CATEGORIES
Kategorier
ఫ్రాన్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె.. 70 శాతం విమానాలు రద్దు
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఓర్లీ విమానాశ్రయం ఒక్కసారిగా బోసిపోయింది.
కార్లతో ఢీకొట్టి.. కర్రలతో కొట్టుకుని వీరంగం
బెంగళూరులో అర్ధరాత్రి హైవేపై గ్రూప్‌ఫైట్
అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపిస్తాడా?
దేవుడు తనను పంపించాడని చెపుతున్న ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేసాడు.
రాంచిలో ఓటువేసిన ధోనీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ రాంచిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు
నిరాశ్రయుల కోసం లండన్ లో తొలి మ్యూజియం
ఈ మ్యూజియంలో చేరినవారు వారి జీవనగాథలను ఒకరినొకరు పంచుకుంటూ సేద తీరుతున్నారు.
అంబానీ చిన్న కుమారుడికి రూ.640 కోట్ల దుబాయ్ విల్లా గిఫ్ట్
తమ వారసులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడంలో ముకేష్ అంబానీ దంపతులే నంబర్ వన్ స్థానంలో నిలుస్తారు.
ఆదివాసీ యువకుడికి ప్రాణం పోసిన నిమ్స్
గుండెకు ఆనుకుని దిగిన బాణం శస్త్రచికిత్స ద్వారా తొలగించిన కార్డియోథొరాసిక్ వైద్యులు
జూపార్కు అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి
జూపార్కు అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు.
టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు
టాలీవుడ్ నటి హేమకు బెంగ ళూరు పోలీసులు నోటీసులు జారీ చేసారు.
భారత్, పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్
టిక్కెట్ ధర కూడా హై రేట్ ఒక్కోటి రూ.16.65 లక్షలు
ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ఖరారు
ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా భారత్ కువైట్‌తో తలపడనుంది. జూన్ 6వ తేదీన జరిగే ఈ క్వాలిఫయర్స్ లో పాల్గొనే భరత్ ఫుట్ బాల్ జట్టు ఖరారైంది.
ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్
36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి
బాలివుడ్ నటి లైలాఖాన్ హత్యకేసులో దోషి సవతితండ్రి
మరణశిక్ష విధించిన న్యాయస్థానం
అపార్టుమెంట్లో పేలుడు
14 మంది మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
ఓటింగ్ డేటాను వెబ్సైట్లో ఉంచలేం
లోక్ సభ ఎన్నికల వేళ ఓటింగ్‌కు మే లోక్‌సభ సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాలవారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
అడుగడుగున బుంగలు!
20వ పియర్ ప్లాట్‌ఫాం బుంగను పూడ్చిన ఇంజినీర్లు భూభౌతిక స్థితిపై అధ్యయనం
జూన్ 7న కవితపై ఛార్జిషీటు: సిబిఐ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి తీహార్ జైల్లో వున్న బిఆర్ఎస్ ఎంఎల్‌సి కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం జరిగిన విచారణ వాయిదా పడింది.
పపువా న్యూగినియాలో విరిగిపడిన కొండచరియలు 100 మందికిపైగా మృతి
పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలో ప్రకృతి విపత్తు సంభవించింది
మాస్కో మారణహోమంలో ఉక్రెయిన్ సైన్యం
రష్యా రాజధాని మాస్కోలోని అతిపెద్ద సంగీత కచేరీ హాలులో ఇటీవల జరిగిన మారణకాండతో ఉక్రెయిన్‌కు సంబంధమున్నట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బి) అధిపతి అలెగ్జాండర్ బోర్టినికోవ్ ఆరోపించారు
బిభవ్కుమార్కు నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపి స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్కుమార్కు తీస్ హజారీ కోర్టు నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి శుక్రవారం ఆదేశించింది.
బంగ్లాదేశ్ ఎంపీ హత్యకేసులో సంచలన నిజాలు
బంగ్లాదేశ్ ఎంపీ మహ్మద్ అన్వర్ హత్యకేసులో సంచలన విషయాలు వెలు గులోకి వస్తున్నాయి.
సాంకేతిక లోపంతో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్, పరుగులు తీసిన ప్రయాణికులు
దార్ నాథక్కు ప్రయాణికు లతో వెళ్తున్న హెలీకాప్టర్‌లో సాంకేతిక సమ స్యలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు
నేను జైలు నుంచి పోటీ చేస్తే 70/70 గెలుస్తా
వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లోనే ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 70 సీట్లకు 70 గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు
ఢిల్లీ ఎల్జీ పరువునష్టం కేసులో మేధాపాట్కర్ను దోషిగా తేల్చిన కోర్టు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయకుమార్ సక్సేనా వేసిన పరువునష్టం కేసులో ఆమెను దోషిగా నిర్ధారిస్తూ సాకేత్కోర్టుమెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మశుక్రవారం తీర్పుచెప్పారు
వేడెక్కిన ఎమ్మెల్సీ పోరు
25న ప్రచారం ముగింపు ఓట్ల వేటలో అభ్యర్థులు బిజీ ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన పార్టీల నేతల సుడిగాలి పర్యటనలు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!
పోలింగ్ రోజున ఇవిఎంల ధ్వంసం కేసులో రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడు సంగారెడ్డిలోని ఓ గెస్ట్ హౌస్ లో పోలీసులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇంకా పరారీలో ఉన్నట్లు మరికొందరి కథనాలు
జూన్ 11లోగా రుతుపవనాలు
తెలంగాణ రాక రెండు రోజులుగా 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
నాలుగు నెలలైనా జాడలేని నిధులు
బిల్లులు చెల్లించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్
భవిష్యత్‌లో దొడ్డు ధాన్యానికి బోనస్ -మంత్రి తుమ్మల
భవిష్యత్‌లో దొడ్డు ధాన్యానికి కూడా క్వింటాలు 500 రూపా యల మేర బోనస్ ను వర్తింప చేస్తామని వ్యవసా య మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టం చేశా రు.
హేమంత్ సోరెన్‌కు సుప్రీం కోర్టు మందలింపు
జార్ధండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది.