CATEGORIES
మైక్రోవేవ్ లో ఇలాంటి గిన్నెలు పెట్టకండి
ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మైక్రోవేవ్ ఓవెన్లో ఉడికిస్తే సంతానలేమి, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ మొదలైన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.
కష్టం కాదు ఊబకాయం తగ్గించుకోవటం
డైటింగ్ కోసం ఖర్చు చేయటం వల్ల మనం ఎల్లప్పుడూ స్లిమ్ గా ఉంటామనేది ఏమీ లేదు. మరైతే ఊబకాయానికి శాశ్వత చికిత్స ఏమిటి? రండి తెలుసుకుందాం.
అలవాట్లు మారితేనే వనరులు మిగిలేది
ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛమైన నీటికి డిమాండ్ పెరుగుతోంది. నీటి లభ్యతలో తేడా నిరంతరం పెరుగుతూ ఉంది. హర్షించాల్సిన విషయమేమిటంటే ఇలాంటి దుర్భర పరిస్థితిలో కూడా మనం ఎలాంటి జీవనశైలి సొంతం చేసుకున్నామంటే దాంతో మిలియన్ల కొద్దీ నీరుని ప్రతిరోజూ వృధా చేస్తున్నాము. ఇందులో ఒకటి మాంస పరిశ్రమ. రాబోయే కాలంలో భయంకరమైన నీటి ఖర్చును ఇది సూచిస్తుంది.
మొటిమల సమస్యను పెంచే 9 అలవాట్లు
అందంగా కనిపించడం కేవలం సంతో షాన్ని ఇవ్వడమే కాదు, ఆత్మ విశ్వాసాన్ని పెంచి మీరు ప్రపంచాన్ని ఎదుర్కోవడాన్ని నేర్పిస్తుంది కూడా. కానీ ప్రస్తుతకాలంలో పెరుగుతున్న కాలుష్యం, ఆహార పానీయాల్లో తప్పుడు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి లాంటి కారణంగా చర్మం అన్నింటికంటే ముందుగా ప్రభావితమవుతుంది. ఇది మాత్రమే కాదు, రాత్రి చాలాసేపు మేల్కొని ఉండటం, జీవనశైలికి సంబంధించిన ఇతర తప్పుడు అలవాట్లు కూడా చర్మాన్ని నిర్జీవంగా మార్చడమే కాకుండా మొటిమలను కూడా ఏర్పరుస్తాయి.
స్లిమ్ అండ్ ట్రిమ్ గా, బ్యూటిఫుల్ గా ఇలా తయారుకండి
దైనందిన జీవితంలో కూడా కొంత మార్పు తీసుకు వచ్చి మీరు స్లిమ్ అండ్ ట్రిమ్ గా, బ్యూటిఫుల్ గా ఇలా తయారుకావచ్చు.
బిజీ మహిళలకు బ్యూటి చిట్కాలు
మీరు బిజీగా ఉండే మదర్ అయినట్లయితే మీ కోసం మంచి బ్యూటీ రొటీన్ రూపొందించుకోవటం కష్టమైపోతుంది. తీరిక తక్కువగా ఉన్నందువల్ల మీరు వ్యక్తిగత విషయాల్లో ఆశ్రద్ధ వహిస్తుంటారు. కానీ డ ఏక్స్ట్ బ్యూటీ అండ్ అకాడమీ' డైరెక్టర్ డా॥ భారతీ తనేజా మీ కోసం క్విక్ టిప్స్ చెబుతున్నారు. మీరు ఇవి పాటిస్తే ప్రతి రోజూ ఉదయం ఎక్కువ సమయం కేటాయించకుండానే మునుపటి అందాన్ని సొంతం చేసుకోగలుగుతారు.
నిందలు మోపే వారికి బదులివ్వడం ఎలా!
మీకు దగ్గరగా ఉండే వాళ్లేమీ గురించి పుకార్లు ప్రచారం చేస్తుంటారు. ఊహించటానికి కూడా వీలు లేని ఇలాంటి విషయాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పీరియడ్ సమస్యలతో జాగ్రత్త
పీరియడ్స్ ఆలస్యం కావటం లేదా అసలు కాకపోవటం వంటి సమస్యల్ని తేలిగ్గా తీసుకోకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టండి.
స్మార్ట్ మమ్మీ కోసం క్విక్ హెయిర్ స్టయిల్
బిజీగా ఉండే తల్లులను ఈ హెయిర్ స్టయిలింగ్ చిట్కాలు తక్కువ సమయంలో చాలా స్టయిలిష్ గా మార్చేస్తాయి.
