CATEGORIES
కివీస్‌తో టి20 ఓపెనర్లు వీరే
న్యూజిలాండ్ టి20 సిరీసక్కు భారతజట్టునుంచి సూర్యకు మార్‌యాదవ్ ఓపెనర్‌గా రానున్నాడు. ఇప్పటికే ఆగడ్డపై కాలుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్‌లో బిజీగా ఉంది.
వైభవంగా తిరుచానూరు పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాలు
శేషా చలంలో సప్తగిరులైప కొలువైన కలియుగ ప్రత్య క్షదైవమ్ శ్రీవేంకటేశ్వరునికి బ్రహ్మోత్సవాలు జరిపించే తరహాలోనే, స్వామివారి దేవేరి తిరుచా నూరులో కొలువైన పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టిటిడి సిద్ధ మైంది. ఈ కార్తీకమాస బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.
పాతబస్తీలో సిమ్‌కార్డుల గోల్మాల్
పాతబస్తీలో సిం కార్డుల గోల్మాల్ను టాస్క్ఫర్స్ పోలీసులు రట్టుచేశారు. ఈ సందర్భంగా ఈ గోల్‌మాల్‌కు పాల్పడిన కేటు గాడితో పాటు అతని వద్ద అక్రమంగా వున్న 50 బిఎస్ఎన్ఎల్ సిం కార్డులను, మరో సెల్ఫోనన్ను జప్తు చేశారు.
26.91 బిలియన్ డాలర్ల కు పెరిగిన వాణిజ్యలోటు
భారత వాణిజ్యలోటు అక్టోబరు నెలలో 26.91 బిలియన్ డాలర్లకు పెరిగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్ భర్త ్వలా మాట్లాడుతూ గతనెలలో వాణిజ్యం మొత్తం దీపావళి, దసరా పండగసీజన్ కావడంతో ఫ్యాక్టరీ కార్మికులు సిబ్బంది మొత్తం ఇళ్లకు వెళ్లారని వివరించారు.
రష్యాపై ఐరాస తీర్మానం ఓటింగ్‌కు భారత్ దూరం !
ఉక్రెయిన్ యుద్ధంలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు రష్యా బాధ్యత వహించాలని, కీవ్‌కు జరిగిన నష్టాలకు తగిన పరిహారం చెల్లించాలంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం
ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది. ఈ సదస్సుకు వచ్చిన కంబోడియా ప్రధాన మంత్రి హున్ సేన్ కొవిడ్ బారిన పడ్డారు
సిరియా మిలిటరీ ఎయిర్ బేస్‌పై ఇజ్రాయెల్ దాడి!
సిరియాపై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడికి పాల్పడింది. హామ్స్ ప్రావి న్స్ ఉన్న షరియత్ మిలిటరీ ఎయిర్ బేస్పె క్షిపణులతో విరుచుకుపడింది.
బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన ట్రంప్ కూతురు
దగ్గరుండి పెళ్లి జరిపించిన అమెరికా మాజీ అధ్యక్షుడు
ఉరితీసేందుకు ఏడుసార్లు ఆదేశాలు
రాజీవ్ గాంధీ హత్య కేసులో తన ప్రమేయం ఏమీలేదని నళిని శ్రీహరన్ మరోమారు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ హత్య కేసు దోషులంతా జైలు నుంచి బయటపడిన విషయం తెలిసిందే.
బాలలనేస్తం చాచాజీకి ఘన నివాళి
శాంతివనంలో పుష్పాంజలి ఘటించిన కాంగ్రెస్ నేతలు ఖర్గే, సోనియా గాంధీ, కెసి వేణుగోపాల్ ప్రథమ ప్రధానికి నివాళులర్పించిన ప్రధాని మోడీ
రైల్వేట్రాక్‌పై భారీపేలుడు
ఉగ్రమూకల పనేనని అనుమానం
గిన్నిస్ రికార్డుల్లోకి నిక్షిత నాట్యకళా డాన్స్ అకాడమీ
పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడ నిక్షిత కళాడాన్స్ అకాడమీ విద్యార్థులు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. క
భక్త జనసందోహం యాదాద్రి క్షేత్రం
సర్వదర్శనానికి ఐదు గంటలు వీఐపీ దర్శనానికి మూడు గంటల సమయం అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు
ఎయిరోలో విమానాలు ఢీకొని ఆరుగురి మృతి
అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించిన ఎయిరోలో విషాదం చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న రెండో ప్రపంచ యుద్ధకాలంనాటి రెండు విమా నాలు గాలిలో ఢీకొని ఆరుగురు మృతి చెందారు.
