CATEGORIES
Kategorier
నువ్వా.. నేనా రా?
• అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు..
ప్యాడ్ తగిలినా ఔట్ ఇస్తారా?..
అనూహ్య మలుపులు తిరిగిన ముంబై టెస్టులో 'రిషబ్ పంత్ ఔట్ కాకపోయి ఉంటే మనం గెలిచేవాళ్లం'.
టీటీడీ చైర్మన్‌ని సన్మానించిన న్యాయవాది బసప్ప
నాట్కో ట్రస్ట్ ద్వార గ్రామాల్లో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడం సంతోషకారమన్నారు
విజ్ఞానంతో మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యం
దొంగ బాబాలను నమ్మకూడదు : ఎస్సై యాదగిరి సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు : నరేష్
చిన్న జీయర్ను కలిసిన టీటీడీ చైర్మన్
స్వామి ఆశీస్సులు తీసుకున్న బీఆర్ నాయుడు నూతన ఛైర్మన్‌కు మంగళ శాసనాలు అందజేసిన జీయర్ స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని సూచన
ప్రాణం పోయినా తిరిగి బ్రతికిస్తా..
• సూర్యాపేట కవి సాగర్ ఆస్పత్రిలో ఏడు సంవత్సరాల పాప మృతి • మరుసటి రోజు వినూత్న హాస్పిటల్లో మహిళ మృతి
గ్రీన్ బెల్టను మింగేస్తున్న గద్దలు..
• ప్రభుత్వ అధికారులు.. లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి లాలప్ప, బడంగ్ పేట్ మున్సిపల్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్..
క్రాకర్స్‌లో బైక్‌లపై స్టంట్స్
• ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ • సజ్జనార్ ట్వీట్‌తో పది మందిపై కేసు నమోదు
రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ప్రధాన పోరాటం
• అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ద్వేషంతోనో, కోపంతోనో రాయలేదు • నాన్న హంతకురాలితో ప్రియాంక ఆలింగనం చేసుకుంది.
ప్రగతినగర్ వాసులపై కాలుష్య పంజా
కంపెనీల కాలుష్యంతో స్థానికుల గగ్గోలు వ్యర్థాలు నేరుగా మైనింగ్ గుంతలోకి
రైతులు రోడ్డెక్కుతున్నారు
• రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేసే దిక్కులేదు • రేవంత్ సర్కార్ రైతులను రోడ్డున పడేసింది.
తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం
• కేంద్రం అనుమతిస్తే ఎయిర్ పోర్టు అందుబాటులోకి తెస్తాం • భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం
కొనుగోలు కేంద్రాలు సరే..వడ్ల కొనుగోళ్లు ఏవి?
తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా ఎమ్మెస్పీ చెల్లించాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్
బాబా సిద్ధిఖీలానే యోగిని హతమారుస్తాం
• ముంబై పోలీసులకు బెదిరింపు • మెసేజ్ యోగి 10 రోజుల్లో రాజీనామా చేయకుంటే చంపేస్తామన్న నిందితురాలు
మహిళలకు నెలకు రూ.2,100 ఆర్థిక భరోసా
ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. జార్ఖండ్ ఓటర్లపై బీజేపీ వరాల జల్లు
త్వరలో నూతన ఎనరీ పాలసీ
అన్ని వర్గాలకు ఉపయుక్తంగా ఉండేలా రూపకల్పన చేస్తాం..
చరిత్రలో నేడు
నవంబర్ 03 2024
అక్షరాస్యత శాతం పెంపునకు కృషి చేద్దాం
న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం లో భాగంగా శనివారం హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఉషారాణి జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
శ్రీఉమామహేశ్వర క్షేత్రంలో 1900 మంది హనుమాన్ స్వాముల మాలధారణ
అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వర క్షేత్రంలో 1900 మంది హనుమాన్ స్వాముల జయరాం గురూజీ ఆధ్వర్యంలో మాల ధారణ ధరించారు.
అయ్యప్ప భక్తులకు లైఫ్ ఇన్సూరెన్స్..
శబరిమల యాత్రలో మరణిస్తే రూ.5 లక్షలు చెల్లింపు.. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే బాధ్యత తీసుకోనున్న ప్రభుత్వం
ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా..
ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు శ్రీనివాస్ గౌడ్ తదితరులపై కేసులు దారుణం..
నేను నోరు విప్పితే బీఆర్ఎస్ మాటాష్
• ఇళ్లు కూల్చకుండా చేస్తా..మూసీ ప్రక్షాళన స్వాగతిస్తాం • ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ప్రక్షాళన దిశగా వర్సిటీలు.
యూనివర్సిటీలను బలోపేతం చేయండి స్వేఛ్ఛగా పనిచేసి మంచి పేరు తీసుకురండి విద్యాలయాల వ్యవస్థలు దెబ్బతిన్నాయి..
గుంతలు లేని రోడ్లే మా ధ్యేయం
• గత పాలకుల వల్ల గర్భిణులు రోడ్ల మీదే ప్రసవాలు • మంచి రోడ్లు నాగరికతకు చిహ్నం
దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిందే
• కాంగ్రెస్ పార్టీ దీనికి కట్టుబడి ఉంది • కులగణనపై సలహాలు తీసుకుంటం
ఆ దేవదేవుడికి సేవ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం
• సర్వ దర్శనంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం • విఐపి దర్శనాల సమయాన్ని తగ్గిస్తాం.. ప్రోటోకాల్ వివాదం రాకుండా చూస్తాం
నాలుగు లక్షల ఓట్ల తొలగింపు..
o గత నెల 29న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించాం. 0 తెలంగాణ రాష్ట్రంలో 3,34,26,323 మంది ఓటర్లు
ప్రచారం కోసమే..
• తెలంగాణ సీఎం మార్పు అవాస్తవం • ఐదేళ్లపాటు రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి
శీతాకాల సమావేశాలు
• వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై దుమారం రేగే అవకాశం • బిల్లును అడ్డుకుంటామన్న 15 విపక్ష పార్టీలు
అనుమతులొచేశాయి..
• రెండో దశలో 76.4 కి.మీ మేర నిర్మాణం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైలు రెండో దశ