CATEGORIES
Kategorier
జేబా తోటలో పంటలు
జేబాజీబ్రాకు మధువనంలో ఎంతో కష్టపడి కూరగాయలు పండించిన ఒక చిక్కు ఫామ్ ఉంది.ఆమె ఫామ్ లావైన, రసాలు ఊరే క్యారెట్లు, చిలగడ దుంపలతో నిండి ఉంది. గత రెండు మూడు రోజులుగా వాటిని తెంపి ఇంటికి తీసుకువెళుతోంది.ఆమె ఫామ్ కి కొంచెం దూరంలో ఉన్న కొండల్లోని ఒక గుహలో నివసిస్తూ ఉంది.
ఒక కొత్త ప్రయాణం
పింకీ, ఫ్రాంక్ ఫ్లెమింగోలు చాలా దూరం నుంచి ఒక కొత్త ప్రదేశానికి వచ్చారు. వేలాదిమంది బంధువులు, స్నేహితులతో ఇక్కడ ఉంటున్నారు.
ఆరోగ్యానిచ్చే బేరి పండ్లు
మానవ్ జీవితంలో మొదటిసారిగా తన మామయ్య ఊరిని సందర్శించాడు. అతడు పొలాల్లో విహరిస్తున్నాడు. ఇంత బహిరంగ ప్రదేశంలో ఎన్నడూ ఉండలేదు. ఒక ప్రత్యేకమైన చెట్టు అతని దృష్టిని ఆకర్షించింది. ఎన్నో ఆకుపచ్చ రంగు బల్బులను వేలాడదీసి ఉన్నాయి.
మీకూ కెనడా క్రేజీ
మీకూ కుందేలు ఈ మధ్యనే కెనడా నుంచి తిరిగి వచ్చాడు. చంపకవనంలో అతనికి ఏదీ నచ్చలేదు.
కొత్త సంవత్సరం తీర్మానాలు
శృతి, ప్రణీతలు మంచి స్నేహితులు. వాళ్లు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. శృతి చదువులో రాణిస్తే, ప్రణీత క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపేది. వారి అభిరుచులు వేర్వేరుగా ఉన్నాయి. అయినా వారి స్నేహం బలంగా ఉంది. దాని గురించి అందరూ తరచుగా ఆశ్చర్యపోతూ చాలా సేపు చర్చించుకోవడంతో అది ' టాక్ ఆఫ్ స్కూల్'గా మారింది.
సముద్రంపై ఒక రోజు
రియా తండ్రి ఒక జాలరి. ఆమె ఎన్నడూ యా తండ్రితో కలసి చేపల వేటకు వెళ్లలేదు. కానీ గత కొన్ని రోజులుగా ఆమె తన తండ్రితో వెళ్లాలనుకుంటోంది.
హోంవర్క్ చిక్కులు
స్కూ లు నుంచి ఇంటికి వచ్చిన డినో గాడిదకు అతని తల్లి “బాబూ, త్వరగా చేతులు కడుక్కుని రా. భోజనం చేద్దువుగానీ. తర్వాత టీవీ చూడవచ్చు" అని చెప్పింది.
ఫోన్ కవరో స్నో షేకర్
పాత ఫోన్ కవి సరదా స్నో షేకర్ని తయారుచేయండి.
వేయి మైళ్ల సాహసం
“నేను చాలా అలసిపోయాను అమ్మా! ఇంకా ఎంత దూరం మనం ఎగరాలి?" ఒక ! చిన్న డెమోయిసెల్లె కొంగ అవా ఆకాశంలో ఎగురుతున్నప్పుడు తన తల్లిని అడిగింది. వాళ్లమ్మ “మనం ఇంకో 5 వేల కిలోమీటర్లు ఎగరాలి. అంత తేలిగ్గా తీసుకుంటే, నువ్వు ఎలా ధైర్యంగా ఉంటావు తల్లీ" అంది.
