CATEGORIES
ఉమెన్స్ డే స్పెషల్
ఒక మహిళకు కుటుంబాన్ని చూసు కోవటంతోపాటుగా ఉపాధిలో రాణించటం సులభం కాదు. చాలా సమస్యలొస్తాయి. ఎంతో పనిచేయాలనిపిస్తుంది.కానీ 4 ఏళ్ల బాబుని చూసుకోడానికి ఎవరూ లేరు. కాలేజీ రోజుల్లో స్టిచింగ్ నేర్చుకున్నాను.
సంధ్యా సిన్హా
2 భిన్న సంస్కృతుల నుంచి వచ్చిన మా అమ్మానాన్నలు పెళ్లి తర్వాత అందరినీ వదిలేసి సంసారంలోకి అడుగు ె ఎట్టడంతో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది”.
మత మౌఢ్యపు బీజాలు నాట
1 జనవరి సాధారణంగా కొత్త ఏడాది ప్రారంభం కనుక పిల్లలు పెద్దలంతా సంతోషంగా గడుపుతారు. కానీ ఈ1 జనవరి 20223 కర్నాటకలోని ఒక ప్రీ యూనివర్సిటీ కాలేజీలో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించటంతో ప్రిన్సిపాల్ రుద్రగౌడ క్లాసులోకి రానివ్వ లేదు.
పిల్లల పెంపకంలో మేలైన ఉపాయాలు
కాలంతోపాటు మారుతున్న పేరెంటింగ్ కి సంబంధించిన కొన్ని అంశాలు ముందుగా తెలుసుకోనట్లయితే ఆ తర్వాత జరిగే నష్టాన్ని మనం ఊహించలేము.
న్యూడ్ మేకప్లో కొత్త ట్రెండ్స్
మీ రు ఫుల్ మేకతోనే అందంగా కనిపించాల్సిన అవసరం లేదు.తక్కువ మేకతో కూడా మీ అందం అందరినీ ఆకర్షించగలదు. న్యూడ్ మేకప్ మీ చర్మాన్ని ఈవెన్ టోన్ గా ఉంచుతుంది.దీంతో ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. మేకప్ బేస్ ఎంత న్యూట్రల్ గా ఉంటే అంత అందంగా మీరు కనిపిస్తారు.
హెల్దీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడమెలా?
గర్భధారణకు ముందు, తర్వాత ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీతోపాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు.
ఒంటరి తల్లులు సులభంగా జీవితాన్ని సాగించేదెలా?
మీ జీవితానికి కొత్త మార్గాన్ని చూపించటంతోపాటు పిల్లల పాలన పోషణకు సంబంధించి రోజు వారీ బాధ్యతల్ని సజావుగా సాగించటానికి కొన్ని ఉపాయాలు పాటిస్తే మంచి ఫలితాన్ని పొందగలరు.
ఏది చేసినా గుర్తింపు కోసమే - నేహా శెట్టి
నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే ఎంచుకున్న రంగంలో నిలదొక్కు కోవటం సాధ్యమవుతుందని బలంగా నమ్మే నాయిక నేహాశెట్టి.బాల్యం నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటంతో మోడలింగ్లో చేరి ఆ తర్వాత సినీ పరిశ్రమవైపు అడుగులు వేసిన ఈ కన్నడభామ ప్రస్తుతం తెలుగులోనూ అవ కాశాలు సంపాదించుకుంటున్నారు.
పెదాలు పగలకుండా ఎలా కాపాడుకోవాలి?
చాలామంది పగిలిన పెదాలను సీరియస్ గా తీసుకోరు. ఇంట్లో వేడిగా ఉన్న వాతావరణం వల్ల కూడా పెదాలు స్వల్పంగా పగులుతాయి. కానీ తీవ్రత ఎక్కువైపోతే ఇది ఏదో ఒక అనారోగ్యం లేదా జబ్బువైపు సంకేతాలు ఇస్తుంది. పోషక లోపం లేదా డీహైడ్రేషన్ వల్ల కూడా జరగొచ్చు. ఇదొక చర్మ సమస్యగా ఏర్పడవచ్చు.
సింగిల్ మదర్ నైట్ షిఫ్ట్ ను ఎలా మ్యానేజ్ చేయాలి?
ఈ టిప్స్ ను పాటిస్తే సింగిల్ మదర్స్ తన పనిని, ఇల్లు, కుటుంబాన్ని ఎలాంటి ఆందోళన లేకుండా బ్యాలెన్స్ చేయగలరు.
