CATEGORIES
Kategorier
వన్డే వరల్డ్ కప్ తో ఆర్థికవ్యవస్థకు 13వేల కోట్ల రాబడి
భారత్లో అక్టోబరు ఐదునుంచి ప్రపంచకప్ ప్రారంభం అవుతుంటే ఈ మెగా టోర్నీ నిర్వహణ వల్ల భారత క్రికెట్ మండలికి నష్టం వస్తుంటే భారత్లోని టోర్నీ మార్కెట్కు మాత్రం వేలకోట్లు లాభం వస్తోందని తెలుస్తోంది.
హైదరాబాద్ మ్యాచ్లో పాక్పై విండీస్ గెలుపు
గువాహటి మ్యాచ్లో శ్రీలంకపై బంగ్లా విక్టరీ పోటాపోటీగా ప్రాక్టీస్ మ్యాచ్లు
రాష్ట్రంలో 38శాతం మందికి బిపి, షుగర్
దేశంలో 98శాతం మందికి సిపిఆర్ గురించి తెలియదు : మంత్రి హరీశ్ రావు
భారత్లో అఫ్గాన్ ఎంబసీని మూసేస్తున్నారా: కేంద్రానికి మెసేజ్!
భారత్లో తమ దౌత్య కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు అఫ్గానిస్థాన్ ఎంబసీ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఓ సందేశం వచ్చింది.
వ్యక్తి పొట్టలో 100 రకాల వస్తువులు
రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతోన్న ఓ వ్యక్తి తాజాగా ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షల్లో భాగంగా వైద్యులు స్కానింగ్ చేశారు.
'కావేరీ' పోరుతో స్తంభించిన కర్ణాటక
44 విమానాలు రద్దు, స్కూళ్లు బంద్
రెండువేల నోట్ల మార్పిడి గడువు పెంపు?
రెండువేల రూపాయల కరెన్సీ నోట్లను మార్పిడిచేసుకోడానికి ఈనెల 30వ తేదీ చివరి తేదీగా ఉన్న గడువును రిజర్వుబ్యాంకు పొడిగించాలన్న విజ్ఞప్తులు అందుతున్నాయి.
బెలూచిస్థాన్లో ఆత్మాహుతి దాడి,
పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో శక్తిమంతమైన బాంబుపేలుడు సంభవించింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనలో ఆత్మాహుతి దాడిగా తెలుస్తోంది.
షాట్పుట్లో బలియాన్కు రజతం
ఆసియాక్రీడల్లో షాట్పుట్ విభాగంలో కిరన్ బలియాన్ రజతపతకం సాధించింది.
వహీదాను వరించిన దాదా ఫాల్కే'
అలనాటి అందాల తార మీదా రెహమాన్ కూడా తన కెరీర్ ఇలాగే మలుపు తిరిగిందని ఓ సందర్భంలో పంచుకున్నారు. తండ్రి మరణంతో తప్పని పరిస్థితుల్లో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె.
చైనాకు భారీ షాకిచ్చిన తైవాన్
తైవాన్ను ఆక్రమించుకోవాలని కలుల బ్లూప్రింట్ను విడుదల చేసిన చైనాకు భారీషాక్ తగిలింది.
భారీ అగ్నిప్రమాదం:
నగరంలోని ఒక భవనంలో మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం సంభవిచండంతో స్థానికులు సాహసోతపేతంగా ముందు దిగి 35 మందిని కాపాడారు.
మణిపూర్లో మళ్లీ కల్లోలం
పుల్వామా దర్యాప్తు ఐపిఎస్ అధికారికి పిలుపు
మిమ్మల్ని ఇక నుంచి ‘డొనాల్డ్ డక్' అంటారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం రెండోవిడత ప్రాథమిక బహిరంగ చర్చ జరిగింది. వలసలు, చైనా, అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి అభ్యర్థులు వాడివేడిగా చర్చించారు.
మేం చేసిన ఘోర తప్పిదం క్షమించండి: కెనడా ప్రధాని ట్రూడో
ఓ వైపు ఖలిస్థానీ' అంశంలో భారత్ వివాదం జరుగుతున్న వేళ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో నాజీ' అంశం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది
తొలిప్రధాని నెహ్రూ కాదు నేతాజీ!
కర్ణాటక బిజెపి ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. భారత దేశ తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ప్రకటించారు.
కీర్తినగర్ వడ్రంగులతో రాహుల్ చిట్ చాట్
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ రోజు రోజుకూ కొత్తకొత్త అవతారాల్లో కనిపిస్తున్నాడు.
ఏరియల్ వ్యూ ద్వారా నిమజ్జనం పర్యవేక్షించిన మంత్రులు
• పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు మహమూద్ అలీ, తలసాని
దేశ 'వ్యవసాయ తలరాత'ను మార్చిన ఘనుడు
ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త, అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త.
తొమ్మిదేళ్ల క్రితం ఇంట్లో నుంచి పారిపోయిన బాలుని గుర్తింపు
ఎహెచ్ఐటియు బృందం కాపాడిన వ్యక్తి మధ్యలో వున్న వ్యక్తి
అమెరికాలో టెక్ సిఇఒ దారుణ హత్య
అమెరికాలో ఓ యువ టెక్ సిఇఒ దారుణ హత్యకు గురయ్యారు. బాల్టిమోర్ ప్రాంతంలో ఎకోమ్యాప్ టెక్నాలజీస్ కంపెనీ వ్యవస్థాం పకురాలు, సిఇఒ పావాలాపెరి గత సోమవారం తన అపార్ట్మెంట్లోనే విగత జీవిగా కనిపించారు. ఓ నేరగాడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అను మానిస్తున్నారు.
- గణేశ నిమజ్జనోత్సవాలకు పక్కాగా ట్రాఫిక్ ఏర్పాట్లు
నేటి ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం పది గంటల వరకు ప్రధాన ఊరేగింపు మార్గాల్లో సాధారణ వాహనాలపై నిషేధం
బైజూస్లో ఉద్యోగాల కోత..
దేశీయ అతిపెద్ద ఎడ్డెక్ సంస్థ బైజూస్ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది.
చింతల్బస్తీలోని నాలాలో మొసలి పిల్ల ప్రత్యక్షం
నగరంలో బుధవారం కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల నీళ్లు నిలిచాయి.
అక్కినేని 'భారతరత్న'కు అర్హుడు
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు భారతరత్న' పురస్కారానికి అర్హులని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణపరిషత్ చైర్మన్ డాక్టర్ కె. వి. రమణాచారి అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు అని అన్నారు.
కావేరీ జలాలపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం
తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయాలంటూ కావేరీ జల నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు.
ఇ-మెయిల్ చూడని వైనం..‘బెయిల్' వచ్చినా 3యేళ్లు జైల్లోనే!
ఓ కేసులో శిక్ష అనుభవిస్తోన్న వ్యక్తి, బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం అతడికి శాపంగా మారింది.
నిజ్జర్ హత్య వెనుక పాక్ ఐఎస్ఐ!
ఖలిస్థానీ సానుభూతిప రుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై జస్టిస్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో భారత్, కెనడా మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
నా పేరిట సొంత ఇల్లు లేదు..
లక్షలాది ఆడబిడ్డలను సొంతింటి యజమానులను చేసిన కేంద్రప్రభుత్వం: ప్రధాని మోడీ
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం ఇరాక్లో 100 మందికిపైగా సజీవదహనం
ఇరాక్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగా ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకొని 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.