
యాత్రాస్థలం తీరుపతి నగరంలోని ఇందిరామైదానంలో తిరుపతి నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టిన జాతీయ కబడ్డీ పోటీలు ఆదివారం ముగింపుకు చేరుకోనున్నాయి.
క్రిప్టో కరెన్సీ దోపిడీ శక్తుల సాధనం!
క్రిప్టో కరెన్సీ అంటే చట్టబద్ధత లేని నకిలీ కరెన్సీ, మొట్ట ఇటీవలి కాలంలో 66, 900 అమెరికన్ డాలర్లను మించిపోయింది.ఈ నకిలీ కరెన్సీ గ్లోబల్ స్థాయిలో ఎంత బలంగా విస్తరించిందో దీనికి సంబంధించిన ఎక్చేంజ్ లు, లావాదేవీలు ప్రపంచదేశాలలో ఏ స్థాయిలో బలోపేతం అయినాయో అర్థం చేసుకోవడానికి ఈ ఉదారహరణ చాలు.
కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు కన్నుమూత
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు,మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు.
ఎస్ పిజి బ్లూబుక్ ప్రొటోకాల్స్‌పై పంజాబ్ నిర్లక్ష్యం
• రాష్ట్ర ప్రభుత్వం, డిజిపిదే వైఫల్యానికి బాధ్యత • కేంద్ర హోంశాఖకు ఇంటెలిజెన్స్ సమాచారం
ఆరూల్ లో బౌలర్లకు ఇక చుక్కలే!
టి20 ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసిసి కొత్త నిబందన తెచ్చింది. ఇంతకాలం జట్లు స్లోగా బౌలింగ్ చేస్తే మ్యాచ్ ముగిసిన అనంతరం టీమ్ లోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో స్లో ఓవర్ రేట్ కారణంగా కోతవిధించేంది.
11సార్లు వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడిపై కేసు
మహదేవపూర్ జిల్లాలోనిపురైనీ పోలీస్ స్టేషన్ పరిధిలోనికి వచ్చే 84 ఏళ్ల వ్యక్తి ఒకరు ఏడాదిలో 11 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.
సమ్మె బాటలో బ్యాంకు ఉద్యోగులు?
బ్యాంకు కస్ట మర్లకు అలర్ట్. బ్యాంకు యూని యన్లు సమ్మె బాటపట్టనున్నాయి. సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న యాంటీ వర్కర్, ప్రజా వ్యతిరేక ఎంట్ర ప్రెన్యూర్ సపోర్ట్ పాలసీలకు వ్యతిరేకంగా సమ్మెబాట పడతామని హెచ్చరించారు.
విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారి పాస్‌పోర్టులు రద్దు చేస్తాం
• సైబర్ నేరగాళ్ల భరతం పట్టండి.. • కొవిడ్ నిబంధనలు అమలు చేయండి • విడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు సిటీకొత్వాల్ ఆనంద్ ఆదేశాలు
బయటకు రావడానికి జనం భయపడుతుంటే ఎగ్జిబిషన్ కావాలా?
-ప్రశ్నించిన హైకోర్టు
ఐపిఎల్ మెగావేలం వాయిదా తప్పదు!
ఐపిఎల్ మెగా వేలం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపిఎల్ 2022 మెగావేలం ప్రక్రియ వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. వేదిక సైతం బెంగళూరు నుంచి మారుస్తారన్న వార్తలు వస్తున్నాయి.
ఇడబ్ల్యుఎస్ కేసు విచారణకు సుప్రీంలో ప్రత్యేక బెంచ్
నేటినుంచి విచారణ షురూ
ఓ కుటుంబం సజీవదహనం
ఘోరకలికి దారి తీసిన ఆస్తి తగాదా.. పాల్వంచలో విషాదం నిద్రలోనే బూడిదైన ముగ్గురు కుటుంబసభ్యులు ఆస్పత్రిలో మరణించిన చిన్నారి వివాదాస్పదమైన ఎమ్మెల్యే వనమా తనయుడి మధ్యవర్తిత్వం రాఘవేందర్‌పై కేసు నమోదు
పల్లెప్రగతి.. గ్రామీణాభివృద్ధిలో కొతశకం: కెటిఆర్
రాష్ట్రంలో అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామీణాభివృద్ధిలో కొత్త శకం ఆరంభమైందని మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు.