CATEGORIES
టిటిడి బోర్డు సభ్యునిగా ‘దాసరి' ప్రమాణస్వీకారం
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుని గా ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.
ఐదేళ్లలో పదిలక్షల కోట్ల రుణాల రద్దు
దేశంలో గడచిన ఐదేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకులు సుమారు పదిలక్షలకోట్ల రూపాయలు రద్దుచేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వెల్లడించారు.
వారంలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి
ఏడు రోజుల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి రాజకీయ పార్టీలను ఆదేశించారు.
ఢిల్లీలోని రామిలా మైదాన్లో మళ్లీ రైతుల నిరసన!
వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కిసాన్ గర్జన నిర్వ హించారు.
నా శాశ్వత నివాసం భారత్
భారత్ తన శాశ్వత నివాసమని, ఇది సరైన ప్రదేశమని ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా ప్రకటించారు.
వద్దన్నా వినకుండా సెల్ఫోన్ మాట్లాడుతోందని..కూతురిని హత్య చేసిన మారుతండ్రి
వద్దన్నా వినకుండా సెల్ఫోన్ మాట్లాడుతోందని కూతురిని మారుతండ్రి హత్య చేసిన ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
మొదటి భార్య వ్యతిరేకించిందని రెండో భార్యను చంపి ముక్కలు చేసిన భర్త!
జార్ఖండ్ సాహెబ్ంజ్లో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. రెండో భార్యను భర్త దారునంగా చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని 50 ముక్కలుచేశాడు.
ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయిన గండక్ నది వంతెన
రాష్ట్రంలోని బెగుసరాయ్వద్ద గండకి నదిపై కొత్తగా నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయింది.
దౌసానుంచి కొనసాగిన రాహుల్ భారత్ జోడో యాత్ర
ఎఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీచేపట్టిన భారత్ జోడోయాత్ర రాజస్థాన్లోని దౌసానుంచి ప్రారంభం అయింది. రాజస్థాన్ సిఎం అశోక్త్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మార్ముగోవ్
భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలను మరింతగా పెంచుకుంటూ వస్తోంది. దేశీయంగా తయారుచేసిన స్టీల్ గైడెడ్ క్షిపణి విధ్వంసకయుద్ధనౌక ఔఎన్ఎస్ మోర్ముగావ్ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సంగ్ ఆదివారం నౌకాదళంలో ప్రవేశపెట్టారు.
కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్న చైనా
వచ్చే యేడాదికి 10 లక్షలకు పైగా కొవిడ్ మరణాలు! అమెరికా అంతర్జాతీయ సంస్థ వెల్లడి
మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో మోడీ ఎన్నికల ప్రచారం షురూ
వచ్చే యేడాది ఫిబ్రవరి ఎన్నికలు జరగనున్న మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు.
గ్రహాంతర వాసులొచ్చారా?
ఆధారాలు లభించలేదంటున్న పెంటగాన్ అధికారులు అయినా ఉనికిని కొట్టివేయలేం : అమెరికా రక్షణ శాఖ
పైలట్ రోహిత్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి
తాం డూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అనర్హుడిగా ప్రకటించాలని బిజె ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు
టెక్సాస్లో భూప్రకంపనలు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం పశ్చిమప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్స్కేలుపై 5.4 తీవ్రతతో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
భాషా పండితుల పదోన్నతుల చిక్కులను తొలగించాలి
రాష్ట్రంలో భాషా పండితుల పదోన్నతుల్లో ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కులను తొలగించి, భాషా పండితులకు పదోన్న త లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరి షత్తు తెలంగాణ (ఆర్ యూపీపీటీ) వైద్య, ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్ రావుకు విజ్ఞప్తి చేసింది.
ఇక అంగన్వాడీ చిన్నారులకు పోషకాహార స్నాక్స్
తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు స్నాక్స్ కూడా ఇవ్వాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు.
రాష్ట్రంలో బిజెపి పాలన మరో 100 రోజులే
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 136 స్థానాలు ఖాయం కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికెశివకుమార్
బ్రిటన్ వెళ్లే భారతీయ పర్యాటకులకు 15 రోజుల్లో టూరిస్టు వీసాలు
బ్రిటన్ కు వెళ్లే భారత పర్యాటకులకు శుభవార్త. ఇంతకాలం భారతీయులకు యుకె వీసాల జారీకి జాప్యం జరుగుతుండగా, ఆ సమస్యను పరిష్కరిస్తున్నామని భారత్లోని బ్రిటిష్ రాయబారి శుక్రవారం ప్రకటించారు.
నిర్భయ తల్లిదండ్రులు ఆవేదన
అది 2012 డిసెంబరు 16 సరిగ్గా పదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది.
వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు అందకుండా కెసిఆర్ ప్రభుత్వం కుట్ర
తెలంగాణ చారిత్రక, సంపదను భవిష్యత్తు తరాలకు అందకుండా కెసిఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ధ్వజమెత్తారు.
రూ.12 కోట్ల కారును సొంతం చేసుకున్న హైదరాబాద్ బిజినెస్ మ్యాన్
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఒక వ్యాపారి నసీర్ ఖాన్ ఇపు డు అత్యంత ఖరీదైన లగ్జరీ కారు యజమా నిగా మారారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీ దైన కారుగా చెప్పే మెక్ లారెన్ 765 ఎలీ స్పైడర్ను ఆయన కొనుగోలుచేసారు.
ఢిల్లీ ఎయిమ్స్పై సైబర్ దాడి చైనా హ్యాకర్ల పనే
దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్ల హ్యాకింగ్ ఘటనలో సంచలన విషయం బయటకొచ్చింది.
ఉదయనిధికి కేబినెట్లో స్థానం
అధికారపార్టీ డిఎంకె. యువజన విభాగం కార్యదర్శి ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ను ముఖ్యమంత్రి ఎంకెస్టాలిన్ కేబినెట్లోకి తీసుకున్నారు.
సర్కారు కార్యాచరణతోనే దిగివచ్చిన ద్రవ్యోల్బణం
టోకుధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్టానికి నవంబరునెలలో 5.85 శాతానికి దిగివచ్చింది.
చైనా కుతంత్రానికి దీటుగా బదులిచ్చిన భారత్ బలగాలు: రాజ్నాథ్
తవాంగ్ సెక్టార్ ఘటనపై లోక్ సభలో రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఆర్మీ మన భూభాగంలోకి వచ్చేందుకు యత్నించిందని, చైనా కుతంత్రానికి భారత బలగాలు దీటుగా బదులిచ్చాయని స్పష్టం చేశారు.
పొరపాటుగా జమ అయిన సొమ్ముతో యువకుడి జల్సాలు
ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి తన ఖాతాకు పొరపాటున జమ అయిన 4.20 పౌండ్లు అంటే భారత కరెన్సీలో 4.26 కోట్లను జల్సాగా ఖర్చుచేసేసాడు.
కర్ణాటకలో తొలి కేసు నమోదు
కర్ణాటకలో జికా వైరస్ కలకలం రేపింది. రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. రాయచూర్ జిల్లాలోని అయిదేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ తెలిపారు.
క్రిప్టో కింగ్ బ్యాంక్మాన్ ఫ్రీడ్ అరెస్ట్
దివాలా తీసిన క్రిప్టో సంస్థ ఎఫ్టిఎక్స్ మాజీ సిఇఒ శామ్ బ్యాంక్మన్ ఫ్రీడు బహమాస్ లో పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా ప్రభుత్వం, బహమాస్ దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి పోలీసు అధికారులు తెలిపారు.
వేగంగా వ్యాపిస్తున్న వైరస్లతో జాగ్రత్త!
కోవిడ్ 19 మహ మారితో వణికిపోయిన ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే దాని చెబు ప్రభావం నుంచి బయటపడుతున్నాయి.