CATEGORIES

సింగరేణి కార్మికుల పదవీ విరమణ 61 ఏళ్లు
Maro Kiranalu

సింగరేణి కార్మికుల పదవీ విరమణ 61 ఏళ్లు

సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీపి కబురు విని పించారు. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు.

time-read
1 min  |
July 21, 2021
భారత్ కు 75 లక్షల మోడెర్నా వ్యాక్సిన్
Maro Kiranalu

భారత్ కు 75 లక్షల మోడెర్నా వ్యాక్సిన్

కరోనా మహమ్మారి రెండో వేవ్ రూపంలో భారతను అతలాకుతలం చేసింది. మూడో వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.

time-read
1 min  |
July 21, 2021
ఫోన్లను హ్యాక్ చేయడం దుర్మార్గం
Maro Kiranalu

ఫోన్లను హ్యాక్ చేయడం దుర్మార్గం

22న చలో రాజ్ భవనకు పిలుపునిచ్చిన రేవంత్ దేశంలో ప్రజాస్వామ్యం పైనా పెద్ద ఎత్తున దాడి భావ స్వేచ్ఛకు ప్రభుత్వంతోనే భంగం వాటిల్లుతోంది ఫోన్ ట్యాప్ పై మోదీ, అమిత్ షాలు సమాధానం చెప్పాలి పెగాసెస్ ఫోన్ ట్యాప్ అంశంపై భట్టి ఆందోళన

time-read
1 min  |
July 21, 2021
అనుమతి లేనిదే గోవుల తరలింపు కుదరదు
Maro Kiranalu

అనుమతి లేనిదే గోవుల తరలింపు కుదరదు

గోవుల తరలింపుపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సరైన ధృవ పత్రాలు లేకుండా గోవులను నగరంలోకి తరలించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

time-read
1 min  |
July 21, 2021
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం
Maro Kiranalu

పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం

బస్సును ఢీకొన్న ట్రక్కు 28మంది దుర్మరణం

time-read
1 min  |
July 20, 2021
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు
Maro Kiranalu

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకం అయ్యారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతోన్న నర్సింహులును టీ టీడీపీ అధ్యక్షుడిగా పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.

time-read
1 min  |
July 20, 2021
తెలంగాణలో పేలుడు పదార్థాల కలకలం..!?
Maro Kiranalu

తెలంగాణలో పేలుడు పదార్థాల కలకలం..!?

తెలంగాణలో పేలుడు పదార్థాల కలకలం రేగింది. రాష్ట్రంలో యథేచ్చగా పేలుడు పదార్థాలు లభిస్తున్నాయని.. వీటిని మావోయిస్టుల వంటి శక్తులు వాడుకుంటున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఏ తెలిపింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎ.. ఈ వివరాలు ఇప్పుడు వెల్లడించింది.

time-read
1 min  |
July 20, 2021
కోకాపేట భూముల వద్ద ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు
Maro Kiranalu

కోకాపేట భూముల వద్ద ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు

ముందు జగ్రత్తగా టీపీసీసీ చీప్ రేవంత్ గృహనిర్బంధం తనను పార్లమెంట్ కు వెళ్లకుండా అడ్డుకున్నారన్న రేవంత్ వారసత్వ సంపదగా వచ్చిన సంపద హారతి కర్పూరం తనవారికి కట్టబెట్టేందుకు అడ్డంగా అమ్మేసిన కేసీఆర్ అప్పనంగా కట్టబెట్టి తెలంగాణకు నష్టం చేశారు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామన్న మాణికం ఠాకూర్

time-read
1 min  |
July 20, 2021
చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త
Maro Kiranalu

చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త

ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నీలిచిత్రాల చిత్రీకరణ, వాటిని కొన్ని యాప్స్ ద్వారా ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసిన కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు.

time-read
1 min  |
July 20, 2021
మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన జితేందర్
Maro Kiranalu

మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన జితేందర్

ఆదివారం ఉదయం నార్ముల్ మదర్ డైరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని ఆయన నివాసంలో కలసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

time-read
1 min  |
July 19, 2021
తెలంగాణ సమస్యలపై గళమెత్తుతాం
Maro Kiranalu

తెలంగాణ సమస్యలపై గళమెత్తుతాం

తెలంగాణకు నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం తెరాస లోకసభాపక్ష నేత నామా నాగేశ్వరరావు

time-read
1 min  |
July 19, 2021
ఇద్దరు అథ్లెట్లకు పాజిటివ్..
Maro Kiranalu

ఇద్దరు అథ్లెట్లకు పాజిటివ్..

టోక్యో ఒలింపిక్ను కరోనా వెంటాడుతోంది. ఒలింపిక్స్ విలేజ్లో తాజాగా ఇద్దరు అథ్లెట్లు వైరస్ బారిన పడ్డారు.

time-read
1 min  |
July 19, 2021
ఆగస్ట్ 29నుంచి తీన్మార్ మల్లన్న పాదయాత్ర
Maro Kiranalu

ఆగస్ట్ 29నుంచి తీన్మార్ మల్లన్న పాదయాత్ర

తెలంగాణలో రాజకీయ మొదలైంది. పాదయాత్ర చేస్తామని ఇప్పటికే పలువురు నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. బిజెపి నేత బండి సంజయ్, ఈటెల రాజేందర్, పిసిసి చీఫ రేవంత్ కూడా సిద్దం అవుతున్నారు.

time-read
1 min  |
July 19, 2021
అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్టు
Maro Kiranalu

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్టు

మహరాష్ట్రకు చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్, మామూనూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు. నిందితుల నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 50 కిలోల గంజాయితో పాటు ఒక కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం అరెస్ట్ అయిన చేసుకున్నారు.

time-read
1 min  |
July 19, 2021
జూరాలకు కొనసాగుతున్న వరద
Maro Kiranalu

జూరాలకు కొనసాగుతున్న వరద

జంట జలాశయాలకు జలకళ ఆసక్తిగా తరలివస్తున్న జనం భాగ్యనగరంలో భారీ వర్షం

time-read
1 min  |
July 18, 2021
అక్టోబర్ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం
Maro Kiranalu

అక్టోబర్ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం

2021-22 విద్యా సంవత్సరానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనలను జారీ చేసింది.

time-read
1 min  |
July 18, 2021
టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
Maro Kiranalu

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి

చట్టాలను దుర్వినియోగం చేస్తున్న నేతలు విరుచుకు పడ్డ మాజీమంత్రి ఈటల రాజేందర్

time-read
1 min  |
July 18, 2021
ఆ కారణంగా రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయలేం
Maro Kiranalu

ఆ కారణంగా రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయలేం

దేశంలో చట్టాలను సవాలు చేయాలనే వైఖరి వేగంగా పెరుగుతోందని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ ఎంపీ రంజన్ గొగోయ్ తాజాగా అభిప్రాయపడ్డారు.

time-read
1 min  |
July 18, 2021
66కోట్ల డోసుల కోవిడ్ టీకాల సేకరణ
Maro Kiranalu

66కోట్ల డోసుల కోవిడ్ టీకాల సేకరణ

ఏడాది ఆగస్ట్, డిసెంబర్ మధ్య 66 కోట్ల మోతాదుల కొవిడ్ టీకాలు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం దేశీయ టీకాల తయారీదారుల ను ఆదేశించింది.

time-read
1 min  |
July 18, 2021
హైదరాబాద్లో మరో ఐటీ హబ్
Maro Kiranalu

హైదరాబాద్లో మరో ఐటీ హబ్

సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధం పది లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం

time-read
1 min  |
July 16, 2021
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
Maro Kiranalu

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ ఈనెల 19నుంచి పట్టాలెక్కనున్న రైళ్లు

time-read
1 min  |
July 17, 2021
మారుతున్న కాలానుగుణంగా యువత మారాలి
Maro Kiranalu

