CATEGORIES

వ్యక్తిత్వానికి మెరుపులు అద్దే డిజైనర్ బ్రూచ్లు
Grihshobha - Telugu

వ్యక్తిత్వానికి మెరుపులు అద్దే డిజైనర్ బ్రూచ్లు

స్వా తి పార్టీకి మహిళలు ఒకర్ని మించి మరొకరు డిజైనర్ డ్రెస్సులు ధరించి వచ్చారు. రేఖ అక్కడికి వెళ్లేసరికి అందరి కళ్లు ఆమె మీదే నిలిచాయి.

time-read
1 min  |
April 2022
నినాదాలతో ప్రయోజనం లేదు
Grihshobha - Telugu

నినాదాలతో ప్రయోజనం లేదు

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'లడకీ హూ లడ్ భీ సక్తీ హూ” అంటూ 40 % సీట్లలో మహిళల్ని నిలబెట్టి వారికి శక్తినిస్తామన్న కాంగ్రెస్ ప్రయోగం ఘోరంగా విఫలమైంది. ఓటర్లలో మహిళకే ఎక్కువ ఉన్నప్పటికీ కాంగ్రెస్కు 2.3% ఓట్లే వచ్చాయి.

time-read
1 min  |
April 2022
సెన్సిటివ్ స్కిన్ కోసం కావాలి స్పెషల్ క్లెన్సర్
Grihshobha - Telugu

సెన్సిటివ్ స్కిన్ కోసం కావాలి స్పెషల్ క్లెన్సర్

ప్రతి మహిళ తన చర్మం గ్లోయింగ్, అట్రాక్టివ్గా ఉంటూ అన్ని రకాల ప్రాబ్లమ్ ఫ్రీ అవ్వాలని ఆశిస్తుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి మహిళ స్కిన్ అనుకున్నట్లు ఉండకపోవచ్చు.

time-read
1 min  |
April 2022
హెల్త్ పాలసీ ఇలా ఎంచుకోండి
Grihshobha - Telugu

హెల్త్ పాలసీ ఇలా ఎంచుకోండి

ఆరోగ్య పాలసీ తీసుకునేటప్పుడు ప్రజలు తరచుగా ముఖ్యమైన విష యాలను మరచిపోతారు.

time-read
1 min  |
April 2022
బలహీనులను బానిసలుగా మారుస్తారు
Grihshobha - Telugu

బలహీనులను బానిసలుగా మారుస్తారు

రష్యా అధ్యక్షుడు వ్లాడిమీర్ పుతిన్ చిన్న దేశమైన ఉక్రెయిన్పై దారుణంగా దాడికి దిగారు. దాదాపు -25 లక్షల మంది ఉక్రెయిన్ నుంచి పారిపోయి పొరుగు దేశాలకు చేరారు.రష్యా మాట విననందుకు వేలాది -గృహాల్ని బాంబులతో లేపేసి, కుటుం =బాల్ని నాశనం చేసి, మహిళల్ని, పిల్లల్ని శిక్షించారు. ప్రపంచం ఏమీ చేయలేక స్తబ్ధుగా ఉండిపోయింది.

time-read
1 min  |
April 2022
అలా చేయాలని అమ్మ చెప్పింది - సయీ మంజ్రకర్
Grihshobha - Telugu

అలా చేయాలని అమ్మ చెప్పింది - సయీ మంజ్రకర్

బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పు డిప్పుడే తెలుగులో సత్తా చాటు కునేందుకు ప్రయత్నిస్తున్న కుర్ర కారు అందాల తార సయీ మంజేకర్. ఫ్యాషతోపాటు నటన మీద ఆసక్తితో సినీరంగంలో అడుగు పెట్టారు. తల్లిదండ్రులది ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ కావటంతో చిత్రసీమలోకి ఎంట్రీ సులువుగానే సాగిపోయింది.

time-read
1 min  |
March 2022
బ్యూటి మెడికల్ డోసులో మహిళ్లను మించి పోయిన పురుషులు
Grihshobha - Telugu

బ్యూటి మెడికల్ డోసులో మహిళ్లను మించి పోయిన పురుషులు

మిస్టర్ హ్యాండ్ సమ్ గా తయారు కావడానికి మెడికల్ హెల్ట్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

time-read
1 min  |
March 2022
పోటీన్ సప్లిమెంట్స్ ఎప్పుడు వాడాలి?
Grihshobha - Telugu

పోటీన్ సప్లిమెంట్స్ ఎప్పుడు వాడాలి?

