CATEGORIES
Kategorier
మొక్కలతోనే ముందు తరాలకు భవిష్యత్తు
మొక్కల పెంపకంతోనే ముందుతరాలకు భవిష్యత్తు ఉంటు ౦దని చిలిపిచేడ్ మండల ఎంపి డిఒ ఆనంద్ తెలిపారు.
మెడికల్ షాపులపై మెరుపు దాడులు
అక్రమ నిల్వలపై డీసీఏ కేసులు
చరిత్రలో నేడు
జూలై 25 2024
అర్థరాత్రి ఆలయంలో దొంగల చేతివాటం..
శామీర్ పేట్ మండల అలియాబాద్ చౌరస్తా వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి( రత్నాలయం) ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
అసాంఘిక కార్యకలాపాలకు..అడ్డాగా మారిన రాక్ గార్డెన్
• రాత్రైతే చాలు మందుబాబులు, లవర్స్ తిష్ట..! • పార్కు వెళ్లే 100 ఫీట్ల రోడ్డు దెబ్బతిన్న వైనం • రాక్ గార్డెన్ సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్న నల్లగండ్ల హుడా కాలనీ వాసులు
డీఈఈ సెట్ ఫలితాలు విడుదల..
12,032 మంది ఉత్తీర్ణత
కాప్రాలో జోరుగా అక్రమ నిర్మాణాలు
అక్రమార్కులకు అండగా ఏసీపీ గిరిరాజు ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
తెలంగాణకు ఎన్నో ప్రయోజనాలు
• పునర్విభజన చట్టం కింద ఎన్నో అభివృద్ధి పనులు • తెలుసుకోకుండా బడ్జెట్పై పోటీపడి విమర్శలా • బయ్యారం ఉక్కు సాధ్యంకాదనే పెట్టలేదు • అసెంబ్లీలో తీర్మానంపై మండిపడ్డ కిషన్ రెడ్డి
కేసీఆర్ పోరాటం రామాయణమంతా
• తెలంగాణ శాసించే స్థాయిలోనే ఉండాలి.. యాచిస్తే కేంద్రం పట్టించుకోదు.. అనేక సందర్భాల్లో కేంద్రంతో పోరాడం.. బడ్జెట్ వివక్షపై జరిగిన చర్చలో కేటీఆర్
ఆగస్ట్ 2వరకు అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. ముందుగా 31 వరకే జరపాలనుకున్నా, అనేక అంశాలు చర్చించాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిధులు తెచ్చుడో.. సచ్చుడొ తేల్చుకుందాం.. రా!
• ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు నేను సిద్దమే • కేసీఆర్ సిద్దమా అని ప్రశ్నించిన సీఎం
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..
73 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..!
దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసిన స్మిత సబర్వాల్
సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ
చరిత్రలో నేడు
జూలై 24 2024
కేంద్రబడ్జెట్లో ఎపికి ఆదరణ
ప్రధాని మోడీ, నిర్మలకు బాబు కృతజ్ఞతలు
కెసిఆర్ అసెంబ్లీకి వస్తారా.. రారా?
- ప్రస్తుతం రాజకీయా వర్గాల్లో ఇదే చర్చ - బిఆర్ఎస్ ఎల్పీ భేటీకి ఐదుగురు ఎమ్మెల్యేల డుమ్మా - మరో ఎమ్మెల్సీ చల్లా కూడా గైర్హాజరు
వర్షాలెక్కువ..
• తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో మొండిచెయ్యి • కేంద్రవార్షిక బడ్జెట్ రూ.48.21 కోట్లు
అన్ని వర్గాలకు మేలు
• రైతులు, పేదలను ఆదుకునేలా బడ్జెట్ ప్రతిపాదనలు
కాపీ పేస్ట్..!
• బడ్జెట్ ప్రతిపాదనలపై కాంగ్రెస్ పెదవి విరుపు • మిత్రపక్షాలను సంతోష పెట్టే యత్నాలు
పెద్ద గుండుసున్నా..
• బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం ఒక్క కేటాయింపు కూడా లేకపోవడం దారుణం • ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా మిగిలింది సున్నా
తెలంగాణపై వివక్ష.. కక్ష.
తెలంగాణ రాష్ట్రం పదం లేకుండానే బడ్జెట్ పలుమార్లు ప్రధానికి కలిసి కోరినా గుండుసున్నా
31వ తేదీ వరకు అసెంబ్లీ
25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి
మళ్లీ పరీక్ష అవసరం లేదు..
• నీట్ పరీక్ష పేపర్ లీక్ నిజమే • కేవలం 155 మంది మాత్రమే లబ్ధి
అక్రమాలు చేయడంలో రాజీపడని రాధా..
అక్రమార్కులకు ఎమ్మార్వో రాధా ఫుల్ సపోర్ట్.. సర్వే నెంబర్ 993లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టామన్న ఎమ్మార్వో.. కానీ, నిర్మాణాలు కూల్చివేయకుండా, ఎలాంటి కేసులు నమోదు చేయకుండా లోపాయికారి ఒప్పందాలు
బాధ ఉండదా?
కవిత అరెస్టుపై బావోద్వేగానికి లోనైన గులాబీ బాస్ తమ పార్టీకి ఎలాంటి క్లిష్టపరిస్థితులు లేవని వ్యాఖ్య
త్వరలోనే సెమీ డే రెసిడెన్షియల్స్
డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క వెల్లడి
ప్రజావాణికి 91 ఫిర్యాదులు
ప్రజావాణి కార్యక్ర మానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదుల ను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు.
మైనార్టీ గురుకులంలో సీట్లు అమ్మబడును..?
బీసీ బాలికల నుంచి ఒక్కో సీటుకు రూ.55 వేలు హైదరాబాద్ నుండే అడ్మిషన్లు... చక్రం తిప్పుతున్న ఓ ఉద్యోగి.
ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ విజేతగా పాస్కల్ వెర్లీన్
ఏబీబీ ఎఫ్ఎస్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ కు ఉత్కంఠభరిత పోరులో ట్యాగ్ హ్యూయర్ పోర్స్చే యొక్క పాస్కల్ వెర్లీన్ డ్రైవర్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచారు
హాకీ జట్టు గోల్కీపర్, మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ సంచలన నిర్ణయం
భారత పురుషుల హాకీ జట్టు గోల్కీపర్, మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ సంచలన నిర్ణ యం తీసుకున్నాడు.