CATEGORIES
40 ఏళ్ల తర్వాత చేయకండి ఈ వర్క్ అవుట్స్
వ్యాయామం శారీరక ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ 40 ఏళ్ల తర్వాత కొన్ని వ్యాయామాలు మీకు హాని కలిగిస్తాయి
కరోనా నుంచి కాపాడే 7 అలవాట్లు
మీరు కొన్ని అలవాట్లు మార్చుకొని ఈ ఉపాయాలు పాటించినట్లయితే కరోనా మీ దరిదాపులకు కూడా రాలేదు
సమాచార దర్శనం
కాలం ధైర్యం కోల్పోవడానికి కాదు : ఇప్పుడు యూరప్ కాంటినెంటల్ షో అయితే ఎప్పుడు అవుతుందో తెలియదు.
మాస్కుల తయారీలో కోవిడ్ సైనికులు
సమాజం కోసం ఏదైనా చేయాలన్న తపన ఉంటే ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనా లక్ష్యాన్ని తప్పక చేరుకోవచ్చని నిరూపించారు హైదరాబాద్ కి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు శ్రుతకీర్తి, భవ్య ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అతి తక్కువ ధరలో నాణ్యమైన సంచులు తయారుచేయాలన్న ప్రణాళికతో పరిశ్రమను నెలకొల్పి, హఠాత్తుగా కరోనా వ్యాధి విజృంభించటంతో మాస్కుల తయారీలో కొత్త దారి పట్టి ఎంతోమందికి సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కరోనా కాలంలో పోస్టల్ సేవల ప్రవాహం
హైదరాబాద్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్-కన్నెగంటి సంధ్యారాణి
కరోనాను ఢీకొట్టే యాంటీ వైరస్ కారు
నోవల్ కరోనా వైరస్ ఇక జన జీవనంలో భాగమై పోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సమూలంగా అంతమై పోవట మనేది ఉండదు. కనుక నివారణ చర్యలు తీసుకుంటూ లాక్ డౌన్ ఎత్తేస్తూ జీవితాన్ని ముందుకు సాగించాల్సిందే అనేది తాజాగా అంతర్జాతీయ స్థాయిలో బయటి కొస్తున్న వాదన. ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకున్న ఒక కంపెనీ ఏకంగా యాంటీ వైరస్ కారు తయారీకి సిద్ధమైపోయింది
కరోనాపై పోరాడే ఆహారం
డైలీ మెనూ విడుదల చేసిన ఐసీఎస్ఆర్
కాలనీ సంఘాల బాధ్యత ప్రశంసనీయం
దాదాపు అన్ని నగరాల్లో కాలనీ సంక్షేమ సంఘాలు కోవిడ్-19 నిఘా బాధ్యతల్ని ఉత్సాహంగా స్వీక రించటం మొదలుపెట్టాయి. ఇది అంటు వ్యాధి కనుక, కాలనీ, సొసైటీ, ఏరియా, వీధి, బస్తీలో ఒక్క కేసున్నా అందరినీ ప్రభావితం చేస్తుంది. అందుకే తమ ప్రాంతంలోకి కోవిడ్- 19 చొరబడకుండా చేయటం కేవలం ప్రభుత్వం, పోలీసులేగాక జనం స్వయంగా బాధ్యతలు తీసుకోవటం గొప్ప విషయం.
పొదుపు పునాదులపైనే ఇంటి మనుగడ
ఇప్పుడు మహిళలు లాక్ డౌన్ ఫలితంగా ఇంటి ఖర్చులతో పాటు మరో సవాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, పరిశ్రమలు మూత పడినట్లే, ఇళ్లలో ఉండే నిరుద్యోగుల సంఖ్య కూడా మరింత భయంకరమైన వేగంతో పెరిగిపోతోంది. ఇంట్లో సంపాదించేది భర్త ఒక్కడే అయితే ఏదోలా కిచెన్ నడిపించే బాధ్యత ఇల్లాలిదవుతుంది.
కెరీర్‌కు ఆధారమవుతున్నఫిగర్
చక్కని అంగ సౌష్టవమున్న శరీరం వావ్... అనిపిస్తుంది. ఇది మీకు తెలుసు. కానీ ఇది మీ కెరీర్‌ను కూడా ఎలా తయారుచేస్తుందో తెలుసుకుందాం...
ఆహారంలో ప్రోటీన్లు తీసుకుంటున్నారా?
చిన్న చిన్న పనులకే త్వరగా అలసిపోవటం లే నీరసంగా అనిపిస్తున్నట్లయితే ఈ విషయాలను మీరు జాగ్రత్తగా గమనించాలి
పొడవాటి గోర్లపై రంగు రంగుల డిజైన్లు
గోళ్లను అలంకరించడానికి ఈ కొత్త పద్ధతులను వాడి
మితిమీరిన వ్యాయామం ఆరోగ్యానికి హానికరం
రోజూ తగినంత వ్యాయామం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
దుర్వాసన పోగొట్టే 6 ఆహార పదార్థాలు
కృత్రిమ ఉత్పత్తులు శరీర దుర్గంధాన్ని దూరం చేయటంలో విఫలమవు తున్నట్లయితే మేము మీకు ఈ సమస్య నుంచి విముక్తి పొందే సహజసిద్ధమైన ఉపాయాలు అందిస్తున్నాం...
