CATEGORIES
అభ్యాసకేంద్రాన్ని ప్రారంభించిన పీడబ్ల్యుసీ
తమ ఉద్యోగులకు పూర్తి లీనమయ్యే అభ్యాస వాతావరణాన్ని అందించడానికి పీడబ్ల్యుసీ ఇండియా హైదరాబాద్లోని తమ ప్రాంగణంలో నూతన అభ్యాస విద్యాపీఠ్ ప్రారంభించింది
తొలిసారి చూసినప్పుడు మైండ్లో అదే అనుకున్నా
గిల్పై మాజీ బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు
డ్యాన్సర్లే అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ బ్రేక్ డ్యాన్స్
అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే బ్రేక్ డ్యాన్స్. ఇప్పటి వరకు బ్రేక్ డ్యాన్స్ను సినిమాల్లో లేదా ఏదైనా డ్యాన్స్ షోలో చూసుంటాం
ఆసియా కప్.. చరిత్ర సృష్టించిన చమరి ఆటపట్టు చిత్తుగా ఓడిన మలేసియా
మహిళల ఆసియాకప్ టీ20 టోర్నమెంట్లో శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు చరిత్ర సౄఎష్టించింది.
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం
కేంద్ర మంత్రి సహకారం కావాలని కోరిన సీఎం రేవంత్
తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖాత్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
అమెరికా రాజకీయాలను పట్టించుకోం
అమెరికా రాజకీయాలను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఉక్రెయిన్పై చేపడుతున్న ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ లక్ష్యాలను చేరుకోవడానికే ప్రాధాన్యం ఇస్తామని రష్యా స్పష్టం చేసింది.
శ్రీ వైష్ణవ సేవా సంఘం సేవలు అద్భుతం శ్రీ
శ్రీ వైష్ణవ సేవా సంఘం అద్భుతమని శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి అన్నారు.
అసెంబ్లీకి ఎగ్గొట్టడానికే ఢిల్లీ యాత్ర
అధికారంలో ఉన్నన్ని రోజులూ గుర్తు రాలేదా? • బాబాయ్ హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు • వివేకా హత్య కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు ధర్నా చేస్తావా ?
ఫైల్స్ తగలబెట్టి భూకబ్జాదారుల్ని కాపాడే ప్రయత్నం జరిగింది
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సబ్కలెక్టర్ కార్యాలయంలోని ఫైల్స్ తగలబెట్టి భూకబ్జాదారుల్ని కాపాడే ప్రయత్నం జరిగిందని జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం
• సమావేశానికి హాజరైన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు
పోలవరంపై కేంద్ర మంత్రితో మంత్రి నిమ్మల చర్చలు
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు కలిశారు.
ఏపీ సీఎంను కలిసిన బేబీ నాయన
రెండు రాష్ట్రాలను, రెండు జిల్లాలను అనుసంధానం చేసే వేగావతి నది మీద పారాది బ్రిడ్జి త్వర తగిన పూర్తి చేయాడానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ బొబ్బిలి శాసన సభ్యులు ఆర్.వి.ఎస్.కే.కే. రంగారావు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు.
సమాజంలో గురువుకు అత్యుత్తమ స్థానం
గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం సంప్రదాయమని, గురువులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిగా పూజించడం ఆనవాయితీగా వస్తోందని వికాస్ పద్మారావు నగర్ చాప్టర్ చైర్మన్ బి. రామచందర్ రావు పేర్కొన్నారు.
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం రేవంత్
• కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ! రుణమాఫీ అంశాన్ని వివరించనున్న సీఎం
ఫ్లిప్కార్ట్ జతకట్టిన బజాజ్
ఈ-కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక ఆఫర్లతో సేల్స్ డేస్ను నిర్వహించడంతో వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ను ఇష్టపడుతున్నారు
మే నెలలో 19.50 లక్షల కొత్త ఉద్యోగాలు ఈపీఎఫ్ ఓ నివేదిక
దేశవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఒక్క మే నెలలోనే 19.50 లక్షల ఉద్యోగకల్పన జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలిపింది.
పేకమేడలా పడిన పసిడి రేటు
ప్రస్తుతం, ఔ (28.35 (గ్రాములు) బంగారం ధర 2,402 డాలర్ల వద్ద ఉంది.
విద్యారంగానికి కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యం ఎంత?
విద్యతోనే బంగారు భవిష్యత్తు, విద్యతోనే దేశాభివృద్ధి, విద్యతోనే స్వావలంబన సాధ్యం.
మా ఊరికి బస్సొచ్చింది
ఒక్క మెయిల్తో స్పందించిన మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తున్న మార్లమడి గ్రామ ప్రజలు
తుడా చైర్మన్ గా చైతన్య?
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- తుడా ఛైర్మన్ గా జనసేనా పార్టీ నాయకురాలు పేరు దాదాపు చైతన్య ఖరారైంది.
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెనాలి వెటర్నరీ వైద్యురాలు మృతి
అమెరికాలోజరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ వెటర్నరీ వైద్యురాలు ప్రాణాలు కోల్పోయారు.
సస్యరక్షణ చర్యలు సూచించండి
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టే విధంగావ్యవసాయ అధికారులు సూచించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరావుఅచ్చెన్నాయుడు ఆదేశించారు.
దేశ వ్యతిరేక శక్తులన్నీ ఏకం అవుతున్నాయి
• కాంగ్రెస్ పార్టీ తప్పడు ప్రచారం చేస్తోంది • ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా దేశాభివృద్ది ఆగదు • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి • మూడవ సారి గెలిచి చరిత్ర సృష్టించిన మోడీ
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
• రెండో సమావేశాలపైనే ప్రజల ఆసక్తి • సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశం
బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష భేటీ
ఒడిశాకి ప్రత్యేక హెూదా కావాలని బిజూ జనతాదళ్ డిమాండ్ అదే బాటలో నితీష్ కుమార్ నడిచేలా ఉంది
పింఛన్ల పంపిణీపై చంద్రబాబు ఫోకస్
• పనులు ఉన్నా పక్కనబెట్టి ఒకటో తేదీ జరిగే పింఛన్ల పంపిణీకి వెళ్లండి
నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు జగన్
జగన్కు ఏపీ హోమ్ మినిస్టర్ అనిత హెచ్చరిక • అన్ని అబద్దపు లెక్కలు • టీడీపీ అధికారంలోకి వచ్చాక కేవలం 4 హత్యలే జరిగాయి • ఇందులో 3 టీడీపీ కార్యకర్తలు, నాయకులేనన్నారు
ఆగమ పరీక్షలు - 2024
• 20 సెప్టెంబర్, 2024 లోగా ఆన్లైన్లో అప్లికేషన్లు సమర్పించాలని వెల్లడి