CATEGORIES
Kategorier
పెట్రో ధరలతో సామాన్యుడి నడ్డి విరిచారు
ఆయిల్ కంపెనీలకు రాయితీలు.. మహిళలకు భారమా! ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కెటిఆర్ విమర్శలు
పనికిరాని పాత చట్టాల రద్దుకు నిర్ణయం
దేశ ప్రజలకు అంతగా ఉపయోగంలో లేని పురాతన చట్టాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
మూడోసారి అధ్యక్షబాధ్యతలు చేపట్టేందుకు జిన్పింగ్కు లైన్ క్లియర్!
సీపీసీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం జీ జిన్పింగ్ను పార్టీ జనరల్ సెక్రటరీగా నేడు ప్రకటించే అవకాశం
సామాన్యులకు సత్వర న్యాయ సేవలు
కోర్టుల్లో అవసరమైన మేర మౌళిక సదుపాయాలు: మంత్రి నిరంజన్రెడ్డి
మారిన జీవనశైలితోనే క్యాన్సర్
యుక్తవయస్కుల్లోనూ రొమ్ము క్యాన్సర్ అవగాహనా ర్యాలీలో మంత్రి హరీశ్ రావు
చిట్టీని లవ్ లెటర్ అనుకొని ఓ బాలుడిపై బాలిక ఫిర్యాదు.. ముక్కలుగా నరికిన సోదరులు
నకలు చిట్టీని లవ్ లెటర్ అనుకొని ఓ బాలుడిని ముక్కలు ముక్కలుగా నరికారు ఓ బాలిక సోదరులు. ఈ దారుణ ఘటన బీహార్లోని భోజ్పుర్లో గత వారం చోటుచేసుకొన్నది.
బంగ్లా ఖాళీ చేయమని మాజీ సీఎంకు తాఖీదు
శ్రీనగర్లోని అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సిందిగా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తా కి అధికార యంత్రాంగం నోటీసు ఇచ్చింది.
హైస్కూల్ టీచర్ తల తెగనరికిన మయన్మార్ సైన్యం
మయన్మార్లో సైనిక పాలకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తమకు వ్యతిరేకంగా గళమెత్తినవారిని దారుణంగా అణచివేస్తోంది.
ఇది పబ్లిక్ ఇంటరెస్ట్ కాదు..పబ్లిసిటీ ఇంటరెస్ట్: బీజేపీ నేత పిటిషన్పై సుప్రీంకోర్టు
తాజ్మహల్ చరిత్రకు సంబంధించిన నిజానిజాలపై విచారణను కోరడంతోపాటు, దాని పరిసరాల్లో 22 గదులను ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ ఓ బీజేపీ నేత దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్)పై విచారణ విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది.
2023 నుంచి దీపావళి రోజున న్యూయార్క్ స్కూళ్లకు సెలవు
వచ్చే ఏడాది నుంచి దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న స్కూళ్లు పబ్లిక్ హాలీడే ఇవ్వనున్నాయి. ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ దీనిపై ఇటీవల ఓ ప్రకటన చేశారు.
టపాసులకు ఖర్చు చేసే బదులు.. స్వీట్లు కొనుక్కోండి
దేశ రాజధాని ఢిల్లీలో బాణ సంచా నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
నిజామాబాద్ సర్కారు దవాఖానా అరుదైన రికార్డు
24 గంటల్లో 10 మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతం హర్షం వ్యక్తం చేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు
పోలీసుల త్యాగం అజరామరం
పౌరుల భద్ర త, నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అ ర్పించిన పోలీసులు త్యాగం అజరా మరమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
బ్రిటన్ ప్రధాని లిజ్ రాజీనామా
హామీలను నెరవేర్చలేక పోయానంటూ వ్యాఖ్య.. మళ్లీ మొదటికొచ్చిన రాజకీయం ఆర్థిక సంక్షోభం పరిష్కారంలో ప్రధాని విఫలం.. కేవలం 45 రోజులకే చేతులెత్తేసిన లిజ్
యూపీలో దారుణం..