ఉక్రెయిన్ వివాదంపై భారత్, అమెరికా విదేశాంగమంత్రుల భేటీ
ఆగ్నేయా సియా దేశాల సదస్సుకు సంబంధించి విదేశాంగ మంత్రులందరితోను జరుగుతున్న సదస్సుకు హాజ రయిన భారత విదేశాంగమంత్రి ఎశంకర్ అమెరికా విదేశాం గమంత్రి ఆంటోని బ్లింకెన్‌తో భేటీ అయ్యారు.
భారత శాస్త్రవేత్త వెంకీరామకృష్ణన్కు యుకె 'ఆర్డర్ ఆఫ్ మెరిట్' అవార్డు
నోబెల్ బహుమతి గ్రహీత, భారత సంతతికి చెందిన యుకె శాస్త్రవేత్త వెంకీరామ కృష్ణను ఆ దేశ విశిష్ట సేవా పురస్కారం ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కు ఎంపిక చేశారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు.
ఒక్కరోజులోనే హరించుకుపోయిన యువబిలియనీర్ సంపద విధిలేక దివాలా దరఖాస్తుచేసుకున్న 30 ఏళ్ల క్రిప్టో సిఇఒ
ఒకప్పుడు బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీలో టాపర్‌గా ఉన్న యువ బిలియనీర్ ఆస్తులు ఒక్కరోజులోనే హరించుకుపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది
భారత్ - ఏసియన్ స్మారక శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో
ఉక్రెయిన్ డిమిట్రోకులతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ శనివారం భేటీ అయ్యారు. వీరిద్దరు ఇటీవల సంభవించిన పరిణామాలతోపాటు అణ్వాయుధ ఆందోళనలు, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి ముగింపుపలికే అవకాశాలపై చర్చించారు.
సిడ్నీ తీరంలో కలకలం..క్రూయిజ్ నౌకలో 800 కరోనా కేసులు !
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లే కనిపించినా, మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ట్విట్టర్.. కనిపించని బ్లూటిక్
ట్విటర్‌పై గందరగోళానికి తెరపడడం లేదు. ఎలాన్ మస్క్ ట్విటర్ యజమాని అయిన తర్వాత బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ సేవను ప్రకటించడం తెలిసిందే.
చెన్నైలో వర్ష భీభత్సం - విద్యాసంస్థల మూసివేత
బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడన ద్రోణి కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మా అమ్మమ్మే నాకు రోల్మెడల్
చిన్నతనం నుంచి తనకు తన బామ్మ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, ఆమే తనకు రోల్మెడల్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు.
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి..
దౌత్య పాస్ పోర్టును జారీ చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం
రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ జార్ఖండ్ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు
సభ ఆమోదం, 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి
మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నిజాం కళాశాల విద్యార్థుల చర్చలు విఫలం
నిజాం కళాశాల హాస్టల్ విషయంలో విద్యార్థులకు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగి స్తామని హెచ్చరించారు.
వసంత మండపంలో గోపూజ
పవిత్రమైన కార్తీకమాసంలో పుణ్యక్షేత్రం తిరుమల కొండపై ఉన్న వసంతమండపంలో గురువారం గోపూజ శాస్త్రోక్తంగా జరిగింది.
గౌతమ్ నవలఖకు సుప్రీంకోర్టులో ఊరట
మానవ హక్కుల కార్యకర్త గౌతమ నవలఖకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. నవలఖకు నెల రోజులపాట గృహనిర్బంధంలో ఆదేశాలను 48 చేయాలని ఉండేందుకు అనుమతి ఇచ్చింది.
పూరీ జగన్నాథ దర్శనానికి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి భువనేశ్వర్ చేరుకున్నారు. ఈ ఉదయం విమానంలో బిజు పట్నాయక్ అంతర్జాతీయ ద్రౌపది ముర్ము గురువారం వాయుసేన ప్రత్యేక విమానాశ్రయానికి చేరుకున్న ప్రథమ పౌరురాలికి రాష్ట్ర గవర్నర్ గణేశీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాదర స్వాగతం పలికారు
మస్క్ విదేశీ సంబంధాలపై అమెరికా డేగ కన్ను!
టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మసు ఇతర దేశాలతో ఉన్న వ్యాపార సంబంధాలపై డేగ కన్ను వేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
మాల్దీవుల్లో అగ్నిప్రమాదం
మాల్దీవుల రాజధాని మాలెలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.