CATEGORIES
Kategorier
నిరు పేదలకు వరం 'గృహజ్యోతి' పథకం
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్రెడ్డి
పిల్లల పరీక్షల ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం..
- పిల్లలకు తగినంత సమయం కెటాయించాలి.. -పక్కా ప్రణాళికతో పరీక్షలో విజయం తధ్యం..
చరిత్రలో నేడు
మార్చి 02 2024
లాస్యనందిత రోడ్డు ప్రమాదం
టిప్పర్ను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు
రాడిసన్ డ్రగ్స్ కేసు
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.
డాక్టర్ సి. హెచ్. భద్ర రెడ్డికి ఇండియన్ ఎచివర్స్ అవార్డు ప్రధానం
వైద్యరంగంలో విశిష్ట సేవలను అందిస్తున్నం దుకు గాను మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ సిహెచ్ భద్ర రెడ్డికి ఇంటర్ ఆక్టివ్ ఫారం ఆన్ ఇండియన్ ఎకానమీ సంస్థ ఇండియన్ ఎచివర్స్ అవార్డు తో సత్కరించింది.
పీఎస్ఎల్లో కలకలం..
ఒకే జట్టులో 13 మంది ప్లేయర్లకు ఫుడ్ పాయిజన్..
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్ డిపార్చర్ లో మరో అద్భుతమైన లాంచ్ను ప్రారంభించిన ఎన్కాల్మ్
దేశంలోని విమానాశ్రయాల్లో ఆతిధ్యం, విలాసవంతమైన సౌకర్య అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఎన్ కాల్మ్ హాస్పిటాలిటీ ఇంకా చెప్పాలంటే ఎన్ కాల్క్ హాస్పిటాలిటీ ఆతిధ్యం, విలాసవంతమైన సౌకర్యం అనే పదాలకు పర్యాయపదంగా మారింది.
యుఎస్ సోయాబిన్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ భారతదేశంలో సోయా ఎక్సలెన్స్ సెంటర్ను ప్రారంభించింది
నిర్మాణ నైపుణ్యం, సామర్థ్యం, నెట్వర్క్, భారతీయ వ్యవసాయ వ్యాపారంలో ఆర్ధిక అవకాశాలను సృష్టించడం..
రంగారెడ్డి జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో దొంగతనాలేంటీ?
• చుట్టూ నిఘా నేత్రాలు ఉన్న దొంగతనం ఎలా జరిగిందో? • దొంగతనం జరగడంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా! • ప్రజల ఆస్తులకు ప్రభుత్వ రక్షణపై పలు అనుమానాలు
నిరాశపర్చిన మెగా డీఎస్సీ
4 లక్షల మందికి 11,062 పోస్టుల నియామకమా? బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్
బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్
• బీజేపీలో చేరిన నాగర్కర్నూల్ ఎంపీ రాములు • కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ నేతలు
మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
• మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి.. • శంతను రాయిని కోరిన డీప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ..
కాంగ్రెస్, బీఆర్ఎస్ వాటర్ వార్
• నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు • పాలమూరుకు కాంగ్రెస్ నేతలు • పరస్పర విమర్శలతో రాజకీయ వేడి
ధరణి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ
• ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు చేసిన ప్రభుత్వం • తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్షలకు అధికారాల బదలాయింపు..
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
• ఐదు రకాల ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీకి ఆమోదం.. • గత సీజన్లో ఉన్న ధరలను యథాతథంగా కొనసాగింపు..
సేఫ్ గేమ్ వద్దు..డైరెక్ట్ ఫైట్ చేద్దామా..
• దమ్ముంటే రా... నీ మల్కాజిగిరి గడ్డమీదే తేల్చుకుందాం.. • పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగుదామా.. • రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్..
నిరుద్యోగులకు తీపి కబురు
• తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల • 11వేల 62 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు • వీటిలో 2,629 ఎస్ఏ, 6,508 ఎస్జీటీ పోస్టుల భర్తీ
చరిత్రలో నేడు
మార్చి 01 2024
ఎమ్మార్వో కార్యాలయం అత్తారింటిల మారిన వైనం
డిప్యూటీ ఎమ్మార్వో అనిల్ విధులకు హాజరయ్యేది వారంలో రెండు రోజులే..
ఉపఎన్నిక షెడ్యూల్ ఖరారు
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక మార్చి 11వ తేదీన నామినేషన్లు స్వీకరణ 28న పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు
అరవింద్ కేజ్రవాల్కు ఎనిమిదోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
సినీ సామాజిక వేత్త విజయ్ వర్మకు ఆటా ఆహ్వానం
సిని మా రంగంలో నటునిగా, దర్శక నిర్మాతగా వుంటూ పలు గ్రామీణ ప్రాంతాలలో గ్రామ స్వరాజ్య ఫౌండేషన్ వ్యవస్థా పక అధ్యక్షునిగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న వీస్ విజయ్ వర్మ పాకలపాటిని ప్రతిష్టాత్మిక అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా అమెరికాలో నిర్వహిస్తున్న ఆటా సభలకి విచ్చేయాలని ఆహ్వానించింది.
లోక్పాల్ చైర్మన్ గా జస్టిస్ అజయ్ మాణిక్ రావు
• లోక్పాల్ చైర్మన్, ఇతర సభ్యుల నియామకం.. ఆరుగురు సభ్యులను కూడా నియమించిన రాష్ట్రపతి
ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు
ఓటర్ నమోదుకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
తెలంగాణ టైగర్స్ బాధ్యతలు చేపట్టనున్న క్రిస్ గేల్
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ కోసం వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ఆదివారం గ్రేటర్ నోయిడా చేరుకున్నాడు.
సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డ్ రూ. 99 కోట్ల వరకు నిధుల సమీకరణను ఆమోదించింది
బ్రాండెడ్ మరియు అన్బ్రాండెడ్ బాస్మతి మరియు నాన్ బాస్మతీ బియ్యం తయారీ, ట్రేడింగ్, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్, రూ. వరకు నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది.
108 మెగా పిక్సెల్స్ కెమెరాతో టెక్నో పొవా 6ప్రో 5జీ ఫోన్..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో సోమవారం బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
హైదరాబాద్ బ్లాక్ క్స్పై ఢిల్లీ తూఫాన్స్ గెలుపు
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ మూడో సీజన్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ మూడో మ్యాచ్లో పరాజయం పాలైంది.
ఘనంగా ఉత్తరనక్షత్రం పూజలు
పాల్వంచలోని అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి జన్మ నక్షత్రం ఉత్తరనక్షత్రం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.