CATEGORIES
Kategorier
బెంగాల్ జట్టు ఆటగాళ్లకు గుడ్ న్యూస్
భారీ నజరాను ప్రకటించిన బెంగాల్ ప్రభుత్వం
స్పేడెక్స్ మిషన్లో సమస్య..!
- ఇస్రో స్పేడెక్స్ మిషన్లో టెక్నికల్ ఇష్యూ ' -వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ రీషెడ్యూల్ -మరోసారి వాయిదా వేసినట్లు ఇస్రో ప్రకటన
చరిత్రలో నేడు
జనవరి 10 2025
తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా!
విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా నియమితులయ్యారు
అంగవైకల్యాన్ని తొలి దశలోనే గుర్తించాలి
జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కె.వి స్వరాజ్య లక్ష్మి
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
• జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా • రూ.1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
మహానగరంలో మాయ కిలేడీలు
• అప్పులు చేయడం అడిగితే బెదిరించడం ఆపై ఐపీలు పెట్టడం
దేవుడి భూమి.. రాక్షసుల నుండి.విముక్తి
• లీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమార్కుల నుండి తిరిగి వసూల్ చేయాలి • కబ్జాకోరులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్
తిరుపతి ఘటన దురదృష్టకరం
• తొక్కిసలాటపై ఏపీ సీఎం విచారం • 'క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
ఏసీబీ ముందుకు కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో విచారణ ఆరున్నర గంటలపాటు సాగిన దర్యాప్తు
ఈనెల 26వ తేదీ నుంచి ప్రతి రైతుకు రైతు భరోసా
• ఆరు నెలల్లో వనపర్తి నియోజకవర్గానికి రూ 70 కోట్ల అభివృద్ధి పనుల మంజూరు
నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమాలోచనలు
గోదావరి జలాలతో సస్యశ్యామలం
• వ్య.స.ప సంఘం కార్యాలయభవనం, గోదాంను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
'భూభారతి'కి గవర్నర్ ఆమోదం
• వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తాం • ఇకపై రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు
భారత్ కేవలం యువ దేశమే కాదు..నిపుణులైన యువకుల దేశం
• 45 నుంచి 65 ఏండ్ల మధ్య వయసు వారే రైలులో ప్రయాణించే ఛాన్స్ • మూడు వారాల పాటు ఈ రైలు జర్నీ
రిషబ్ పంత్పై వేటు పడేనా?
- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..
చరిత్రలో నేడు
జనవరి 02 2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన
భాగ్యనగర కిక్కు..!
• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి
శ్రీశైలంలో వాటర్ లీకేజీ
• వారం రోజులుగా లీకవుతున్న నీళ్లు • డిసెంబర్ 25న తలెత్తిన లీకేజ్ సమస్య • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
16 మంది ఔట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు
నేటి నుంచి టీజీ టెట్ పరీక్షలు
టీజీ టెట్ 2024 అర్హత పరీక్షలను ఈ నెల 2వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.
భారతదేశంపై బంగ్లాదేశ్ ఆధారపడి ఉంది
భారత్తో సంబంధాలు కొనసాగాలి
మేడ్చల్, శామీర్పేటల వరకు మెట్రో రైలు పొడిగింపు
• మెట్రో కారిడార్లకు డీపీఆర్ తయారీకి గ్రీన్ సిగ్నల్ • మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
అగ్వకే ఎరువులు
• అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం • ఫసల్ భీమా యోజన పథకం పొడిగింపు