ఉత్తరప్ర దేశ్లో దారుణం జరిగింది. ప్రయా గాజ్ ఝుల్వాలోని గ్లోబల్ ఆస్పత్రి లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారు.
మావోయిస్టుల ఇలాఖాలో డిజిపి పర్యటన
తెలంగాణ చతిస్గడ్ రాష్ట్రాల సరి హద్దు దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉన్నట్లు ఇం టిలిజెన్స్ ఉన్నతాధికారుల సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర డిజిపి ము లుగు జిల్లా ఏజెన్సీ ప్రాంత వెంకటాపురం వాజేడు మండలాల్లో పర్యటిం చారు
రక్షణరంగ ఎగుమతులు పెరిగాయి
డిఫెన్స్ ఎక్స్ పో కొత్త ప్రారంభానికి ప్రతీక.. గాంధీనగర్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
దేశంలో కరోనా కొత్త వేరియంట్..
ఒమిక్రాన్ నుంచి సబ్ వేరియంట్ బీఎఫ్-7 గుర్తింపు వేగంగా వ్యాపించే సామర్థ్యముందని నిపుణుల హెచ్చరిక
రాజగోపాల్ గెలిస్తే కేంద్రనిధులు తెస్తాడా?
బిజెపి పాలిత ప్రాంతాల్లో పెన్షన్లు ఎందుకు పెంచరు?: హరీశ్రవు నిలదీత
ఢిల్లీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ చేరుకుని ప్రగతి భవన్లో అధికారులతో అత్యసవర సమీక్ష సమావేశం
బీసీసీఐనూతన అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ
సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటన
నన్ను క్షమించండి
ఇంటా, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్.. ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత మౌనం వీడారు.
జయలలితకు మెరుగైన వైద్యం అందలేదు
ఆమె మరణంపై అనుమానాలున్నాయి.. శశికళ పాత్రపై విచారణ చేయాల్సిందే.. సరైన సమయంలో చికిత్స అందలేదు.. అపోలో వైద్యుల తీరుపైనా అనుమానాలు ఆర్ముగస్వామి నివేదికలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు
బుకర్ ప్రైజ్ గెలిచిన శ్రీలంక రచయిత
శ్రీలంక ర చయిత షెహన్ కరుణతిలక 2022 సంవత్సరానికి బుకర్ ప్రైజ్ గెలుచు కున్నారు.
కారును పోలిఉన్న రోడ్డురోలర్ గుర్తును తొలగించండి
సీఈసీ అధికారులతో బోయినపల్లి వినోద్కుమార్ భేటీ
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి రూ.1100కోట్ల పెట్టుబడులు
పలు కంపెనీలకు శంకుస్థాపనలను చేసిన మంత్రి కేటీఆర్.. 3 వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం
సిసోదియా ఇకపై స్వేచ్ఛాజీవే..
దిల్లీ ఉపముఖ్యమం త్రి మనీశ్ సిసోదియాను అరెస్టు చేసి నట్లు ఇప్పటి వరకు ఎలాంటి అధికా రిక సమాచారం రాలేదని, ఇకపై ఆయన స్వేచ్ఛాజీవిగా ఉండొచ్చని ఆప్ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రివాల్ అన్నారు.” జైలు తాళాలు బద్దలవుతాయ్.. సిసోదియా స్వేచ్ఛాజీవిగా ఉంటారు” అని ఆయన ట్వీట్ చేశారు.
కమికేజ్ డ్రోన్లతో కీవ్పై రష్యా దాడి..
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఇవాళ పేలుళ్లతో దద్దరిల్లిపో యింది. కమికేజ్ డ్రోన్లతో రష్యా దాడి చేసినట్లు అధ్యక్ష సలహాదారు ఆరోపించారు.
'మేం ఓడలేదు..వాళ్లే గెలిచారు'
అన్నట్లుంది వ్యవహారం నిర్మలవ్యాఖ్యలపై చిదంబరం కౌంటర్
సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్..కేంద్రం ఆమోదం..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనం జయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు అయ్యారు.. ఇటీవలే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ జస్టిస్ చంద్రచూడ్ పేరును ప్రతి పాదించిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు జస్టిస్ చంద్రచూడ్ నియా మకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.