వేసవిలో కేశాల సమస్యలకు చెప్పండి బాయ్ బాయ్
ఎండాకాలం కూడా మీ కేశాలు సిల్కీగా, షైనీగాకనిపించాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి
చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడే పోషకాహారం
కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తప్పక తీసుకోవాలి.ముఖ్యంగా ఎదిగే పిల్లలు, బలవర్ధకమైన ఆహారం తిన్నప్పుడే రోగ నిరోధక శక్తినిపెంచుకుని అంటు వ్యాధుల ప్రభావం నుంచి రక్షించుకోగలరు
కరోనా గుట్టు విప్పేందుకు అణుసాంకేతిక అస్త్రం - ఎన్ఏటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ -సౌమ్య లిప్పారథ్
పరమాణువులపై పరిశోధన చేస్తూ అనేక రకాల వైరస్ల లోగుట్టు తెలుసుకునే పనిలో ఉన్న సౌమ్యకు కరోనాపై పోరుకు ప్రపంచ స్థాయి నిపుణుల బృందంలో చోటు దక్కటం ప్రశంసనీయం
వైరస్ నుంచి గర్భిణులకు 'అపూర్వ రక్షణ వైద్య నిపుణులు డా. అపూర్వ పల్లంరెడ్డి
వైరస్ వ్యాప్తి గురించి నకిలీ వార్తలు పెరిగిపోతున్న దశలో డా.అపూర్వ చురుగ్గా ముందుకొచ్చి సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది మహిళలకు కరోనా నుంచి రక్షణ, మందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించే యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు
కరోనాపై పోరుకు 'తల్లి' లాంటి శ్రద్ధ మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్
కరోనా మహమ్మారిపై పోరాటంలో తన వ్యక్తిగత విరామాన్ని కూడా త్యాగం చేసి, పసి బాలుడిని చూసుకుంటూనే రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు సృజన. ఐఏఎస్ అధికారి హోదాలో ఆమె చూపుతున్నఅంకిత భావం అభినందనీయం
ఇమ్మునిటీ తో విరస్ కు చెక్ పెట్టండి
ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఆహారమే అత్యుత్తమమనేది ఆయుర్వేద శాస్త్ర సూచన. విటమిన్లు, ప్రొటీన్లు కలిగిన ఔషధ గుణాలుండే ఆహారం వైరతో పోరాడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది
లిప్ స్టిక్ గేమ్ చేంజర్
గేమ్ చేంజర్
మెరిసే చర్మం మీ సొంతం
హెయిర్ రిమూవల్ క్రీమ్ ప్రయోజనాలు
సాటిలేని సౌందర్యానికి అలోవెరా
స్కిన్‌బర్న్, మొటిమలు లాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి అలోవెరాను ఇలా కొన్ని రకాలుగా ఉపయోగించండి
వైరస్ నివారణకు పరిశుభ్రతే ఆయుధం
కరోనా వ్యాధికి టీకాలు, నిర్దేశిత చికిత్స ఇంకా కనుగొన లేదు. వ్యాధి లక్షణాలను బట్టి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేయ గలుగు తున్నారు. కనుక వ్యాధి చికిత్స కంటే నిర్మూలనే మేలంటూ ప్రజలందరినీ చైతన్య పరుస్తూ అప్రమత్తం చేస్తున్నారు
వేసవిలో వెయిట్‌కి వాటర్ వర్క్ అవుట్
తక్కువ సమయంలో నాజూకైన దేహం పొందాలనుకుంటే ఈ వేసవి వర్క్ అవుట్ విధానాలు మీకెంతో సహాయపడతాయి
మచ్చలు లేని మెరిసే చర్మం కోసం చిట్కాలు
సీజన్ ఏదైనా కానివ్వండి. శుభ్రంగా, మచ్చలు లేని మెరిసే చర్మం పొందాలన్న అమ్మాయి, మహిళకు ఉంటుంది.
సమాచార దర్శనం
బహుశా ఈ కరోనా కాలంలో నైటీ ఫ్యాషనే నడిచేటట్లుంది.
ఇకపై ప్రకృతితో కలిసి జీవించాలి
ఇప్పుడు అందరి మనసులో ఇఉదయించే ప్రశ్న ఒకటే. లా డౌన్ ఎత్తేసాక పరిస్థితి ఏంటి? ప్రపంచం లా డానికి ముందులాగే పట్టా లెక్కు తుందా. ఈ కరోనా వైరస్ పీడ కలలా మెదడులోని ఒక మూలన ఉంటుందా, పుట్టబోయే పిల్లలకు ఒక పాఠంంలా అవుతుందా? దాని ప్రభావంఎంతవరకు ఉండబోతోంది?
మోశాలకు సామాజిక అడ్డా ఫేస్ బుక్
సుప్రసిద్ధమైన ఈ సోషల్ మీడియా వేదికగా అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. విచిత్రమేమిటంటే బాధితులు నిండా మునిగిన తర్వాత కూడా మోస పోయా మన్న విషయం గుర్తించలేరు
ప్రభుత్వ దాడులకు తొలి బాధితులు
మహిళలు అలంకార బొమ్మలు కాదు