CATEGORIES

హార్డ్ వర్క్ చేస్తేనే అదృష్టం కలిసొస్తుంది - తమన్నా
Grihshobha - Telugu

హార్డ్ వర్క్ చేస్తేనే అదృష్టం కలిసొస్తుంది - తమన్నా

సినీ రంగంలో స్థిరమైన కెరీర్ను కొనసాగించటం ఒక సవాల్ లాంటిది. కానీ ఇలాంటి సవాళ్లు ఎన్నో దాటుకొని ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించి సక్సెస్ఫుల్ తారగా ఎదిగారు తమన్నా భాటియా. దాదాపు ఒకటిన్నర దశాబ్దకాలంగా డజనుకుపైగా హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని తెలుగు, హిందీ, ఇతర దక్షిణాది భాషల్లో కూడా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. పదిహేనేళ్ల వయసులో ముంబైలో చదువుతున్నప్పుడే యాక్టింగ్, డ్యాన్సింగ్ ప్రతిభ చూపి, ఆ తర్వాత మోడలింగ్, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా అందం, అభినయం, సంస్కారంలో ఘనమైన కెరీర్ను నెలకొల్పు కున్నారు. ప్రతి సవాల్నూ ధైర్యంతో ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొంటే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించొచ్చు అంటున్న తమన్నా భాటియా ఇంటర్వ్యూ విశేషాలు....

time-read
2 mins  |
August 2022
మెనుస్ట్రువల్ హైజీన్ ఇంకా సగం మంది వెనుకబాటే
Grihshobha - Telugu

మెనుస్ట్రువల్ హైజీన్ ఇంకా సగం మంది వెనుకబాటే

దేశంలోని 82 శాతం మహిళలు శానిటరీ న్యాప్కిన్లను ఉపయోగించడం లేదు. నేటికీ వారు పీరియడ్స్ సమయంలో పాత పద్ధతులను అవలంబిస్తున్నారు.

time-read
2 mins  |
August 2022
స్పైసీ పొటాటో టిక్కీ వంటకాలు
Grihshobha - Telugu

స్పైసీ పొటాటో టిక్కీ వంటకాలు

స్పైసీ పొటాటో టిక్కీ వంటకాలు

time-read
2 mins  |
August 2022
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఎంత మారాయి మహిళల జీవితాలు
Grihshobha - Telugu

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఎంత మారాయి మహిళల జీవితాలు

కొన్నాళ్ల క్రితం మేక్ ఇన్ ఇండియా కింద తయారైన తారిణీ నౌకలో ప్రయాణించి ఆరుగురు మహిళా అధికారులు ఒక సాహస కార్యంతో చరిత్ర సృష్టించారు. 2017 సెప్టెంబర్ 19న ఐశ్వర్య, ఎస్.విజయ, వార్తికా జోషీ, ప్రతిభా జామ్వాల్, సి.స్వాతి, పాయల్ గుప్తా ఐఎన్ఎస్ తారిణీలో ప్రయాణం మొదలుపెట్టారు.

time-read
7 mins  |
August 2022
సెన్సీబయో జెల్ మోసెంట్
Grihshobha - Telugu

సెన్సీబయో జెల్ మోసెంట్

మాన్సూన్ సీజన్ వేసవి నుంచి  ఊరటనిస్తుంది. అలాగే ఉక్కపోత కారణంగా బ్యాక్టీరియా పెరగటానికి అనుకూలంగానూ ఉంటుంది.

time-read
2 mins  |
August 2022
పాపాలు కడుక్కోవాలంటే సంపద అర్పించాలి
Grihshobha - Telugu

పాపాలు కడుక్కోవాలంటే సంపద అర్పించాలి

భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఇంకొక మీడియా మేనేజర్ నవీన్ కుమార్ ఒక టీవీ డిబేట్లో ఇస్లాంపై చేసిన వ్యాఖ్యలు మొత్తం ముస్లింలేగాక ప్రపంచంలోని ముస్లిం దేశాలు కూడా నవీన్ భగ్గుమన్నాయి.

