CATEGORIES
రైతుల రుణమాఫీ పక్రియ ప్రారంభం
రూ. 167.59 కోట్లు విడుదల చేసిన ఆర్థికశాఖ తొలిరోజు 44,870 మంది రైతులకు లబ్ధి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి
నెలాఖరుకు 5లక్షల గృహాల పూర్తి
లబ్దిదారులకు అందించేలా చర్యలు అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశం
పోరాటాలతోనే హక్కుల సాధన
ఈ నెల 5న జడ్పి కార్యాలయం ముందు ఆందోళన టీచర్లు తరలి రావాలి టిపిటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సంగయ్య
మణిపూర్ లో స్త్రీలను వివస్త్రంగా వించిన వారిని ఉరి తీయాలి
మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా గడివేముల సిఎస్ఐ, ఏబీఎం ఆర్సియం, హోసన్న పాస్టర్ లు శాంతి ర్యాలీ
శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి ఎగువ కురిసిన భారీ వర్షానికి వరదనీరు కొనసాగుతోంది.
ఎమ్మెల్యే దత్తత గ్రామంలో పేదలకు సరైన గూడు కూడా లేదు
తెలంగాణ రాష్ట్రంలో పేదల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి అన్నారు. పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రవీణ్ రెడ్డి కోహెడ మండలం మైసంపల్లి గ్రామంలో పర్యటించారు.
ఈ చివరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా గల్ఫ్ కార్మికులకు న్యాయం జరిగేనా...?
తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కల్లెడ భూమయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అమరకొండ తిరుపతి, 2014 సంవత్సరంలో ఇచ్చిన హామీని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోతుందని ఈ దోరని తమకు పనికిరాదని ఇది ముమ్మాటికి ప్రభుత్వానికి నష్టాన్ని కలిగించే పాలే చేస్తుంది.
అంగన్వాడి బలోపేతమే ప్రభుత్వ ఆశయం
శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్లపంపిణీ 13 కౌన్సిలర్ పాతకోట శాంతకుమారి
జగనన్న మహిళా ఆరోగ్యానికి పౌష్టికాహారం పంపిణీ
వైఎస్సార్ సంపూర్ణ పోషణకిట్లను సద్వినియోగం చేసుకోవాలి శాతన కోట సర్పంచ్ జనార్దన్ గౌడ్
రైతులకు ఇబ్బందిగా మారిన ఫార్మేషన్ రోడ్లు
ఫార్మేషన్ రోడ్డు పైన గల బురదలో ఇరుక్కుపోయిన ట్రాక్టర్లు పంటపొలాల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులు
సైబర్ నేరాల నివారణకై విద్యార్థులకు శిక్షణ శిబిరం
న్యాల్కల్ మండలంలోని గణేష్ పూర్ గ్రామ శివారు పరిధిలోగల శ్రీ స్వామి నారాయణ్ గురుకుల అంతర్జాతీయ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యల గురించి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు హద్నూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. రామానాయుడు, వివరించారు.
బిడ్డ ప్రాణం కాపాడిన పెదకూరపాడు ఎమ్మెల్యే
ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుక్కి ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలియగానే ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. క్రోసూరుకు చెందిన ఏడేళ్ల బాలుడు షేక్ మహమ్మద్ అష్రఫ్ కు లివర్ సంబంధిత వ్యాధి సోకింది. ఆపరేషన్ చేస్తే కానీ బతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చేశారు.
