Telugu Muthyalasaraalu - December 2022
Telugu Muthyalasaraalu - December 2022
Få ubegrenset med Magzter GOLD
Les Telugu Muthyalasaraalu og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement Se katalog
1 Måned $9.99
1 År$99.99
$8/måned
Abonner kun på Telugu Muthyalasaraalu
1 år $1.99
Kjøp denne utgaven $0.99
I denne utgaven
CHITTOOR
2024 ఎన్నికలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు.. వారి వారి గ్రామాల్లో.. వారి, వారి జిల్లాల్లో గడప గడపకు తిరిగాలని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
2 mins
జిల్లాలో ప్రసూతి మరణాలు జరగకుండా చర్యలు చేపట్టాలి
క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు అప్రమత్తం గర్భవతులకు వైద్య సేవలు విధిగా అందించాలి చిత్తూరు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్
1 min
ప్రతి పది సంవత్సరాలకు ఆధార్ అప్డేషన్ తప్పనిసరి.
జిల్లా వ్యాప్తంగా 229 ఆధార్ కేంద్రాలు, చిత్తూరులో 29 కేంద్రాలు 45 .6 లక్షలు వున్నాయి, మరో 4.41 లక్షలు ఇవ్వాల్సివుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ ఇవ్వాలి తల్లి వేలి ముద్రలుతో ఇందుకోసం 23 కిట్లు చాలా మంది వద్ద ఆధార్లో పోన్ నంబర్, మార్పులు చేయాల్సివుంది. రాష్ట్రంలో 23 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పని సరి.
1 min
విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలోనూ రాణించాలి
వీరి క్షేమం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ మరువదు : ఎమ్మెల్యే విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ఎల్లా వేళలా కృషి : జె సి విభిన్న ప్రతిభావంతులకు అందరితో సమానంగా అన్ని హక్కులు: చిత్తూరు మేయర్
2 mins
హిందువులు కొబ్బరికాయను దేవుడికి ఎందుకు కొడతారు?
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వివాహం, గృహ ప్రవేశాలలో, హెూమాలు, యజ్ఞాలు, పూజలు, పేరంటాలు లాంటి అనేక ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయకి ప్రముఖ స్థానం ఉంది.
5 mins
కల్పవృక్ష వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ముద్రిం చిన మూడు గ్రంథాలను టిటిడిఈఓ ఏవి ధర్మా రెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు.
1 min
యూనివర్సిటీ విద్యార్థినిలు గ్రామాలకు వెళ్లి మహిళా అభివృద్ధికి పాటు పడాలి : భారత రాష్ట్రపతి
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒక శక్తి స్థలం, ఇక్కడ చదివే విద్యార్థినిలు గ్రామాలకెల్లి మహిళ అభివృద్ధికి పాటుపడాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత రాష్ట్రపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా సాధికారిత కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని స్వయం సహాయ సంఘాల సభ్యులతో, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలతో, విద్యార్తినిలతో, ప్రొఫెసర్లతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.
2 mins
భూరికార్డుల ప్రక్షాళన.. భూహక్కు పత్రాలు అందజేతకు ప్రాధాన్యత
రాష్ట్రంలో 17,584 రెవెన్యూ గ్రామాలుంటే, అందులో 2 వేల రెవెన్యూ గ్రామాలలో, 8 లక్షలమంది భూ యజమానులకు సర్వే చేసి భూ రికార్డులను ప్రక్షాళన చేసి భూహక్కు పత్రాలను అందజేసే ఒక భారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలియజేశారు.
3 mins
మరోమారు జగన్ ను సీఎం చేద్దాం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
మరోమారు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో పలు కార్యక్రమా లలో డిప్యూటీ సీఎం, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, స్థానిక శాసన సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
1 min
అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ప్రారంభం
2 mins
చంద్రబాబు ఆఖరుసారి, జగన్ రెండో సారి, పవన్ మొదటిసారి.!
దేశంలో రాజకీయం ఎక్కడ ఆసక్తిగా సాగినా సాగకపోయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రంజుగా కొనసాగుతుంది.
1 min
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే సంపద వృద్ధి.. ఏ పని చేసినా విజయమే!!
అనేక ప్రతికూలమైన ఫలితాలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు ఇంట్లో ఒక మొక్కను పెంచుకుంటే సానుకూల ఫలితాలు వస్తాయని, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఆ మొక్కతో ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు.
1 min
విజయవంతంగా అమ్మవారి పంచమితీర్థం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన పంచమి తీర్థం కార్యక్రమం భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా విజయవంతంగా నిర్వహించా మని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
1 min
ప్రతి పాఠశాల్లో స్కౌట్, గైడ్ యూనిట్ ఏర్పాటు చేయాలి : తిరుపతి డీఈఓ శేఖర్
జిల్లాలోని ప్రతి పాఠశాల్లో తప్పనిసరిగా స్కౌట్స్ అండ్ గైడ్ శిక్షణా యూనిట్లను ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్ సూచించారు. జిల్లా కలెక్టర్ భవన సముదాయంలో రాష్ట్ర కార్యవర్గ కమిషనర్ ఎంఎం రెడ్డి నేతృత్వంలో తిరుపతి జిల్లా పరిధిలోని స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టన్లు, రోవర్, రేంజర్ లీడర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
1 min
మహా ప్రదోష వ్రతం.. పాప నిర్మూలనం
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు “ప్రదోషోరజనీముఖమ్” రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.
3 mins
నిత్యం ఏదో ఒక ఆందోళనతో భయపడుతున్నారా..? ఈ చిట్కాలతో ఈజీగా రిలాక్స్ అవ్వొచ్చు..
ఆధునిక కాలంలో చాలా మంది ప్రజలు చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో నిద్రలేమి సమస్యకూడా వెంటాడుతుంటుంది
1 min
అంతరిక్షం నుంచి సముద్రగర్భం వరకు ప్రతి అవకాశాన్ని పట్టుకుంటాం
రూ. 10,742 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన మోదీ వెయ్యేళ్ల క్రితమే విశాఖ నుంచి రోమ్ వరకు వ్యాపారం వెంకయ్యనాయుడు ఎప్పుడు కలిసినా ఏపీ శ్రేయస్సు గురించే మాట్లాడేవారని కితాబు
2 mins
వాతావరణంలో మార్పులతో గొంతు ఇన్ఫెక్షన్లు.. ఇలా నయం చేసుకోండి..!
చలికాలం వచ్చేసింది. కాలం మారడంతోపాటు కొత్త వ్యాధులు కూడా మనల్ని చుట్టేస్తాయి.
1 min
పాండవులు నడియాడిన ప్రాంతం.. పచ్మరి!
పచ్మర్హి మధ్యప్రదేశ్లోని నర్మాదాపురం జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేషన్. 1,067 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సుందరమైన పట్టణాన్ని సాత్పురాకి రాణి లేదా సాత్పూరా రాణి అని పిలు స్తారు.
1 min
మీడియా రంగంలో అడుగు పెట్టిన అదాని:ఆ న్యూస్ ఛానల్ ఆయన సొంతం
దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు గౌతమ్ అదాని మీడియా రంగంలో అడుగు పెట్టారు.
1 min
Telugu Muthyalasaraalu Magazine Description:
Utgiver: Sri Hariprasad Printers and Publishers
Kategori: Culture
Språk: Telugu
Frekvens: Monthly
The Muthyalasaraalu is the popular Telugu monthly magazine in andhra pradesh which covers Spiritual, Politics, Entertainment, Social, Lifestyle Issues.....
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt