CATEGORIES
భారత్ బిజినెస్ మ్యాన్ నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ కు ఒత్తిడి
15వేల డాలర్ల గిఫ్ట్ ఇచ్చారు.. విడియో తీసి బ్లాక్ మెయిల్ చేసారు జింబాబ్వే మాజీ బ్యాటర్ బ్రెండన్ టేలర్
ఫారూఖ్ అహ్మదకు జీవిత ఖైదు
ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం మాజీ అధ్యక్షుడు ఫారూఖకు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. 2019 డిసెంబర్ 18న జమీర్ పై కాల్పుల ఘటనలో ఫారూఖ్ అహ్మద్ కు శిక్షఖరారు చేస్తూ తీర్పు వెలువరిం చింది.
కొత్త బడ్జెట్ రూ.2.50 లక్షల కొట్లు!
వచ్చే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి వార్షిక అంచనా బడ్జెట్ దాదాపు 2 లక్షల 50 వేల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది.
స్విట్జర్లాండ్ అందాల మధ్య స్టార్ భామ
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి రిషీ కేష్ కు ప్రత్యేక పర్యటన చేసిన విషయం విదితమే.. అనంతరం కొద్దిగా రీఫ్రెష్ అయి ఐకాస్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్పలో ఐటమ్ సాంగ్ చేసిన అలరించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించన క్కర్లేదు
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి బంగారం పట్టివేత
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణీకుడి వద్ద రెండున్నర కిలోలకు పైగా అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
వ్యాక్సినేషన్లో సిరిసిల్ల ఐదో స్థానం
నేతన్నలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం పాఠశాలల సమగ్రాభివృద్ధికి మన ఊరు మన బడి త్వరలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక కొవిడ్ ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం మున్సిపల్, చేనేత జౌళి మంత్రి కెటిఆర్
వాణిజ్య, ఆతిథ్య రంగ వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాలపై మారటోరియం వీధించాలి
కరోనా థర్డ్ వేవ్ నేప థ్యంలో బ్యాంకులనుంచి వాణిజ్య, ఆతిథ్య రంగ వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాలపై మారటోరి యం విధించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి ఎంపి గురుమూర్తి లేఖ ద్వారా తెలిపారు.
యువతకు దేశభక్తి చాలా అవసరం
నేటి సమాజంలో ప్రతీ ఒక్కరికీ, ముఖ్యంగా యువతకు స్వీయ నియంత్రణ, దేశంపట్ల భక్తి ఎంతైనా అవసరమని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి ఉద్భోదించారు.
యాదాద్రి ప్రధాన అలయం 99% పూర్తి
మార్చి 28 నుండి భక్తులకు స్వయంభువుల దర్శనాలు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మోడీ సర్కారు స్వస్తి?
వచ్చే ఎన్నికల్లో అదే తమ లక్ష్యం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
దోపిడీ ముఠా బీభత్సం
లైబీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో తొక్కిసలాటలో 29మంది మరణించారు.
నేతాజీ ఫైళ్లు ఎందుకు బయటపెట్టడం లేదు..
• ఆయన మరణానికి సంబంధించిన డిఎన్ఎ విశ్లేషణ జరగలేదు • కేంద్రం వైఖరిపై బెంగాల్ సిఎం మమత ధ్వజం
తిరుమలలో సామాన్యుడి గదిలోనూ వేడినీళ్ల సదుపాయం!
తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. ఇందులో భాగంగా సామాన్య భక్తులు బసచేసే కాటేజీ గదుల్లో కూడా వేడినీటి సౌకర్యం కల్పించాలని కార్యాచరణ సిద్ధం చేశారు.
టాప్ 50 జాబితాలోకి అపోలో
హెల్త్ సెక్టార్లో దశాబ్దాల అనుభవం కలిగిన అపోలో హాస్పిటల్స్ కి వైద్య పరంగా ఎన్నో మైలురాళ్లను అధిగమించింది.ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది.
కుటుంబ సమేతంగా చినజీయర్ స్వామిని దర్శించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సభ్యులతో సహా వచ్చి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని దర్శించుకున్నారు.