చిన్నారులకు బోధనపై ప్రత్యేక దృష్టి
ఇంగ్లీష్ బోధనపై పట్టు పెరిగేలా చూడాలి గర్భిణీలు, బాలింతలకు ఇచ్చే సంపూర్ణ పోషణ ప్రారంభం క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్ చేతుల మీదుగా అందచేత
తెలంగాణ బహుముక ప్రజ్ఞాశాలి డాక్టర్ సి.నారాయణ రెడ్డి 92 జయంతి
మండల కేంద్రంలో సిరికొండ సత్యశోధక్ పాఠశాలలో శనివారం తెలుగు సాహితీ ప్రపంచానికి చెరగని చిరునామై తన సాహిత్యంతో తెలంగాణ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం
మండల వ్యాప్తంగా రాజకీయ పార్టీలో కదలికలు
అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్నవేలా విశేషం ప్రజల్లోకి వస్తున్న రాజకీయపార్టీలు
బిక్షటన చేసిన గ్రామ పంచాయితీ కార్మికులు
• ఉద్యోగులను రెగ్యులేజర్ చేయాలి • డిమాండ్లను పరిష్కరించె వరకు సమ్మె కొనసాగింపు
కుల మతాలకతీతంగా మొహరం పండుగ
పీరీలను దర్శించుకున్న మండల కాంగ్రెస్ నాయకులు
పవన్ శునకానందం
రాజకీయంగా ఆయన రాంగ్ తన సంక్రాంతి డ్యాన్స్ ఆనందతాండవం బ్రో సినిమాలో. శ్యాంబాబు పాత్రపై అంబటి ఘాటు విమర్శలు
ఏబీవీపీ జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం
109 197 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు చేయాలి కల్పించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4 వేలకు పైగా ఖాళీగా ఉన్నాను లెక్చరర్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ బ్రాండ్ల పేరుతో విద్యను వ్యాపారం చేస్తున్న చైతన్య నారాయణ తదుపర కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
గ్రానైట్ రంగాన్ని దెబ్బతీసిన జగన్
విద్యుత్ ఛార్జీల పెంపుతో తీవ్ర భారం జగన్ పాలనలో భయంతో బతుకుతున్న జనం గ్రానైట్ పరిశ్రమల వారితో లోకేశ్ భేటీ
పెసర వాయిలో కులమతాలకు అతీతంగామొహరం
పెద్ద స్వామి కష్టాలతో కొట్టుమిట్టాడే వారికీ కొంగుబంగారమే తీర్చును
ఎఫ్ టిఎల్ భూముల్లోకి చెరువు నీళ్ళు పారకం
ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం? మనోహరాబాద్ వెంచర్ అడ్డు కావడంతో ఇళ్లల్లోకి నీళ్లు చేరాయ
హైకోర్టు సిజెగా జస్టిస్ దీరజ్సంగ్ ఠాకుర్
ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ నజీర్ హాజరైన సిఎం జగన్, చంద్రబాబు, మంత్రులు
కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు
అందుబాటులోకి నవజాత శిశు చికిత్స విభాగం కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా అభివృద్ధి ప్రారంభించిన ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని
మోయతుమ్మెద వాగును సందర్శించిన జిల్లా కలెక్టర్
సిద్దిపేట జిల్లాలో బుధువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని మోయ తుమ్మెద వాగు సిద్దిపేట నుండి హన్మకొండ ప్రధాన రహదారిని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,సిపి శ్వేత సందర్శించారు.
అర్హుల సంక్షేమానికే జగనన్న సురక్ష
జగనన్న అర్హుల సంక్షేమానికి జగనన్న సురక్ష ను కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతా జలమయం....!
గురువారం రోజు కురిసిన అతి భారీ వర్షం వలన రాయికల్ మండలం మీదు గా ఇతర ప్రాంతాలకు వెళ్లే దారులన్నీ వరద నీటితో ప్రవహిస్తున్నాయి.
శిథిలావస్థలో కోటపల్లిలోని పశువైద్యశాల
కోటపల్లి మండల పరిస్థితి ఇప్పుడో..రేపో.. అన్నట్లుగా ఉంది.
ఇంటింటికి జ్వరాల సర్వే
వెంకటాపురం మండల కేంద్రంలోని పలు గ్రామాలలో మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పిహెచ్ సి ఏదిర సిబ్బంది ఇంటింటికి జ్వరాలు సర్వే నిర్వహిం చడం జరిగింది
ఆపదలో ఆకలి తీర్చిన మా ఊరు ముచ్చట్ల బృందం
పట్టణంలోని ఐదు, ఆరు వార్డులలో ఇండ్లలోకి నీరు రావడంతో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు స్థానిక యువకుల సహాయంతో ఉర్దూ మీడియంలో తాత్కాలికంగా బస ఏర్పాటు చేశారు.