గుంటలతో జాగ్రత్త
సుమనవనంలో నివసించే జిమ్మీ నక్క ప్రతిరోజు తన కారును ఒక మందపాటి పైపుతో కడిగేవాడు.
చెత్త వేయకండి ఆరోగ్యంగా ఉండండి
ఆనందవనంలో జంతువులన్నీ కలసి మెలసి జీవిస్తున్నాయి.ఎల్మో ఏనుగు కూడా అక్కడ నివసిస్తున్నాడు. అతడు ఇతర జంతువుల కంటే భిన్నంగా ఉండేవాడు.
కియారా స్కూలు ప్రయాణం
అంజు, అతని తాతయ్య ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. అంజు నాలుగవ తరగతి చదువుతున్నాడు. తాతయ్య మామిడి, జామ, నిమ్మ, ఉసిరి, యూకలిప్టస్, నారింజ లాంటి ఎన్నో చెట్లు తన తోటలో పెంచాడు. ఎక్కువ సమయాన్ని అక్కడే గడిపేవాడు.
కాలుష్యమే మన శత్రువు కథ,
నీతి హోమ్ వర్క్ చేస్తోంది. ఆమె తండ్రి వార్తాపత్రిక చదువుతున్నాడు. అతను “నీతీ, కొద్దిసేపు విశ్రాంతి తీసుకో. రేపు ఎలాగూ సెలవు కదా" అన్నాడు
ఒక మ్యాజిక్ ట్రిప్
ఏనుగు చెవులును సైమన్ ఉడుత, సింహం కోరలు ఉన్న అన్య చీము, జిరాఫీలాంటి మెడ ఉన్న గిగీ పిల్లి చాలా సన్నిహిత మిత్రులు. అందరి దగ్గర మ్యాజిక్ స్టిక్లు ఉన్నాయి.
ఇష్టం లేని చలికాలం!
చలికాలం రాగానే గినా గ్రాండ్ హాగ్ (నేలపంది) ఉత్సాహంగా ఉంది.ఆమెకు విపరీతమైన చలి కలిగింది. చలికాలం ఎన్నటికీ రాకూడదని కోరుకుంది.
ఆసక్తికర విజ్ఞానం ఐస్ క్యూబ్స్ ఫిషింగ్ చేయటం
ఐస్ మీద ఉప్పు చేసే ప్రయోగాలు
తెలివికి పరీక్ష
పరమ రమ లోభి అయిన హాజెల కోడి పెట్ట మరుసటి రోజే దీపావళి ఉండడంతో తన స్నేహితుల కోసం ఏ షాపులో స్వీట్లు కొనాలా అని ఆలోచిస్తూ మార్కెట్లో తిరగడం మొదలు పెట్టింది.
క్రాకర్‌హౌస్
రాజస్థాన్లోని థార్ ఎడారిలో నివసించే జంతువులకు దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం. వారు ప్రతి సంవత్సరం ఎంతో కోలాహలంగా పండుగ జరుపుకుంటారు.
డేవిడ్ నేర్చుకున్న పాఠం
బెక్ బెక్...” అని ఏడుస్తూ డేవిడ్ చిన్నారి బాతు తన తల్లి దగ్గరికి వచ్చాడు. ఆమె నోరు తెరవకముందే “నా కళ్లలో ఏదో అయ్యింది. వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లండి" అని బిగ్గరగా చెప్పాడు.
స్వాతంత్ర్య సమరయోధులు
మైరా ఏనుగు, షీరో ఆవు దూడ హరితవనంలో నివసిస్తున్నాయి. ఇద్దరు మంచి స్నేహితులు. చాలా అల్లరి చేసే వాళ్లు. అడవిలో నానా గందరగోళం సృష్టించే వారు.
బెక్కీ తొండం
అది ఒక అందమైన ఉదయం. కానీ బెక్కీ ఏనుగు ఎంతో విచారంగా చంపకవనంలోని చంపా నదివైపు నడుస్తోంది.
రంగులతో మ్యాజిక్ చేయండి
నీటిలో రంగులు కరిగిపోయే విధానం చూడండి.
సరి కొత్త దీపావళి
దీపావళి దగ్గరకి వచ్చింది. అడవిలోని జంతువులు విడిపోయాయి. వారందరూ రావిచెట్టు కింద గుమిగూడారు.కొంతమంది దీపావళిని జరుపుకోవడం ఇష్టపడ్డారు. కానీ ఇంకొందరు పెద్ద శబ్దాలు చేసే దీపావళి పండుగను వ్యతిరేకించారు.
క్యారెట్ల దొంగ
తాజ్ పూర్ అడవికి చెందిన మహారాజు షేర్ సింగ్ జ్ అకస్మాత్తుగా అందరినీ అత్యవసర సమావేశానికి హాజరు కమ్మని ఆదేశించాడు. ప్రతి ఒక్కరి మనసులో ఎందుకు మహారాజు ఈ సమావేశం ఏర్పాటు చేసారన్న ప్రశ్న తలెత్తింది. కొద్దిసేపటి తర్వాత మహారాజు వస్తున్నట్లు ప్రకటించారు.
మన, వాటి తేడా
స్టార్ ఫిష్ ల కు బ్రెయిన్, బ్లడ్ ఉండవు. ఇవి పోషకాలను నాడీ వ్యవస్థ ద్వారా పంపించటానికి సముద్ర నీటిని ఉపయోగిస్తాయి.
మార్పును స్వీకరించండి
మధు బరువైన కళ్లతో మేల్కొంది. స్కూలుకు సిద్ధమై నడుస్తున్నప్పుడు ఆమెకు చాలా అలసటగా అనిపించింది. స్కూల్ లో జరిగే వార్షిక క్విజ్ పోటీ గురించి ఆందోళన మొదలైంది. ప్రతి సంవత్సరం చివరలో ప్రతి తరగతి నుంచి ఎంపిక చేసిన పిల్లలు ఎన్నో రౌండ్లలో ఒకరికొకరు జట్లతో పోటీ పడుతుంటారు.
మైరా గెలుపు
మై రా స్కూల్ లో కొత్త సంవత్సరం ప్రారంభించడానికి సిద్ధమైంది. ఆమె ఇప్పుడు 8వ తరగతిలో ఉంది. ఆమె ఒక మంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. మైరాకి ఒక చేతిలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకున్నప్పుడు తరచుగా మరొక చేతిలో ఒక పెద్ద ట్రోపీ పట్టుకునే ఊహల్లో తాను ఓడిపోయినట్లు అనిపించేది
ఒక క్షణం విలువ
1964 సంవత్సరం జూన్ 27వ తేదీన కేరళలోని కోజికోడ్లో పయ్యోలి గ్రామంలో ఒక ఆడ శిశువు జన్మించింది. ఆ బిడ్డకు ఉష అని పేరు పెట్టారు. ఆమె ఇ.పి.ఎమ్. పైతాల్, టి.వి.లక్ష్మిలకు జన్మించింది. ఆమె పుట్టినప్పుడు వారి ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు.
మిస్ యూ స్టూడెంట్స్
కరోనా మహమ్మారి కారణంగా చాలామంది విద్యార్థులు తమ స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారు. వారు ఇది వరకటిలాగా కాకుండా, బదులుగా ఆన్లైన్ మాధ్య మంలో చదువుకోవలసి వచ్చింది.
స్నేహితులు నేర్పిన పాఠం కథ రశ్మి
నిరాహు కొడారి అనే ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. ఉత్తరప్రదేశ్ లోని బలరామ ర్ జిల్లాలో ఈ గ్రామం ఉంది. అతనికి తన సైకిల్ అన్నా, తన చెరుకు పొలం అన్నా ఎంతో ఇష్టం.