CATEGORIES
Kategorier
తెలంగాణ భూమి తల్లికి పట్టాభిషేకం
తెలంగాణ భూమి తల్లికి పట్టాభిషేకం
7 రోజులు.. నిత్యం 12 గంటలు
రైతులకు ఇబ్బందులులేని కొత్త చట్టం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అహోరాత్రులు శ్రమించారు.
శిఖరం నుంచి పతనం వరకు
రియా అంటే ప్రవాహం అని ఓ అర్థమట. రియా చక్రవర్తి జీవితం కూడా ఓ ప్రవాహంలాగే మొదలైంది. బాల్యంలో కేరింతలు కొడుతూ... పరువపు పరవళ్లతో సాగుతూ సందడి చేసింది. ఇంతలో... ఎక్కడో తన గమ్యం మారింది. ఎంచుకున్న మనుషులే చేటో, తన ఆలోచనలే పొరపాటో... అనుకోని తీరం చేరింది. ఇప్పుడిక ఏం జరుగుతుందన్నదికాలమే చెబుతుంది.
బరితెగించిన చైనా
చర్చలంటూనే చైనా మరోసారి వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించింది.
పీవీకి భారతరత్న ఇవ్వాలి
మరుగునపడిన వైతాళికులను గుర్తించి గౌరవించిన కేసీఆర్: మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు
రైతన్న..నీకు నేనున్నా!
తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నవశకం ప్రారంభం కానున్నది. శతాబ్దాలనాటి చట్టాల బూజు దులుపుతూ.. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం బుధవారం అసెంబ్లీ ముందుకు రానున్నది. 140కి పైగా చట్టాలు.. సంక్లిష్ట నిబంధనలతో కూడిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పించిన సంగతి తెలిసిందే.
తెలుగు తెరపై జయ' ప్రకాశం
స్వచ్ఛమైన రాయలసీమ మాండలికంలో తెలుగు తెరపై రౌద్రరసభరిత విలనిజంతో పాటు గిలిగింతలు పెట్టే హాస్యాన్ని పండించి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు జయప్రకాష్‌రెడ్డి. రంగస్థల నేపథ్యం నుంచి రావడంతో ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయప్రవేశం చేసేవారు.
రామలింగారెడ్డి నిబద్ధత గొప్పది
దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గొప్ప వ్యక్తి త్వం కలిగిన నాయకుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు.
వీఆర్వో వ్యవస్థ రద్దు
పొలాలనన్నీ హలాలదున్నీ.. కలిసి మెలసి బతికే రైతుల మధ్య కొట్లాట.. ఒకే ఊళ్లో ఇరుగూ పొరుగు కుటుంబాల మధ్య కొట్లాట.. అన్నదమ్ముల మధ్య కొట్లాట.. అయిన వాళ్ల మధ్య కొట్లాట.. పాలోళ్ల పగల సెగల కొట్లాట.. వీటన్నింటికీ కారణం వ్యవస్థాగత లోపం.. కొందరి అవినీతి.. చేతివాటం.. కాసుల కోసం రికార్డులను సైతం మార్చే తెంపరితనం.. రైతన్నకు ఇంతకాలం శాపంగా మారింది. బతుకు దెరువు చూపే భూమే భారంగా మారిన దుస్థితి అది.. తన అధీనంలో ఉండి, తాను దున్నుకునే భూమి, తనది కాదని ఎవరో అంటే.. ఇంకెవరి కాళ్లో పట్టుకొని పహాణీ కోసమో, పాసుపుస్తకం కోసమే కాళ్లరిగేలా తిరగాల్సిన దౌర్భాగ్యం.
మోదీది మాటల సర్కార్
కేంద్రంలో రాజకీయ శూన్యత ఉన్నదని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
ఎల్ఆర్ఎస్ గొప్పవరం
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) గొప్ప వరమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
సాహో.. బాహుబలి!
కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో 1650 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు సినీ నటుడు ప్రభాస్ ముందుకు వచ్చారు. మంగళ వారం ఆ అటవీ ప్రాంతాన్ని ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. అనంతరం వాచ్ టవర్‌పైనుంచి అటవీ అందాలను తిలకించారు.
హైపర్ .. సూపర్
అత్యాధునిక సాంకేతికత సాధనలో భారత్ అసాధారణ విజయం సాధించింది.
సౌందర్యానికి చిరునామా షహనాజ్!
శ్రీమంతుల కుటుంబంలో పుట్టినా.. ఊరికే కూర్చోలేదామె! బాల్యంలోనే పెండ్లయినా బెంగ పెట్టుకోలేదు. కుదురుగా ఓచోట స్థిరపడకపోయినా కుంగిపోలేదు. ఆగిపోయిన చదువును కొనసాగించింది. తనలో ఉన్న ప్రతిభకు కొత్త రెక్కలు తొడిగింది. ఒక్కరుగా మొదలై.. వ్యవస్థగా ఎదిగింది షహనాజ్ హుస్సేన్!కాస్మెటిక్ ఇండస్ట్రీలో హెర్బల్ క్వీన్‌గా, ప్రపంచం మెచ్చిన అందాల రాణిగా కీర్తి గడించింది.
సాటిగా.. దీటుగా
ఆరేండ్లక్రితం ఏర్పడిన తెలంగాణ.. ఆరేడు దశాబ్దాల క్రితం ఏర్పడిన.. పెద్ద రాష్ర్టాలుగా చెలామణిలో ఉన్న రాష్ర్టాలతో పోటీ పడుతున్నది. అభివృద్ధి, సంక్షేమంలో సత్తా చాటుతున్నది. పలు రంగాల్లో పాత రాష్ర్టాలతో పోటీపడ టమేకాకుండా..కొన్ని అంశాల్లో వాటిని దాటుకుని ముందుకు సాగుతున్నది. మరికొన్ని అంశాల్లో దేశానికే దారి చూపుతున్నది. సంక్షేమంలో వినూత్న పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మౌలిక వసతులు, సంక్షేమం నుంచి పక్కకు తప్పుకుంటుంటే.. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం.. ప్రజల దారిలో నడుస్తున్నది. సంక్షేమం, సుస్థిర అభివృద్ధితో దేశంలోనే అగ్రగామినని చాటుతున్నది.
కేశవానంద భారతి కన్నుమూత
హక్కుల కోసం పోరాటంతో దేశవ్యాప్త గుర్తింపు
అరుగు మనది.. అరాచకం వాళ్లది
తెలంగాణ భారతదేశంలో ఒక భాగం. ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వేల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్న వాస్తవం ప్రపంచమంతా ఎరిగిందే. ఒక్క 2018-19లోనే వివిధ ట్యాక్సుల రూపంలో తెలంగాణ నుంచి సుమారు రూ.80 వేల కోట్లు కేంద్రం వసూలు చేసింది. కానీ తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా చేసింది శూన్యం. ఇదేందని అడిగితే అంతా దైవాధీనం అంటున్నరు.
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్గం
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ్ త్సవ రథం దగ్ధమైంది.
అంతుచిక్కని కరోనా
కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి సోమవారానికి సరిగ్గా రెండు వందల రోజులు! 2020 జనవరి 30న కేరళలో తొలికేసు వెలుగుచూసిన తర్వాత భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్ మన దేశంలో సుమారు 50వేల మందిని బలిగొన్నది. మొత్తం కేసులు పాతికలక్షలను దాటేశాయి. రికవరీ రేటు 72 శాతంగా ఉన్నా, సుదీర్ఘకాలం గడిచినప్పటికీ కరోనా పరిస్థితులు అంతుచిక్కడం లేదు. వైరస్ రూపాంతరం, వ్యాధి లక్షణాలు, చికిత్స విధానం, ఔషధాలు, వ్యాక్సిన్.. వంటి విషయాలు సైతం అర్థం చేసుకోలేక ప్రపంచ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు తలలు పట్టుకుంటున్నారు.
స్టార్ హీరోలతో సినిమా అంటే భయం
‘నటుల మార్కెట్, ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని నేనెప్పుడూ సినిమాలు చేయను.
సాంకేతికతతో పరిష్కారం సులువు
హైదరాబాద్ లోని జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ హైదరాబాద్,
వర్చువల్ విక్టరీ!
విశ్వవిద్యాలయంలోకి అడుగుపెడుతున్న ప్రతి విద్యార్థీ ముందుగానే ఊహించుకునే రోజు ఒకటి ఉంటుంది.
మురిపించే.. ‘ముక్రా'వనం
ఆహ్లాదం.. ముక్రా (కే) ప్రకృతి వనం. మారుమూల పల్లెలో చూడముచ్చటైన పార్కు. పచ్చదనంతో కనువిందు సేదతీరేందుకు సౌకర్యాలు
స్వయం సమృద్ధికి తెలంగాణ స్ఫూర్తి
స్వయం సమృద్ధి సాధించాలంటే తెలంగాణ చేపట్టిన అనేక కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు భారత్‌లోకి తీసుకురావడానికి అవకాశం ఉన్నది. పెట్టుబడిదారులు భారత్‌ను ఒకే రీతిలో చూడకుండా, దేశంలో ఉన్న వివిధ ప్రగతిశీల రాష్ర్టాలు చేపడుతున్న కార్యక్రమాలను, వాటి పాలసీలను గమనించాలి. ప్రపంచ దేశాలతో కలిపి తెలంగాణకు ఈవోడీబీలో స్థానం కల్పిస్తే రాష్ట్రం ప్రపంచంలోనే టాప్- 20లో ఉండే అవకాశం ఉన్నది - కేటీఆర్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి
స్వదేశీ శునకాలు
స్వదేశీ ఉద్యమంలో శునకాలు కూడా భాగమయ్యాయి. దేశీయ శునకాలనే పెంచుకోవాలని ఇటీవల మన్‌కీ బాత్ ప్రసంగంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశీ జాతులను సాధ్యమైనంత దూరం పెట్టాలన్నారు. ఏ జాతి కుక్కలను పెంచుకోవాలన్న దానిపై ఆయన కొన్ని జాతుల పేర్లను కూడా సూచించారు.
నెగెటివ్ వస్తేనే అసెంబ్లీ ఎంట్రీ
కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని నెగెటివ్ వచ్చినవారినే అసెంబ్లీలోకి అనుమతిస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు.
దేశం మెచ్చిన పథకం
కేంద్ర, రాష్ట్ర సర్కార్లకు దిక్సూచిలా రైతుబంధు
కొత్త సచివాలయంలో 3 ప్రార్థన మందిరాలు ఒకే రోజు శ్రీకారం
కొత్తగా నిర్మించే సచివాలయంలో మందిరం, మసీదు, చర్చిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు.
కొత్త రాష్ర్టాల్లో మేటి తెలంగాణ
సరిగ్గా ఇరవై ఏండ్ల క్రితం మూడు రాష్ర్టాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. ఆరేండ్ల క్రితం తెలంగాణ ఏర్పడింది. ఇరవై ఏండ్లలో ఈ మూడు రాష్ర్టాలు సాధించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆరేండ్ల తెలంగాణ ప్రగతిపథాన దూసుకుపోతున్నది. సాటిలేని సంక్షేమం..
అమ్మానాన్నా నా బెస్ట్ టీచర్లు
‘పిల్లి కండ్లున్న వాళ్లను నమ్మకూడదు..’ ఇలాంటి మాటలు ఎన్నో విన్నాడు.. ఆ చూపుల్లో పలికే హావభావాలకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.. మొదటి నుంచి కోపిష్టి అయిన ఆ అబ్బాయి.. ఒక్కసారిగా నెమ్మదస్తుడయ్యాడు..చిన్నప్పుడు తన టీచర్ పెండ్లి చేసుకొని వెళ్లిపోతుంటే వెక్కి వెక్కి ఏడ్చిన అతడే.. ఇప్పుడు నవరసాలు పలికిస్తూ.. బుల్లితెరపై తనదైన మార్కును ప్రదర్శిస్తున్నాడు. జీ తెలుగులో వచ్చే అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళులో ‘టైలర్..’ అంటూ పలికే ఆ హీరోనే.. ఈ వారం మన చిన్నతెర అతిథిగా విచ్చేశాడు.. అతడే ఆకర్ష్ భైరమూడి..