CATEGORIES
ఒక మంచి సందేశం
అమెరికా ఎన్నికలు ప్రపంచానికి ఎలా ఉన్నా ఒక్కటి రుజువు చేసాయి. అమెరికాలో ఎంత జాతి వివక్ష, రేసిజం, ఉన్నత దిగువ భేదాలున్నా ఒక మహిళ రాజకీయ నేపథ్యం లేకుండా ఉపాధ్యక్ష పదవి వరకు చేరుకోగలదని నిరూపించారు.
బాలీవుడ్ లో
బాలీవుడ్ రియా ఎందుకు బాయ్ చెప్పింది
ఇంటి స్థలాన్ని బట్టే ఇంటీరియర్
బడ్జెట్, స్థలానికి తగినట్లు ఇంటిని అలంకరించుకోవడంలో ఈ చిట్కాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.
క్యాజువల్ డ్రెస్సును స్టయిలిన్గా మార్చండిలా
అవుటింగ్ లేదా మూవీ డేలో సూపర్గా కనపడాలనుకుంటే ఆ పద్ధతి మేము మీకు చెబుతాము....
కౌగిలింతలో 5ಲಕ హృదయం
ఒక్కసారి కౌగిలించుకుని చూడండి. సంతోషంతోపాటు బోలెడంత ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.
నటన తప్ప మరో హాబీ లేదు - అనుపమా పరమేశ్వరన్
అప్సరస లాంటి అందం, ఆత్మ విశ్వాసం నిండిన అభినయంతో అందరినీ సులువుగా ఆకట్టుకునే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. ఐదేళ్ల క్రితం మలయాళం లో 'ప్రేమమ్' సినిమాతో కెరీర్ మొదలు పెట్టి తెలుగులో 'అ ఆ'తో పరిచయమై అతితక్కువ చిత్రాలతోనే అగ్ర తారగా ఎదిగారు. ప్రేమ, నటన, జీవితం, సమాజంలాంటి ఏ అంశాల్లోనైనా ఆమెకు ఒక కచ్చిత మైన అభిప్రాయం ఉంటుంది. చేసే ప్రతి సీన్లో అంకిత భావాన్ని ప్రదర్శించే ఈ మలయాళ భామకు రెండు పదుల వయసు దాటగానే సినిమా అవకాశాలు వరుసకట్టాయి. ప్రతి చిత్రంలో తనదైన ముద్రతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే అనుపమా సినిమా అవకాశాల కోసం కాలేజీ చదువులను కూడా మధ్యలోనే వదిలేసారు. ఎక్కడికి వెళ్లినా , ఏంచేస్తున్నా నిత్యం అభిమానులతో కనెక్ట్ అవుతూ సోషల్ మీడియా ద్వారా తన సంగతులను తెలియ చేస్తూ లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఫలానా క్యారెక్టర్ అద్భుతంగా చేసానని ప్రేక్షకులు చెప్పుకునే పాత్రల కోసం నిరంతరం తపి స్తుంటానని అంటున్న మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్ ఇంటర్వ్యూ విశేషాలు...
పెద్ద వయసులోనూ సంతాన ప్రాప్తినిచ్చే టెక్నాలజీ
కెరీర్ కారణంగా గర్భధారణ ఆలస్యంగా పొందాలనుకుంటున్నారా? లేక వయసు అధికమవటం వల్ల గర్భం ధరించలేకపోతున్నారా? అయితే తప్పకుండా ఈ విషయాలు మీ కోసమే.
సెక్స్ ఫాంటసీ ఎంత అవసరం
రుక్మిణి, దేవేశ్ ప్రేమ వివాహం చేసు కున్నారు. కానీ రెండు సంవత్సరాల్లోనే ఇద్దరు ప్రేమ వేడిని కోల్పోయారు. వారు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి నప్పుడు కోర్టు కొంతకాలం కలిసి ఉండమని సలహా ఇచ్చింది. వీరి స్నేహితులు కౌన్సెలింగ్ తీసుకోమని సలహా ఇచ్చారు. ఎందుకంటే వారికి ఇద్దరి ప్రేమ గురించి బాగా తెలుసు. నాలుగు నెలల కౌన్సెలింగ్ తర్వాత మీరు గతంలోకంటే ఎక్కువ ప్రేమను రుచి చూసారు. ఇప్పుడు వీళ్లు ఫ్యామిలీ కోర్టు నుంచి కేసు వాపస్ తీసుకున్నారు. తమ తెలివి తక్కువతనాన్ని నిందించుకున్నారు.
బాలీవుడ్ లో
తన కెరీర్లో సంతృప్తి పడుతున్న వాణి
ఆపదలు తెచ్చే అనవసర తగాదాలు
బయట కొన్ని విషయాలు - ఇంటి వాతావరణాన్ని, ప్రశాంతతను భంగపరిచి, బలమైన సంబంధాలను మరుగున పడవేస్తాయి. అవేమిటో తప్పక తెలుసుకోండి
ఫెస్టివ్ సీజన్‌కు కమ్మని వంటకాలు
వెజిటబుల్ అప్పం
భారత్లోనూ ఇలాంటి కంపెనీలు ఉండాలి
విదేశాల్లో తమ పెంపుడు జంతువుల కోసం ప్రజలు ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటుంటారు. మరి ఇది భారత్ లోనూ సాధ్యం కాదా..
జుట్టుని ఇలా స్ట్రెయిట్ చేయండి
పర్సనాలిటీకి స్ట్రెయిట్ హెయిర్ స్టయిలిష్ లుక్కుని ఇస్తుంది. కానీ జుట్టును స్ట్రెయిటనింగ్ చేయడానికి కేవలం 6 నెలలలోనే లేదా సంవత్సరం లోపుగానే వేల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది.
మీరే స్వయంగా ఐ మేకప్ చేసుకోండి
మీరు కూడా ఐ మేకప్ ను స్వయంగా చేసుకోవచ్చు. ఇలా స్పెషల్ గా చేసి పార్టీలో మీరు రాయల్ గా కనిపించవచ్చు
హెల్దీ ప్రెగ్నెన్సీకి ఇలా ప్లాన్ చేసుకోండి
గర్భధారణకు ముందు, తర్వాత ఈ విషయాలను గుర్తుంచుకుంటే మీరు, పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చు.
ఫెస్టివ్ సీజన్లో సరికొత్త హెయిర్ లుక్స్
ఇక్కడ ఇచ్చిన 5 సులువైన చిట్కాలు కేశాలకు అందాన్ని ఇవ్వటంతోపాటు స్టయిలిష్ లుక్కులో కనపడేలా చేస్తాయి
బ్రెస్ట్ ఫీడింగ్ లో లాభాలు
తల్లిపాలు తల్లి, బిడ్డ ఇద్దరికి ఎంత లాభదాయకమో తప్పకుండా తెలుసుకోండి
ఇన్నర్ వేర్ కొనేటప్పుడు జాగ్రత్త
సంకోచం కారణంగా లోదుస్తుల ఎంపిక, నాణ్యతలో రాజీపడినట్లయితే సమస్యలు ఎదుర్కోవాల్సి వ స్తుంది.
లోపలి నుంచి దృఢంగా ఉండండి
యవ్వనం, చురుకుదనాన్ని నిలిపి ఉంచుకోవటంలో ఈ విషయాలు మీకు తప్పక ఉపయోగపడతాయి.
సమాచార దర్శనం
ఉత్తర అమెరికా పండుగ 'థ్యాంక్స్ గివింగ్' సందర్భంగా లక్షల సంఖ్యలో ఉష్ణ పక్షులను చంపేస్తుంటారు.
చ్యవన్ ప్రాశ్ తో ఇమ్యూనిటీని పెంచుకోండి
ఇమ్యూనిటీని పెంచే చ్యవన్ ప్రాశ్ ప్రయోజనాల గురించి తప్పక తెలుసుకోండి
బాలీవుడ్ లో
షాహిద్ ఆనంద రహస్యం
నోరూరించే 'ఈవినింగ్ స్నాక్స్'
చీజ్ పొటాటో కట్లెట్
చిత్రశోభ
ఎనభై ఏళ్ల వృద్ధురాలి గెటప్
ఎమోషన్స్ పండించే పాత్రలంటే ఇష్టం రష్మిక మందన్న
చూడముచ్చటైన భావోద్వేగాలతో యువతరాన్ని హుషారెత్తించ గలిగే క్యూట్ హీరోయిన్ రష్మికా మందన్న. కన్నడ చిత్రసీమ నుంచి తెలుగులోకి అనుకోకుండా వచ్చి నాలుగైదు ఏళ్లలోనే అగ్ర నాయికగా ఎదిగారు. ఆమె హావ భావాల్లోని సమ్మోహన శక్తికి యువత ఇట్టే ఆకర్షితమై పోతుంది. కొత్తతరం యువతీ యువకులకు హాట్ ఫేవరెట్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రష్మిక తెలుగులో నటించిన చిత్రాలు 'ఛలో' నుంచి 'పుష్ప' వరకు అన్నింట్లో తనకంటూ ప్రత్యేకమైన స్టయిలని ఫిక్స్ చేసుకున్నారు. లవ్, గ్లామర్ సన్నివేశాల్లో కళ్లతోనే బోలెడు భావాల్ని పలికించే అద్భుత నైపుణ్యంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసు కున్నారు. మోడలింగ్ లో స్థిరపడా లనుకుని అప్రయత్నంగానే సినిమా ల్లోకి వచ్చినా ఎప్పటికప్పుడు తన యాక్టింగ్ ని అప్ డేట్ చేసుకుంటూ కన్నడ, తెలుగు చిత్రసీమల్లో యువరాణిగా వెలుగొందుతున్నారు. చిత్రరంగంలో అడుగు పెట్టినప్పటి నుంచి నేటి వరకు స్క్రిప్టు ఎంచుకోవటంలో పెట్టే శ్రద్ధ వల్లే సక్సెస్ సాధించ గలుగుతున్నా నంటున్న 'రష్మిక' ఇంటర్వ్యూ విశేషాలు...
ఉత్సవాల్లో హెల్దీగా 7 ఉండేందుకు చిట్కాలు
పండుగల సీజన్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలు తప్పక పాటించండి.
దాంపత్యం సుఖంగా సాగాలంటే ఏం చేయాలి?
వైవాహిక జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించాలంటే భార్యా భర్తలు కొన్ని చిన్న చిన్న విషయాలను చూసీ చూడనట్లు వదిలేయాలి.ఇంకొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి...
అత్తా, కోడళ్లీ బంధంలో ప్రేమానురాగాలు
బంధాలు నిజమైనవైతే కాపాడుకోడానికి ఎక్కువ. ప్రయత్నాలు అవసరం ఉండదు. కానీ అధికంగా కాపాడు కోవాల్సిన అవసరం ఏర్పడుతోందంటే ఆ బంధాలు నిజమైనవి కావు
తెలుపు రంగు అందానికి గురు కాదు
అందం అనేది కేవలం తెలుపుదనంతోనే వస్తుందా? మీరు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటే రండి మీ ఈ ఆలోచన మారిపోతుంది...
పండుగ చీర కటులో తాజా ఫ్యాషన్ స్టయిల్స్
చీరకట్టు అందానికి మరోటి సాటి లేదు. కానీ ఈ పండుగ సీజన్‌లో చీర కట్టుకునే సరికొత్త స్టయిల్ని ఫ్యాషన్ డిజైనర్స్ ద్వారా ఇక్కడ తెలుసుకుందాం.