ఫిట్‌గా ఉండే బలమైన శరీరం కోసం ప్రొటీన్లు ఎంతో కీలకం. కానీ వాటి సప్లిమెంట్లు వాడటం మంచిదేనా? దీని గురించి తప్పక తెలుసుకోవాలి...

time-read
1 min  |
March 2022
అపనమ్మకాల జీవితం ఇకనైనా ఆపండి
Grihshobha - Telugu

అపనమ్మకాల జీవితం ఇకనైనా ఆపండి

శాస్త్రీయ ఆలోచనా ధోరణి గల సమాజాన్ని నెలకొల్పాలంటే ముందు మత మౌఢ్యాన్ని మూలాల నుంచి పెకలించి వేయాల్సి ఉంటుంది.

time-read
1 min  |
March 2022
వెజిటబుల్ ట్రీట్
Grihshobha - Telugu

వెజిటబుల్ ట్రీట్

వెజిటబుల్ కర్రీస్ చూద్దామా

time-read
1 min  |
March 2022
హోలీ రంగుల నుంచి చర్మాన్ని కాపాడే చిట్కాలు
Grihshobha - Telugu

హోలీ రంగుల నుంచి చర్మాన్ని కాపాడే చిట్కాలు

రంగుల పండుగ ఉత్సా హంలో మునగ టానికి ముందు మీ చర్మాన్ని సంరక్షించే ఈ ఉపాయాలను తప్పక పాటించండి.

time-read
1 min  |
March 2022
మీనల్ రాణే
Grihshobha - Telugu

మీనల్ రాణే

2000 సంవత్సరం నుంచి 2007 వరకు నా పిల్లలు చిన్న వారు కాబట్టి నేను పాపన్లు తయారుచేసి మార్కెట్లో విక్రయించాను.

time-read
1 min  |
March 2022
ప్రేమ విఫలమైతే ఏం చేయాలి?
Grihshobha - Telugu

ప్రేమ విఫలమైతే ఏం చేయాలి?

ప్రేమ ఒక అందమైన అనుభూతి. ప్రేమ కంటే అందమైనది ఏమీ లేదు. కానీ మొండిగా లేదా గ్రాంటెడ్ గా తీసుకొని ప్రేమించటం వ్యర్థం.

time-read
1 min  |
March 2022
పీరియడ్స్ టైమ్ లో ఆరోగ్య రక్షణకు ఉపాయాలు
Grihshobha - Telugu

పీరియడ్స్ టైమ్ లో ఆరోగ్య రక్షణకు ఉపాయాలు

నెలసరి సమయంలో ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు గంభీరమైన వ్యాధుల నుంచి తప్పకుండా కాపాడుకోవచ్చు.

time-read
1 min  |
March 2022
పాబీబెన్
Grihshobha - Telugu

పాబీబెన్

పా బీబెన్ గుజరాత్ కలోని ఒక చిన్న గ్రామం కుకడంలో 1984లో పుట్టారు. 10 ఏళ్ల వయసులోనే తండ్రి చని పోయారు. ఆ సమయంలో తల్లి తేజూ బెన్ గర్భ వతి. పాబీబెన్ ముగ్గురు అమ్మాయిల్లో రెండో బిడ్డ. వీళ్లు గొర్రెలు మేకల్ని కాసేందుకు వేర్వేరు దిక్కు లకు వెళ్లేవారు

time-read
1 min  |
March 2022
న్యాచురల్ బ్యూటీ లుక్కు పొందండిలా
Grihshobha - Telugu

న్యాచురల్ బ్యూటీ లుక్కు పొందండిలా

సరిగ్గా మేకప్ చేయడం ఒక కళ. ఏ స్త్రీ మాత్రం మేకప్లో నైపుణ్యం పొందా లని కోరుకోదు. సరైన మేకతో ముఖాన్ని ఎలా ఆకర్షణీయంగా మార్చుకోవచ్చో, అదే మేకప్ ని తప్పుగా చేస్తే, మీ మంచి ముఖం చెడిపోతుంది.

time-read
1 min  |
March 2022
గుల రూఖ్ సుల్తానా
Grihshobha - Telugu

గుల రూఖ్ సుల్తానా

జైపూర్‌కి చెందిన ప్రసిద్ధ లహరియా లక్క గాజులకు దేశవ్యాప్తంగా క్రేజ్ చాలా ఉంది. స్త్రీలు ముఖ్యంగా పండుగ లలో వాటిని ఎంతో ఇష్టంగా ధరిస్తారు. దేశంలోని పింక్ సిటీ నుంచి ఢిల్లీలోని పాలికా, హౌస్, ఖాన్ మార్కెట్ దాక రంగు రంగుల గాజులు, నెక్లెస్లు, మొదటి రాత్రి గాజులు ఇతర వస్తువులను దుకాణాలలో అలంకరించి నప్పుడు మార్కెట్ ఎంతో సందడిగా కనిపిస్తుంది.

time-read
1 min  |
March 2022
ఇంటి పనులు ఎలా మేనేజ్ చేసుకోవాలి?
Grihshobha - Telugu

ఇంటి పనులు ఎలా మేనేజ్ చేసుకోవాలి?

ఇంటా బయట పనుల్లో మునిగిపోయి మీ కోసం సమయం కేటాయించుకోలేక పోతున్నట్లయితే కొంచెం వీటిని కూడా తెలుసుకోండి...

time-read
1 min  |
March 2022
అనితా దేవి
Grihshobha - Telugu

అనితా దేవి

బీహార్ నలందా జిల్లాలో ఎక్కువగా చర్చించుకునే పేరు అనితా దేవి. నలందాజిల్లాలోని చండీపూర్ బ్లాక్ లో ఉన్న అనంతపురం గ్రామానికి చెందిన అనితా దేవి పనితనానికి, ఆత్మ విశ్వాసానికి అపూర్వ ఉదాహరణ.

time-read
1 min  |
March 2022
ఉమెన్స్ డే స్పెషల్
Grihshobha - Telugu

ఉమెన్స్ డే స్పెషల్

ఒక మహిళకు కుటుంబాన్ని చూసు కోవటంతోపాటుగా ఉపాధిలో రాణించటం సులభం కాదు. చాలా సమస్యలొస్తాయి. ఎంతో పనిచేయాలనిపిస్తుంది.కానీ 4 ఏళ్ల బాబుని చూసుకోడానికి ఎవరూ లేరు. కాలేజీ రోజుల్లో స్టిచింగ్ నేర్చుకున్నాను.

time-read
1 min  |
March 2022
సంధ్యా సిన్హా
Grihshobha - Telugu

సంధ్యా సిన్హా

2 భిన్న సంస్కృతుల నుంచి వచ్చిన మా అమ్మానాన్నలు పెళ్లి తర్వాత అందరినీ వదిలేసి సంసారంలోకి అడుగు ె ఎట్టడంతో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది”.

time-read
1 min  |
March 2022
మత మౌఢ్యపు బీజాలు నాట
Grihshobha - Telugu

మత మౌఢ్యపు బీజాలు నాట

1 జనవరి సాధారణంగా కొత్త ఏడాది ప్రారంభం కనుక పిల్లలు పెద్దలంతా సంతోషంగా గడుపుతారు. కానీ ఈ1 జనవరి 20223 కర్నాటకలోని ఒక ప్రీ యూనివర్సిటీ కాలేజీలో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించటంతో ప్రిన్సిపాల్ రుద్రగౌడ క్లాసులోకి రానివ్వ లేదు.

time-read
1 min  |
March 2022
పిల్లల పెంపకంలో మేలైన ఉపాయాలు
Grihshobha - Telugu

పిల్లల పెంపకంలో మేలైన ఉపాయాలు

కాలంతోపాటు మారుతున్న పేరెంటింగ్ కి సంబంధించిన కొన్ని అంశాలు ముందుగా తెలుసుకోనట్లయితే ఆ తర్వాత జరిగే నష్టాన్ని మనం ఊహించలేము.

time-read
1 min  |
February 2022
న్యూడ్ మేకప్లో కొత్త ట్రెండ్స్
Grihshobha - Telugu

న్యూడ్ మేకప్లో కొత్త ట్రెండ్స్

మీ రు ఫుల్ మేకతోనే అందంగా కనిపించాల్సిన అవసరం లేదు.తక్కువ మేకతో కూడా మీ అందం అందరినీ ఆకర్షించగలదు. న్యూడ్ మేకప్ మీ చర్మాన్ని ఈవెన్ టోన్ గా ఉంచుతుంది.దీంతో ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. మేకప్ బేస్ ఎంత న్యూట్రల్ గా ఉంటే అంత అందంగా మీరు కనిపిస్తారు.

time-read
1 min  |
February 2022
హెల్దీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడమెలా?
Grihshobha - Telugu

హెల్దీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడమెలా?