టైల్స్ ని ఇలా మెరిపించండి
పద్ధతిగా, పరిశుభ్రంగా సెట్ అయిన ఇల్లు గృహిణీ నేర్పుని సూచిస్తుంది. ఒకప్పుడు సిమెంటు నాలలు ఉండేవి. కానీ ఇప్పుడంతా టైల్స్ జమానా. టైల్స్న మెరిపించినట్లయితే ఇల్లంతా శోభాయమానం అవుతుంది. టైల్స్న శుభ్రంగా ఉంచటం వల్ల ఇంటికి అందమేగాక రోగాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది.
చలికాలంలో మహిళలు ధరించే సరదా గెటప్లు
చలి నుంచి కాపాడుకోడానికి మహిళలు పాటించే ఈ సరదా పద్ధతులు తెలిస్తే నవ్వు ఆపుకోలేరు.
సూపర్ కిడ్ పేరిట నలిగిపోతున్న బాల్యం
ప్రతి రంగంలో ముందు ఉండాలని పిల్లలపై ఒత్తిడి తెచ్చే తల్లిదండ్రులు తమ ఆలోచనలు చిన్నారుల జీవితంపై ఎంత భారం మోపాయో తప్పకుండా తెలుసుకోవాలి.
వధువు ముఖాన్ని మెరిపించే వంటింటి చిట్కాలు
ముఖాన్ని మెరిపించటంలో స్కిన్ టోనర్ పాత్ర ముఖ్యమైనది. నవ వధువు దీన్ని ఇంట్లోనే తయారుచేసుకునే విధానం ఇదిగో...
మహిళీల్ని అర్థం చేసుకునే వారినే ఎన్నుకోండి
నేడు ఓటర్లు 18వ శతాబ్దపు అమాయక యువతిలా అయి పోయారు. ఆమెను చెప్పుడు మాటలలో, రాశుల పేర్లలో ఎవ్వడికైనా అంటగట్టేవారు. భాగ్యం బాగుంటే భర్త రాకుమారుడవుతాడని, రాత బాగ లేకుంటే నష్టపోతావని చెప్పేవారు. ఓటరు ఎన్నుకునే వ్యక్తి ఎలా ఉంటాడో ఇప్పుడు తెలియదు.
పిల్లల ప్రవర్తనను అదుపు చేయండిలా
మీ పిల్లలు మొండితనంతో అపశబ్దాలు మాట్లాడుతున్నట్లయితే పెంపకంలో ఈ తప్పులేమైనా చేస్తున్నారేమో గమనించండి.
ఇంటర్నెట్ ఇంటర్ ఫైరింగ్
బుల్లీబాయ్ యాప్ తయారుచేసి 18 నుంచి 20 ఏళ్ల అబ్బాయి అమ్మాయిలు దేశంలో మహిళలకు సోషల్ మీడియాలో సేఫ్టీ లేదని నిరూపించారు.
ఆధునిక అమ్మలకు అనువైన టెక్నాలజీ జీ
మహిళలు ఆధునిక టెక్నాలజీ వైపు వేగంగా వేస్తున్న అడుగుల వల్ల వారి జీవన శైలిలో మార్పు వస్తోంది. అంతేగాక సమాజంలో వారి గౌరవం కూడా పెరుగుతోంది. రండి ఈ మార్పుల గురించి మీరు కూడా తెలుసుకోండి.
ప్రజాస్వామ్యమంటే కేవలం ఓటేయడం కాదు
మతాలు, సంస్కృతి పేరిట మ శతాబ్దాలుగా మహిళలపై జరుగు తోన్న దోపిడీ ప్రజాస్వామ్యం వచ్చాకే ఆగింది. కానీ కుట్రపూరిత మత దుకాణదారులు తమ విశిష్ట ప్రాచీన సంస్కృతి పేరిట మళ్లీ మహిళలనే తొలి బలి పశువులుగా చేసే పురాతన ఆలోచనలు రుద్దుతున్నారు.
వింటర్ సీజన్లో లో మేకప్ ట్రెండ్స్
గార్జియస్ లుక్కు కోసం సీజన్ ప్రకారం డ్రెస్సులు ఎంపిక చేసుకుంటే సరిపోదు, మేకప్ పద్ధతులను కూడా కొంచెం ఇలా మార్చుకోవాలి.
