CATEGORIES
Kategorier
Avis
హైదరాబాద్లో హానర్ సిగ్నాటిస్
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హానర్ హోమ్స్ వారు ప్రతిష్టాత్మకంగా తమ నాల్గవ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు హానర్ సిగ్నాటీసు ఆవిష్కరించారు.
ఎన్నికల ముందే నూతన పథకాలు
గృహలక్ష్మి లబ్ధిదారులుగా ఎంపిక చేసే పేదలకు రూ.5 లక్షలు ఇవ్వాలి: పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
నీట్ రద్దుచేయాలని అన్ని జిల్లా కేంద్రాల్లో డిఎంకె రిలే దీక్షలు
అధికారంలోని తమిళనాడు డివెంకి పార్టీ నీట్కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రిలే పిలుపునిచ్చింది.
స్వామినారాయణ్ ట్రస్టు సభ్యులు ఎపి సిఎం జగన్ భేటీ
బుధవారం ముఖ్యమంత్రి జగన్ ను సన్మానిస్తున్న స్వామినారాయణ్ ట్రస్టు సభ్యులు
వరలక్ష్మీవ్రతం పూజకు స్వయంగా, వర్చువల్లో రేపు ఆన్లైన్ టికెట్లు
25న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకలు
మంత్రిపై ఆరోపణలు చేసిన మహిళాకోచ్ సస్పెన్షన్
హర్యానా మంత్రి సందీప్సింగ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులు చేసిన మహిళా కోచ్ను విధులనుంచి సస్పెండ్చేసారు.
ట్రిపోలి ఘర్షణల్లో 27 మంది మృతి 106 మందికి తీవ్ర గాయాలు
రాజధాని నగరం ట్రిపోలిలో రెండు సాయుధ గ్రూపులమధ్య తలెత్తిన ఘర్షణల్లో 27 మంది చనిపోగా సుమారు వందమందికి పైగా గాయాలపాలయ్యారు.
చైనా చేతికి అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి రహస్యాలు!
తన ఇ-మెయిల్స్ను చైనా గూఢచారులు హ్యాక్ చేశారని ఎఫ్ బిఐ వెల్లడించినట్లు అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు డాన్ బేకన్ వెల్లడించారు.
కోర్టుల్లో లింగ వివక్షకు తావు లేకుండా
సుప్రీంకోర్టు 'హ్యాండ్ బుక్'
నుహ్ మత ఘర్షణల నిందితుడు, గో రక్షకుడు బిట్టూ అరెస్ట్
గురుగ్రామ్లోని నుహ్లో గత నెలలో రేకెత్తిన మత ఘర్షణల కేసులో బజరంగ్ళ్కు చెందిన గో రక్షకుడు బిట్టూ బజరంగీని పోలీసులు అరెస్టు చేశారు.
నెహ్రూ మ్యూజియం పేరుమార్పుపై కాంగ్రెస్ ధ్వజం
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ పేరును ప్రధానమంత్రుల మ్యూజిం లైబ్రరీ సొసైటీగా పేరు మార్చడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసారు.
అమెరికా సైనికుడే మా శరణుకోరివచ్చాడు: ఉత్తరకొరియా
ఉభయ కొరియాల మధ్య ఉన్న సంయుక్త గస్తీ నిర్వహణ ప్రాంతం నుంచి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించిన అమెరికా సైనికుడు ట్రావిస్ టి. కింగ్పై ఉత్తరకొరియా ఆసక్తికర ప్రకటన చేసింది.
కనీస నిల్వల ఛార్జీలు రూ.21వేల కోట్లు
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచని వినియోగదారులపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి.
టీమ్ ప్రక్షాళనకు వెటోరీ కసరత్తులు
ఐపిఎల్ 2023 సీజన్లో దారుణంగా విఫలం అయిన సన్ రైజర్స్ టీమ్ మొత్తం ప్రక్షాళన చేస్తోంది.
అమెరికా లాటరీలో రూ.13 వేల కోట్ల జాక్పాట్!
అమెరికాలో ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఓ వ్యక్తి 1.58 బిలియన్ డాలర్ల జాక్పాట్ కొట్టాడు. విజేత వివరాలు తెలియలేదు.
యూపిఎ ఒక దశాబ్దాన్ని వృధా చేసింది
లోక్సభలో సీతారామన్ వ్యాఖ్య
హవాయి ద్వీపంలో కార్చిచ్చు
హవాయి ద్వీపంలో భీకర కార్చిచ్చు వ్యాపించింది. లహైనా రిసార్టు నగరంలో భీభత్సం సృష్టించింది
పాకిస్థాన్ పార్లమెంటు రద్దుకు షరీఫ్ ప్రభుత్వం సిఫారసు ఆపద్దర్మ ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి ఆదేశం
పాకిస్థాన్లో ముదిరిన రాజకీయ సంక్షోభంలో ప్రస్తుత షెహబాషరీఫ్ ప్రభుత్వం పార్లమెంటును రద్దుచేసింది.
జలగాన్ విలేకరిపై ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం
ఎనిమిదేళ్ల బాలికపై హ త్యాచారం కేసులో ఒక ఆతడి అనుచరులు పాత్రికేయుడు ఎమ్మె ల్యే ను ప్రశ్నించారన్న కారణంతో రెచ్చిపోయారు.
గోదావరి ఎగువన వరదనీటి వెలవెల
మేడిగడ్డ నుంచి నీటి ప్రవాహ గలగల నాగార్జునసాగర్కు రాని వరద
నెలాఖరు నుండి పెరగనున్న ఉల్లి ధరలు
కిలో రూ.60 నుండి రూ.70కు చేరే అవకాశం ఇప్పటికే నిల్వ చేసిన బడా వ్యాపారులు
‘భూ’ బంగారం!
ఒక్క ఎకరం రూ.41.75 కోట్లు బుద్వేల్లోనూ హెచ్ఎండిఎపై కనకవర్షం 100.01 ఎకరాలకు రూ.3,625.73 కోట్ల ఆదాయం
మాస్కోలోని కర్మాగారంలో భారీ పేలుడు - 25 మందికి గాయాలు
రష్యా రాజధాని మాస్కో లోని ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.
పోలీసులు నన్ను నిర్బంధించారు: గాంధీ మునిమనుమడు
మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ముంబై పోలీసుల తీరుపై మండిపడ్డారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి తమను పోలీసులు నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనందంతో హత్తుకుంటే అది నేరం కిందకు రాదు
మెట్రోపాలిటనోకోర్టులో బిజభూషణ్ వాదనలు
కేంద్రసర్వీసుల్లోని మహిళలు, పురుషులకు 730రోజుల సెలవు
లోక్సభలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్
ఈ జైల్లో ఉండలేను ఇక్కడ నుండి తీసుకెళ్లండి: ఇమ్రాన్
తోషాఖాణా కేసులో మాజీ పాకిస్తాన్ అరెస్టయి జైల్లో ఉన్న ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను ఓ చీకటి గదిలో ఉంచినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అందుకే శరద్ పవార్ ప్రధాని కాలేదు: నరేంద్ర మోడీ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ గతంలో ప్రధాని కాకపోవడానికి కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే కారణమని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు.
శాంతిని నెలకొల్పేందుకే కఠినంగా వ్యవహరించాం అసోం రైఫిల్స్ వ్యవహారంపై ఆర్మీ ప్రకటన
మణిపూర్ అస్సోం రైఫిల్స్పై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడంపై భారత సైన్యంలోని కార్ప్స్ స్పందించింది.
తోషాఖానా బహుమతులను వేలానికి పెట్టిన ప్రధాని షెహబాజ్
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించారు.