CATEGORIES
Kategorier
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా
• పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశమున్నందున వాయిదా వేయాలన్న ఈసీ
దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయాలి
• కాంగ్రెస్ పాలనతో మోడీ పాలనను పోల్చుకోండి • దేశంల ఎంతగా పురోగమించిందో గమనించండి • మోడీ వచ్చాకనే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది • ఓటర్లను కోరిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
సెటిల్ చేసుకో..సీజింగ్ తొలగించుకో..
• అక్రమ భవనాల సీజింగ్లో కాసుల కక్కుర్తేనా • కార్పొరేషన్ అధికారులు కళ్ళున్న కబోదులేనా! లేక మనీ మైకంలో కనబడడం లేదా..
కవిత బెయిల్ పిటిషన్ 4వ తేదీకి వాయిదా
సుదీర్ఘ వాదనలు వినిపించిన ఇరువైపుల న్యాయవాదులు ఈడీ రిప్లై రిజాయిండర్కు సమయంకోరిన కవిత తరఫు న్యాయవాదులు
కడియం శ్రీహరి పోయాక పార్టీలో జోష్ పెరిగింది
• కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలి • పార్లమెంట్ ఎన్నికల్లో కడియంకు గట్టి బుద్ది చెప్పాలి •ఎన్నో విధాలుగగా ఆదుకున్న పార్టీకి ద్రోహం చేసి వెళ్లాడు
కేజీవాలు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధింపు
ప్రధాని మోదీ చేస్తున్న చర్యలు దేశానికి మంచిది కాదన్న కేజీవ్రాల్
వారణాసిపై సుప్రీం కీలక తీర్పు
మసీదు కమిటీ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం
దంచికొడుతున్న ఎండలు
• 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు • తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్.. • రాబోయే 5 రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయి • హెచ్చరించిన హైదరాబాద్ వాతారణ కేంద్రం..
కేసీఆర్ చేస్తున్నవి దిగజారుడు రాజకీయాలు
• బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు • కేసీఆర్ కట్టు కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు • మైక్ సమస్య వస్తే కరెంట్ కోతలని అబద్ధాలు చెప్పడం సరికాదు?
రైతులకు న్యాయం చేసేందుకు పక్కా ప్రణాళిక
ట్యాపింగ్ లో చట్టప్రకారమే కఠిన చర్యలు మంత్రి శ్రీదర్ బాబు వెల్లడి
ముంబై అభిమానుల దాడి..
సీఎస్కే అభిమాని మృతి!
గురుకుల గిరిజన సంక్షేమ విద్యార్థుల ఇంటింటి సర్వే
తెలంగాణ గిరిజన సంక్షేమ గురు కుల డిగ్రీ & పీ.జీ కళాశాల షాద్ నగర్ ఎన్ఎస్ఎస్ వాలింటీర్లు ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా 5 రోజు చిల్కమర్రి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి
చరిత్రలో నేడు
ఏప్రల్ 02 2024
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఐపీఎల్ టికెట్ల దందా.?
• స్టేడియం ఎదుటే బ్లాక్ లో టికెట్ల అమ్మకాలు? • తనకి నచ్చిన సంస్థలకి కాంప్లిమెంటరీ టికెట్స్ కేటాయిస్తున్న ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు • క్లబ్ సెక్రటరీస్ టికెట్స్ అడిగితే మీరు నాకు ఫ్రీగా ఓటేశారా అంటున్న హెచ్సీఏ అధ్యక్షుడు..
వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ రవి నాయక్
ఫోన్ ట్యాపింగ్ లో మరో ఇద్దరు అరెస్ట్
రాధాకిషన్, గట్టు మల్లులను విచారిస్తున్న పోలీసులు
ఇంటర్ కాలేజీలకు సెలవులు
30 నుంచి మే 31 వరకు సెలవులు.. ఇంటర్ బోర్డు ప్రకటన
మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా
• మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు • ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞుణ్ణి • సీఎం రేవంత న్ను కలిసిన నీలం మధు ముదిరాజ్
నిరుద్యోగులకు కుచ్చుటోపీ..
• పార్ట్ టైం జాబ్ ల పేరుతో రూ.524 కోట్లు హాంఫట్.. • భాగ్యనగరంలో భారీ స్కామ్.
కోడ్ ఎఫెక్ట్
• జెన్కోలో ఏఈ, కెమిస్ట్ నియామక ఎగ్జామ్ వాయిదా • ఎన్నికల తర్వాతే పరీక్షల నిర్వహణ
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వినియోగానికి ఈసీ అనుమతి
• మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల • లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ.. ఏప్రిల్ 19 నుంచి ఏడు విడతల్లో పోలింగ్
ఎఫ్-16 విమానాలను కూల్చేస్తాం
నాటో దేశాలకు పుతిన్ హెచ్చరిక
రాజకీయ ఒత్తిడితో న్యాయవ్యవస్థకు ముప్పు
న్యాయవ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు రాజకీయ ప్రయోజనాలకై న్యాయ వ్యవస్థ పై ఒత్తిడి • సీజేఐకి సంచలన లేఖ రాసిన 600 మంది న్యాయవాదులు
మరో నాలుగు రోజులు
• ఏప్రిల్ 1న కోర్టులో ప్రవేశ పెట్టాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం • ఆప్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్లో మార్పు
ఏప్రిల్ 4న ప్రారంభమై ఏప్రిల్ 12వరకు పరీక్షలు
ఘర్ వాపస్
• కాంగ్రెస్ గూటికి కేశవ రావు, మేయర్ విజయలక్ష్మి • 30న ముహూర్తం ఖరారు అయినట్లు ప్రచారం • విషయం తెలుసుకుని కేకేను పిలిచి మాట్లాడిన కేసీఆర్
పరిశ్రమలొస్తేనే..ఉపాధి అవకాశాలు
త్వరలో సెగ్మెంట్కు సిమెంట్ ఫ్యాక్టరీ కొడంగల్ భూముల ధరకు కోకాపేటంత పెరగాలే పట్టాభూముల మాదిరిగా అసైన్డ్ ల్యాండ్స్కు పరిహారం అద్దమోలె మెరువాలె.. ఆదర్శంగా నిలువాలె కొడంగల్ నుంచి కాంగ్రెస్కు 50వేల మేజార్టీ ఇవ్వాలి ఏప్రిల్ 6న తక్కుగూడలో కాంగ్రెస్ సభ ముఖ్య నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబుబ్ నగర్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ 99.86 శాతం ఓటింగ్ నమోదు
చరిత్రలో నేడు
మార్చి 29 2024
టెక్ దిగ్గజం బిల్ గేట్స్తో ప్రధాని భేటీ
ఒకరేమో ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. మరొకరకు భారత దేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దుతున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ.