CATEGORIES
Kategorier
సంక్షేమానికి లోటు రానివ్వం
నాడు, నేడు పనులకు నిధుల కొరత రాకుండా చర్యలు రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు త్వరగా పూర్తి చేయాలని సిఎం జగన్ ఆదేశం
3వ నెలలోనూ హుండీ ఆదాయం రూ. 120 కోట్లు
భారీగా పెరిగిన శ్రీవారి భక్తులు
అప్పర్ భద్రతో ఎపికి తీవ్ర నష్టం
రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేసిన సిఎం జగన్ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
ఒంటిపూట బడులుకూడా రేపటి నుంచి.. బిజెపి నాయకుడు సత్యకుమార్‌పై దాడికి మాకు సంబంధమేమిటీ: మంత్రి బొత్స
టిడిపి, వైఎస్సార్సీ బాహాబాహీ
పుట్టపర్తిలో ఉద్రిక్తత ఇరువర్గాల వాహనాలు ధ్వంసం రాళ్లు, చెప్పులు విసురుకున్న వైనం
రూ.135 కోట్లతో రైల్వేస్టేషన్ల ఆధునీకరణ
కేంద్రంలో అధికారంలో మోడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసేందుకు నిర్దేశించిన అమృతా భారత్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌కు 135 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది.
సిసోడియాకు బెయిలు తిరస్కృతి
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో వున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.
సమగ్ర భూసర్వే వినూత్న పథకం
తొలి దశలో చేపట్టిన 2000 గ్రామాల సర్వే ప్రక్రియలో పురోగతి మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనిపూర్తి చేయాలి జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష, సమగ్రభూసర్వే పథకంపై సిఎం జగన్ సమీక్ష
మన నేల అలా ఉంది!
ఆకాశం నుంచి భూమి చిత్రాలు అద్భుతమైన రంగుల్లో కనిపి స్తున్నాయి.
వైభవంగా ధ్వజారోహణం
కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మొదటి సారి..మోడీ కళ్లలో భయాన్ని చూశా
రూ.20వేల కోట్ల పెట్టుబడులు ఎవరివి? అదానీకి డొల్లకంపెనీలు లేవా?: రాహుల్
పోలీసు వలలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా
రూ.2 కోట్ల విలువైన బంగారు, వెండి నగలు స్వాధీనం
రైతులకు మేలుచేసే 'ఇ-క్రాపింగ్
చిన్న, మధ్యతరహా రైతులకు 1.5 లక్షలు పైగా పంప్ సెట్లు ఆధునిక సాంకేతికతతో రైతు భరోసా కేంద్రాలు వైఎస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌లు అందుబాటులోకి: సిఎం జగన్
నేడు షార్ నుంచి 'ఎల్విఎం3' రాకెట్ ప్రయోగం
వన్‌వెబ్ ఉపగ్రహాలు కక్ష్యలోకి తర్వాత మరిన్ని కమర్షియల్ రాకెట్లు: చైర్మన్ సోమనాథ్
మళ్లీ కోరలు చాస్తున్న కరోనా
భారత్‌లోకరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడచిన 146 రోజుల్లో ఎన్నడూలేనంతగా ఒక్కసారిగా కొత్తకేసులు నమోదవుతుండటంతో కేసుల ఉధృతి ఉన్న రాష్ట్రా లను కేంద్రం మరింత అప్రమత్తంచేసింది.
ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యం
వ్యవస్థలో పారదర్శకత తెచ్చాం క్యాలెండర్‌ను అనుసరించి సంక్షేమ పథకాలు అమలు: సిఎం జగన్
నలుగురు ఎమ్మెల్యేలపై వైఎస్సార్సీ వేటు
ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సస్పెన్షన్ క్రాస్ ఓటింగ్ వల్లనే వారిపై చర్య: సజ్జల
ఎంపిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు
లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటన పరువు నష్టం కేసులో ముందురోజు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు దానిపై చర్య తీసుకున్న లోక్‌సభ కేరళలోని వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ ప్రజాస్వామ్యాన్ని విచ్చిన్నం చేసే కుట్రగా అభివర్ణించిన కాంగ్రెస్
రూ.45లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ కు ఆమోదం
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సుమారు రూ. 45,03,097 కోట్ల బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
మాది ప్రజాస్వామ్యంకోసం రక్తం ధారపోసిన కుటుంబం: ప్రియాంక
వాయనాడు ఎంపి లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటువేస్తూ లోక్‌సభ సచివాలయం తీసుకున్న నిర్ణయంపై ఆయన సోదరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా మండి పడ్డారు.
ఏ ప్రయోజనంతో వివేకాను హత్య చేశారు?
తాడేపల్లి లింక్ బయటపెట్టాలి ఒక్క ఛాన్అంటూ రాష్ట్రాన్ని వల్లకాడు చేశారు ఇంటర్నేషనల్ క్రిమినల్స్ మారిన వైఎస్సార్సీ నేతలు వైఎస్సారీ నేతలపై పల్నాడు టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని ధ్వజం
ఇడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేశ్ రాణా రాజీనామా
ఢిల్లీ లిక్కర్స్కం కేసులో స్పెషల్ పిపిగా రాణా
సార్వత్రిక ఎన్నికలను తలపించిన ప్రచారం
పోటీలో 22 మంది పట్టభద్రులు, 8మంది- ఉపాధ్యాయ నేతలు - ఓటుకు నోటు ఖరీదు 5వేలు
సిఐఎస్ఎఫ్ మరింత బలోపేతానికి చర్యలు
ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఉక్కుపాదంతో అంతం చేస్తాం 54వ రైజింగ్ డే వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ అలరించిన పెరేడ్.. సిఐఎస్ఎఫ్ జవాన్ల సాహస విన్యాసాలు
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ చైర్పర్సన్ తన్నీరు సుధారాణి ఎన్నిక
ఉమ్మడి జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపిపిఎస్ఏ) చైర్పర్సన్ గా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన తన్నీరు సుధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇండిగోలో ప్రయాణికుడి మృతి
దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహ బయల్దేరిన ఓ ఇండిగో విమా నంలో మెడికల్ ఎమర్జెన్సీ చోటు చేసుకుంది. విమానం లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
ఐపిఎస్ అధికారిణిని పెళ్లి చేసుకోనున్న పంజాబ్ మంత్రి
పంజాబ్ రాష్ట్ర విద్యాశాఖమంత్రి హర్జోత్సంగ్బెయిన్స్ త్వరలో వివాహం చేసుకోనున్నారు.పంజాబ్‌లో ఐపిఎస్ అధికారిణిగా పని చేస్తున్న జ్యోతియాదవ్ ఆయ నకు నిశ్చితార్థం జరిగిందని ఆమాద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.
గోవా రిసార్టులో పర్యాటకులపై కత్తులతో దాడి సిఎం ఆగ్రహం, నిందితుల అరెస్ట్
గోవా బీచ్ సమీపంలో ఇటీవల ఢిల్లీ నుంచి వెళ్లిన పర్యాటకులపై జరిగిన దాడి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
థాయ్‌లాండ్‌లో వాయుకాలుష్యంతో 2 లక్షలమంది ఆస్పత్రుల్లో చేరిక
థాయ్‌లాండ్‌లో గాలి కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. వాయు కాలుష్యం వల్ల గతవారం 13 లక్షలమంది అస్వస్థకు గురి కాగా, వారిలో దాదాపు రెండు లక్షలమంది ఆస్పత్రుల్లో చేరారని థాయ్‌లాండ్ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
సొంత పట్టణాన్ని నిర్మించనున్న ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు, అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ సొంతంగా ఓ పట్టణాన్ని నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించారని వాల్టిస్ట్రీట్ జర్నల్ తెలిపింది.