time-read
1 min  |
July 2022
మతం బండిని నడిపేది డబ్బే
Grihshobha - Telugu

మతం బండిని నడిపేది డబ్బే

భారత్లోని గురువులు, స్వాములు ధర్మాచార్యులు, పీఠాధిపతులు, పండితులు, పూజారులు ఈ విషయంలో అమెరికాలోని రకరకాల చర్చిల ఫాదర్లు, ప్రీస్టులు, బిషప్లు పాస్టర్ల కంటే మేలే. భారత్లో అరుదుగా సెక్సువల్ అబ్యూజ్ ఆరోపణలు ఎదుర్కోంటారు, కానీ అమెరికా దక్షిణాన ఉన్న సదరన్ బాప్టిస్ట్ కన్వెన్షన్ అనే సంఘంలో 2000 నుంచి 2019 వరకు 700 చర్చీల ఫాదర్లపై ఆరోపణల జాబితా ఉంది.

time-read
1 min  |
July 2022
రోగాలను తరిమి కొటే 9 అలవాట్లు
Grihshobha - Telugu

రోగాలను తరిమి కొటే 9 అలవాట్లు

మీ అలవాట్లలో చేసుకునే చిన్న మార్పులు మీతోపాటు కుటుంబాన్ని కూడా ఎంత ఆరోగ్యంగా ఉంచుతాయో ఇక్కడ చూడండి.

time-read
3 mins  |
July 2022
నవ యవ్వన చర్మం కోసం ఫేస్ సీరమ్
Grihshobha - Telugu

నవ యవ్వన చర్మం కోసం ఫేస్ సీరమ్

చర్మానికి తగినట్లు ఫేస్ సీరమ్ ఎంచుకుంటే మీ స్కినికి ఎంత ఉపయోగం కలుగుతుందో తెలుసుకోండి

time-read
3 mins  |
July 2022
హ్యాండ్ వాష్ ఎందుకు వాడాలి?
Grihshobha - Telugu

హ్యాండ్ వాష్ ఎందుకు వాడాలి?

రెగ్యులర్గా చేతుల్ని శుభ్రపరచుకుంటే ఎన్ని లాభాలు, ఎన్ని రోగాల విముక్తి కలుగుతుందో తప్పక తెలుసుకోండి...

time-read
2 mins  |
July 2022
చిన్నారుల తలలో పేలను పోగొట్టే చిట్కాలు
Grihshobha - Telugu

చిన్నారుల తలలో పేలను పోగొట్టే చిట్కాలు

ఒక తల్లి పిల్లల్ని గర్భధారణ నుంచి జీవితాంతం పిల్లల్ని చూసుకుంటుంది. వారి బాగోగులు, ఆహారం, ఫిజికల్ యాక్టివిటీతో పిల్లల మానసిక శారీరక ఎదుగుదల నుంచి భవిష్యత్తు ప్రణాళికల దాకా తల్లి చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది.

time-read
1 min  |
July 2022
ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా ఉండాలంటే
Grihshobha - Telugu

ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా ఉండాలంటే

చిన్న వయసులో ఏజింగ్ నుంచి బయట పడడానికి ఈ టిప్స్ మీకు ఎంతో ఉపయోగ పడతాయి.

time-read
3 mins  |
July 2022
సంతోషకరమైన దాంపత్యానికి 9 చిట్కాలు
Grihshobha - Telugu

సంతోషకరమైన దాంపత్యానికి 9 చిట్కాలు

భార్యాభర్తలు తమ దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పొందడానికి పర స్పరం ప్రేమ, నమ్మకం, అర్థం చేసు కునే తత్వమనే దారాలతో తమ బంధాన్ని బలంగా మార్చుకోవలసి ఉంటుంది. చిన్న చిన్న విషయా లను ఇగ్నోర్ చేయవలసి ఉంటుంది. కష్ట కాలంలో పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

time-read
3 mins  |
July 2022
మహిళలు ఆర్థిక స్వేచ్ఛ పొందటానికి దారేది?
Grihshobha - Telugu

మహిళలు ఆర్థిక స్వేచ్ఛ పొందటానికి దారేది?

మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఉద్యోగ మహిళల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. అధ్యయనాల ప్రకారం మామూలుగానే మన దేశంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య చాలా తక్కువ. భారత్లో పని చేసే వయసు గల 67% పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య కేవలం 9% ఉంది.

time-read
4 mins  |
July 2022
ఎదగాలంటే గీత దాటాల్సిందే -కీర్తి సురేష్
Grihshobha - Telugu

ఎదగాలంటే గీత దాటాల్సిందే -కీర్తి సురేష్

కెరీర్ ప్రారంభంలో అనేక అప వాదులు, అవమానాలు ఎదుర్కొని ఎక్కడా ఏమాత్రం తగ్గకుండా నేడు తనను తానే నిరూ పించుకుని టాప్ హీరోయిన్గా నిలిచారు కీర్తి సురేష్. ఆమె మొదట తమిళ చిత్రాలతో సినీ రంగ ప్రవేశం చేసి, క్రమంగా నేడు దేశవ్యాప్తంగా 'మహానటి'గా జాతీయ అవార్డు గెలుచుకుని యూత్ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు.

time-read
2 mins  |
July 2022
పగిలిన పాదాలను నయం చేసే ఉపాయాలు
Grihshobha - Telugu

పగిలిన పాదాలను నయం చేసే ఉపాయాలు

పాదాల పగుళ్లను నిర్లక్ష్యం చేయకుండా ఈ ఉపాయాలను పాటిస్తే మంచి పరిష్కారం లభిస్తుంది...

time-read
1 min  |
July 2022
పాత జీన్స్తో ఉపయోగాలు
Grihshobha - Telugu

పాత జీన్స్తో ఉపయోగాలు

• జీ న్స్ ఎంత రఫ్ అండ్ టఫ్ ఉంటుందంటే దాన్ని ఎన్నిసార్లు వేసుకున్నా అది చిరిగిపోదు. దాని గుడ్డ చాలా గట్టిగా ఉంటుంది.దానిని ధరించాలని మీకు అనిపించినప్పుడు దానితో మీరు ఎన్నో ఉపయోగకరమైన వస్తువులను తయారుచేయవచ్చు.

time-read
1 min  |
July 2022
సర్జరీ లేకుండా న్యూ లుక్ పొందేదెలా?
Grihshobha - Telugu

సర్జరీ లేకుండా న్యూ లుక్ పొందేదెలా?

చర్మం మచ్చలు లేకుండా ఉండడానికి లేదా దానిలోని చిన్న పెద్ద లోపాలు తొలగించి న్యూ లుక్ పొందడానికి ఈ సమాచారం మీకు చాలా సహాయపడుతుంది.

time-read
2 mins  |
July 2022
ఆగకుండా ఆరగించే కమ్మటి వంటకాలు
Grihshobha - Telugu

ఆగకుండా ఆరగించే కమ్మటి వంటకాలు

వంటకాల రుచులు చూద్దాం రండీ

time-read
4 mins  |
July 2022
ఎయిర్పోర్ట్ లుక్కులో ఫ్యాషన్ ట్రెండ్స్
Grihshobha - Telugu

ఎయిర్పోర్ట్ లుక్కులో ఫ్యాషన్ ట్రెండ్స్

విమాన ప్రయాణాన్ని సౌకర్యంగా, ఫ్యాషనబుల్గా చేసుకోవడానికి ఈ టిప్స్ తప్పకుండా తెలుసుకోండి.

time-read
2 mins  |
July 2022
Walkaroon న్యూ ట్రెండీ ఫుట్వేర్ కలెక్షన్స్
Grihshobha - Telugu

Walkaroon న్యూ ట్రెండీ ఫుట్వేర్ కలెక్షన్స్

ఇప్పుడు నడుస్తున్నది ఫ్యాషన్ జమానా. అవుట్ ఫిట్, మ్యాచింగ్ యాక్సె సరీస్ లేదా మ్యాచింగ్ ఫుట్వేర్ విషయాల్లో ప్రతి ఒక్కరు అప్డేటెడ్గా ఉండటంతో పాటు స్టయిలిష్ కనపడాలను కుంటున్నారు.

time-read
2 mins  |
July 2022
వర్షాకాలంలో యాక్నే లేని ఆయిలీ స్కిన్ పొందండి
Grihshobha - Telugu

