CATEGORIES
Kategorier

తెలంగాణలో మొదటి జీబీఎస్ కేసు నమోదు
రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ ఆందోళన సిద్దిపేటకు చెందిన మహిళకు వ్యాధి నిర్ధారణ

మూడు రెట్ల వేగంతో..
మూడో టర్మ్ అభివృద్ధి దిశగా...
రాష్ట్రపతి ప్రసంగంపై.. రచ్చ రచ్చ
• రాష్ట్రపతి మాట్లాడలేక అలసిపోయిందన్న సోనియా.. • ప్రసంగం 'బోరింగ్'గా ఉందన్న రాహుల్ గాంధీ..

6.3 - 6.8శాతంగా దేశ జీడీపీ..!
• శుక్రవారం 2024-25 ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

చరిత్రలో నేడు
జనవరి 31 2025

పూణే మ్యాచ్కు రింకూ సింగ్ ఫిట్
మూడో మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం

ప్రపంచ పికిల్ బాల్ లీగ్ 6వ రోజు..
హైదరాబాద్ సూపర్ స్టార్స్, డిల్లీ దిల్వాలేపై విజయం

దేవుడి భూమికి దేవుడే దిక్కు..
• ఎండోమెంట్ కమిషనర్ సీతారామచంద్రస్వామి భూమిని కాపాడలేకపోతున్నాడు • ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారూ జెర్రా చూడండి.. దేవుడి భూమిని కాపాడండి సారూ అంటున్న స్థానికులు..

రంజీలో 'విరాట్ మేనియా'- స్టేడియానికి వేలాది ఫ్యాన్స్
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి దాదాపు 13ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడనున్నాడు.

ఉపాధిపనుల్లో అపశృతి
బండరాళ్లు పడి తల్లీ కూతుళ్ల మృతి ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి ఇది మరో నిదర్శనం
• కార్పొరేటర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం • అభివృద్ధికి నిధులు అడిగితే అరెస్టు చేస్తారా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్

జాతిపితకు ఘన నివాళి
జాతిపిత, స్వాతంత్య సమరయోధుడు మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా జాతి యావత్తూ నివాళి అర్పించింది.

విద్యార్థులు ప్రేక్షకులు, పరిశ్రమ నిపుణులతో ప్రతిధ్వనించే కథలను రూపొందించాలి
మంత్రిత్వ శాఖ సహకారంతో డ్యాన్స్ అటామ్స్ స్టూడియోలు నిర్వహించిన బలవంతపు కథనాలను రూపొందించే వర్క్షాప్ “అన్లాకింగ్ స్టోరీటెల్లింగ్ వర్క్షాప్\" అని పిలువబడే వర్క్షాప్ను ఉద్దేశించి, ప్రశంసలు పొందిన రచయిత-దర్శకుడు, డ్యాన్సింగ్ అణువుల డైరెక్టర్, విజువల్ యానిమేషన్ స్టూడియో, సరస్వతి బైయాలా మాట్లాడుతూ, విద్యార్థులు ప్రేక్షకులు, పరిశ్రమ నిపుణులతో ప్రతిధ్వనించే కథలను రూపొందించాల్సిన అవ సరం ఉంది.

రసాభాసగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్
• కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం, తోపులాట • మేయర్ సమక్షంలోనే పరస్పరం తోసుకున్న కార్పొరేటర్లు

అమెరికాలో ఘోర ప్రమాదం
• విమానం, హెలికాప్టర్ ఢీ.. • వైట్ హౌస్కు దగ్గర్లో గాలిలో ఢీకొని నదిలో పడ్డ విమానం, హెలికాప్టర్

తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం
దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న నూతన ఉస్మానియా ఆసుపత్రికి నేడు భూమిపూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి

హిమాచల్ సీఎంతో భట్టి విక్రమార్క భేటీ
• విద్యుత్ సామర్ధ్యం పెంపుతో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు

16 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
• నేటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు • బడ్జెట్పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం

పాఠశాల విద్యలో AI
• విద్యా ప్రమాణాల పెంపునకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం • పూర్తిస్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగం

ఎస్ఎల్ఎన్ ప్రీ లాంచింగ్ మోసాలు
• అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్ • మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా

ప్రభుత్వం బాలుర జూనియర్ కళాశాలలో వైద్య ఆరోగ్య శిబిరం..
300 విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయంసమృద్ధి లక్ష్యం
నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు కేబినేట్ ఆమోదం.. రూ.16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్ అమలు : మంత్రి అశ్విని వైష్ణవ్

ఇస్రో ప్రయోగాలకు వందనం
• 99 ప్రయోగాలకు 46 ఏండ్ల సుదీర్ఘ కాలం • ఇప్పటి వరకు 548 శాటిలైట్ల ప్రయోగం

మహాకుంభ్ దుర్ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
• ఘటనపై యూపీ సీఎం యోగి 7 ఆదిత్యానాథ్ తక్షణ స్పందన

రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు
• తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం • 30న స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

ఆన్లైన్ మోసల గుట్టురట్టు
• 8 రాష్ట్రాల్లో ఆపరేషన్తో బట్టబయలు • దేశవ్యాప్తంగా మొత్తం 576 కేసులు నమోదు

చరిత్రలో నేడు
జనవరి 30 2025

బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష అట్టర్ ప్లాప్ షో...
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి

మహాకుంభమేళాలో తొక్కిసలాట
కనీసం 30మంది మృత్యువాత 60 మందికి పైగా గాయాలు

మీటర్లలో తగ్గిన సాంకేతిక లోపాలు
- ముషారఫ్ ఫరూఖి, ఐఏఎస్