మారుతున్న కాలానుగుణంగా యువత మారాలి

అవకాశాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి యువ సమర్థతకు నైపుణ్యాలు తోడవ్వాలి యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు

time-read
1 min  |
July 16, 2021
మధ్యప్రదేశ్ లో అనూహ్య ఘటన
Maro Kiranalu

మధ్యప్రదేశ్ లో అనూహ్య ఘటన

బాలుడిని రక్షించే క్రమంలో బావిలో పడ్డ 30మంది నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న సహాయక చర్యలు

time-read
1 min  |
July 17, 2021
భూభాగోతం బయటపెడతా
Maro Kiranalu

భూభాగోతం బయటపెడతా

కోకాపేట భూముల వేలంలో వెయ్యికోట్ల స్కామ్ 60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే అమ్మారు నేడు అన్ని వివరాలు బయట పెడతా రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ!

time-read
1 min  |
July 17, 2021
ప్రజలపై 36లక్షల కోట్ల పెట్రోబాదుడు
Maro Kiranalu

ప్రజలపై 36లక్షల కోట్ల పెట్రోబాదుడు

మోడీ, కేసీఆర్లు కలిసి దోచుకుంటున్నారు కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో రేవంత్ వెల్లడి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

time-read
1 min  |
July 17, 2021
నీటివాటాలపై తొలుత తామే సుప్రీం గడప తొక్కాం
Maro Kiranalu

నీటివాటాలపై తొలుత తామే సుప్రీం గడప తొక్కాం

గత నీటి దోపిడీ విధానంలోనే సీఎం జగన్ పయనం మండిపడ్డ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

time-read
1 min  |
July 16, 2021
తెలంగాణ ప్రజల ఆర్తి తీర్చడానికే పార్టీ పెట్టా
Maro Kiranalu

తెలంగాణ ప్రజల ఆర్తి తీర్చడానికే పార్టీ పెట్టా

వైఎస్ ఆశయాల మేరకు ప్రజలను ఆదుకునేందుకే వచ్చా ఇచ్చిన హామీలను మరిచి నియంతగా మారిన కేసీఆర్ ప్రజాప్రతినిధులకు కూడా ప్రగతిభవన్ ప్రవేశం లేకుండా చేశారు నిరుద్యోగులు ఉసురు తీసుకుంటున్నా పట్టించుకోరా? కేటీఆర్ అంటే ఎవరన్న షర్మిల టీఆర్ఎస్లో మహిళలకు గౌరవం ఉందా ఎందుకు వారికి ప్రాముఖ్యం ఇవ్వడంలేదు మీడియా సమావేశంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేత షర్మిల

time-read
1 min  |
July 17, 2021
చైనా కుయుక్తులు
Maro Kiranalu

చైనా కుయుక్తులు

లడాఖ్ లో నియంత్రణ రేఖ పొడవునా చైనా శాశ్వత నిర్మాణాలను చేపడుతోంది. ఉత్తరసిక్కిం లోని 'నకూ లా', అరుణాచల్ ప్రదేశ్ బొర్టర్లలో ఆ దేశం పటిష్టమైన కట్టడాలను నిర్మిస్తున్నట్టు ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

time-read
1 min  |
July 16, 2021
చదువుకున్నోళ్లందరికి ఉద్యోగాలు సాధ్యమేనా?
Maro Kiranalu

చదువుకున్నోళ్లందరికి ఉద్యోగాలు సాధ్యమేనా?

తెలంగాణ రా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత -ఖాళీగా ఉన్న ఎన్నో కొలువులు పూర్తి చేశామని, అయితే, చదువుకున్న ప్రతీ ఒక్కరికీ -సర్కారీ కొలువులు ఇవ్వడం మాత్రం సాధ్యం కాదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

time-read
1 min  |
July 16, 2021
సుప్రీంకు చేరిన జలవివాదం
Maro Kiranalu

సుప్రీంకు చేరిన జలవివాదం

తెలంగాణ జలదోపిడీపై సుప్రీంలో ఏపీ పిటిషన్ తమకు రావాల్సిన చట్టబద్ద వాటాను అడ్డుకుంటోందని ఆరోపణలు

time-read
1 min  |
July 15, 2021