పైన పటారం లోన లొటారం
దేశాన్ని 2 వర్గాలుగా చేసే ప్రయ జోరందుకున్నాయి.ఒకటి డబ్బున్నోళ్లు, రెండోది డబ్బు లేనోళ్లు. ఇరువురు మొహాలు కూడా చూడనట్లుగా సామాజిక వ్యవస్థ తయారవుతోంది. డబ్బున్నోళ్లు ధనికుల తోటే ఉంటూ, డబ్బు లేనోళ్లు రాత్రింబవళ్లు ఒళ్లు దాచు కోడానికే కష్టపడుతుండేలా చేస్తున్నారు.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కోసం హ్యాపీ న్యూ ఇయర్ చిట్కాలు
కొత్త సంవత్సరంలో మ్యారీడ్ లైలో కొత్తదనాన్ని నిలిపి ఉంచుకోడానికి కొన్ని అలవాట్లను దూరంగా ఉంచటం తప్పనిసరి. అవేంటో తెలుసుకుందాం....
మహిళకు స్వేచ్ఛ ఎక్కడ ?
మతం, సంప్రదాయం పేరుతో మహిళల స్వేచ్ఛపై ఆంక్షలు విధించే ఈ సమాజంలో, వాటిని ఎదిరించడానికి స్వయంగా చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
పీరియడ్స్ లో సెక్స్ చేయకూడదా?
మీరు కూడా రుతుస్రావం సమయంలో శారీరక సంబంధాన్ని తప్పుగా భావిస్తూ భాగస్వామి అభ్యర్థించినా వెనుకాడితే ఈ విషయాలు గమనించండి.
డార్క్ సర్కిల్స్ తొలగించే సులభమైన పద్దతులు
నల్లటి వలయాలు ఉన్న కళ్లు అందాన్నేగాక, ఆరోగ్యాన్ని కూడా చెడగొడతాయని మీకు తెలుసా? అయితే వాటి నుంచి శాశ్వతంగా విముక్తి ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.
నచ్చని గతాన్ని మరిపించే 'న్యూ ఇయర్ ' ' ఉపాయాలు
కష్ట నష్టాలు, రోగ భయాలు వదిలించుకొని జీవితాన్ని కొత్తగా ఆనందం, ఆరోగ్యంతో గడపాలని మనసులో ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అందుకే తాజాదనం నింపుకొని నూతన ఆశలు, ఆశయాలతో ముందుకు సాగిపోయేందుకు గొప్ప స్ఫూర్తిని అందించే న్యూ ఇయరు ఇలా స్వాగతం పలుకుదాం.
టెక్నాలజీ చాటున ప్రమాదంలో ప్రైవసీ
కట్టుదిట్టమైన భద్రత పేరుతో సర్కారు తీసుకొస్తున్న టెక్నాలజీ సామాన్య జనం వ్యక్తిగత గోప్యతను భంగ పరిచేలా తయారవుతోంది.
కొత్త సంవత్సరంలో ఇంటికి ఇవ్వండి కొత్త లుక్కు
న్యూ ఇయర్ లో పరిసరాల్లో కొత్తదనాన్ని చూడాలనుకుంటే ఇంట్లో మార్పులు చేయాల్సిందే. ముఖ్యంగా సమ్ డెకి ఫ్రెష్ నెస్ నింపితే లేయరింగ్, ఎక్స్ ట్రా కంఫర్ట్, వార్మ్ ఫ్యాబ్రిక్ ఇంటీరియర్ లో చిన్న చిన్న మార్పులు చేసి సులభంగా తక్కువ శ్రమతో డెకరేషన్ పూర్తి చేసుకోవచ్చు. దీనిపై పాటించాల్సిన చిట్కాలు ఇల్లంతా మెరుస్తుంది.
కొత్త సంవత్సరంలో 4 కొత్త బ్యూటీ ట్రెండ్స్
వింటర్ లేటెస్ట్ మేకప్ ట్రెండ్స్ ఇప్పుడు సొందర్య ప్రపంచాన్ని ఏలనున్నాయి. అడ్వాన్స్ మేకప్ ట్రెండ్లో మీరు వెనుకబడిపోకుండా ఉండటానికి సౌందర్య నిపుణులు భారతి లేటెస్ట్ మేకప్ ట్రెండ్ గురించి వివరిస్తున్నారు.
ఓపిక లేకుంటే అవకాశాలు రావు -ప్రియాంక జవాల్కర్
అగ్రతారగా ఎదగటం కోసం అన్ని అవకాశాలను అంది పుచ్చుకోవా లని బలంగా నమ్మే బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్.టాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత మొదట కొంత నెమ్మదిగా సాగిన ఆమె కెరీర్ ఇప్పుడు ఊపందు కుంది. 'కలవరం ఆయే' ఆమె నటించిన తొలి సినిమా.