CATEGORIES
Kategorier
తెలంగాణ సర్క్యులర్ పై హైకోర్టు స్టే
సరిహద్దుల్లో ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తారా? అంబులెన్సులను ఆపే అధికారం ఎవరిచ్చారు? జాతీయ రహదారులపై హక్కు కేంద్రానిదే మరోమారు సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
త్వరలో సుప్రీంకోర్టు ప్రొసీడింగుల లైవ్ టెలికాస్ట్
సుప్రీంకోర్టు ప్రొసీడింగులను (విచారణ లను) లైవ్ టెలికాస్ట్ చేయాలన్న ప్రతిపాదన ను తాము చురుకుగా పరిశీలిస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు.
గ్రామాల్ని కబళించేస్తోన్న కరోనా
గ్రామీణ ప్రాంతాల్లో కేసుల పెరుగుదలపై ఆందోళన వెంటనే ఆడిట్ నిర్వహించాలని మోడీ ఆదేశం కరోనా పై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చూడండి
• తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలి • గవర్నర్ తమిళ సైని కోరిన బండి సంజయ్
అమెరికాలో మాస్కులు ఇక తప్పనిసరి కాదు
కరోనా ఆంక్షలు సడలించిన జో బైడెన్ ప్రభుత్వం
కరోనా వేళ ప్రైవేట్ హాస్పిటల్స్ స్వాధీనం చేసుకోవాలి
• ప్రజలకు ఉచిత వైద్యం అందించండి • రాష్ట్రంలో 104, 108 సేవల నిర్వీర్యం • పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్
అంతరిక్షంలో చైనా మరోముందడుగు
అమెరికాతో పోటీపడి అంగారకుడి పై చేరిన రోవర్ శాస్త్రవేత్తలను అభినందించిన అధ్యక్షుడు జిన్‌పింగ్
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు
70 మందికి పైగా మృతి ఉద్రిక్తంగా మారిన రెండు దేశాల పరిస్థితులు
సీబీఐ చీఫ్ ఎంపికపై కేంద్రం దృష్టి
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదుపరి చీఫ్ నియామకం కోసం కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు ఈ నెల 24న కమిటీ భేటీ కానుంది.
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్ 27 ప్రిలిమినరీ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి.
ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దు
లాక్ డౌస్ విధించడంతో ఉపాధి కరువైంది వలస కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది వలస కార్మికుల క్షేమం కోసం సుప్రీం సూచనలు
సిస్టర్ల త్యాగం మహత్తరమైనసేవ
రోగులకు స్వాంతన చేకూర్చే సంకల్పం తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులను కాపాడే తల్లులు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు వారి సేవలను ప్రస్తుతించిన మంత్రులు, నేతలు
చాపకింద నీరులా బ్లాకఫంగస్
2 వేలకు పైగా కేసులు నమోదు 50శాతం మంది మృతి
కేటీఆర్ నేతృత్వంలోని కరోనా టాస్క్ ఫోర్స్ భేటీ
తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ బుధవారం ఉదయం 10 గంటల నుంచి అమల్లోకి వచ్చింది.
తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
కొత్తగా 4,723 కేసులు నమోదు మహమ్మారితో 31 మంది మృతి
కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ దూరదృష్టి
కరోనా కట్టడిలో తెలంగాణ సర్కారు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి రానుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.
తెలంగాణలో కొత్తగా 4,801 కేసులు
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసా గుతోంది. గడిచిన 24 గంటల్లో 75,289 నమూనాలను పరీక్షించారు.ఇందులో 4వేల801 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ప్రజలను కాపాడే నిర్ణయాలకు సహకరిస్తాం
కేసీఆర్ ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడం లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
భద్రాద్రి, యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 21 వరకు భద్రాచలంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు.
14 రాష్ట్రాలకు కోవార్టిన్ సరఫరా
దేశంలోని 14 రాష్ట్రాలకు మే 1నుంచే కోవాగ్జిన్ డైరెక్ట్ సప్లయ్ మొదలు పెట్టినట్లు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా వెల్లడించారు.
13 రాష్ట్రాల్లోనే తీవ్రత అధికం
మహారాష్ట్రలో అధికం.. బీహార్‌లో అత్యల్పం ఏపీలోనూ అత్యధికంగా లక్షకు పైగా ఆక్టివ్ కేసులు మరో మూడు రోజుల్లో అదనంగా 7లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడి
600 పడకలతో ఆస్పత్రి
పోస్ట్ మార్టం గది ఆధునీకరణకు చర్యలు సీఎం కేసీఆర్ ఆమోదించారన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
తాత్కాలిక వైద్య సిబ్బంది కోసం నోటిఫికేషన్
ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం దాదాపు 50 వేల మంది నియామకాలకు సిఎం ఆమోదం
కోవిడ్ వ్యాక్సిన్ విధానంలో సుప్రీం జోక్యం తగదు
నిపుణులైన వైద్య సిబ్బంది పర్యవేక్షణలో నిర్ణయాలు తమపని చేసుకోనివ్వాలని సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
కింగ్ కోఠి ఘటనపై హెచ్చార్సీలో ఫిర్యాదు
కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సి జన్ అందక ముగ్గురు మృతి చెందిన ఘటనపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ హెస్ఆర్సీలో ఫిర్యాదు చేశారు.
15వ పైనాన్స్ కమిషన్ నుంచి..217 కోట్లు విడుదల
గ్రామ పంచాయితీల్లో పెండింగ్ పనుల పూర్తికి నిర్ణయం అధికారులతో సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి వెల్లడి
శ్రీలంకలో భారత్ వేరియంట్ స్టెయిన్
భారత్లో వెలుగు చూసిన కరోనా వైరస్ వేరియంట్ బి.1.617 రకాన్ని శ్రీలంకలో గుర్తిం చారు. ఇటీవలే భారత్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఫలిస్తోన్న వ్యూహం
దాన్ని మళ్లీ పొడిగిస్తున్నాం: కేజీవాల్ ప్రకటన పాజిటివిటీ రేటు 35 నుంచి 23 శాతానికి తగ్గింది ఈ నెల 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు ఢిల్లీలో ఇప్పుడు ఆక్సిజన్ కొరత తగ్గింది ఢిల్లీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది
రాబందులా భూ కబ్బాలో మంత్రులు
టీఆర్ఎస్ నేతల భూకబాలపై విచారణ జరగాలి • కబ్దాలపై హైకోర్టును ఆశ్రయిస్తామన్న ఉత్తమ్ • 13మంది మంత్రులు భూకబ్దాలు చేశారన్న సంపత్
భారత్ లో ఆందోళనకరంగా పరిస్థితులు
తక్షణం సైన్యం సాయం తీసుకోవాలి తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవాలి ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సూచన