CATEGORIES
ఫుల్ ఫామ్ తెలుసా?
99 శాతం మందికి మొబైల్ పూర్తిపేరు తెలియదట! అలాగే గూగుల్, ఇంటర్నెట్ కూడా
కిల్లర్ సాల్ట్..
ఆహారంలో ఉప్పు లేకుండా అస్సలు తినలేం.. అలాగని ఉప్పు ఎక్కువైనా తినలేం. WHO నివేదికల ప్రకారం అధికంగా ఉప్పు వినియోగం వల్ల ప్రతి సంవత్సరం 1.89 మిలియన్ల మంది మరణిస్తున్నారని తెలిపింది.
అయోధ్యకు ఫ్రీ టికెట్స్!
ఉత్తరప్రదేశ్‌లో రామమందిర ప్రారంభా నికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి
10 పోస్టులు..900 దరఖాస్తులు
• టీఎస్పీఎస్సీ చైర్మన్, 9 మంది సభ్యుల పోస్టులకు ఫుల్ డిమాండ్
ఐఐటీ, నీట్ పై ఉచిత అవగాహన క్లాసులు
కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం
Meme of the Day
గురువారం సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతిని హైదరబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహించిన విషయం తెలిసిందే.
కిలోవాట్ ‘సోలార్'కు 18వేల రాయితీ
• మూడు కిలోవాట్స్ దాటితే 9 వేలు • ప్రజల్లో అవగాహన కల్పించాలి
పంచాంగం
పంచాంగం
బేగంపేట్ వింగ్స్ ఇండియా ప్రదర్శన
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో 'వింగ్స్ ఇండియా-2024' వైమానిక ప్రదర్శన ప్రారంభ మైంది.
తమ్మినేనికి మంత్రి పొంగులేటి పరామర్శ
లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు
ప్రతి బియ్యపు గింజా FCIకి ఇవ్వాల్సిందే..
గతేడాది వానాకాలం సీజన్ కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మిల్లర్ల నుంచి పూర్తిస్థాయిలో సేకరించి ఎఫ్‌సీఐకి అప్పగించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సంబంధిత అధికా రులను ఆదేశించారు.
Meme Day of the Day
2024లో బెస్ట్ థింగ్ ఏమన్నా ఉందంటే.. ఫెస్టివల్స్ అన్ని మండే రోజే రా!
పంచాంగం
పంచాంగం
ఇంటర్నెట్ లేకుండానే వీడియో సీమింగ్
• లైవ్ టీవీ చానల్స్, కంటెంట్ కూడా.. • 19 నగరాల్లో ట్రయల్క రంగం సిద్ధం
వెరీ డేంజరస్
• పెరుగుతున్న 'యాంటీ బయోటిక్స్' వాడకం • 2050 నాటికి కోటికి పైగా మరణాలుండే చాన్స్
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆధార్ చెల్లదు
ఈపీఎఫ్ఎ ఉత్తర్వులు జారీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు చెల్లదని ఈపీఎఫ్ఎ స్పష్టం చేసింది.
టెలీ డ్రైవింగ్
• డ్రైవర్ లేకుండానే.. రోడ్లపైకి కారు • గదిలో కూర్చొని రిమోట్‌తో ఆపరేట్
అయోధ్యలో రామ్ లల్లా
అయోధ్య రామమందిరం గర్భగుడిలోని పీఠంపై రామ్‌లల్లా కొలువుతీరాడు.
meme of the Day
స్కూల్ కు వెళ్లడం ఇష్టం లేక 3రోజులుగా ఫ్రీ బస్సులో తిరిగిన బాలిక
స్ట్రాంగెస్ట్ కరెన్సీ లిస్టులో భారత్ ది 15వ స్థానం
మొదటి స్థానంలో కువైటీ దినార్ పదో స్థానంలో అమెరికా డాలర్
పార్లే-జీ బిస్కెట్లతో రామమందిరం
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఛోటాన్ ఘోష్ అనే యువకుడు 20 కిలోల పార్లే-జీ బిస్కెట్లను ఉపయోగించి 4 అడుగుల రామమందిర ప్రతి రూపాన్ని రూపొందించాడు.
పంచాంగం
పంచాంగం
ప్రజ్ఞానంద(@నం.1
• విశ్వనాథ్ ఆనందన్‌ను వెనక్కినెట్టిన యంగ్ గ్రాండ్ మాస్టర్
ఫస్ట్ డే సెంచరీ
• పలు శాఖల నుంచి ప్రభుత్వానికి చేరిన 'రిటైర్డ్' ఆఫీసర్ల లిస్టు • నేడు మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి మరిన్ని పేర్లు
అయోధ్యకు 1,265 కిలోల లడ్డు
• తయారు చేయించిన సికింద్రాబాద్ వాసి
కేఆర్ఎంబీ చేతికి ‘సాగర్' వద్దు
• జలశక్తి మంత్రిత్వశాఖ సెక్రటరీ దేబశ్రీ ముఖర్జీకి ఏపీ, తెలంగాణ విజ్ఞప్తులు
నెలాఖరులోపు రైతుబంధు పూర్తి
ఇప్పటికే రెండెకరాల్లోపు వారికి సాయం జమ రేపటి నుంచి మిగతా రైతులకు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దూసుకెళ్తున్న దిశ
అత్యంత ప్రజాదరణ పొందిన పత్రికగా గుర్తింపు రానున్న రోజుల్లో డిజిటల్ మీడియా అగ్రస్థానం
కృత్రిమ మేధస్సుతో ఉద్యోగ భద్రతకు ముప్పు
40 శాతం ఉద్యోగాలపై 'ఏఐ' ప్రతికూల ప్రభావం ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిలినా జార్జియేవా
‘ఒక ఫేక్ టోల్ గేట్ పెట్టుకుంటే ఈ మంత్ సెట్'
సంక్రాంతి ఫెస్టివల్ నేపథ్యంలో సిటీలోని తెలుగు ప్రజలంతా సొంత ఊర్ల బాట పట్టారు.