గర్భధారణకు ముందు, తర్వాత ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీతోపాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు.

time-read
1 min  |
February 2022
ఒంటరి తల్లులు సులభంగా జీవితాన్ని సాగించేదెలా?
Grihshobha - Telugu

ఒంటరి తల్లులు సులభంగా జీవితాన్ని సాగించేదెలా?

మీ జీవితానికి కొత్త మార్గాన్ని చూపించటంతోపాటు పిల్లల పాలన పోషణకు సంబంధించి రోజు వారీ బాధ్యతల్ని సజావుగా సాగించటానికి కొన్ని ఉపాయాలు పాటిస్తే మంచి ఫలితాన్ని పొందగలరు.

time-read
1 min  |
February 2022
ఏది చేసినా గుర్తింపు కోసమే - నేహా శెట్టి
Grihshobha - Telugu

ఏది చేసినా గుర్తింపు కోసమే - నేహా శెట్టి

నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే ఎంచుకున్న రంగంలో నిలదొక్కు కోవటం సాధ్యమవుతుందని బలంగా నమ్మే నాయిక నేహాశెట్టి.బాల్యం నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటంతో మోడలింగ్లో చేరి ఆ తర్వాత సినీ పరిశ్రమవైపు అడుగులు వేసిన ఈ కన్నడభామ ప్రస్తుతం తెలుగులోనూ అవ కాశాలు సంపాదించుకుంటున్నారు.

time-read
1 min  |
February 2022
పెదాలు పగలకుండా ఎలా కాపాడుకోవాలి?
Grihshobha - Telugu

పెదాలు పగలకుండా ఎలా కాపాడుకోవాలి?

చాలామంది పగిలిన పెదాలను సీరియస్ గా తీసుకోరు. ఇంట్లో వేడిగా ఉన్న వాతావరణం వల్ల కూడా పెదాలు స్వల్పంగా పగులుతాయి. కానీ తీవ్రత ఎక్కువైపోతే ఇది ఏదో ఒక అనారోగ్యం లేదా జబ్బువైపు సంకేతాలు ఇస్తుంది. పోషక లోపం లేదా డీహైడ్రేషన్ వల్ల కూడా జరగొచ్చు. ఇదొక చర్మ సమస్యగా ఏర్పడవచ్చు.

time-read
1 min  |
February 2022
సింగిల్ మదర్ నైట్ షిఫ్ట్ ను ఎలా మ్యానేజ్ చేయాలి?
Grihshobha - Telugu

సింగిల్ మదర్ నైట్ షిఫ్ట్ ను ఎలా మ్యానేజ్ చేయాలి?

ఈ టిప్స్ ను పాటిస్తే సింగిల్ మదర్స్ తన పనిని, ఇల్లు, కుటుంబాన్ని ఎలాంటి ఆందోళన లేకుండా బ్యాలెన్స్ చేయగలరు.

time-read
1 min  |
February 2022
టైల్స్ ని ఇలా మెరిపించండి
Grihshobha - Telugu

టైల్స్ ని ఇలా మెరిపించండి

పద్ధతిగా, పరిశుభ్రంగా సెట్ అయిన ఇల్లు గృహిణీ నేర్పుని సూచిస్తుంది. ఒకప్పుడు సిమెంటు నాలలు ఉండేవి. కానీ ఇప్పుడంతా టైల్స్ జమానా. టైల్స్న మెరిపించినట్లయితే ఇల్లంతా శోభాయమానం అవుతుంది. టైల్స్న శుభ్రంగా ఉంచటం వల్ల ఇంటికి అందమేగాక రోగాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది.

time-read
1 min  |
February 2022