Vaartha-Sunday Magazine - January 07, 2024
Vaartha-Sunday Magazine - January 07, 2024
Få ubegrenset med Magzter GOLD
Les Vaartha-Sunday Magazine og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement Se katalog
1 Måned $9.99
1 År$99.99
$8/måned
Abonner kun på Vaartha-Sunday Magazine
I denne utgaven
January 07, 2024
జనవరి 13న 'సైంధవ్' విడుదల!
విక్టరీ వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా పాన్ చిత్రం 'సైంధవ్'.
1 min
'గీతాంజలి' సీక్వెల్
అంజలి ప్రధానమైన పాత్రను పోషించిన 'గీతాంజలి' సినిమా 2014లో విడుదలైంది.
1 min
పట్టుదలతో ఎగసిన కెరటాలు
ఎదగాలనే పట్టుదల, అందుకు తగినట్టుగా శ్రమపడితే తప్పని సరిగా అనుకున్న గమ్యానికి చేరుకోగలం.
1 min
'సంఘీ' భావం
అభివృద్ధి, సంక్షేమ పథకాలు లక్ష్యంగా సాగాల్సిన ప్రభుత్వాల పాలన ఓట్ల కోసం ఉచితాలను ప్రవేశపెట్టి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు.
2 mins
నేర మత్తులో యువత చిత్తు
విచ్చలవిడితనానికి అలవాటుపడిన ఒక యువకుడు కర్కోటకు డిగా మారి ఒకరూ ఇద్దరూ ముగ్గురూ నలుగురూ ఐదుగురూ ఆరుగురూ.. ఏకంగా ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు.
5 mins
గుడ్డు రుచులు
గుడ్డు రుచులు
1 min
ఆధునిక జీవనశైలి
ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం.ఇది ఎవ్వరు కాదన్నా వాస్తవం. సంపాదనా వ్యామోహంతో పిల్లల్ని హాస్టల్లో పడేస్తూ, ఇంట్లోని తల్లిదండ్రులను అనాధాశ్రమంలో వదిలేస్తూ, ఫాస్ట్ఫుడ్తో కాలక్షేపం చేస్తున్నారు.
1 min
ఆధునిక పెళ్లికూతురు
చందమామ కథల్లోని రెక్కల గుర్రంమీదో బాలమిత్ర కథల్లోని హంసనావలోనో తన కలల రాకుమారుడు వస్తాడనీ.
2 mins
చల్లని అద్దాలు
గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని చూస్తూనే ఉన్నాం. గత ఏడాది జులై నాలుగో తేదీ గత లక్షా ఇరవై అయిదు సంవత్సరాల్లో అత్యంత వేడిగా ఉన్న రోజు అని లెక్కించారు.
1 min
బొమ్మే చల్లబరుస్తుంది!
జ్వరం వచ్చినప్పుడు ఒంట్లోని వేడిని తగ్గించడానికి కూల్ ప్యాన్నీ, ఏదైనా నొప్పిగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం హాట్ ప్యాక్ని వాడుతుంటాం.
1 min
ఎవరు గొప్ప
పచ్చని హారం అనే అడవిలో సుబుద్ధి అనే కాకి దుర్బుద్ధి అనే కోకిల ఉండేవి.
2 mins
బాలగేయం
కొత్త ఏడాది
1 min
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
కొత్త ఆశయాలతో...
కొత్త వత్సరాన నూతన ప్రణాళి కలు, లక్ష్యాలను సిద్ధం చేసుకునే అవకాశం.
3 mins
మీ జీవితానికి మీరే నిర్ణేతలు
ఈ జీవితం భగవంతుడిచ్చిన వరం.మనిషి ఎందుకు ఆనందంగా వుండటం లేదన్న విషయాన్ని గమనిస్తే మనుషులలో అత్యధిక శాతం స్వార్థపరులు కావడమేనని చెప్పాల్సి వుంటుంది.
1 min
'కవిభూషణ' ఆచార్య దివాకర్ల వేంకటావధాని
సాహిత్యం
2 mins
Vaartha-Sunday Magazine Newspaper Description:
Utgiver: AGA Publications Ltd
Kategori: Newspaper
Språk: Telugu
Frekvens: Weekly
Magazine related to Art, Business, Children, comics, Culture, education , entertainment, fashion, health, lifestyle, home, photography, politics, science, sports , technology, travel and many more interested articles exclusively in Telugu language.
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt