CATEGORIES
Kategorier
నేను నోరు విప్పితే బీఆర్ఎస్ మాటాష్
• ఇళ్లు కూల్చకుండా చేస్తా..మూసీ ప్రక్షాళన స్వాగతిస్తాం • ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ప్రక్షాళన దిశగా వర్సిటీలు.
యూనివర్సిటీలను బలోపేతం చేయండి స్వేఛ్ఛగా పనిచేసి మంచి పేరు తీసుకురండి విద్యాలయాల వ్యవస్థలు దెబ్బతిన్నాయి..
గుంతలు లేని రోడ్లే మా ధ్యేయం
• గత పాలకుల వల్ల గర్భిణులు రోడ్ల మీదే ప్రసవాలు • మంచి రోడ్లు నాగరికతకు చిహ్నం
దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిందే
• కాంగ్రెస్ పార్టీ దీనికి కట్టుబడి ఉంది • కులగణనపై సలహాలు తీసుకుంటం
ఆ దేవదేవుడికి సేవ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం
• సర్వ దర్శనంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం • విఐపి దర్శనాల సమయాన్ని తగ్గిస్తాం.. ప్రోటోకాల్ వివాదం రాకుండా చూస్తాం
నాలుగు లక్షల ఓట్ల తొలగింపు..
o గత నెల 29న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించాం. 0 తెలంగాణ రాష్ట్రంలో 3,34,26,323 మంది ఓటర్లు
ప్రచారం కోసమే..
• తెలంగాణ సీఎం మార్పు అవాస్తవం • ఐదేళ్లపాటు రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి
శీతాకాల సమావేశాలు
• వన్ నేషన్ వన్ ఎలక్షన్పై దుమారం రేగే అవకాశం • బిల్లును అడ్డుకుంటామన్న 15 విపక్ష పార్టీలు
అనుమతులొచేశాయి..
• రెండో దశలో 76.4 కి.మీ మేర నిర్మాణం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైలు రెండో దశ
ప్రతిజ్ఞలతో ప్రచారాలు..
తారాస్థాయికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై ప్రకటనలు..
70ఏండ్ల వారికి ఆయుష్మాన్ 'ఆయుష్మాన్
భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన' ప్రారంభం
పామాయిల్ సాగులో సబ్సిడీ
• ఏడాదికి లక్ష ఎకరాలు 28 టార్గెట్ ఉన్నా ముందుకెళ్లట్లేదు : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
ఎంత పని చేస్తివి అమోయ్..!
• రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ రూ.25వేల కోట్ల భూమాయ..? • కోర్టులు, వివాదాలను లెక్క చేయని వైనం
కొత్త తరాన్ని ఆదరించాలి
• మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతున్న అభ్యర్థుల నామినేషన్లు
టైం ఇవ్వండి
• విచారణకు హాజరుకాని విజయ్ మద్దూరి • పోలీసులకు తన ఫోన్కు బదులు వేరే మహిళది ఫోన్ ఇచ్చినట్లు నిర్ధారణ
నగరంలో సెక్షన్ 163
• హైదరాబాద్లో నెలరోజుల పాటు ఆంక్షలు • అశాంతి సృష్టించేందుకు కొందరు ప్రయత్నం
పాలనలో ప్రక్షాళన
• రెవెన్యూ శాఖలోను 70మంది ఆఫీసర్ల బదిలీలు.. • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
పేదలపై భారం ఉండదు
సర్కారు నుంచి విద్యుత్ సంస్థలకు రావాల్సిన బకాయిలు రూ.25వేల కోట్లు
మదర్ థెరిసా మా ఇంటికొచ్చింది
• మా నాన్న హత్య తరువాత మమ్మల్ని పరామర్శించింది. • నిరుపేదల కోసం పని చేయాలని ఆహ్వానించింది.
జనగణనకు సన్నద్ధం..!-
• 2025లో జనాభా లెక్కలు షురూ • ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
ప్రపంచం చూపు..భారత్ వైపు
• మనతో కలిసి నడిచేందుకు బ్రిక్స్ దేశాలు ఆసక్తిగా ఉన్నాయి
చంద్రబాబు విధానాలే రేవంత్ పాటిస్తున్నారు
- గ్రామీణ ప్రజల గుండెల్లో.. పొంగులేటి మొదటి బాంబు - రూరల్ ప్రాంత రోడ్లన్నీ బడాబాబులకు కట్టబెట్టే కుట్ర
మీ అంతు చూస్తా..
• కథనంపై కేసు పెడతానని బెదిరిస్తూ కార్యాలయానికి ఫోను • ఆదాబ్ కథనానికి స్పందించిన సీఎంఆర్ పీఆర్డీ కె. ఫణి
డా.బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్న గంధం రాజేష్
ఆదివారం హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ 8వ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్లో జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, సినిగేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ చేతులమీదుగా డా.బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు-2024 ను తెలంగాణ గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జర్నలిస్ట్ గంధం రాజేష్ అందుకున్నారు
టపాసుల దుకాణాలకు అనుమతి తప్పనిసరి
అనుమతులు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం: ఏసీపీ శ్రీనివాస్
దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తది
• మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం • త్వరలో బస్సు యజమానులుగా మహిళలు
కొండని తొవ్వితే రేవంత్ రెడ్డికి చివరకు ఎలుక కూడా దొరకలే!
రేవంత్రెడ్డి తన కుతంత్ర రాజకీయాలను కొనసాగిస్తున్నారు కేటీఆర్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుకుపడ్డ బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్
ఎంజీఆర్, ఎన్టీఆర్ స్పూర్తితోనే పొలిటికల్ ఎంట్రీ
• మిమ్ముల్నీ నమ్మి రాజకీయాల్లోకి వచ్చాను : హీరో విజయ్ • రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం ఉంది.
థ్యాంక్యూ మోదీజీ..
• సజ్జనార్ చేసిన ట్వీట్పై స్పందించిన ప్రధాని • తన ట్వీట్ ఆధారంగా సందీప్ పాటిల్ను గుర్తించిన హోంశాఖ, పీఎంఓ
తమ సహోద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
• నల్గొండ జిల్లాలో ఆందోళన చేసిన టీజీఎస్పీ పోలీసులు • తమ సహోద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్