ఒడిశా శిల్పి గదానాయకు నేతాజీ విగ్రహ బాధ్యతలు
ప్రముఖ ఒడిశా శిల్పి అద్వైత గదానాయకకు కేంద్రం బహుబాధ్యతలు అప్పగించింది.ఇండియా గేట్ వద్ద ఏర్పాటుచేయనున్న నేతాజీ నిలువెత్తు విగ్రహాన్ని ఆయనే చెక్కుతారు.
ఉచిత హామీలిచ్చే పార్టీలపై క్రమశిక్షణ వేటు!
ఎన్నికల్లో ఉచిత హామీలు సుప్రీం కుమ్మరించే రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రత్యేక పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేసారు.
అయ్యన్న ఆరోపణలను ఖండించిన ఎపి విద్యాశాఖ మంత్రి సురేష్
మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించలేదని టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఖండించారు.
స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర ఒడుదుడుకులకు లోనై చివరికి స్వల్ప లాభాల్లో ముగిసాయి.
మనస్తత్వశాస్త్ర ప్రాధాన్యతను చెప్పాల్సిన బాధ్యత సైకాలజిస్టులదే
సమాజంలో మనస్తత్వ శాస్త్ర ప్రాధాన్యతను గుర్తించేలా చెప్పాల్సిన బాధ్యత సైకాలజిస్టులదేనని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
మకర జ్యోతి దర్శనం..శరణు ఘోషతో మార్మోగిన అయ్యప్ప సన్నిధానం
మకర సంక్రాంతి పర్వదినాన శబరిమలలో మరకజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబల మేడు కొండల్లో మకరజ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం కోసం ప్రతి యేడాది మాదిరిగానే భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకున్నారు.
బిసి విద్యార్థుల ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలి
రెండేళ్లుగా పెండింగ్ లో రూ.3,000 కోట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
పైలట్ అయోమయం వల్లే రావత్ హెలికాప్టర్ దుర్ఘటన!
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం దుర్ఘ టన కేవలం పైలట్రైయోమయానికి గురి కావడంవల్లనేచోటుచేసుకున్నట్లు తేలింది.
కార్మికుల శ్రమను దోచేస్తున్న కేంద్రం
భోగి మంటల్లో కోట్ల పత్రులను దగ్ధం చేస్తున్న వి.ఎస్.బోస్, ఎం.నర్సింహ ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్
రైతులకు పెన్షన్!
నెలకు రూ.2,016 ఇచ్చే అవకాశం 3 నుండి 5 ఎకరాల భూమి ప్రాతిపదిక 47 యేళ్లు నిండిన వారికి ప్రయోజనం
వైకుంఠ ఏకాదశిపై కరోనా నీడలు!
భద్రాచలంలో ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి లేదు తిరుమలలో నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల కల్యాణం నిలిపివేత వేములవాడలో భక్తులకు అనుమతి నిరాకరణ ఉత్తర ద్వార దర్శనం కోసం రావద్దని ఆలయ కమిటీల ప్రకటన
మండలి ప్రోటెం చైర్మన్గా ఎమ్మెల్సీ జాఫ్రీ
తెలంగాణ శాసనమండలి చైర్మన్ ప్రొటెం చైర్మన్గా సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రిని నియ మితులయ్యారు. బుధవారం నుంచి కొత్త చైర్మన్ఎంపిక వరకు జాఫ్రీ పదవిలో కొనసా గనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసులను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అమోదించారు.
యుపిలో మరో మంత్రి రాజీనామా
ఉత్తరప్రదేశ్ అధికార పార్టీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒక కేబినెట్ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు, రాజీనామా చేసి సమాజ్ వాది పార్టీలో చేరిన 24 గంటల్లోనే మరో కేబినెట్ మంత్రి ఒబిసి ఓటుబ్యాంకులో పట్టున్న నేత రాజీనామాచేసారు.
పతంగులకు నైలాన్, సింథటిక్ దారాలను ఉపయోగించడం చట్టవిరుద్ధం
సంక్రాంతి పండగను అందరూ అనందంగా జరుపుకోవాలని, కానీ పతంగుల వల్ల పర్యావరణం, పక్షులకు హానీ జరగకుండా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచించారు.
పంత్ చెలరేగినా 198 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 139 బంతుల్లో ఆరుఫోర్లు నాలుగు సిక్స్ తో పాటు మొత్తం వందపరుగులుచేసి చలరేగాడు.