CATEGORIES
రైతులకు అలర్ట్
• పీఎం కిసాన్ నుంచి 1.72 కోట్ల మంది పేర్ల తొలగింపు • అనర్హుల పేర్లను తొలగిస్తున్న కేంద్రం
చీకటిమయమైన చంద్రబాబు జీవితం
• టీడీపీ నేతల నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది
ఆడినా ఓడినా రికార్డుల్లో ఉంటారు
• క్రీడాకారుడి కులం, మతం, పార్టీ చూడకుండా సహకరించాలి
సీఎం జగన్ అసమర్థతతోనే గెజిట్ నోటిఫికేషన్
• రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి • టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు
సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనున్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృ ఎష్ణారెడ్డి, రాష్ట్రమంత జోగిరమేష్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డిలు ఆదివారం పరిశీలించారు.
దుర్గ గుడి ఈవోగా కేఎస్ రామారావు
విజయవాడలోని దుర్గగుడి ఈవోగా కేఎస్ రామారావు నియమితులయ్యారు.
వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి
• జనసేనాని పవన్కళ్యాణ్ పిలుపు • వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు
మోడీ ఎన్నికల హామీలెక్కడ
• రాహుల్ గాంధీ రావణుడంటూ బీజేపీ ట్వీట్పై తీవ్రంగా మండిపడ్డ ప్రియాంక
స్కిల్ స్కామ్ సూత్రధారి, లబ్దిదారు చంద్రబాబే
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
వైకుంఠ ద్వార దర్శనాలు ఏడు లక్షల మందికి
• ఆన్లైన్లో రెండు లక్షల టోకెన్లు జారీ • ఆఫ్లైన్లో ఐదు లక్షల మందికి దర్శనం
16న బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల
• ఓరుగల్లు సభలో సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం • ఇప్పటికే 6 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ • ప్రజలను ఆకర్షించేందుకు సన్నద్ధమవుతున్న పార్టీలు
వరుణుడి ఖాతాలో భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్
ఒక్క బాల్ కూడా పడకుండానే ఆట రద్దు ఐసిసి వరల్డ్ కప్ 2023 టోర్నీ
3 నెలల్లోనే 4 విజయాలు
పార్లమెంట్ కొత్త భవనం, చంద్రయాన్-3, జీ20 సదస్సు, మహిళా బిల్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ప్రధాని మోడీపై అమిత్ ప్రశంసలు
త్వరలో కురుక్షేత్ర యుద్ధం
2,75,931 మందికి ఐదో విడత వాహన మిత్ర సాయం కింద రూ.275.93 కోట్లు
స్కిల్ కేసులో నారా లోకేశ్కు అక్టోబర్ 4 వరకు బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది
చంద్రబాబు బెయిల్ పిటిషన్పై అక్టోబరు 3కి విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ అక్టోబరు 3వ తేదీకి వాయిదా పడింది.
అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు
తిరుపతి జిల్లా అంతటా వైసీపీ జెండా ఎగరాలి
తిరుపతి జిల్లాలో 2019లో లాగానే 2024 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోని పార్టీని గెలుపించుకోవాలని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, దక్షిణ కోస్తా జిల్లాల పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి జిల్లా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
అతిపెద్ద కార్డియాక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అపోలో హాస్పిటల్స్
ప్రపంచంలోని ప్రముఖ కార్డియాక్ ప్రోగ్రామ్లలో ఒకటిగా తన స్థానాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ అయిన అపోలో ఈరోజు ప్రకటించింది.
జగనన్న ఆరోగ్య సురక్ష ఓ అద్భుతం
ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసే ప్రయత్నం ఇది అందరి భాగస్వామ్యం అవసరం • బాధ్యతతో పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయి అధికారులు క్యాంపులను పర్యవేక్షించాలి
జగన్ కు ఎన్నికల భయం పట్టుకుంది
సీఎం జగన్కు ఎన్నికల భయం పట్టుకుందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు.
వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర
• 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం
సన్ ఫార్మా కెనడా సరికొత్త ప్రిన్లివి చికిత్స
సన్ ఫార్మా కెనడా ఇంక్., సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క పూర్తి యాజ మాన్యంలోని అనుబంధ సంస్థ ప్రిన్లివి (క్లాస్కోటెరోన్ క్రీమ్ 1% ) ఇప్పుడు కెనడాలో అందు బాటులో ఉందని ప్రకటించింది,
ఉప్పల్ మ్యాచ్లు... 4 హోటళ్లలో 5 జట్లు బస
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ సమయం ఆసన్నమైంది.
ప్రపంచ కప్ టోర్నీ తరువాత కోహ్లి రిటైర్మెంట్
• ప్రపంచ కప్ టోర్నీ తరువాత కోహ్లి రిటైర్మెంట్ • వన్డే, టీ20 ఫార్మాట్ల నుంచి ఔట్
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించండి
• గో వద నిషేధ చట్టం అమలు చేయండి బిఆర్ఎస్కు ఇవే చివరి ఎన్నికలు • టిటిడి పాలక మండలి మాజీ సభ్యుడు శివ కుమార్
తిరుమలలో కన్నుల పండుగగా భాగ్ సవారి
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే ఉత్సవాలలో ఒకటైన \"భాగ్సవారి\" ఉత్సవ బుధవారం సాయంత్రం వైభవంగా అత్యంత జరిగింది.
ఆధారాలు ఇస్తే కెనడా దర్యాప్తునకు సహకరిస్తాం
• ఖలిస్థాన్ నేత హత్యకు ఆధారాలు ఉంటే పంచుకోవాలన్న జైశంకర్
2024, 2029లో జమిలి ఎన్నికలు?
• లా కమిషన్ రిపోర్ట్ రెడీ • జమిలి ఎన్నికలకే కమిషన్ మొగ్గు
ఏపీ సర్కార్పై చర్యలు తీసుకోండి
• పోలవరం బ్యాక్ వాటర్ తో 954 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని ఆరోపణ