CATEGORIES
నేడు విజయవాడకు తెలంగాణ సీఎం
• విజయవాడలో జరిగే వైఎస్ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
వివిధ రంగాల ప్రతినిధులతో ఆర్థికమంత్రి భేటీ
వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ కోసం పలు సూచనలు 23న ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారాం 'భవిష్యత్ దృష్టి'తో అనేక చారిత్రాత్మక చర్యలు, ప్రధాన ఆర్థిక నిర్ణయాలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
• ఎపిలో ఇంకొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల భారీగా కురిసే అవకాశం
తెరపైకి ప్రత్యేక హోదా
• ఉద్యమానికి సిద్దమౌతున్న వామ పక్షాలు • అధికార పార్టీపై వత్తిడి తీసుకు వస్తున్న రాష్ట్ర కాంగ్రెస్
వైద్యం కోసం ప్రజలు ఎక్కడికీ వెళ్లక్కర్లే
• జమ్మూలోని ప్రసిద్ధ శ్రీ రఘునార్జీ ఆలయాన్ని సందర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు
నెతన్యాహుకు నిరసన సెగలు!
• హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించాలని నిరసనలు
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు
ఇస్కాన్ టెంపుల్ వద్ద జగన్నాథ రథయాతను ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
ప్రతి అర్జీదారుని సమస్య స్వయంగా ఆ లు స క స ని పరిష్కరించడానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ జల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద( అన్నారు. ఆదివారం స్థానిక జవ్వారు పేటలో నియోజకవర్గ కార్యా లయం వద్ద మంత్రి కొల్లు రవీంద ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
-జ3 పవన్, పల్లా భేటి
గంటన్నరపాటు సాగిన చర్చలు
పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీవే
ఏడు మండలాల విలీన వివాదంపై ఏపీ ప్రత్యేక సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
• చంద్రబాబుకు అంగన్వాడీల డిమాండ్ • గత ప్రభుత్వంపై మాది వీరోచిత పోరాటం
ఇద్దరు సిఎంల భేటి కీలక ముందడుగు
వైరల్ అవుతున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్వీట్
ఇకపై ఏపీలో ఇసుక ఫ్రీ
• సామాన్యులు ఎండ్ల బండ్ల ద్వారా ఫ్రీగా తీసుకెళ్లొచ్చు • సోమవారం నుంచి అమలు పరుస్తున్న ఏపి ప్రభుత్వం
హద్దులు దాటితే చర్యలు
అభివౄఎద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్.డి.ఏ.జనసేన ప్రభుత్వానికి శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలని, పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.
కేంద్ర బడ్జెట్‌పై బాబు ఆశలు
• ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు • అమరావతి, పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు
ఇదే నా మీ పాంచ్ న్యాయ్?
• ఫిరాయింపుదార్లతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా? • ఉప ఎన్నికలొస్తే అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యం
వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి
గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయండి సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజెమెంట్ ప్రదర్శన పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అటు నితీష్ ఇటు చంద్రబాబు
• మోడీకి బడ్జెట్ కత్తి మీద సాము ? • కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్నడూ చూడని విచిత్ర పరిస్థితి
బస్సులో పురుడుపోసిన మహిళా సిబ్బందికి సన్మానం
చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్ పాస్ ప్రకటన
తెలంగాణలో ఐదురోజులు వర్షాలు
• తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం • పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు
కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా కే కేశవరావు
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కే కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
అగ్నివీరుల వయోపరిమితిని పెంచాలి
• సర్వీస్ పొడిగింపుపై ఆర్మీ వర్గాల్లో చర్చ • వెల్లడించిన సైనిక అధికారులు
భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న వారసుల మధ్య రాజకీయ రచ్చ
ఏపీ లో రాజన్న బిడ్డల మధ్య మళ్లీ వారసత్వ పోరు హాట్ టాపిక్ గా మారింది.
ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ దిశగా ఏపీ
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ దిశగా ముందుకు సాగుతోందని, పేదలకు అవసరమైన వైద్య సదుపాయాల కల్పనకు దాతలు సహకారం అందించాలని రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ పిలువునిచ్చారు.
డ్రగ్స్ నియంత్రణకు కొత్త వ్యూహం ఇక యాంటీ డ్రగ్స్ కమిటీలు
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది.
కేరళను భయపెడుతున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబియా
ఉత్తర కేరళ పయోలిలో నివసిస్తున్న బాలుడు ఇన్ఫెక్షన్ బారినపడ్డాడు.
వైసీపీ కార్యకర్త అజయ్ న్ను పరామర్శించిన జగన్
• అండగా ఉంటానని భరోసా ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ • నిర్దాక్షణ్యంగా దాడికి దిగడం దారుణం
మీడియా సమావేశంలో మాజీ మంత్రి పీతల సుజాత
• సాక్షిలో తప్పుడు రాతలపై మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం • రాష్ట్రాన్ని అప్పుల కూప్పగా మార్చి... అప్పుడే అన్ని అమలు చేయాలంటూ పెడబొబ్బలు
అమర్నాథ్ యాత్రకు పోటెత్తిన యాత్రికులు
• రికార్డు స్థాయిలో 7 రోజుల్లో 1.5 లక్షల మందికి దర్శనం