వర్షాకాలంలో యాక్నే లేని ఆయిలీ స్కిన్ పొందండి

ప్రతి ఒక్కరు వర్షాకాలం కోసం ఎదురుచూస్తారు. ఎందుకంటే వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. కానీ ఈ సీజన్ ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, అదే స్థాయిలో తేమ కూడా పెరుగుతుంది. ఇది ఎక్నేకి కారణమవుతుంది.

time-read
2 mins  |
July 2022
ఎదిగే కూతురికి అమ్మ నేర్పాల్సిన పాఠాలు
Grihshobha - Telugu

ఎదిగే కూతురికి అమ్మ నేర్పాల్సిన పాఠాలు

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...

time-read
2 mins  |
June 2022
మెరిసే చర్మం కోసం  5 చిట్కాలు
Grihshobha - Telugu

మెరిసే చర్మం కోసం 5 చిట్కాలు

హెల్దీ స్కిన్ పొందాలనుకుంటే బింగ్ లో పాటించే ఈ పద్ధతులను తప్పక తెలుసుకోండి..

time-read
1 min  |
June 2022
వంధ్యత్వానికి 7 పెద్ద కారణాలు
Grihshobha - Telugu

వంధ్యత్వానికి 7 పెద్ద కారణాలు

ఆధునిక జీవనశైలి స్వీకరించే ప్రక్రియలో ఈ తప్పులుగనక చేస్తూ ఉంటే మీరు వంధ్యత్వానికి గురయ్యే అవకాశం ఉంటుంది...

time-read
2 mins  |
June 2022
ఫిట్నెస్ గురించి 10 రకాల అపోహలు-వాస్తవాలు
Grihshobha - Telugu

ఫిట్నెస్ గురించి 10 రకాల అపోహలు-వాస్తవాలు

మీకు ఫిట్నెస్ మీద అవగాహన ఉండి కూడా కొన్ని అపోహలు మనసులో ఉన్నట్లయితే ఇవి తప్పక తెలుసుకోవాలి.

time-read
2 mins  |
June 2022
హెయిర్ స్ట్రెయిటెనర్ వల్ల ఎదురయ్యే సమస్యలు
Grihshobha - Telugu

హెయిర్ స్ట్రెయిటెనర్ వల్ల ఎదురయ్యే సమస్యలు

స్ట్రెయిట్ హెయిర్ కోసం చేసే ప్రయత్నాలు మీ కేశాలకు ఎలా హాని కలిగిస్తాయో తెలుసుకోండి.

time-read
2 mins  |
June 2022
పర్యాటకమంటే తీర్థయాత్రలు కాదు
Grihshobha - Telugu

పర్యాటకమంటే తీర్థయాత్రలు కాదు

నిరంతరం మత ప్రచారం ఫలితంగా నేడు దేశమంతటా రిలీజియస్ టూరిజం వేగంగా పెరుగుతోంది. చార్ధామ్, కాశీ కారిడార్, తిరుపతి, వైష్ణోదేవితోపాటు చిన్న చిన్న దేవీదేవతల వద్ద కూడా రద్దీ పెరిగిపోతోంది.

time-read
1 min  |
June 2022
ఎటు చూసినా పుకార్లు అవాస్తవాలే
Grihshobha - Telugu

ఎటు చూసినా పుకార్లు అవాస్తవాలే

గత 2 దశాబ్దాల్లో ఫోటోగ్రాఫ్లు, ఆడియో, వీడియో క్లిప్పులతో ట్రోలింగ్ చేస్తూ రాజకీయ లాభం పొందే ప్రాక్టీస్ ఎక్కువైంది.అధికారంలోని వ్యక్తులు విపరీతంగా వాడేస్తున్నారు.

time-read
1 min  |
June 2022
టెన్షన్ లేకుండా బతకడానికి ఉపాయాలు
Grihshobha - Telugu

టెన్షన్ లేకుండా బతకడానికి ఉపాయాలు

కుటుంబంలో నలుగురి మధ్య ఉంటూనే మీ కోసం సమయం కేటాయించుకోవటం జీవితానికి చాలా అవసరం.

time-read
2 mins  |
June 2022