CATEGORIES
రామాలయంపై కొత్త జెండా
అయోధ్య రామమందిరంపై ఎగుర వేయాల్సిన జెండా డిజైన్ ను మార్చినట్లు సమాచారం.
భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం!
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వ రుని దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ రెండు రోజుల నుంచి తగ్గుముఖం పడుతోంది.
సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్
రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం జరుగనుంది.
అలర్ట్.. ఉప్పల్‌లో బస్ స్టాపులు చేంజ్
ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూర్, తొర్రూర్ వెళ్లే బస్సుల స్టాపులను మార్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
రామమందిరంలో వీఐపీ దర్శనం
సైబర్ నేరగాళ్ల కొత్త వ్యూహం
పంచాంగం
పంచాంగం
హైకోర్టు షిఫ్టింగ్ అవసరమేంటి?
• వ్యతిరేకిస్తున్న న్యాయవాదులు • పూర్తి వివరాల అందజేతకు వినతి • ఆర్టీఐకు దరఖాస్తు చేసిన హైకోర్టు పరిరక్షణ సమితి
అన్ని కాలేజీలపైనా నివేదిక ఇవ్వండి
• లోపాలు లేకుండా చర్యలు తీసుకోండి • హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగూ • మెడికల్ కాలేజీల ఆఫీసర్లతో రివ్యూ
రెవెన్యూ బలోపేతానికి కొత్త చట్టం
రాష్ట్రంలో రెవెన్యూ శాఖను మరింత శక్తివంతంగా తయారు చేయడానికి కొత్తచట్టాన్ని తెస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
రేపు కోటి దీపోత్సవానికి మోడీ!
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ శనివారం కామారెడ్డి, మహేశ్వరంలో సభల్లో పాల్గొన్నారు.
తాండూర్‌పై ఐటీ నజర్
ఎమ్మెల్యే పైలెట్ ఇంట్లో రూ.20 లక్షల విలువైన నగలు, కీలక పత్రాలు స్వాధీనం
కొప్పులా.. నీకెందుకు ఓటెయ్యాలె
80 ప్రశ్నలతో ఉద్యమకారుడు గంగారెడ్డి బహిరంగ లేఖ
పోస్టల్ బ్యాలట్ సౌకర్యం కల్పించాలి
మెదక్‌లో టీచర్ల ఆందోళన
'తెలంగాణ ఎన్నికల 'ప్రశ్నపత్రం' లీక్!
కెసిఆర్-420 పేరుతో టీకాంగ్రెస్ సెటైరికల ట్వీట్ లిక్కర్ కవిత, సెవెన్త్ పాసైన మంత్రి అంటూ వ్యంగ్యాస్త్రాలు
మంత్రి మల్లారెడ్డిపై సుప్రీంకోర్టులో కేసు
కందాడి అంజిరెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ తప్పుడు అఫిడవిట్‌తో మాల్లారెడ్డికి తప్పని తంటాలు
కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కిస్తాం
కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ విజయశాంతి
కవిత, కేజీవాల్ జైలుకే
లిక్కర్ కేసులో కోడ్ వర్డ్స్ చాటింగ్ ఎంపీ మనోజ్ తివారి
పంచాంగం
పంచాంగం
పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి
నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు పెద్ద శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఫస్ట్ ప్రయారిటీ నీకే ఇస్లాం
పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సూర్యాపేట నియోజకవర్గంలో పటేల్ రమేశ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపడం సంతోషంగా ఉన్నదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే పేర్కొన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు
డబ్బులిచ్చి ఓటర్లను ప్రలోభపెడుతున్నారనే ఫిర్యాదుతో మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదైంది.
తెలుగు సాహిత్యం అనువాదం కావాలి
తెలుగు సాహిత్య సంపద ఇతర భాషల్లోనూ అనువాదం కావాల్సిన అవసరమున్నదని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.
13 రోజులు.. అలర్ట్ గా ఉండాలి
అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 30న జరుగనున్న నేపథ్యంలో ఈ 13 రోజులు పోలీసులు అలర్ట్ గా ఉండాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు
హైదరాబాద్ నుంచి నాలుగు నగరాలకు కొత్తగా విమాన సర్వీసులు
జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభం
2,04,674 మందికి ‘దోస్త్' అడ్మిషన్లు
'దోస్త్' ద్వారా రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 202324 విద్యాసంవత్సరంలో మొత్తం 2,04, 674 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసు కున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామం డలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
‘షా’ షెడ్యూల్లో మళ్లీ మార్పులు
• నేడు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేటకు • అనంతరం గద్వాల, నల్లగొండ, వరంగల్ సభలకు
కాంగ్రెస్‌లోకి విజయశాంతి
• ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో చేరిక • మందా జగన్నాథం సైతం • హస్తం పార్టీకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ మద్దతు?
పంచాంగం
పంచాంగం
ఉత్తరాఖండ్‌లో అమల్లోకి రానున్న యూసీసీ!
• త్వరలో ప్రత్యేక అసెంబ్లీ సెషన్లో ప్రవేశపెట్టనున్న ధామి సర్కార్
దీపావళి వేడుకలపై ఆంక్షలు
బీచ్ రోడ్డులో క్రాకర్స్ పేల్చొద్దు వైజాగ్ లా అండ్ ఆర్డర్ డీసీపీ