నిద్రలేమికి మేలైన పరిష్కారాలు
బాగా అలసిపోయి వచ్చి బెడ్ పై పడుకున్నప్పటికీ కంటికి నిద్ర కిలోమీటర్ల దూరాన ఉంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
ఆయిలీ స్కిన్ సమస్యకు 5 ఫేస్ ప్యాక్ లు
ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి పొందడంలో మీకు ఈ హెూమ్ మేడ్ ఫేస్ ప్యాక్లు ఉపయోగపడతాయి
పేరెంటింగ్ పై చర్చ
ఫరా ఖాన్ మగ్గారు పిల్లల తల్లి పేరెంటింగ్ గురించి అడిగి తెలుసుకుందాం
ఆకు పచ్చని కూరగాయల ప్రత్యేక రుచులు
ఆకు పచ్చని కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో రకాల వంటలు తయారీ చేసుకోవచ్చు
ప్రేమ కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్
వాలెంటైన్ డే అంటేనే గాలి నిండా రంగులు, రొమాన్స్ సుగంధాలు వెదజల్లే రోజు. మీ వయసు ఏదైనా సరే, 16 నుంచి 76 వరకు ఎవరైనా ఈ రోజున భర్త లేదా బాయ్ ఫ్రెండ్తో రొమాంటిక్ డేటింగ్ వెల్గొచ్చు. ఇందుకోసం కాస్త భిన్నంగా తయా రవ్వటం మరవద్దు. ఎందుకంటే ఈ డేటింగ్ తీపి జ్ఞాపకంగా మారాలి.
అటెబల్ ఫ్యాషన్లో అదిరిపోయే డిజైన్లు
కొత్త కొత్త ఫ్యాషన్లు ఎంచుకోవటమే నేటి నవతరం ట్రెండు. అందుకే ఫ్యాషన్ డిజైనర్స్ కూడా కాస్త భిన్నంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇయర్ రింగ్స్ లేదా ట్రైబల్ ప్రింట్స్ అన్ని రకాల డ్రెస్సింగ్స్ పై కనిపిస్తున్నాయి.
మహిరీల్లో పెరుగుతున్న పోర్న్ వ్యసనం
ఆన్లైన్ పోర్న్ చూసే వ్యసనం కేవలం పురుషుల్లోనే ఉంటుందనుకుంటే ఈ విషయాలు మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తాయి.
పిల్లల ప్రవర్తన చెడి పోతున్నప్పుడు...
పిల్లల్లో మారుతున్న ప్రవర్తన, చెడిపోతున్న స్వభావాన్ని గుర్తించి, వారిలో సాన తీసుకు రావాలో తప్పకుండా తెలుసుకోండి.
నటించే ముందు పాటలు వింటా కృతీ శెట్టి
హృదయం నుంచి నీలి సముద్రపు అలల మాదిరిగా ఎమోషన్స్ పండించి తెలుగు తెరపై 'ఉప్పెన' సృష్టించిన నవ యువ తార కృతీశెట్టి. పాటల్లో, సీన్లలో ఆమె చూపే హావభావాలకు కుర్ర కారు దాసోహం అంటోంది. కళ్లలో అమాయకత్వం, నవ్వుల్లో ఇంద్రజాలం చూపి ఒక్క చిత్రంతోనే తెలుగు చిత్ర సీమలో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న ఈ కన్నడ భామ ఇప్పుడు అరడజను చిత్రాల అవకాశాలు సొంతం చేసు కున్నారు.
వేసవిలో కేశాల సమస్యలకు చెప్పండి బాయ్ బాయ్
ఎండాకాలం కూడా మీ కేశాలు సిల్కీగా, షైనీగా కనిపించాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి. వేసవి సీజన్ మొదలవగానే కేశాల సమస్యలు మరింత ఆందోళన కలిగిస్తాయి. ఇలాంటప్పుడు ఈ సీజన్లో కేశాల అదనపు సంరక్షణ చాలా అవసరం.
తేనెలూరే కమ్మని వంటకాలు
తియ్యటి వంటకాలు తినేద్దాం రండి
7 ఉపాయాలతో వేసవిలో చర్మాన్ని మెరిపించండి
మీ చర్మానికి వేసవిలో అదనపు రక్షణ కల్పించి అందాన్ని కాపాడుకునే చిట్కాలు ఇవిగో...
ಅನ್ಯಾಯಂ పై దైర్యంగా పోరాడిన మహిళలు
పరిణామాలతో సంబంధం లేకుండా అన్యాయానికి వ్యతిరేకంగా తమ గొంతు విప్పిన ఈ వీర నారీమణులు తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.....
శరీర దుర్వాసన పోగొట్టే ఉపాయాలు
వ్యక్తిత్వంపై చెమట దుర్వాసన తీవ్ర ప్రభావం చూపుతున్నట్లయితే దీని నుంచి విముక్తి పొందేందుకు ఈ విషయాలు తెలుసుకోండి.
శారీ డ్రాపింగ్ స్టయిల్
పార్టీలో ప్రతి మహిళ కోరుకునే మొదటి ట్రెడిషనల్ లుక్ తోపాటు గ్లామరస్ గా కూడా కనిపించాలని కోరుకుంటారు. రండి. మీరు కూడా చీర ధరించి అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కనిపించడానికి కొన్ని స్టయిల్స్ తెలుసుకుందాం.
శరీరంపై ఎండ వల్ల 5 ప్రభావాలు
ఎండ శరీరానికి పాజిటివ్, నెగెటివ్ రెండు రకాలుగానూ ప్రభావం కలిగిస్తుంది. సూర్య కిరణాలు లేదా వయొలెట్ పడినప్పుడు స్బర్న్, హీట్ స్ట్రోక్, కళ్లలో ఎలర్జీ, ఏజింగ్, కళ్లలో ఎలర్జీ, ఏజింగ్, చివరికి స్కిన్ క్యాన్సర్ లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. దీని గురించి కాస్మెటాలజిస్టు పూజా నాగదేవ్ ద్వారా వివరంగా తెలుసుకుందాం.
మహిళల్ని బానిసలుగా మార్చింది మతమే!
భారత ప్రభుత్వ గణాంక శాఖ ఒక ఆసక్తికరమైన సర్వే నిర్వ హించింది. ఇళ్లలో ఎవరు ఎంత పని చేస్తుంటారనే అంశమిది. 2019లోని ఈ సర్వేలో 1,38,799 ఇళ్ల డేటా ద్వారా తేలిందేమిటంటే మహిళలు రోజుకి 299 నిమిషాలు రోజూ ఇంటి పనుల్లో ఉండగా వారికి ఎలాంటి ప్రత్యక్ష చెల్లింపు ఉండదు. అలాగే పురుషుడు 97 నిమిషాలు మాత్రమే పనిచేస్తున్నాడు. ఈ పనుల్లో వంట చేయటం, శుభ్ర పరచటం, బట్టలు ఉతకటం వంటివి ఉన్నాయి.
ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధం
దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్లు, మెజిస్ట్రేట్లకు ఒక సందేశం పంపాలి. లివ్ ఇన్లో ఉండే యువతి ఆ తర్వాత అత్యాచారం ఆరోపణలు మోపితే వారిపై కనీసం తక్షణ జైలు లేకుండా, వెంటనే బెయిల్ ఇవ్వాలి.
“సినిమాల్లో నటించడంతోపాటు చుట్టూ ఉన్న పీడిత స్త్రీలు చెప్పే మాటలు వినాలి. వారి బాధలను
నటి రాజ శ్రీ దేశపాండే నటనా రంగంలో విజయ ఢంకా మోగించ డంతో పాటు మహారాష్ట్రలో నీటి కరు పుతో అల్లాడుతున్న పాంధరీ గ్రామంలో జల సం రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి, మొత్తం వర్షపు నీటిని ఒడిసి పట్టి గ్రామంలో ఒక కాలువ, 200 మరుగు దొడ్లు, మరొక స్కూలు లాంటివి ఏర్పాటు చేయించి, దీనిని ఒక సంపన్న గ్రామంగా మార్చే సారు. ఇప్పుడు ఆమె మరొక గ్రామంలో పని చేస్తున్నారు.
“మన సమాజం ఇప్పటికీ మెస్ట్రువల్ హైజీన్ విషయంలో మూఢనమ్మకాలతో మగ్గుతోంది....
నైన్ శానిటరీ ప్యాడ్స్ సీఈఓ రిచాసింగ్ తో జరిపిన సంభాషణలో నుంచి కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ ఇస్తున్నాం.
“నేను మౌంట్ ఎవరెస్ట్ మీద చల్లిన మట్టిలోనే ఒక రైతు బిడ్డలా పనిచేస్తుంటాను”
అందం, అమాయకత్వంతోపాటు మొండితనం, పట్టుదల గల వ్యక్తి ఆమె. ఒక్కసారి నిర్ణయం తీసుకునే పూర్తయ్యేవరకు వదలరు. ఈ అంకిత భావం, ప్రత్యేకంగా నిలవాలన్న కోరిక ఆమెను ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతానికి చేర్చాయి. మధ్యప్రదేశ్ సిసూర్ జిల్లాకి చెందిన మేఘా పర్మార్ నిజంగా ఒక అసాధారణ విజేతగా నిలిచారు.